అది ఉత్తర భారత దేశంలోని జ్యోతిర్మఠ పీఠం. ఆ దినం పుష్య శుద్ధ పూర్ణిమ (పుష్యమాసం సామాన్యంగా జనవరిలో వస్తుంది). విశేషమేమిటంటే, ఆదిశంకరులు ఆ పీఠాధిపతిగా తోటకాచార్యుల వారిని ఎంపిక చేయటం తోటకాచార్యులకు ఉన్న ప్రతిభాపాటవాలతో ఆ పీఠాన్ని అధిరోహించలేదు. ఆయనకు ఉన్నది కేవలం గురువుపైనా వెలకట్టలేని ప్రేమాభిమానాలు మాత్రమే. తోటకాచార్యుల పూర్వ నామం గిరి. Read more…
Category: Mahaneeyulu – 2020
మండనమిశ్రునకు, శంకరాచార్యులవారికి మధ్య జరిగిన వాదానికి మధ్యవర్తిగా మండనమిశ్రుని భార్య ఉభయభారతి ఉంది. ఉభయభారతి ఆదిశంకరుల విజయాన్ని అంగీకరించి, తిరిగి తాను సత్యలోకమునకు వెళ్ళిపోతాను అని శంకరాచార్యులతో చెప్పింది. అప్పుడు శంకరులు “తల్లీ! అలాగే వెళ్ళిరా, కానీ నేను స్థాపించబోయే పీఠాలలో నువ్వుండి శారదామాతగా పూజలందుకొని, ఇష్టార్థాలు ప్రసాదించాలి” అని ఆమెను ప్రార్ధించారు. ఆమె సాక్షాత్తు Read more…
సావిత్రి రఘునాథ్ టెండూల్కర్ సాయిబాబాను ఒక భక్తుని కాపాడమని విన్నవించుకున్నది సాయి చిత్తరువు ముందే. సాయి ఆమె ప్రార్ధనను మన్నించాడు. భక్తుని కోరికలను భగవంతుడు తీరుస్తాడు. శిష్యుని కోరికను గురువు తీరుస్తాడు. తిరుమలిసై ఆళ్వారు పుష్య కృష్ణ దశమి గురువారం ముఖ నక్షత్రమున (పుష్య మాసం సామాన్యంగా జనవరిలో వస్తుంది) జన్మించారు. ఈయననే భక్తి సారులు Read more…
మూడు దినములు ఏకధాటిగా సాయి శిరస్సును తన తోడపై నిడుకొని సాయి శరీరమును మహల్సాపతి కాపాడగల్గినాడు ఏట్లు? ఒకసారి దేవదాస్ కాఠియా బాబా శిష్యుడైన రాందాస్ తో “నేను ఒక కార్యార్థమై కొన్ని రోజులపాటు బయటకు పోతున్నాను. నేను తిరిగి వచ్చేవరకు ఇక్కడే కూర్చుని ఉండు. ఏ పనిమీదా బయటకు వేళ్ళకు” అని ఆజ్ఞాపించాడు. “మీ Read more…
సాయిబాబా భక్తి మార్గాన్ని ప్రోత్సహించినంతగా యోగ మార్గాన్ని ప్రోత్సహించలేదు. పరమహంస యోగానంద జనవరి 5, 1893న జన్మించారు. అతడు పసిపాపడుగా ఉన్నప్పుడు లాహిరి మహాశయులు ఆ బిడ్డను తన ఒడిలోనికి తీసుకుని ఆధ్యాత్మిక జ్ఞానస్థానం చేయించి, యోగానందుల తల్లి గారితో “చిట్టితల్లీ! నీ కొడుకు యోగి అవుతాడమ్మా. ఒక ఆధ్యాత్మిక రైలు ఇంజను మాదిరిగా చాలా Read more…
సప్త శృంగి దేవత కాకాజీ వైద్యను సాయిబాబాను దర్శింపమని పంపింది. శాంతి పొందాడు అతడు, సాయి దర్శనం చేసుకున్న తరువాత. మధురలో గుజరాతీ దంపతులు నివసించేవారు. వారి దైవం మీనాక్షీదేవి. మీనాక్షిదేవి స్వప్నంలో ఆ దంపతులకు కనిపించి, తిరువణ్ణామలైలోని శేషాద్రి స్వామిని దర్శించండి అన్నది. ఆ దంపతులు తనవద్దకు రాబోతుంటే “మిమ్ములను నా వద్దకు మీనాక్షి Read more…
“నియమనిష్టలతో, నీటి నిజాయితీలతో కూడిన సాయిబాబా జీవితం మానవజాతికే మార్గదర్శకం కాగలిగింది” అంటారు, డాక్టరు చలసాని సుబ్బారావుగారు. “నేను వేదాంతంపై ఉపన్యాసాలు ఇచ్చాను. తురీయానంద స్వామిలో మీరు మూర్తీభవించిన వేదాంతాన్ని చూడగలరు” అని పలుకుతారు వివేకానందస్వామి, తురీయానంద స్వామి గురించి మాట్లాడుతూ. జనవరి 3, 1863 హరినాథ్ గా జన్మించిన వ్యక్తి.. అనంతరం రామకృష్ణ పరమహంస Read more…
“నేను జన్మించినప్పుడు మా అమ్మ ఎంతో సంతోషించింది (ఆనందించింది)” అంటారు సాయిబాబా. జనవరి 2, 1983 ప్రోఖోరు(ర్) జన్మించాడు. అప్పడు ఆ బాలుని తల్లి సంతసించిందో లేదో తెలియదు. ఆ పసివానికి జబ్బు చేసింది. మేరీమాత కరుణవల్ల ఆ జబ్బు నయమైంది. ఆ బాలుడే ప్రోఖోర్ పెద్దయిన తరువాత సెయింట్ సిరాపిం అయ్యాడు. అతనికి చిన్నప్పటి Read more…
తన సోదరుడైన కాశీనాథ గోవింద ఉపాసనీ జాడకై అన్వేషిస్తూ, బాలకృష్ణ షిరిడీలోని ద్వారకామాయి వద్దకు వస్తాడు. సాయిబాబా ధుని దగ్గర నిలబడి అప్పుడప్పుడు తన చుట్టూ తాను తిరుగుతున్నాడు. సాయి బాలకృష్ణను రమ్మని పిలిచాడు. అతడు సాయికి సాష్టాంగ ప్రణామాలు చేశాడు. సాయి అతనిని ఖండోబా ఆలయానికి వెళ్ళమని ఆదేశించారు. సాయి తనను ఖండోబాను దర్శింపమన్నారని Read more…
Recent Comments