కళ్యాణి , శ్రీధర్ అని మా ఫ్రెండ్స్ వున్నారు. వాళ్ళది విశాఖపట్టణం, వాళ్ళిద్దరిది లవ్ మ్యారేజ్, పైగా కులాంతరం కావటంతో వాళ్ళ వాళ్ళ ఫామిలీస్ వీళ్ళని దూరంగా వుంచారు. వీళ్ళిద్దరూ కూడా బాబా భక్తులు. వీళ్ళు ఎంత భక్తులంటే వీళ్ళ ఊపిరే బాబా అన్నట్లుగా వుంటారు. అతను హెల్త్ ని బాగా చూసుకుంటారు. కొంచెం నూనె Read more…
Category: Lakshmi Narasimha Rao
నేనింకా పూర్తిగా నడవలేక పోతున్నాను. నాకు చేతులతో పాటు నడుముకి కూడా బాగా దెబ్బ తగిలింది. దాని వలన నేను పూర్తిగా నడవలేను. మా మరిది, తోడికోడలు వారి వారి ఉద్యోగాలు వదిలేసి కేటరింగ్ చేసుకుంటూ వున్నారు. మా ఆడపడుచు ఒక బిజినెస్ విమెన్, తాను తన పనిలో బిజీగా వుంది. మా రోజులు వెళ్లిపోతున్నాయి. Read more…
2013 సంవత్సరంలో ఒక సంఘటన జరిగింది, అది ఏంటంటే మా వారు నన్ను చాలా అపురూపంగా చూసుకుంటారు. నన్ను ఎక్కడికైనా తానే స్వయంగా తీసుకొనివెళ్తారు కానీ వేరే వారితో నన్ను ఎక్కడికి పంపరు. ఒకసారి మా ఆడపడుచు గారి అమ్మాయి హైదరాబాద్ లో వుంది, తనకేదో అత్యవసరంగా వాళ్ళ అమ్మ రావాల్సిన పరిస్థితి ఎదురైంది అందుకని Read more…
నేను ఇవేమీ పట్టించుకునే స్థితిలో లేను హాస్పిటల్ లోపలి వెళ్ళాను, మా ఆయన్ని చూసాను, పడుకొని వున్నారు. మా ఆయనది చాలా పెద్ద కుటుంబం. నలభై మంది దాకా వుంటారు. సాయంత్రానికల్లా అందరూ వచ్చేసారు. అందరూ కూడా పగలు రాత్రి నా భుజం పైన చేయి వేసి నాకు ధైర్యం చెబుతూనే వున్నారు. నా కళ్ళముందే Read more…
నా పేరు సుప్రియ. మా వారి పేరు నెహ్రు. మేము బెంగుళూరు లో వుంటామ. మా వారు HSBC బ్యాంకులో పని చేస్తారు . మా వారికి దేవుడంటే పెద్దగా నమ్మకం లేదు. అయినా నన్ను మాత్రం దేవాలయానికి తీసుకువెడుతుండేవారు. మా వారి స్నేహితుడు ఒకరు అమెరికాలో వుంటారు. అప్పుడప్పుడూ ఇండియాకి వచ్చి వెళుతుండేవారు . Read more…
మా అమ్మాయి వాళ్ళ మరిదికి పెళ్లి కుదిరింది. ఎగేజ్మేమెంట్ తెనాలిలో పెట్టుకున్నారు. మేము ఇక్కడ నుండి ఒక ప్రైవేటు టాక్సీ మాట్లాడుకొని బయలు దేరాము. మొత్తం ఎనిమిదిమందిమి హైదరాబాద్ నుండి బయలుదేరేముందు, బాబాకి హారతి ఇచ్చి పూజ చేసి మమ్మల్ని ఏ ఆపదలు లేకుండా ప్రయాణం సుఖంగా జరిగేటట్లుగా చూడమంటూ అనేక నమస్కారాలు పెడుతున్నాను. మా Read more…
This Audio has been prepared by Mrs Lakshmi Prasanna 2013 ఇయర్ లో మా పెద్ద అమ్మాయి కి పెళ్లి అయింది. మా ఇళ్ళల్లో పెళ్ళిళ్ళకి చాలా మంది వస్తారు. రెండు రోజులు తంతు ఉంటుంది, చాలా కార్యక్రమాలు ఉంటాయి. అందుకని ఎంత పని చేసినా కూడా ఇంకా పని వుంటూనేవుంటుంది. మా Read more…
మరోసారి మా లలితకి బాగా జ్వరం వచ్చింది. ఏవో మందులు వేస్తున్నాము కానీ తగ్గుముఖం పట్టలేదు. బాగా ఒళ్ళు కాలిపోతుంది. మా లలితా మీరు ఎప్పుడు బాబా బాబా అంటూ ఉంటారు, చూడండి ఇప్పుడు నాకెంతటి జ్వరం వచ్చిందో. అసలు తగ్గటం లేదు, అంది విసుగ్గా. అలా అనకు ఉండు ఊధీ పెడతాను అంటూ ఊధీ Read more…
This audio has been prepared by Lakshmi Prasanna
This audio has been prepared by Lakshmi Prasanna
This audio has been prepared by Lakshmi Prasanna
This audio has been prepared by Lakshmi Prasanna
This audio has been prepared by Lakshmi Prasanna
మరోసారి మా లలితకి బాగా జ్వరం వచ్చింది. ఏవో మందులు వేస్తున్నాము కానీ తగ్గుముఖం పట్టలేదు. బాగా ఒళ్ళు కాలిపోతుంది. మా లలితా మీరు ఎప్పుడు బాబా బాబా అంటూ ఉంటారు, చూడండి ఇప్పుడు నాకెంతటి జ్వరం వచ్చిందో. అసలు తగ్గటం లేదు, అంది విసుగ్గా. అలా అనకు ఉండు ఊధీ పెడతాను అంటూ ఊధీ Read more…
ముందు భాగము ఒకసారి మా వంటింట్లో రాత్రి పని అయిపోయిన తరువాత గ్యాస్ సిలండర్ ఆపటం మర్చిపోయింది మా ఆవిడ. ఇంట్లో ఎలుకలు ఎక్కువగా ఉన్నాయి మందు పెట్టాలని రోజూ అంటూనే ఉంది. కానీ ఈ మందు తేవటానికి అశ్రద్ద చేస్తున్నాను. ఆ రోజు ఏమి జరిగిందంటే, నేను నిద్రపోయనంటే సహజంగా రాత్రి నిద్ర లేవను Read more…
ముందు భాగము నేను మదర్ డయిరీ లో పని చెసే వాడిని కదా! ఒక సమయములో కార్పొరేట్ డయిరీలన్ని మూసేయమన్నారు. మాలో కొంత మందికి మూడు నెలలు జీతాలు ఇచ్చేసి, ఉద్యోగాలు మానేయమన్నారు. మరి కొంత మందికి మూడు నెలల తర్వాత ఉద్యోగాలు వదిలి వెళ్లి పోవాలి అని చెప్పారు. V.R.S తీసుకోమని చెప్పేశారు. ఈ Read more…
ముందు భాగము ఆ తర్వాత మాకు ఇద్దరు అమ్మాయిలు పుట్టారు. మా చిన్న పాప అన్నప్రాసన దిల్సుఖ్ నగర్ బాబా మందిరములోనే జరింగింది. ఆ తరువాత నేను గురువారములు తప్ప మిగతా రోజులలో ఎప్పుడూ బాగా మద్యము సేవించి ఇంటికి బాగా ఆలస్యముగా వస్తుండేవాడిని. అప్పట్లో మా మామ గారు గవర్నమెంట్ లాయర్ గా పనిచేస్తుండేవారు. Read more…
నా పేరు రమేష్ బాబు. నేను డైరీ కార్పొరేషన్ లో పని చేసి రిటైర్ అయ్యాను. మా ఆవిడా పేరు లలిత. హైకోర్ట్ లో పని చేస్తుంది. మాకు ఇద్దరు అమ్మాయిలు. మేము Dilsukhnagar సాయి బాబా గుడి దగ్గరలో ఉంటాము. నేను ముందు వేంకటేశ్వర స్వామి భక్తుడును. తరుచు తిరుపతి వెళ్ళేవాళ్ళము. మా ఆవిడ Read more…
Recent Comments