“అయ్యె, నా భర్త ఎంత అమాయకుడు, నా అంతరాత్మ జగద్గురువు, జన్మ, జన్మల గురువును నాకు చూపుతున్నారు” అని మనసులో నవ్వుకుంది. ఇంతలో ఆమె తండ్రి కూడా ఒక (వాళ్ళ కుల దైవం, రాఘవేంద్ర స్వామి) photo తెచ్చి ఆమె తలగడ క్రింద పెట్టి “స్వామి నా బిడ్డను కాపాడు” అని మొక్కుకున్నారు. ఆమె మేడ Read more…
Category: మాతాజీ కృష్ణ ప్రియ అనుభవాలు
ఇన్ని రోజులు సాయినాథులు కృష్ణప్రియ పడే కష్టాలే చూశారు. ఇంక తన బిడ్డను అన్ని వైపుల నుంచి రక్షించాలి అని నిర్ణయించుకొని తన పదునైన వ్యూహాన్ని ప్రయోగించారు. అదే సమర్థ సద్గురువు చేసే పని. మొదట వ్యూహం, కృష్ణప్రియ భర్తను తన భక్తునిగా చేసుకోవడం, ఎలానో వినండి. అతనికి office లో మంచి పేరు, ప్రతిష్టలు Read more…
కృష్ణ ప్రియకు రెండవ సారి గర్భం దాల్చినది. సాయిబాబా కనపడి నీకు డిసెంబరు 26 న ఒక మగపిల్లవాడు కలుగును అని చెప్పిరి. ఆమెది అతి చిన్న వయసు ఒక కొడుకు మృతి చెందినాడు, మనసులో ఆ బాధ అలాగే వుంది. బాబా సంసారంలో పడకు అంటారు, మళ్ళీ పిల్లలు పుడతారని ఆయనే చెప్తారు. కృష్ణ Read more…
ఇలా రోజులు గడుస్తూవుండగా కృష్ణ ప్రియ పుష్పవతి అయినది. ఇంట్లో శుభకార్యం చేసి 1938 ఫిబ్రవరి నెలలో ఆమెను అత్తగారింటికి పంపాలని తల్లి దండ్రలు నిశ్చయించారు. ఆరోజు రాత్రి సాయినాథుడు ఆమె కలలో కనిపించి, నీవు ఇంక సంసారబంధమున పడుచుంటివి. నిన్ను నేను నిష్కామిని గా చేశాను. నీవు కొన్ని కఠోరనియమాలు పాటించాలి, అని చెప్పి, Read more…
కృష్ణ ప్రియ 9వ తరగతి వరకు చదివి తరువాత చదువు మానేసింది.ఆ కాలంలో అమ్మాయిలను అంతగా చదివించే వాళ్ళుకాదు. అమ్మాయి పెద్ద మనిషి కాక ముందే పెండ్లి చేసేవాళ్ళు. మన కృష్ణ ప్రియకు కూడా అలాగే ఆమె 13 వ ఏట విజయనగర వాస్తవ్యులైన శేషగిరిరావు(తంతి తపాలా శాఖలో పనిచేసేవారు) గారికి ఇచ్చి వివాహం రంగ Read more…
ఇప్పుడు కృష్ణ ప్రియకు 9 సంవత్సరాలు నడుచుచున్నది. అనేక దివ్య దర్శనములు అగుచుండెను. ఆమెకు 8 ఏట ఒకసారి అమ్మవారు(chicken pox) పోసి జర్వంతో తల్లడిల్లుచున్నది. అప్పుడు మంచి గంధం వాసన ఇల్లంతా వ్యాపించేను. కృష్ణకు మాత్రం ఎదురుగా లక్ష్మి, నారాయణ దర్శనం అయినది. ఆ పరంధాముడు ఎన్నో తపస్సులకు, యోగాలకు, యాగాలకు అందని దైవం Read more…
ఇలా జన్మించిన ఆ శిశువుకు రెండు సంవత్సరముల వయసు వచ్చెను. చిన్నప్పటినుంచి దైవ భక్తి కలిగినది, ఒక సారి చిన్న తమ్ముడు అతి జ్వరం వచ్చి చనిపోయెను. అప్పుడు ఈ “కృష్ణ” అనే చిన్న పాపకు యమదూతలు తన తమ్ముని తీసుకెళ్ళుచున్నారని, “బూచి, బూచి ” అని అరచెను. మాటలు కూడా రాని వయసులోనే ఈ Read more…
కృష్ణ ప్రియ తల్లి జోగుబాయి , తండ్రి హనుమంతరావు, అన్నోన్య దాంపత్యము వారిది. ఇద్దరు కృష్ణ భగవానుని భక్తులు. ఖరగ్ పూర్ లో ఉద్యోగ రీత్యా వుండేవారు. హనుమంతరావు రైల్వే ఉద్యోగి. పెండ్లి అయిన నాలుగు సంవత్సరాలకు కానీ వారికి సంతానం కలుగలేదు. ఆ కాలంలో సంతానం కలుగకుంటే నాలుగురు నానా విధాలుగా ఆలోచించేవారు. ఒక Read more…
మాతాజీ కృష్ణ ప్రియ జీవితం అంతా సాయిమయం. ఆమెకు 9 సంవత్సరాల వయస్సులో బయట ఆడుకుంటూ వుంటే బాబా ఆమెకు దర్శనం ఇచ్చారు. నేను నీకు గత ఎన్నో జన్మల గురువును అని చెప్పారు. ఆ పసి మనసుకు ఏమి అర్థంకాక అమ్మ దగ్గరికి పరుగులు పెట్టింది భయంతో అమ్మ, “ఆ సన్యాసి ఏదో ఇలా Read more…
Recent Comments