Voice support by: Mrs. Jeevani అమరావతి నుండి బనారసీ దంపతులు పొట్ట చేత పట్టుకుని పిల్లలతో లండన్ మహానగరం చేరారు. అక్కడ భారతీయ వాతావరణాన్ని తలపించే భోజన వసతి గృహాన్ని తెరుద్దామని. రోజులు అనుకూలించాయి. భారతీయుల నెందరినో ఆకర్షించింది ఆ వసతి గృహం. అన్నిటికంటే యజమానురాలయిన ఆజీబాయి అందరినీ ఆపేక్షగా చూచుకునేది. మాతృప్రేమను మరల Read more…
Category: Articles in Telugu
Voice support by: Mrs. Jeevani రాహూరీ గ్రామములోని కులకర్ణి ఉపాసనీని తప్పకుండా షిరిడీకి వెళ్ళి బాబాను దర్శించమని చెప్పాడు. ఉపాసనీ జూన్ 27, 1911లో షిరిడీకి వెళ్ళి బాబాను దర్శించాడు. ఆ రోజు మంగళవారం. రెండు రోజులు సాయి సన్నిధిలో గడిపాడు ఉపాసనీ. ఇంటికి తిరిగి వెళ్ళటానికి అనుమతి అడిగాడు సాయిని. ”అప్పుడే వెళ్ళుటయా? Read more…
Voice support by: Mrs. Jeevani అది అక్షయ నామ సంవత్సర జ్యేష్ట బహుళ ఏకాదశి. అంటే 1926 జూలై 5వ తేదీ. ఇది సాయి చరిత్రలో ముఖ్యమైన రోజు. మహారాష్ట్ర, మధ్య భారతదేశం నుండి అనేక పత్రికలు పతాక శీర్షికలలో ప్రచురించాయి హరి సీతారాం దీక్షిత్ గారి ఆకస్మిక మరణాన్ని గురించి. ”గొప్ప భక్తుడైన Read more…
Voice support by: Mrs. Jeevani అది 1917 జూలై నెల 4వ తేదీ – అంటే అది గురుపూర్ణిమ రోజు. సాయిబాబాను సద్గురువుగా ఎందరో సేవించారు ఆ రోజున ప్రత్యేకంగా. దహను గ్రామానికి చెందిన హరి భావు కార్నిక్ సాయిని ఆరాధించాడు. ఇక తన సద్గురువు వద్ద సెలవు తీసికొని ద్వారకామాయి మెట్లు దిగుతున్నాడు. అకస్మాత్తుగా Read more…
Voice support by: Mrs. Jeevani శ్రీ లక్ష్మణ్ కృష్ణాజీ నూల్కర్ ఉరఫ్ తాత్యా సాహెబ్ షిరిడీ వచ్చాడు సాయిని దర్శించాలని. బాబా ఆయనను కరుణించాడు. ఒక రోజు ఉదయం ద్వారకామాయికి వెళ్ళి సాయిని దర్శించగానే, సాయి ద్వారకామాయిలోని స్తంభాన్ని చూపుతూ”రేపు ఆ స్తంభాన్ని పూజించు”అన్నారు. నూల్కర్ తన బసకు వెళ్ళాడు. మరుసటి రోజు శనివారం Read more…
Voice support by: Mrs. Jeevani సాయిబాబాను దర్శించిన కళాకారులలో బోడాస్ ఒకరు. బోడాస్ పూర్తి పేరు గణేశ గోవింద బోడాస్. అందరూ ఆయనను గణపత్‌రావ్ బోడాస్ అని పిలిచేవారు. మరాఠీ నాటకరంగంలో కొన్ని సంవత్సరాలపాటు ఒక వెలుగు వెలిగిన వ్యక్తి బోడాస్. ఈయనను గురించి హేమాడ్‌పంత్ ‘సాయి సచ్చరిత్ర’ 14వ అధ్యాయంలో వ్రాశారు. ఈయన Read more…
Voice support by: Mrs. Jeevani ”ఎవరైనా సంబంధం ఉండనిదే ఒకరు ఇంకొకరి వద్దకు పోరు” అంటారు సాయిబాబా. ఎవరు ఎవరినైనా కలసినా, ఆ సందర్భంలో ఏమి మాట్లాడుకోవాలో ముందుగానే నిర్ణయమై ఉంటుంది. ఎంతవరకు మాట్లాడాలో అంతే మాట్లాడటం జరుగుతుంది. వీసం ఎక్కువ, తక్కువ పలకటం జరగదు. ఒక సాయి భక్తుడు వేరెవరైనా బాధలలో ఉంటే, Read more…
Voice support by: Maruthi Sainathuni శ్రీ సాయి సచ్చరిత్రము – బాబాగారిచే,బాబాగారి ఊదీచే నివారంపబడిన ఎన్నో వ్యాధులు సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా భక్తుల కొరకు మానవరూపమున అవతరించిన భగవతత్వమే సాయిబాబావారు.వారి కరుణ,అనుగ్రహము అద్భుతములు. (శ్రీ సాయి సచ్చరిత్రము 10వ అధ్యాయము) బాబావారి ఊదీ ఆరోగ్యమును, ఐశ్వర్యమును, ఆతురతల నుండి విమోచనమును మొదలగునవి Read more…
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా 🌹శ్రీసాయిసచ్చరిత్రము-13🌹 బాబా మాటలు క్లుప్తముగను, భావగర్భితముగను, అర్థపూర్ణముగను, శక్తి వంతముగను, సమతూకముతోను నుండెడివి. వారు ఎప్పుడు తృప్తిగా, నిశ్చింతగా నుండువారు. బాబా యిట్లనిరి “నేను ఫకీరునయిప్పటికీ, ఇల్లువాకిలి, భార్యబిడ్డలు ,తదితర బాదరబందీ లేవీలేకుండా, ఎక్కడికీ కదలక యొకచోట కూర్చొనియున్నప్పటికీ తప్పించుకొనలేని Read more…
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా 🌹శ్రీసాయిసచ్చరిత్రము-12🌹 సద్గురుశ్రేష్టుడైన శ్రీసాయిబాబా భక్తుల క్షేమముకొరకు అవతరించిరి. జ్ఞానములో నుత్కృష్టులై, దైవీతేజస్సుతో ప్రకాశించుచు వారు అందరిని సమానముగ ప్రేమించెడివారు. వారికి దేనియందు అభిమానము లేకుండెను. శత్రువులు, మిత్రులు, రాజులు, ఫకీరులు, అందరు వారికి సమానమే. వారి పరాక్రమమును వినుడు. భక్తులకొరకు Read more…
This Audio prepared by Mr Sri Ram సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు ఇంతకు ముందు మనం శ్రీ జీ.ఎస్. కాపర్డే గారి గురించి తెలుసుకున్నాము. ఈ రోజునుండి ఆయన వ్రాసిన డైరీలలోని కొన్ని ముఖ్యమైన వాటి గురించి తెలుసుకుందాము. శ్రీ.జీ.ఎస్.ఖపర్డే – డైరీ డిసెంబర్ 5 సోమవారం 1910 మన్మాడ్ – Read more…
This Audio prepared by Mr Sri Ram సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు శ్రీ జీ.ఎస్.ఖాపర్డే- 5వ.భాగం (ఆఖరు భాగం) బాబా మహాసమాధి చెందిన తరువాత ఖాపర్డే షిరిడి వెళ్ళనప్పటికీ, భగవత్స్వరూపుడయిన బాబా, ఆయనను అనుక్షణం కనిపెట్టుకుని ఉంటూనే ఉన్నారు. ఒకసారి అమరావతిలో ఉన్న ఆయన యింటిలో దొంగలు పడినపుడు, బాబా ఆ Read more…
This Audio Prepared by Mrs Archana సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు శ్రీసాయిబాబావారి బోధనలు మరియు తత్వము ధనము – 1వ.భాగమ్ ఆంగ్లమూలం : లెఫ్టినెన్ట్ కల్నల్ ఎమ్.బి.నింబాల్కర్ తెలుగు అనువాదం : ఆత్రేయపురపు త్యాగరాజు సంసారులకు (లౌకిక జీవితం సాగించేవారికి) బాబా చెప్పిన సలహాలు ఎవరయితే నీతి నిజాయితీగా ధనం సంపాదిస్తారో సంపాదించిన Read more…
This Audio Prepared by Mrs Archana సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు ఈ రోజు నుండి లెఫ్టినెన్ట్ కల్నల్ ఎమ్.బి.నింబాలకర్ గారు వ్రాసిన‘SHRI SAI BABA’S Teachings and Philosophy’ తెలుగు అనువాదం ప్రచురిస్తున్నాను. బాబా వారి బోధనలను తత్వాన్ని సాయి భక్తులకు అందించే భాగ్యాన్ని కలుగ చేసిన శ్రీ షిరిడీ సాయినాధులవారికి సాష్టాంగ Read more…
This Audio prepared by Mr Sri Ram సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు శ్రీ జీ.ఎస్.ఖాపర్డే- 3 (మూడవభాగం) ఖాపర్డే ఇచ్చిన బహిరంగ ఉపన్యాసాల ఆధారంగా బ్రిటిష్ ప్రభుత్వం ఆయన మీద దేశద్రోహ నేరం మోపి శిక్షించబోతోందని బాబాకు తెలుసు. ఖాపర్డే 6, డిసెంబర్ 1911 సంవత్సరంలో షిరిడీ వచ్చారు. ఆసమయంలో ఖాపర్డే Read more…
This Audio prepared by Mr Sri Ram సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు శ్రీ జీ.ఎస్.ఖాపర్డే – 1 (తనకు ఎంతో ఆదాయాన్ని సముపార్జించి పెట్టే న్యాయవాద వృత్తిని, రాజకీయ జీవితాన్ని పదలిపెట్టి, ఒక పిచ్చి ఫకీరయిన బాబా సాంగత్యం తప్ప మరేదీ అవసరం ఖాపర్డేకు లేదనే భావనను ఆనాటి బ్రిటీష్ పాలకులలో Read more…
Dasa Ganu-Part-1 The author of the book Sai Bhakta DASA GANU : Mr Vijaya Kishore This Audio Prepared by Mrs Lakshmi Prasanna
శ్రీ సాయి సచ్చరిత్రము – ఊదీయొక్క ఆధ్యాత్మిక, భౌతిక ప్రాధాన్యత. సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా ఊదీ ప్రసాదము బాబా యందరివద్దనుంచి దక్షిణ తీసికొనుచుండునని యందరికి తెలిసిన విషయమే. ఈ విధముగా వసూలుచేసిన మొత్తములో నెక్కువ భాగము దానము చేసి మిగతదానితో వంటచెఱకును (కట్టెలను) కొనుచుండెను. Read more…
Recent Comments