ఇలా మాతాజీ కృష్ణప్రియ జీవితం గడుస్తూ ఉంది.తల్లీ, తండ్రి పరమపాదించారు. రావు గారు ఆఖరి శ్వాస తీసుకున్నారు . ఏది ఏమైనా, ఆమె దైవాద్యస మానేది కాదు. సాధసర్వదా ఆ కృష్ణపరమాత్మ,ఆ సాయి నాథులు,ఇద్దరు ఆమెతో వున్నారు. రోజు ఈ దివ్య దర్శనముల వలన ఆమె ఆరోగ్యం రోజురోజుకు క్షిణించసాగింది. చక్కెర వ్యాధి పీడించ సాగింది. Read more…
Category: Madhavi T V Collection
మధ్యప్రదేశ్ లో సాత్పూర పర్వత ప్రాంతం లో ఉన్న ఒక పీఠభూమి. చాలా ప్రశాంతమైన వాతవరణము. భగవత్ సాధనకు అనువైన ప్రదేశం ఈ పచ్చిమడి. అక్కడ ఒక ఆశ్రమం, అయిదు అడుగుల కృష్ణ విగ్రహ ప్రతిష్ఠ బాబా ఆదేశానుసారం కృష్ణప్రియ చేయించారు. ఆ పరమాత్మ, పరందాముడు, ఎక్కడనో లేడు, ఇక్కడే వున్నాడు అనిపించేది. కలియుగం లో సంకీర్తనకు Read more…
శ్రీ సాయి నాథులు కృష్ణప్రియ రూపంలో చేసే చిత్ర విచిత్ర మైన లీలలు ఎవ్వరికి అంతు చిక్కేవి కావు. ఈ వింతలు చూసేదానికో వచ్చిన వారు అతి సంతుష్టులై సాయి నాథుని ముందు, కృష్ణప్రియ ముందు నతమస్తకం అయ్యేవాళ్ళు. వాళ్లలో,మంచివాళ్ళు,వ్యసనాలకు బానిసైన వాళ్ళు ఉండేవాళ్ళు. అంతేకదా, దైవసాన్నిధ్యానికి అందరూ మంచివాళ్లే రారు. తనభక్తులను ఎలా మంచివాళ్లగా Read more…
1971 సంవత్సరం ఆమె గురుపూర్ణిమ రోజు,గురు పూజ కోసం రామచంద్రపురం వచ్చిరి. చాలామంది బాబావారికి, కృష్ణప్రియ కు గురుపూజ అతి వైభవోపేతంగా నిర్వహించిరి. ఆ వచ్చిన వారిలో వీరస్వామి గారని ఒక బాబా భక్తుడు కూడా ఉండెను. అతనికి అతి రామభక్తి కూడా ఉండెను. అతను శుద్ర కులానికి చెందిన వాడు. కానీ మంచి నియమ Read more…
ఒకరోజు మధ్యాహ్నం కృష్ణప్రియ మంచి నిద్రలో ఉంది. క్రింద ఆమె 5 సంవత్సరాల కొడుకు విజయనంద్,3 సంవత్సరాల కూతురు మీరు ,ఆమె తల్లీ జోగుబాయ్, అందరూ ఇంటి వరండా లో ఆడుతున్నారు. ఆ వరండా లో ఒక మూల విద్యుత్ తీగ earth అయినది. దానిని ఆ చిన్న పాప మీరా ఆడుకుంటూ చేత్తో లాగే Read more…
కృష్ణప్రియ గారి అనంత జీవన స్రవంతి లో మరో ఆణి ముత్యం..ఈ కథ. శ్రీ బాబాగారు ఆమె జీవితాన్ని ఒక చరిత్రగా మార్చి తను సర్వాంతర్యామిని అని,సర్వరూపు డను అని తెలియ చేశారు. శ్రీరామ నవమి తరువాత ఆమె ఆరోగ్యం చాలా క్షీణించింది.ఎటువంటి పరిస్థితి ఎదురైన ఆమె బాబాగారి పూజ మాత్రం మానేది కాదు. సరిగ్గా Read more…
నా జన్మదినం చేయమని ఒకరోజు బాబాగారు స్వయం మాతాజీ కృష్ణప్రియను అడిగారు. ఆమె.ఆశ్చర్యంగా చూస్తూ. ” బాబా,ఎప్పుడు చెయ్యను..నీవు ఎవ్వరికి ఆ విషయం చెప్పలేదు గా” అని అడిగింది. దానికి బాబాగారు నవ్వుతూ.”చైత్రశుద్ధ నవమి.పునర్వసు నక్షత్రం” రోజు హరి,లక్ష్మీ.గార్లకు పత్రి గ్రామం లో కనపడిన దినం.అది కావున ఆరోజు నా జన్మదినోత్సవం చెయ్యండి,అని అడిగి చేయించుకున్నారు. Read more…
ఆ దివ్యమైన,భవ్యమైన,శ్రీ కృష్ణ దర్శనం తరువాత, సాయి నాధులు ఆమె సూక్ష్మ శరీరాన్ని, తీసుకొచ్చి, ఆమె స్థూల శరీరం లో వుంచారు.చాలా సమయం దాటినాక ,బాబాగారు ఆమెకు చెప్పారు,నీవు గతజన్మలో ఆ గోపికలలో ఒక దానివి. లోక కల్యాణం కోసం,నేను నిన్ను, ఈ భూమి మీద జన్మింప చేసాను.కానీ పూర్వ జన్మ వాసనలు ఉన్నందు వలన Read more…
ఈ విధంగా ఆవిడ జీవితం అతి మలుపులు తిరుగుతూ ఉంది.కానీ ఆమె మనసు మాత్రం ఆ శ్రీకృష్ణపరమాత్మ దర్శనం ఎప్పుడు అవుతుందా అని ఎదురుతెన్నులు కాస్తూవుంది. ఆమె ధ్యానం లో ఒకే ఆలోచన” నీ ధ్యానం చేయువేళ విజ్ఞానమెగా,అజ్ఞానం రూపుమాపే కృష్ణతత్వమె గా” అని తన అజ్ఞానాన్ని రూపు మాపలని కృష్ణధ్యానం లొనే ఉంది. ఉండగా Read more…
ఈ విధముగా అనేకమైన లీలలను చూసి దూరదూర ప్రాంతముల నుండి ప్రజలు ఆకర్షితులై ,రోగులు ,సంసారములలో చికాకులు కలవారు, జిజ్ఞాసువులు,భక్తులు,పరీక్షించాలని వచ్చేవారు,చాలా రకాల మనుషులు తండోప తండాలుగా వచ్చేవారు. ఆ కాలములో సాయి బాబాగారు అర్థించిన వారికి లేదనక,వారి వారి ఈతి బాధలను తీర్చేవారు. సంసారములను చక్కదిద్దేందుకు ఉపాయాలు చెప్పేవారు. రోగములతో వచ్చేవారు నిరోగులై వెళ్లేవారు. Read more…
రామచంద్రపురం లో గతజన్మల తన భక్తులను కృష్ణప్రియ ద్వారా తన దగ్గరికి రప్పించుకున్నారు బాబావారు . వారిలో చెప్పుకో తగ్గ వ్యక్తి జోస్యుల రామచంద్రరావు. ఈయన ఆ ఊరిలోని పేరు మోసిన బ్రాహ్మణ న్యాయవాది . మహాజ్ఞానసంపన్నులు. ఆయన ఎవ్వరికి నమస్కరించు వారు కాదు. ఈయనకు ఒక విచిత్రమైన కోరిక వుండేది. భాగవత్స్వరూపము ఈ భూమిపై Read more…
కృష్ణప్రియ భర్తగారు సహజంగా చాలా అసహనం ,కోపిష్టి. ఏది ఏమైనా తన సేవలకు అంతరాయం, ఆలస్యం కలగకూడదు . ఆమె తన ఆరోగ్యం ఎలా వున్నా వేళకు భర్తసేవ, మరియు, భగవంతుని సేవ తప్పక చేసేది. రావు గారు రోజు ఆఫీస్ కు వెళ్ళేటప్పుడు ఒక డబ్బా నిండా తాంబులం తీసుకెళ్లేవారు. ఆమె నిత్యకృత్యములలో ప్రతిరోజు Read more…
