Category: Telugu Miracles


సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు This Audio Prepared by Mrs Lakshmi Prasanna ఈరోజు సాయిలీల ద్వైమాసపత్రిక మే-జూన్, 2008 సం.సంచికలోని బాబా లీల మరొకటి తెలుసుకొందాము. రోజూ రాత్రయేటప్పటికి నేను జ్వరంతో బాధపడుతూ ఉండేవాడిని. అప్పుడు మా అమ్మాయి శిరిడీ వెళ్ళి బాబా దర్శనం చేసుకోమని చెప్పడంతో, మేము సికందరాబాద్ స్టేషన్ నుంచి Read more…


This Audio Prepared by Mrs Lakshmi Prasanna బహుశః ఈ భక్తుడు తన పేరుని గుప్తంగా వుంచదలుచుకున్నాడేమొ, అందుకే కేవలం తన పేరులోని రెండు పొడి అక్షరాలు పి.ఎస్. లు మాత్రమే ప్రస్తావించాడు. ఈ భక్తుడు 1950 నుండీ దీర్ఘ కాలిక వ్యాధితో బాధ పడుతున్నాడు. అన్ని రకాల వైద్య విధానాలనూ చికిత్సలనూ వాడాడు Read more…


This Audio Prepared by Mrs Lakshmi Prasanna కడుపులోని పిండం కదలకపోవడం వలన నెల్లూరుకి చెందిన నరసింగరావు 1947 జూన్ నెలలో ఆసుపత్రిలో చేర్చాడు. దానికి తోడు ఆమె బిడ్డని ప్రసవించడం కూడా కష్టతరమవుతోంది. డాక్టర్లు బిడ్డని తొలగించినా ఆమెకి విపరీతమైన జ్వరమొచ్చింది, మరియూ ఆమె కంపనాలకి గురయ్యింది. ఆ మరునాడు ఉదయానికి నరసింగరావు Read more…


సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు This Audio Prepared by Mrs Lakshmi Prasanna ఈ రోజు శ్రీ షిరిడీ సాయి వైభవంలోని ఒక అధ్బుతమైన వైభవం ఊదీ మహత్యమ్ ..  డాక్టరు తల్వైల్ కర్ గారు బాబా భక్తుడు. బాబా అంటే ఎంతో భక్తి. డాక్టరయి ఉండీ తను ఇచ్చే మందుల మీద కాక Read more…


This Audio Prepared by Mrs Lakshmi Prasanna దురదృష్టవశాత్తూ ఈ లీలని పంచుకున్న భక్తుని పేరు ప్రస్తావించబడలేదు. ఆయన మాటల్లోనే, ’నేను కలకత్తాకి బదిలిపై వెళ్ళినప్పటినుండీ నా రెండో కుమార్తె ఆరోగ్యం సరిగ్గా వుండడం లేదు. అప్పుడు బాబా నాకు స్వప్న దర్శనమిచ్చి ఒక రూపాయ షిరిడీకి పంపించమని ఆదేశించారు. బాబా పట్ల అచంచలమైన Read more…


ఉధితో ఐదింతలైన ఆహారం భక్తురాలు: సునంద ఏ నివాసం:  చెన్నై Audio Prepared by Lakshmi  Prasanna ఈ బాబా లీల 1990 సంవత్సరం నాటిది. నేను సచ్చరిత్ర పారాయణం చేసి, ఏడవ రోజు (పూర్తైన రోజు), కొంత మంది బీద వాళ్ళకి భోజనం పెట్టించాలని సంకల్పం చెప్పుకున్నాను. ఆ సమయంలో నా ఇంటి ఎదురుగా Read more…


నిశ్చల భక్తితో ప్రార్ధన – పరీక్షలో ఉత్తీర్ణత భక్తురాలు: సునంద ఏ నివాసం:  చెన్నై Audio Prepared by Lakshmi  Prasanna 2008 April లో మా కుమారుడు B.E ఫైనల్ పరీక్షల కోసం సిద్దమవుతున్న సమయంలో నా భర్త వ్యాధిగ్రస్తుడయ్యారు. తన తండ్రి బాగోగులు చూసుకోవడంలో నిమగ్నమవడం వల్ల నా కుమారుడు పరీక్షలకు చదవడానికి Read more…


Audio Prepared by Lakshmi  Prasanna 2012 నవంబరులో నా భర్త, నేను బ్యాంకాకులో ఉన్నప్పుడు మూడు వారాల సెలవులు వచ్చినప్పుడు థాయిలాండుకి వెళ్ళాము. ఒక గురువారం ఉదయం అక్కడి ప్రదేశాలను సందర్శించి, షాపింగ్ చేసాము. మధ్యాహ్నం ఒంటి గంటకి నా భర్త చాలా అలిసిపోయి, భారతదేశ ఆహారం తినాలనుకున్నారు. అక్కడ ఆటో రిక్షాలని టాక్ Read more…


నా పేరు గోపాలకృష్ణ. మేము హైదరాబాద్ వనస్థలిపురంలో నివాసం ఉంటున్నాము. నేను సౌత్ సెంట్రల్ రైల్వే లో ఉద్యోగం చేస్తున్నాను. బాబా గురించి చెప్పాలంటే ప్రతి మనిషి యొక్క జీవితమనే పుస్తకంలో, ప్రతి పేజీలో బాబా (భగవంతుడు) యొక్క సంతకం ఉంటుందన్న ప్రత్యక్ష నిదర్శనమే నేను. నాకు బాబా గురించి తెలియపరిచిన వ్యక్తి మా అమ్మగారు. Read more…


Voice support by : Mrs Lakshmi Prasanna     శ్రీమతి మంగళగిరి భారతీదేవి గుంటూరులో బీ.ఎస్.యన్.యల్ లో సీనియర్ సూపర్ వైజరుగా పనిచేస్తున్నారు. ఆ ఆఫీసులో విభాగపు అధికారిగా ఒక ఆమె పనిచేస్తున్నది. ఆ సెక్షన్ ఆఫీసరు భారతీదేవి  గారిని చీటికీ మాటికీ వేధిస్తున్నది. భారతీదేవిగారు ఇలా చెప్పారు. ” అకారణంగా బాధపెడుతుండేది, Read more…


This Audio Prepared by Mrs Lakshmi Prasanna ఈ రోజు సాయి భక్తుడయినవాడు ఏవిధంగా ఉంటాడో, ఏవిధంగా ఉండాలో తెలుసుకుందాం.  నిజమయిన సాయి భక్తుడు  తాను సాయిభక్తుడినని ఎప్పుడూ ప్రకటించుకోడు. తన భక్తుడు అవునా కాదా అన్నది బాబా నిర్ణయం.  బాబా అలా నిర్ణయించాలంటే సాయి చెప్పిన సూత్రాలను తూచా తప్పకుండా పాటించాలి.  అంతేగాని Read more…


సాయిబంధువులకు బాబావారి శుభాశీస్సులు This Audio Prepared by Mrs Lakshmi Prasanna 1980వ.సంవత్సరంలో మానాన్నగారికి ఒకరు సాయిబాబా క్యాలండర్  బహూకరించారు.  మేము ఆయోగిపుంగవుని పూజించకపోయినా ఆయన మీద గౌరవంతో ఆక్యాలండర్ ను నాగదిలో గోడకు తగిలించాను. 1. 1989వ.సంవత్సరంలో రెండున్నరఏళ్ళు వయసుగల మా బాబుకి అలోపేషియా (బట్టతల) వ్యాధి సోకింది.  అల్లోపతి, ఆయుర్వేదం మందులు Read more…


 సాయి బాబా      …      సాయి బాబా      …      సాయి బాబా      …       సాయి బాబా This audio has been prepared by Mrs Lakshmi Prasanna. ఎవరయితే నా నామాన్ని సదా అన్ని వేళల మనస్పూర్తిగా ఉచ్ఛరిస్తారో  Read more…


This Audio has been prepared by Mrs Lakshmi Prasanna సాయి బాబా     …          సాయి బాబా     …         సాయి బాబా     …          సాయి బాబా ఎవరయితే నా నామాన్ని సదా అన్ని వేళల మనస్ఫూర్తిగా ఉచ్ఛరిస్తారో వారికి అన్ని విధాలా నేను సహాయ పడతాను.  బల్వంత్ నాచ్నే పిల్లలను బాబా Read more…


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై సాయిబాబా … సాయిబాబా …. సాయిబాబా …. సాయిబాబా బాబాగారి లీల: నాపేరు దాసరి కృష్ణ ప్రభు పెదనందిపాడు. నేను,నా భార్య,కూతురు,మనుమరాండ్లు కాకినాడ-భావనగర్ ట్రైన్ లో ప్రయాణిస్తున్నాము. గుల్బర్గా స్టేషన్ లో బాటిల్ లో వాటర్ Read more…


|| శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై || || సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై || నా పేరు మారుతి. ప్రతి గురువారం Saileelas.com లో పబ్లిష్ అయ్యే క్విజ్ నేనే ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఈరోజు(11.08.2022)న 248 క్విజ్ update అయింది. నేను prepare చేసిన Read more…


శ్రీ సాయినాథాయనమః నా పేరు సాయి రాజ్ కుమార్.  మాది వరంగల్ జిల్లా. నేను గత 30 సంవత్సరాలుగా బాబా వారి దివ్య ఆశీస్సులతో ఎన్నో మహిమలు అనుభవాలను చవిచూశాను .. నేను చిన్నప్పుడే అమ్మ లేని పిల్లవాడిని. నాకు పద్దెనిమిదో ఏట అంటే కరెక్ట్ గా 24 సంవత్సరాల క్రితం షిరిడి సాయినాధుని దివ్య Read more…


నా పేరు శ్వేత, నేను ఒక చిన్న సాయి భక్తురాలిని. మీతో ఒక అనుభవము షేర్ చేసుకుందామని ఈ మెయిల్ పంపిస్తున్నా. మా అమ్మవాళ్ళు కొత్తగా ఒక షాపింగ్ కాంప్లెక్స్ కట్టించారు. ఆ కాంప్లెక్స్ ఓపెనింగ్ కి రమ్మని చెప్పారు. ఈ కరోనా వల్ల మొదట రాలేము అని చెప్పాము కాని మనసంతా అమ్మ పిలిచింది Read more…

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles