Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అనంతకోటిబ్రహ్మాండ నాయకరాజాధిరాజయోగిరాజపరబ్రహ్మశ్రీసచ్చిదానందసమర్థసద్గురుసాయినాథ్మహరాజ్కీజై
ముందు భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
అతని పేరు భాగోజీ షిండే! కుష్ఠువ్యాధితో కుమిలిపోతున్నాడతను. ఒంటి నిండా కురుపులు. రక్తం. కాలివేళ్ళనూ, చేతివేళ్ళనీ కోల్పోయాడతను. చూసేందుకు అసహ్యంగా, భయంకరంగా ఉన్నాడు.
కట్టుకున్న భార్య మాట్లాడదు. దగ్గరగా వచ్చి, మంచినీరు కూడా ఇవ్వదు. కన్నపిల్లలూ అంతే! భాగోజీని చూస్తే చాలు, పరుగుదీస్తున్నారు.
ఇంటిపెరటిలో పశువుల పాకలో ఉంటున్నాడతను. అయినా కనికరంలేదెవరికీ.
ఇక్కడ ఉండడం కన్నా, వీధుల్లో పడి, అడుక్కుంటూబతకడం మేలు అనుకున్నాడు భాగోజీ. బయటపడ్డాడు.
వీధిలోనడుస్తోంటే బంధువు ఎవరో గమనించాడతన్ని.బెడుతున్నాడు.
బాబా అలా ఒక్కసారిగా లేచి నిల్చునేసరికి, కంగారు పడ్డాడతను(శ్యామా).‘‘మనం అత్యవసరంగా నది ఒడ్డుకి వెళ్ళాలి, పద’’ అన్నారు బాబా.
‘ఎందుకు’ అని ప్రశ్నించే అవకాశం శ్యామాకి ఇవ్వలేదు. బాబాని అనుసరించడమే అతని కర్తవ్యం అయింది.ఇక్కడికి వచ్చింది ఇందుకా? అనుకున్నాడు శ్యామా.
భాగోజీని రక్షించడానికా? చఛ అనుకున్నాడు. తెరవలేక తెరవలేక కళ్ళు తెరిచాడు.
‘‘మరణించడానికి కూడా అల్లా అనుమతి కావాలి. పైవాడి అనుమతి లేకుండా మనం ఎలాంటి పనులూ చెయ్యకూడదు. కట్టుకున్న భార్య ఛీ కొట్టొచ్చు. కన్నబిడ్డలు పొమ్మనవచ్చు. అయినంత మాత్రాన ఈ ప్రపంచాన్ని వదలిపోతామా? పోకూడదు. రా!’’ అన్నారు బాబా.
భాగోజీ భుజమ్మీద చేయి వేసి ముందుకు నడిచారు.‘‘బాబా’’
కేకేశాడు శ్యామా. ‘ఏమిటి’ అన్నట్టుగా చూశారు బాబా.
‘‘అతడు కుష్ఠురోగి. అది అంటువ్యాధి. ఆలోచించండి.’’ అన్నాడు శ్యామా.‘‘అంతా ఆలోచించాను.
కుష్ఠు అంటువ్యాధి కాదు, నీ బుద్ధి మాత్రం అంటువ్యాధే! అందులో అనుమానం లేదు.’’ అన్నారు బాబా.
తలపట్టుకున్నాడు శ్యామా. వెంట రమ్మన్నట్టుగా చేత్తో సైగ చేశారు బాబా. అనుసరించాడు శ్యామా.
తరువాత భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- ఓ తల్లి, తన బిడ్డకు తినిపించినంత ప్రేమగా భాగోజీకి అందించి బాబా తినిపించారు.
- అనుక్షణం నన్ను అనుమానించే నిన్ను ప్రతి క్షణం ప్రేమించాలనిపిస్తుంది. ఏం చెయ్యను
- ‘‘ముల్లోకాల్లోనూ మీరే! ముమ్మూర్తులూ మీరే’’
- మీరు కూడా నాతో పాటే అక్కడకి(బూటీవాడా) రండి. మీరూ నేనూ అందరం అక్కడే ఉందాం.
- గద్దె మీద బాబా లేరప్పుడు. అక్కడ మారుతి కూర్చుని ఉన్నాడు.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments