సమయానికి జేబులో 200 రూపాయిలు చూసి ఆశ్చర్యం అనిపించింది.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


నా అనుభవము కూడా ఈ అంభావవానికి చాల సామీప్యత ఉంటుంది.

చదవటానికి ఇక్కడ క్లిక్ చేయండి. (బాబా ఈ లీల కూడా నాకు పూణే లోనే చేసినారు.)

నేను ఒక సారి పూణే లో ఆలాంది అనే ప్రదేశములో బాబా టెంపుల్ చాల బాగా కట్టారు అని కొంతమంది బాబా భక్తులద్వారా విన్నాను. ఆ టెంపుల్ కి వెళ్లి చూడగానే నాకు చాల ఆనందముగా అనిపించింది.

ఆ టెంపుల్ డిజైన్ కూడా చాల డిఫరెంట్ గా బాగుంటుంది.

అయితే ఆ టెంపుల్ పూజారి నన్ను చూడగానే ఏమైనా డొనేట్ చేస్తారా ఈ మందిరము నిర్మించడానికి చాలఖర్చుఅయింది  అని అన్నాడు.

సరే ఎంత అని అడిగితే ఎంతైనా బాబా అనుగ్రహం అన్నాడు.

సరే నా మనసుకి 25000 రూపాయిలు ఇద్దాము అనిపించింది.

సరే ఎటిఎం ద్వారా డ్రా చేసి నా జేబులో ఉన్న మొత్తము కలిపితే 25000  అయినాయి.  అనుకున్న మొత్తము ఇవ్వ వలిసిందే అనుకుని మొత్తము డొనేట్ చేశాను, అయితే రూమ్ కి వెళ్ళడానికి కూడా ఛార్జీలకు డబ్బులేవు.

అయితే నా రూమ్ బాబా టెంపుల్ నుంచి 16  కిలోమీటర్స్ దూరము ఉంటుంది.

నాకు బాబా భక్తుడు అయన దగ్గర నుంచి బాబా లాగానే నడవాలి అని, ప్రతి రోజు నేను 7  లేదా 8  కిలోమీటర్స్ నడుస్తుంటాను.

అప్పుడు టెంపుల్ నుంచి రూంకి నడచి వెళ్ళాను. బాగా అలసట అనిపించింది.

సరే రెండవరోజు ఆఫీస్ కి బయలుదేరాను. కానీ ఆఫీస్ నుండి సడన్ గా ఫోన్ వచ్చింది. క్లయింట్ తో మీటింగ్ ఉంది త్వరగా రమ్మని.

నేను త్వరగా వెళ్ళాలి అంటే ఆఫీస్ కి ఆటో లో వెళ్ళలిసిందే.

కానీ నా దగ్గర ఛార్జీలకు డబ్బులు లేవు, మళ్ళీ  ఆఫీస్ నుండి ఫోన్ వచ్చింది. అప్పుడు బాబా ఎందుకు ఇలా చేసావు, నా దగ్గర ఆటో కి డబ్బులు లేవు, కానీ త్వరగా వెళ్ళాలి అని అసహనం వచ్చింది. సరే నీ దయ నేను ఏమి చేయగలను అని కొంచెం సేపు నడిచాను.

అప్పుడు మనసునుండి ఎదో ఒక మాట ” నీ దగ్గర డబ్బులు లెవా చూడు సరిగా అని వినిపించింది. అప్పుడు జేబులో చేయి పెట్టి చూసుకుంటే 200  రూపాయిలు ఉన్నాయి.”

అంతక ముందు చానాసార్లు జేబులో చేయిపెట్టి చూసాను. డబ్బులు మాత్రమూ ఏమి లేవు.
అప్పుడు నా ఆశ్యర్యానికి అంతులేదు. బాబా వారికీ ఎందుకు నా మీద ఎంత ప్రేమ అనిపించింది.

ఆ దగ్గరలో ఉన్న ఒక ఆటో అతని అడిగితే  200  రూపాయిలు ఇస్తే వస్తాను అన్నాడు.

నాకు చాల ఆశ్చర్యము అనిపించింది. ఆ దగ్గరలో వేరే ఆటో వాళ్ళుకూడా ఎవరు లేరు. సరే అని ఆ ఆటో మాట్లాడుకుని టైం కి ఆఫీస్ కి వేళ్ళ కలిగాను.

K Kishore Babu.

Administrator

http://saileelas.com/

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

సాయి బాబా          …            సాయి బాబా          …            సాయి బాబా          …            సాయి బాబా.

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

0 comments on “సమయానికి జేబులో 200 రూపాయిలు చూసి ఆశ్చర్యం అనిపించింది.

Sreenivas

Sai Baba…Sai Baba…Sai Baba…Sai Baba…Sai Baba…Sai Baba…Sai Baba…Sai Baba…Sai Baba

Sainaadhuni karuna kataaksha.

Maruthi Sainathuni

Sai Baba…Sai Baba…Sai Baba

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles