Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు
1913 నుండి 1915 మధ్యకాలంలో స్వామి శరణ్ ఆనంద్ షిర్డీలో ఒక గుడ్డివాడిని చూశాడు. అతను తాళములతో భజన చేస్తూ హరి కీర్తన చేస్తుండేవాడు. చాలా కాలం తర్వాత స్వామి 1942 లేదా 1943 లో అదే వ్యక్తి శ్రీమద్ భగవద్గీతలోని అధ్యాయాలు మరియు ధ్యానేశ్వర్ గారి అమృత్ అనుభవ్ లోని శ్లోకాలు వల్లెవేయడం చూసాడు.
ఆశ్చర్యానికి లోనై ఆసక్తికరంగా స్వామి “మీకు దృష్టి ఎప్పుడు తిరిగి వచ్చింది?” అని అడిగారు. అందుకు ఆ వ్యక్తీ “బాబా యొక్క కృప వలన నేను ఈ అమూల్యమైన బహుమతిని పొందాను, కొన్ని సంవత్సరాల క్రితం బాబా ఆశీర్వదించి నాకు దృష్టిని ప్రసాదించారు అప్పటినుండి, నేను చూడటం, చదవడం, వ్రాయడం మరియు స్వేచ్ఛగా తిరగడం చేయగలుగుతున్నాను.”
స్వామిజీని నమ్మకం కలిగించటానికి అతను అమృత్ అనుభవ్ లోని అనేక శ్లోకాలు చదివి వినిపించాడు. అతను బాబా ప్రసాదించిన దృష్టిని ఎంతో తెలివిగా ఆయన వినియోగించుకున్నాడు.
source: Ambrosia in Shirdi – Part-I (Baba’s Leelas before 1918)
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- తమ యొక్క సగుణ రూపాన్ని చూసేందుకు దృష్టిని ప్రసాదించారు బాబా–Audio
- తరువాత రేగే 1910 సం. లో షిరిడి వెళ్ళినప్పుడు బాబా అతనిని ఆశీర్వదించి తమ ఫోటో ఒకటి ప్రసాదించారు.—Audio
- స్వామి శరణానంద్ నుండి దక్షిణ స్వీకరించి అతనికి ‘సన్యాసం’, ‘సద్గతి’ ప్రసాదించారు బాబా
- బాబా దయతో ఉబ్బసం వ్యాధి నయం
- బాబా వారి వస్త్రములను శివనేశన్ స్వామికి ఇప్పించుట.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments