Voice support by: Mrs. Jeevani ”సత్పురుషులలో శ్రేష్టుడయిన సాయి పరమేశ్వరుని మరో అవతారం” అంటారు హేమాడ్‌పంత్ శ్రీ సాయి సచ్చరిత్ర పదునొకండవ అధ్యాయంలో. సాయికి ప్రకృతి శక్తులన్నీ ఆధీనమే. ఏ ప్రకృతి శక్తి అయినా సాయినాథుని ఆజ్ఞను, ఆదేశాన్ని, సంకల్పాన్ని మీరజాల గలదా? సాయి భక్తుడు శ్రీ జీ.వి రామ అయ్యర్. ఆయన కుమారుడే Read more…
Category: Sai@366
Voice support by: Mrs. Jeevani సాయిబాబా చిత్రాతి చిత్రాలు చూపే వారు. సాయిబాబాయే కాదు, ఆయనకు ప్రతిరూపం అయిన సాయి చిత్రం కూడా చిత్రాలను చూపుతుంది. ఒకసారి శివనేశన్ స్వామి గారికి ద్వారకామాయిలోని బాబా బండపై ఆసీనుడైన సాయి చిత్రంలో ఒక వ్యక్తి ముఖం కనిపించింది. ఎవరా ఆయన అని ఆశ్చర్యపడ్డారు శివనేశన్ స్వామి. Read more…
Voice support by: Mrs. Jeevani సాయిబాబా ద్వారకామాయిలో దర్శనమిస్తున్న చిత్రాన్ని భావితరాలకు అందించిన కీర్తి శ్యామరావు జయకర్‌కు చెందుతుంది. ఆయన అనేక అనుభవాలను సాయి సన్నిధిలో పొందాడు. 1917 ఆషాఢ మాసం (సుమారు జూలై నెలలో వచ్చేది)లో జరిగిన సంఘటన ఆయన తెలిపారు. వర్దే అనే భక్తుడు సత్యన్నారాయణ పూజను చేసుకుంటాను అనుమతి ఇవ్వమని Read more…
Voice support by: Jeevani మానవుడు తీసుకునే నిర్ణయం మంచిది కావచ్చు. అయితే దానిని అమలుపరచటానికి ప్రయత్నించినప్పుడు ఒకటి, అర విషయాలు మరచిపోవచ్చును. భక్తి విషయంలో కూడా ఒక్కొక్కసారి కొన్నింటిని మరవటం జరుగుతుంది. ఈ మతిమరుపు నిర్లక్ష్యం వలన కలిగింది కాదు కనుక క్షమార్హమే అవుతుంది. సాయిబాబా సాహిత్యంలో కూడా ఇట్టి సంఘటనలు కొన్ని ఉన్నాయి. Read more…
Voice support by: Mrs. Jeevani సాయిబాబా సన్నిధిలో ఏ పండుగ వచ్చినా రాధాకృష్ణమాయి లేనిదే జరిగేదికాదు. పండుగలే కాదు, ఆరతులు ఇవ్వాలన్నా రాధాకృష్ణమాయి ప్రసక్తి వస్తుంది. ఎందుకంటే, ఆరతి సామగ్రిని పంపేది రాధాకృష్ణమాయియే. ఒకసారి రాధాకృష్ణమాయి గాఢ నిద్రలో ఉన్నది. మధ్యాహ్న ఆరతివేళ అయింది. ఆరతి పళ్ళెం వగైరాలన్నీ రాధాకృష్ణమాయి గృహం నుండే రావాలి. Read more…
Voice support by: Mrs. Jeevani అమరావతి నుండి బనారసీ దంపతులు పొట్ట చేత పట్టుకుని పిల్లలతో లండన్ మహానగరం చేరారు. అక్కడ భారతీయ వాతావరణాన్ని తలపించే భోజన వసతి గృహాన్ని తెరుద్దామని. రోజులు అనుకూలించాయి. భారతీయుల నెందరినో ఆకర్షించింది ఆ వసతి గృహం. అన్నిటికంటే యజమానురాలయిన ఆజీబాయి అందరినీ ఆపేక్షగా చూచుకునేది. మాతృప్రేమను మరల Read more…
Voice support by: Mrs. Jeevani రాహూరీ గ్రామములోని కులకర్ణి ఉపాసనీని తప్పకుండా షిరిడీకి వెళ్ళి బాబాను దర్శించమని చెప్పాడు. ఉపాసనీ జూన్ 27, 1911లో షిరిడీకి వెళ్ళి బాబాను దర్శించాడు. ఆ రోజు మంగళవారం. రెండు రోజులు సాయి సన్నిధిలో గడిపాడు ఉపాసనీ. ఇంటికి తిరిగి వెళ్ళటానికి అనుమతి అడిగాడు సాయిని. ”అప్పుడే వెళ్ళుటయా? Read more…