కృష్ణప్రియ తన భర్తతో, అత్తగారు, అన్నతమ్ములు ,అక్కచెల్లెళ్ళు, షిర్డీ యాత్రకు వెళ్లారు బాబా ఆదేను సారం. ఆకాలంలో బాబాగారి సమాధి,ఒక బాబాగారి చిత్రపటం మాత్రమే వుండేవి. వాళ్ళు షిర్డీ కి ముందు నాశిక్, త్రయంబకమ్ దర్శించి నడుచుకుంటు షిర్డీ వెళ్లారు. అందరూ బాబా లీలలను మహిమలు తలచుకుంటూ,ఉత్సహంతో బాబాగారి సమాధి మందిరం చేరారు. ఏ సాయి Read more…
ఈ విధంగా కృష్ణప్రియ ఏడు జన్మల కర్మలను,ఏడూ నెలలలో హరించి వేశారు బాబాగారు. “ఓం కాలాతీతయా నమః ఓం కాలకాలయా నమః ఓం కాలదర్పధమానాయ నమః ” అని మనం రోజూ చదువుతాము . అవి నిజం చేశారు బాబా. కాలం మృత్యువు ,జన్మ, కర్మ, నిజం చేశారు బాబా ఆమె విషయం లో. అన్ని Read more…
ఎలాగంటే ప్రతినెలా బహిష్టు కాలమున ఆమె చనిపోయ్యేది.. అందుకే సాయి నాధులు ఆమె బహిష్టు అయిన వెంటనే ఆమె మంచం చుట్టూ విభూతిరేఖలు వేసేవారు. ఆయన తన బిడ్డ సంరక్షణ కోసం స్వయంగా ఒక బల్లపై కూర్చునేవారు. ఆ బల్లపై ఆయన కూర్చునట్లు, కింద ఒక కాలు పెట్టినట్లు ముద్రలు కనపడేవి.. సుగంధభరితమైన వాసన వచ్చేది Read more…
కృష్ణప్రియ ఆరోగ్యం నిదానంగా కుదుట పడింది. ఆమె భర్తతో, పిల్లలతో నాగపూర్ చేరింది. ఇప్పుడు ఇంకా బాబా ఆమెకు, ఆమె ఇంటి చుట్టుపక్కల వాళ్ళకు తన ఉనికిని తెలిపేవారు. ఎన్నో జన్మలగా ఉన్న కృష్ణ ప్రియ అన్నగారు వెంకట సూర్యనారాయణ మూర్తి ఒక రోజు కృష్ణ ప్రియ దగ్గరికి వచ్చారు. బాబా తెలిపారు “ఆయన, నీవు, Read more…
“అయ్యె, నా భర్త ఎంత అమాయకుడు, నా అంతరాత్మ జగద్గురువు, జన్మ, జన్మల గురువును నాకు చూపుతున్నారు” అని మనసులో నవ్వుకుంది. ఇంతలో ఆమె తండ్రి కూడా ఒక (వాళ్ళ కుల దైవం, రాఘవేంద్ర స్వామి) photo తెచ్చి ఆమె తలగడ క్రింద పెట్టి “స్వామి నా బిడ్డను కాపాడు” అని మొక్కుకున్నారు. ఆమె మేడ Read more…
ఇన్ని రోజులు సాయినాథులు కృష్ణప్రియ పడే కష్టాలే చూశారు. ఇంక తన బిడ్డను అన్ని వైపుల నుంచి రక్షించాలి అని నిర్ణయించుకొని తన పదునైన వ్యూహాన్ని ప్రయోగించారు. అదే సమర్థ సద్గురువు చేసే పని. మొదట వ్యూహం, కృష్ణప్రియ భర్తను తన భక్తునిగా చేసుకోవడం, ఎలానో వినండి. అతనికి office లో మంచి పేరు, ప్రతిష్టలు Read more…
Recent Comments