నా పేరు ప్రతిభ. ఒకరోజు మా తమ్ముడు గోపి వాళ్ళ నాన్నకి ఆరోగ్యం బాగా లేక E S I హాస్పిటల్ లో జాయిన్ చేసారు. అందుకోసం తనని చూడడానికి తరచూ వెళ్లేదానిని. అలా వెళ్ళినప్పుడు గోపి వాళ్ళ నాన్న పక్కన బెడ్ లో ఒక ఆంటీని చూసాను. ఎందుకో తెలియకుండానే తనపై ఒక మంచి Read more…
Category: Madhavi Appam Collection
భక్తురాలు: ప్రియాంక నివాసం:హైదరాబాద్ నా పేరు ప్రియాంక మేము ఎస్. ఆర్. నగర్ లో ఉంటాము. ఫిబ్రవరి 21st శుక్రవారం రోజు మా కాలనీలో ఒక ఆంటీ వచ్చి మా చెల్లికి చెప్పింది. ఆరోజు వాళ్ళ ఇంటికి బాబా మహల్సాపతికి ఇచ్చిన పాదుకలు మధ్యాహ్నం 1:30 కి వస్తున్నాయి మమ్మల్ని రమ్మని చెప్పింది. ఆరోజు నేను, Read more…
భక్తుడు: సుబ్రహ్మణ్యం నివాసం: హైదరాబాద్ అది 2007వ సంవత్సరం నిరుద్యోగంతో పాటు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రోజులు, దానికి తోడు ఇంట్లో తీవ్ర నైరాశ్యం, గందరగోళ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. గవెర్నమెంట్ ఉద్యోగం సాధించాలని, ఈనాడు కార్యాలయంలో పని చేస్తున్న సబ్ ఎడిటర్ ఉద్యోగానికి రాజీనామా చేసి, ఇంట్లో వాళ్ళని ఒప్పించి బయటికి వచ్చి Read more…
నా పేరు స్టాలిన్, ప్రస్తుతం హైదరాబాదులోని చింతలులో ఉంటున్నాము. బాబాతో నా మొదటి అనుభవము సాయి బంధువులంద- రితో పంచుకొనే అవకాశం ఇచ్చినందుకు బాబా వారికీ నా నమస్కారములు. 2007-2008 సంవత్సరంలో నా జీవితం బాగానే జరుగుతుంది కాని, ఏదో వెలితిగా ఉండేది. నిత్యం సంఘర్షణామయంగా ఉండేది. నాకు మా బ్రదర్ పూణే నుండి ఫోన్ Read more…
సాయి బాబా …సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా భక్తుడు: శ్రీనివాస మూర్తి నివాసం: హైదరాబాద్ నా పేరు శ్రీనివాస మూర్తి. ఇంట్లో నన్ను చిన్నప్పటి నుండి గారాబంగా పెంచారు. ఇంట్లో అమ్మ, అన్నయ్యలు మంచి దైవ భక్తులు. “గురు చరిత్ర పారాయణ”, వివిధ దేవత “అష్టోత్తర నామాలు” వారికి నోటికి వచ్చు. నేను మాత్రం స్నానం చేయగానే Read more…
భక్తుడు: డా. రాజశేఖర్ నివాసం: హైదరాబాద్ డా. రాజశేఖర్ హోమియోపతి డాక్టరుగా వర్క్ చేస్తున్నారు. ఆయనకి సెంట్రల్ గవర్నమెంట్ లో జాబ్ వచ్చి గుడివాడలో పోస్టింగ్ వచ్చింది. అప్పుడే స్కూలుకీ వెళుతున్న ఒక కూతురు, చిన్న బాబు ఉన్నారు. పాపని దగ్గరలో ఉన్న స్కూల్లో జాయిన్ చేయించి, భార్య శ్యామల ప్రతి రోజు 12:30 PM Read more…
భక్తుడు: సాయి మురళీ నివాసం: చీరాల నేను ఇంటర్ లో ఉన్నప్పుడు చదువులో చాలా వెనకపడి ఉండే వాడిని. అప్పుడు పరీక్షలలో మ్యాథ్స్ లో 29 మార్కులు వచ్చి ఫెయిల్ అయ్యాను. నాకు మ్యాథ్స్ అంటే చాలా భయం. అసలు బుర్రకి ఎక్కేవి కావు. ఒక రోజు చీరాల సాయిబాబా గుడికి అనుకోకుండా వెళ్ళాను. అదే Read more…
భక్తుడు: లక్కరసు రవి కుమార్ నివాసం: సిద్ధి పేట నేను 1993 వ సంవత్సరంలో పదవ తరగతి పాస్ అయిన తరువాత ఇంటర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరినాను. 1995లో మా నాన్న గారు జనవరి 12 వ తేదిన చనిపోవడం జరిగినది. అందువలన నేను చదువును మధ్యలోనే ఆపివేయడం జరిగినది. మా కుటుంబ Read more…
భక్తుడు: రాజు నివాసం: గుంతకల్లు జనార్దన్ గారు ఒకసారి తనకు జరిగిన అనుభవాన్ని ఇలా వివరించారు. నేను ఒకరోజు మనీ తీసుకోవటానికి ATM కి వెళ్ళాను అక్కడ సెక్యూరిటీ నన్ను చూసి, నాకు ఎందుకో మీతో మాట్లాడాలి అనిపిస్తుంది అని కూర్చోమని చెప్పి టీతెప్పించి త్రాగుతూ మాటల్లో ఇలా చెప్పాడు. సర్ నా పేరు రాజు Read more…
భక్తుడు: భాస్కర్. టి నివాసం: శిరిడీ అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై !! మేము (భాస్కర్ మరియు కిషోర్ బాబు గారు) సద్గురులీల డాట్ కామ్ (sadguruleela.com & www.saibabatemples.org ) ఓపెన్ చేయదలచాము. మేము ఆ రెండు వెబ్ సైట్ లను Read more…
భక్తురాలు: భాగ్యలక్ష్మి నివాసం: కొండాపూర్, హైదరాబాద్ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై! సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కి జై!! నాకు 1990 సంవత్సరం పూర్వం బాబా గురించి అంతగా తెలియదు. కావలి దగ్గర బిట్రగుంటలో సాయి బాబా మందిరంనకు తొలిసారి వెళ్ళడం జరిగింది. అక్కడ భక్తులు పాడే ఒక Read more…
Recent Comments