Voice support by: Mrs. Jeevani అది అక్షయ నామ సంవత్సర జ్యేష్ట బహుళ ఏకాదశి. అంటే 1926 జూలై 5వ తేదీ. ఇది సాయి చరిత్రలో ముఖ్యమైన రోజు. మహారాష్ట్ర, మధ్య భారతదేశం నుండి అనేక పత్రికలు పతాక శీర్షికలలో ప్రచురించాయి హరి సీతారాం దీక్షిత్ గారి ఆకస్మిక మరణాన్ని గురించి. ”గొప్ప భక్తుడైన Read more…
Voice support by: Mrs. Jeevani అది 1917 జూలై నెల 4వ తేదీ – అంటే అది గురుపూర్ణిమ రోజు. సాయిబాబాను సద్గురువుగా ఎందరో సేవించారు ఆ రోజున ప్రత్యేకంగా. దహను గ్రామానికి చెందిన హరి భావు కార్నిక్ సాయిని ఆరాధించాడు. ఇక తన సద్గురువు వద్ద సెలవు తీసికొని ద్వారకామాయి మెట్లు దిగుతున్నాడు. అకస్మాత్తుగా Read more…
Voice support by: Mrs. Jeevani శ్రీ లక్ష్మణ్ కృష్ణాజీ నూల్కర్ ఉరఫ్ తాత్యా సాహెబ్ షిరిడీ వచ్చాడు సాయిని దర్శించాలని. బాబా ఆయనను కరుణించాడు. ఒక రోజు ఉదయం ద్వారకామాయికి వెళ్ళి సాయిని దర్శించగానే, సాయి ద్వారకామాయిలోని స్తంభాన్ని చూపుతూ”రేపు ఆ స్తంభాన్ని పూజించు”అన్నారు. నూల్కర్ తన బసకు వెళ్ళాడు. మరుసటి రోజు శనివారం Read more…
Voice support by: Mrs. Jeevani సాయిబాబాను దర్శించిన కళాకారులలో బోడాస్ ఒకరు. బోడాస్ పూర్తి పేరు గణేశ గోవింద బోడాస్. అందరూ ఆయనను గణపత్‌రావ్ బోడాస్ అని పిలిచేవారు. మరాఠీ నాటకరంగంలో కొన్ని సంవత్సరాలపాటు ఒక వెలుగు వెలిగిన వ్యక్తి బోడాస్. ఈయనను గురించి హేమాడ్‌పంత్ ‘సాయి సచ్చరిత్ర’ 14వ అధ్యాయంలో వ్రాశారు. ఈయన Read more…
Voice support by: Mrs. Jeevani ”ఎవరైనా సంబంధం ఉండనిదే ఒకరు ఇంకొకరి వద్దకు పోరు” అంటారు సాయిబాబా. ఎవరు ఎవరినైనా కలసినా, ఆ సందర్భంలో ఏమి మాట్లాడుకోవాలో ముందుగానే నిర్ణయమై ఉంటుంది. ఎంతవరకు మాట్లాడాలో అంతే మాట్లాడటం జరుగుతుంది. వీసం ఎక్కువ, తక్కువ పలకటం జరగదు. ఒక సాయి భక్తుడు వేరెవరైనా బాధలలో ఉంటే, Read more…
‘When I was born My mother was very happy’ said SAI BABA. On January 2nd, 1883 Prokhorur was born, We do not know whether his mother was happy over his birth or not. That baby boy got sick. But with Read more…
Balakrishana, searching for his brother Kashinath Govind Upasani, arrived to Dwaraka Mai, Shirdi. Then SAI BABA was standing near the Dhuni, revolving around Himself. SAI BABA called Balakrishna. Balakrishna Prostrated before SAI BABA. SAI BABA advised him to go to Read more…
భక్తురాలు: మాధవి గౌతమ్ నివాసం: భువనేశ్వర్. షిర్డీ వాసాయ పద్మహే సర్వ సిద్దిష్టధీమహి తన్నో సాయి ప్రచోదయాత్ సాయి బంధువులందరికి సాయిరాం. నా పేరు మాధవి గౌతమ్. మాది భువనేశ్వర్. బాబా గారికి సంబంధించిన ఒక లీలను నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నేను నవ గురువార వ్రతం చేద్దాం అని నిర్ణయించుకొని రెండవ గురువారం రోజున అనగా Read more…
Recent Comments