A lady devotee from Nainital came and prostrated before Neemkaroli Baba. Baba asked about her welfare. Then she asked Baba that whenever l met, you will ask me about my welfare only, you have not informed me about the Brahma Read more…
Category: Mahaneeyulu – 2020
నైనిటాల్ నుండి ఒక భక్తురాలు వచ్చి నీంకరోలీ బాబాకు మ్రొక్కింది. నీంకరోలీ బాబా ఆమె యోగ క్షేమాలను విచారించాడు. ఆమె “బాబా, నన్నెప్పుడు కుటుంబం గురించి, యోగక్షేమాలను గురించి అడుగుతూ ఉంటావు. నాకెప్పుడు బ్రహ్మజ్ఞానమును గురించి తెలుపవేమి?” అని అడిగింది. “అలాగే” అన్నారు బాబా. ఆమె అప్పుడప్పుడు నైనిటాల్ నుండి కైంచి ఆశ్రమానికి వచ్చి, ఆశ్రమంలో Read more…
Kota Jagannatha Swamy was praised as Sadguruvu in Ongole was born to a Vysya Family. Due to his past life’s good deeds, His spiritual Path has become good. Many Great People has made him walk in the spiritual path. He Read more…
ఒంగోలులో సద్గురువుగా కీర్తించబడే కోట జగన్నాథస్వామి వైశ్య దంపతులకు జన్మించారు. పూర్వ జన్మల సుకృతం వలన ఆధ్యాత్మిక మార్గం సుగమమైంది, ఎందరో సత్పురుషులు ఆయనను ఆ మార్గంలో నడిపించారు. పసికందుగా ఉయ్యాలలో ఉన్నప్పుడే ఎవ్వరూ లేని వేళల్లో ఊయలలోనే యోగాసనాలు వేసేవాడు. మేనమామతో చుట్టుప్రక్కల ఉన్న గ్రామాలకు తిరుగుతూ బట్టలు అమ్మేవాడు. మిఠాయి కొట్టుకు పోయి Read more…
Shri Chand was the first son of the founder of Sikh Religion Shri Guru Nanak. Shri Chand was born on September 9th 1494 at the house of his Maternal Grand Father. People all thought him to the incarnation of Lord Read more…
శ్రీచంద్ సిక్కు మత స్థాపకుడైన గురునానక్ మొదటి కుమారుడు. సెప్టెంబర్ 9, 1494 శ్రీచంద్ మాతామహుని ఇంట జన్మించాడు. అతనిని అందరూ శివుని అవతరంగానే భావించేవారు. గురునానక్ ప్రథమ శిష్యుడు శ్రీచంద్. ఒకసారి శ్రీచంద్ నదిని దాటటానికి పడవ ఎక్కబోయాడు. “మీకున్న శక్తులతో నదిని దాటవచ్చుగా! పడవ కావాలా?” అని ఎగతాళిగా మాట్లాడాడు ఆ పడవ Read more…
For SAI BABA His Torn Karni is His Golden Robe. His Brother Shegam Maharaj does not have that too. He was the perfect Avadhoota. SAI BABA always used to say Allah Maalik. Gajanan Maharaj used to say Gam Gam Ganambote. Read more…
సాయిబాబాకు చిరిగిన కఫ్నీయే చీనాంబరం. సాయి సోదరుడైన షేగాం మహారాజుకు అది కూడా లేదు. ఆయన పరిపూర్ణ అవధూత. సాయి ఎల్లప్పుడూ “అల్లా మాలిక్” అనేవాడు. గజానన్ మహారాజు “గంగం గణాంబోతే” అనే వాడు. సాయిబాబా ద్వారకామాయిలో గల కొలంబా నుండి ఆహారం తీసుకునేవాడు. ఆ కొలంబా నుండే జంతు జాలం కూడా ఆహారం తీసుకునేవి. Read more…
When SAI BABA first stepped into Shirdi, that village was just like thrown away tiny village. Similar is the case with Shankara Deva. It was amidst Bharatati Trees in an island, as per religious, cultural and political changes took place Read more…
సాయిబాబా షిరిడీలో అడుగు పెట్టిన సమయంలో ఆ ఊరు విసిరివేసినట్లు ఒక కుగ్రామంగా ఉండేది. అలాగే శంకరదేవ జన్మించిన సమయంలో కూడా అంతే. భారతటి చెట్ల మధ్య ఒక ద్వీపంలా ఉండిన మతపర, సామాజిక, రాజకీయ మార్పులకు గురి చేసేంతగా, ఐక్య ఆధునిక అస్సాం రాష్ట్ర అవతరణకు జన్మించిన కారణ జన్ముడాయన. శంకరదేవ రూపొందించిన వైష్ణవ సాంప్రదాయాన్ని Read more…
Punja was called as Papaji. He had gone to Tiruvannamalai and had the darshan of Shri Ramana Maharshi from Punjab. Belief in Ramana, which was not there at first, is gradually raising peaks at Poonja. Then India got divided. Poonja’s Read more…
పూంజాను పాపాజీ అంటారు. పంజాబు నుండి తిరువణ్ణామలై వెళ్లి రమణులను దర్శించాడు. మొదట రమణులపై లేని నమ్మకం పూంజాలో క్రమేపి పెరిగి పతాక స్థాయికి చేరుకుంటోంది. అప్పుడే భారతదేశం ముక్కలైంది. పూంజా కుటుంబం పాకిస్తాన్ లో ఉంది. అక్కడ హిందువులకు రక్షణ లేదు. పూంజా కుటుంబం పాకిస్తాన్ భూభాగంలో ఉందని, ఆ కుటుంబాన్ని భారత భూభాగానికి Read more…
Devotion and Yoga were mixed with Astorlogy, this can be seen in the life of Gollapinni Mallikharjuna Shastri’s Life. When the four years that boy joined in the school, teacher told the very first day that this boy has learnt Read more…
భక్తి, యోగాలు జ్యోతిష్యంలో పెనవేసుకున్న విషయాన్నీ, గొల్లాపిన్ని మల్లిఖార్జున శాస్త్రిగారి జీవిత చరిత్రలో చూడవచ్చును. నాలుగేండ్ల ఆ పిల్లవాడిని బడిలో వేయగా, మొదటి రోజుననే పంతులు పిల్ల వానితో సాయంకాలం ఇంటికి వెళ్లి “అయ్యా! మీ వాడు ఒక్క దినంలోనే నాకు వచ్చినదంతా నేర్చుకున్నాడు. నా వద్ద నేర్పేందుకు ఏమీ లేదు” అని పిల్లవానిని తండ్రి Read more…
When SAI BABA has attained Maha Samadhi, He was having only a few rupees with Him. He never collected money, nor kept. Mota Maharaj has asked that after his demise no memorial should be built after him. He stated in Read more…
సాయిబాబా మహాసమాధి చెందిన సమయంలో కొన్ని రూపాయలు మాత్రమే ఉన్నాయి ఆయన వద్ద. ఆయన ధనాన్ని సేకరించలేదు, దాచుకోలేదు. మోటా మహారాజ్ తాను మరణించిన తరువాత స్మారక చిహ్నాదులను నిర్మించవద్దన్నారు, తన పేరుతొ వచ్చే ధనాన్నంతా విద్యాలయాలు నిర్మించటానికి వాడాలి అని లిఖిత పూర్వకంగా తెలియచేశారు. మోటా మహారాజ్ 1938లో కరాచీ బీచిలో సాధన చేసుకుంటున్నాడు. Read more…
Like SAI BABA’s devotee Dasganu Thakur Ramsingh jee joined as Police Constable. Ramsing, however, remained in the same branch and was able to rise to the heights. It does not mean that he rise to such heights in his position, Read more…
సాయిబాబా భక్తుడు దాసగణు వలె ఠాకూర్ రాంసింగ్ జీ కూడా పోలీసు కానిస్టేబుల్ గా చేరాడు. అయితే రాంసింగ్ అదే శాఖలో ఉంటూ ఎత్తుకు ఎదగ గలిగాడు. ఎత్తుకు ఎదగటమంటే, కేవలం పదవిలో కాదు, శాఖలో కాదు, ప్రజలందరిచే మన్ననలను పొంది రాం మహాశయ్ గా పిలువబడి అందరి అభిమానాన్ని చూరగొన్నాడు. నిలువెత్తు నిజాయితీ ఆయనది. Read more…
Recent Comments