గజానన్ నర్వేకర్



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు

1917 సంవత్సరంలో గజానన్ నర్వేకర్ అధిక జ్వరంతో బాధపడుతున్నాడు. అతను తన కుమారుడితో ఐదు వందల రూపాయల దక్షిణ బాబాకు పంపాడు. కొడుకు తండ్రి చెప్పినట్లుగా బాబాకు ఐదు వందల రూపాయలు సమర్పించాడు. ఆ దక్షిణ స్వీకరించన మరుక్షణమే బాబా శరీరం వణకడం ప్రారంభమైంది.

బాబా పక్కన కూర్చున్న ఒక భక్తుడు “బాబా ఏమిటిది అకస్మాత్తుగా మీరు జ్వరంతో వణికిపోతున్నారు?” అని అడిగాడు. ‘నేను ఎవరి నుండైనా దక్షిణ అంగీకరిస్తే, వారి ఇబ్బందులను నేను భరించి వారిని విముక్తులను చేయాల్సి ఉంటుంది.’ అని బాబా అన్నారు. ఇదేవిధంగా ఒకసారి మోరేశ్వర్ ప్రధాన్ నుండి ఐదు వందల రూపాయలు అందుకొని వారి కుటుంబం యొక్క ఇబ్బందులను బాబా స్వీకరించారు.

source: Ambrosia in Shirdi – Part-I (Baba’s Leelas before 1918)

సర్వం సాయినాథర్పాణమస్తు

 

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles