Voice support by: Mrs. Jeevani సాయి సచ్చరితలో వచ్చేది ఒకే ఒక ప్రసూతి సంఘటన. ఆ సంఘటన అందరకూ తెలుసు. అదే మైనతాయి సంఘటన. సాయిబాబా మహా సమాధి చెందాడు. సాయి మహా సమాధి చెందాడని, భక్తులు సాయిని పూజించటం మానలేదు. అయితే మరుపు వస్తుంది భక్తులకు అప్పుడప్పుడు. డాక్టర్ పి.ఎస్. రామస్వామి గారు Read more…
Category: Articles
Voice support by: Mrs. Jeevani సాయిబాబా మాటలకు అర్ధాలే వేరుగా ఉంటాయి. హార్దా నుండి ఒక ధనికుడు క్షయ రోగంతో బాధపడుతూ సకుటుంబంగా షిరిడీ వచ్చాడు. ఒక నెల తరువాత అతనికి కొంచెం నెమ్మదించింది. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రెండవ నెలలో వ్యాధి ముదిరింది. ఆయన ఇంటి ఆడవారు ఊది తెచ్చి ఇమ్మని నార్కే Read more…
Voice support by: Mrs. Jeevani భగవంతునికి భక్తునికి మధ్య మధ్యవర్తులుండరు. భగవంతునికి భక్తునికి మధ్య అడ్డంకులు ఉండవు. హేమాడ్‌పంత్ రచించిన శ్రీ సాయి సచ్చరితలో మద్రాసు రాష్ట్రం నుండి ఒక కుటుంబం వచ్చి సాయిని దర్శించినట్టుంది. ఆ కుటుంబంలోని భార్య పేరు ఆదిలక్ష్మీ అమ్మాళ్, భర్త పేరు గోవింద స్వామి. ఆదిలక్ష్మీ అమ్మాళ్, తన Read more…
Voice support by: Mrs. Jeevani ప్రపంచంపై విరక్తి చెందిన శ్రీ బి.వి. నరసింహ స్వామి 1925లో రమణ మహర్షిని ఆశ్రయించాడు. ఆధ్యాత్మికపథంలో అడుగు పెట్టాడు. 1928 (సుమారు)లో రమణాదేశం ప్రకారం ఆశ్రమం విడిచి పెట్టారు నరసింహ స్వామి. 1936లో తన గూటికి (అంటే షిరిడీ సాయినాథుని సన్నిధికి) చేరాడు శ్రీ బి.వి. నరసింహ స్వామి. Read more…
Voice support by: Mrs. Jeevani సాయిబాబా మహా సమాధి చెందే రెండు నెలలకు ముందు హేమాడ్‌పంత్‌కు గ్లాసెడు మజ్జిగను ఇచ్చి ”దీనినంతయు త్రాగుము. నీకిక మీదట ఇట్టి అవకాశము రాదు” అన్నారు. సాయిబాబా అక్టోబరు 15న మహా సమాధి చెందారు. చిక్కని మజ్జిగను ఆగస్టు నెలలో హేమాడ్‌పంత్ సాయి చేతుల నుండి పొందాడు. సాయి Read more…
In every need let me come to you With humble trust saying, Sai help me! In all my doubts, perplexities and Temptations, Sai help me! In hours of loneliness, weariness And trials, Sai help me! In the failure of my Read more…
Voice support by: Mrs. Jeevani అది పరీధావి నామ సంవత్సర శ్రావణ శుక్ల పూర్ణిమ. దానినే రాఖీ పున్నమి, జంధ్యాల పున్నమి అంటారు. ఆనాడు షిరిడీలో పండుగ వాతావరణం నెలకొన్నది. ఉదయం 11 గంటలకు గోవింద కమలాకర దీక్షిత్ తన శిరస్సుపై పాదుకలను పెట్టుకుని, ఖండోబా మందిరం నుండి ద్వారకామాయికి గొప్ప ఉత్సవంతో వచ్చాడు. Read more…
Voice support by: Mrs. Jeevani డాక్టర్ విజయకుమార్, ఆయన భార్య సీత ఇరువురు సాయి భక్తులు. ఆయన కేరళలో మెడికల్ ఆఫీసరుగా పనిచేస్తున్నాడు. మరో డాక్టరు అయిన దేవకీ వాసుదేవ్, సీతగారిని పరీక్షించి గర్భిణి అని నిర్ణయించింది. ఇంకా సుమారు సెప్టెంబరు 15, 1979 ప్రాంతాలలో ప్రసవం అవుతుందని చెప్పింది. విజయకుమార్ కుటుంబం జూలై Read more…
Voice support by: Mrs. Jeevani సాయి సేవ, సాయి భక్తి ప్రపంచ స్థాయిలో నీరాజనాలు అందుకుంటున్నాయి. ప్రపంచంలో అతి పెద్ద సాయి విగ్రహంగా, కృష్ణా జిల్లా ముఖ్య కేంద్రమైన మచిలీపట్నంలోని సాయి మహారాజ్ మందరిములో గల 44 అడుగుల నాగసాయి విగ్రహం ఇండియా బుక్ ఆఫ్ రికార్డులోకి ఆగస్టు 25, 2011న నమోదైంది. అయితే Read more…
Voice support by: Mrs. Jeevani షిరిడీలో సాయి మండుతున్న ధునిలో చేయి పెట్టి పసి బిడ్డను కాపాడాడు. నెల్లూరు జిల్లాలో తలుపూరు చిన్న పల్లెటూరు. అనావృష్టి వల్ల పచ్చని గడ్డి మొలవటం లేదు. అవధూత గొలగలమూడి వెంకయ్య స్వామి వారు భక్తులతో ఆ గ్రామం పోతుంటే, పులిస్తరాకులు మేస్తున్న పశువుల మీద దృష్టి పడింది. Read more…
Voice support by: Mrs. Jeevani శ్రీ బి.వి. నరసింహ స్వామి గారు తన ”సాయి బాబా జీవిత చరిత్ర” రచనను ముగించే సమయంలో ఉన్నారు. ముగింపు మాటలు ఏమి వ్రాయాలి? అది తేలాలి. తేల్చవలసింది బాబాయే గాని, ఇతరులు కాదు, చివరకు బి.వి. నరసింహ స్వామి గారు కూడా కాదు. అహ్మదాబాదులో శ్రీ సి.సి. Read more…
Voice support by: Mrs. Jeevani సాయి వద్దకు పోయి కోర్కెలు తీర్చమనే వారందరూ బిచ్చగాండ్రే! సాయి మహాసమాధి అనంతరం కూడా మన కోర్కెలు తీరుస్తున్నారు. భక్తులు ఆ కోర్కెలు తీర్చుకోవటానికి, సాయిని అడగక తప్పదు. అలా అడగటంలో ఎన్నో రకాలు! కొందరు సాయి సన్నిధిలో ఉన్నా, ఇది చేయి బాబా, అది చేసిపెట్టు బాబా Read more…
Voice support by: Mrs. jeevani సాయి సాహిత్యంలో నానా సాహెబ్ చందోర్కరుది ఒక ప్రత్యేకమైన పాత్ర. అనేక బోధలు, సూచనలు నానాను పాత్రధారిగా చేసుకుని సాయి అందరకూ తెల్పినాడు. నానా సాహెబ్ చందోర్కరు శ్రీమంతుడు, ధార్మికుడు, ప్రజ్ఞావంతుడు. అతి చిన్న వయసులోనే ఉన్నత ప్రభుత్వ పదవులు పొందిన వ్యక్తి. ఒకనాడు రామకృష్ణ పరమహంస శిష్యులలో Read more…
S a i S h a n k a r Megha was already a Shankar devotee. When he got attached to Sai’s feet, he looked on Sainath as Shankar! He was his Umanath. Megha continuously chanted “Sai-Shankar” day and night, Read more…
Voice support by: Mrs. Jeevani మరుక్షణం ఏమి జరుగుతుందో తెలియదు మానవులకు. సాయి పరమాత్మ ఏ భక్తుణ్ణి ఏ తల్లి గర్భాన జనియింప చేయాలో ముందే నిర్ణయిస్తాడు. పుట్టబోయెడి వారలకు మాతాపితరులెవరో తానే నిర్ణయిస్తానని సాయియే స్వయంగా పలికారు అనేక సందర్భాలలో. సాయి భక్తుడు మహల్సాపతికి ఆడ సంతానమే. సాయి అరే! భగత్! అక్షర Read more…
Voice support by: Mrs. Jeevani దాసగణు పోలీసు శాఖలో ఉద్యోగం చేసేవాడు. ఆ శాఖలో ఉన్నత పదవులకోసం వ్రాయవలసిన పరీక్షలు వ్రాసి ఉత్తీర్ణుడయ్యాడు. సాయిబాబా ఆతనిని పోలీసు శాఖలో ఉద్యోగం చేయటం సబబు కాదనుకున్నాడు. చిట్టచివరకు సాయి చెప్పినట్లుగా పోలీసు శాఖ నుండి బయటకు వచ్చేశాడు. ఇక ఆయన జీవన భృతి ఎట్లా? అనేది Read more…
Voice support by: Mrs. Jeevani హైదరాబాదు నివాసి వాసుదేవ సీతారాం రతాంజనకర్ గారు సాయి భక్తులు. ఆయన తన పిన్ని కూతురును సాయి ఎలా అపూర్వంగా కరుణించింది ఆగస్టు 18, 1922న ఒక ఉత్తరంలో వివరించారు. సీతారాం రతాంజన్‌కర్ పిన్ని కూతురు మాలన్‌బాయి జ్వరంతో చాలా రోజులు మంచం పట్టింది. ఎందరో డాక్టర్లకు చూపారు. Read more…
Longings for the Lotus Feet, from birth to birth, With various bodies one could clad, As minerals, not happy at all ! Then evolved as plants, most useful creation, Serving man and animal with all its parts, But still the Read more…
Recent Comments