Category: Mahaneeyulu – 2020


SAI BABA told he took part in Independence Struggle. None needs to tell about Arabindo Ghosh. On his 75th Birth Anniversary, India got its Independence. It was Baroda city. Arabindo Ghosh would come to that city again. The king who offered Read more…


సాయిబాబా స్వాతంత్ర సమరంలో పాల్గొన్నానని చెప్పారు. అరవిందు ఘోష్ ను గురించి ఎవరూ చెప్పనక్కర లేదు. శ్రీ అరవిందుల 75వ జన్మదినాన భారత స్వాతంత్య్రం సిద్దించింది. అది బరోడా నగరం. ఆ నగరానికి అరవిందులు మరోసారి రాబోతున్నారు. పిలిచి ఉద్యోగాన్నిచ్చిన  బరోడా మహారాజే కన్నెర్ర చేశాడు ఆయనపై. బరోడా మహారాజు అరవిందుని ఎవరూ కలవకూడదని, స్వాగత Read more…


History, literature and Inscriptions on stone will tell the story of Aruna Giru Naatha. There may be different too. SAI BABA has not got the inscriptions on stones, but the writings by the devotees may differ at times. Arun Girinaatha Read more…


అరుణగిరినాథుని గూర్చి చరిత్ర, సాహిత్యం, శాసనాలు చెబుతాయి. అవి వేర్వేరుగా ఉంటాయి. సాయినాథుని గూర్చి శాసనాలు లేకున్నా భక్తుల రచనలు కొన్ని కొన్ని అంశాలలో విభేదిస్తాయి. అరుణగిరినాథుడు కుమారస్వామి భక్తుడు. అయన రచించిన తిరువు గళ్ భారతీయ వాగ్గేయకారులను ప్రథమ శ్రేణిలో నిలిపింది. యవ్వనంలో కొంత పైలా పచ్చిసుగా తిరిగే వాడట ఆయన. ఒకసారి ఆయన తీవ్ర Read more…


Indian Presidents Babu Rajendra Prasad, Sarvepalli Radhakrishnan, The founder of Banaras Hindu University Pandit Madan Mohan Malavya, Vinobhabave and many more great men used to think Daivarata as Veda Rishi and Guru. If anyone has any doubt on Vedas, they Read more…


భారతదేశ రాష్ట్రపతులు బాబూ రాజేంద్ర ప్రసాద్, సర్వేపల్లి రాధాకృష్ణన్ లు, బెనారస్ హిందూ యూనివర్సిటి సంస్థాపకుడు పండిత మదన్ మోహన్ మాళవ్యా, వినోబాభావే మొదలైన గొప్పవారు దైవరాతను వేదఋషిగా, గురువుగా భావించేవారు. వేదాల గూర్చిన సందేహాలు వచ్చిన వారు, వారి వద్దకు వస్తే దైవరాత వద్దకు వారు పంపేవారు. దైవరాత గురువు కావ్యకంఠ గణపతి ముని. Read more…


SAI BABA used to personally cook for Food Charity. There were two ladies that become famous for Food Charity; they were Dokka Seetamma Ji, and Kaivaram Balamba Ji. Some people could not tolerate for widowed Balamba to remain with hair. Read more…


సాయిబాబా అన్నదానానికి స్వయంగా కష్టపడి వండి వార్చేవాడు. తెలుగు వారిలో అన్నదానం చేసి ప్రసిద్ధి పొందిన వారిలో ముఖ్యులు డొక్కా సీతమ్మ గారు, కైవారం బాలాంబ గారు. వితంతువైన బాలాంబ గారు కేశములతో ఉండటం కొందరికి గిట్టలేదు. ఇటువంటి పరిస్థితి తరిగొండ వెంగమాంబ గారి జీవిత చరిత్రలో కూడా కానవస్తుంది. శిరోముండనము చేయవచ్చిన మంగలికి, బాలాంబగారి Read more…


There will be Golden Age to every country. Similarly, there will be golden incidents in the history of any Religion. There were many in Sikh Religion. One of them was Arjun Dev, the fifth Guru of the Sikhs. Guru Arjundev Read more…


ఏ దేశ చరిత్రలోనైనా స్వర్ణ యుగం ఉంటుంది. అలాగే ఏ మత చరిత్రలోనైనా సువర్ణాక్షరాలతో లిఖించబడిన సంఘటనలు ఉంటాయి. సిక్కుల మతంలో కూడా అనేకం ఉన్నాయి. అందులో ఒకటి సిక్కుల అయిదవ గురువు అర్జున్ దేవ్. అయన గుడి కట్టించారు. దానికి హర్ మందిరం అని హిందూ పేరు పెట్టారు. ఆ గుడికి (మందిరానికి) శంకుస్థాపన Read more…


Lord Panduranga could not play with Tukaram like he played with Namadeva.  While cleaning of house of Janabai, Lord Panduranga has not lifted the dirt to Tukaram. ‘As a mother has taken his son to the heart, why don’t you Read more…


పాండురంగడు నామదేవునితో ఆడుకున్నట్లు తుకారాంతో ఆడుకోలేదు. జానాబాయి ఇల్లు ఊడ్చినప్పుడు, చెత్తను పాండురంగడు ఎత్తినట్లు తుకారాంకు చేయలేదు. “తల్లి పిల్ల వానిని గుండెలకు హత్తుకున్నట్లు నన్ను ఎందుకు అక్కున చేర్చుకోవు? నేను నడవలేను. నన్నెత్తుకోవా? నీవు నిజంగా తల్లివేనా?” అని అభంగాలలో తన వ్యాకులతను వెలిబుచ్చుతాడు తుకారాం. ఒకసారి కొందరు భక్తులు పండరీపురం పోతుంటే, వారికి Read more…


SAI BABA made Maharashtra as His Work Place, Similarly Sorakayala Swamy made Telugu Land as His work place. No one knows when, where, to whom they both were born. Recognition for any great persons comes from the miracles he shows. Till Read more…


మహారాష్ట్రను సాయిబాబా, తెలుగు గడ్డను సొరకాయలస్వామి కార్యరంగంగా చేసుకున్నారు. ఎప్పుడు, ఎక్కడ, ఎవరికి పుట్టారో తెలియదు వాళ్లిద్దరు. ఏ మహనీయునికైనా అయన చూపే మహిమలను బట్టి గుర్తింపు వస్తుంది. అంతవరకు ఆయనవి పిచ్చి చేష్టలే. ఒకసారి చెంగల్రాయ మొదలియార్ సొరకాయల స్వామి వారు బండిలో పోతుంటే వారి వెంట కాలినడకన పోతున్నాడు. వర్షం కురుస్తుంది. స్వామి Read more…


SAI BABA used to work hard without thinking it was a labour. The owner was love and admires Sai and respects him with a nice dress. Basaveswar used to think that deceitfulness is Kailasam, he arranged respectful place for work force. Read more…


సాయిబాబా శ్రమ అనుకొనక కష్టపడి పనిచేసేవాడు. యజమాని సాయిని ప్రేమించి మెచ్చుకొని, మంచి దుస్తులిచ్చి గౌరవించేనంటారు. బసవేశ్వరుడు కాయకమే కైలాసమని చాటి, శ్రమ జీవనానికి గౌరవ స్థానం కల్పించాడు. చిరుద్యోగిగా  ప్రవేశించి, ప్రథాన మంత్రి అయ్యాడు. బిజ్జలుని వద్ద. ఒకనాడు బిజ్జలుడు కొలువుతీరి ఉన్నాడు. ఆ సమయంలో బసవేశ్వరుడు ఒక చేతిని తలపై పెట్టుకుని, రెండవ Read more…


Kunjuswami has heard at the age of Three Years only, Mantrochcharana by saints at the water lever to their waist! Kunjiswamy has asked his father whether they could chant the mantrams.  ‘No, we cannot chant the mantram as we belong to Read more…


కుంజుస్వామి మూడేండ్ల వయసులోనే కొందరు సన్యాసులు మొలలోతు నీళ్లలో నిలబడి మంత్రాలను జపిస్తుంటే విన్నాడు. కుంజుస్వామి తండ్రిని అడిగాడు “మనం కూడా మంత్రాలను జపిద్దామా?” అని “మనం జపించకూడదు. మనం నిమ్న జాతికి చెందినవారం” అన్నాడు తండ్రి. ఆ రాత్రి పరమేశ్వరుడు ఆ బిడ్డడికి స్వప్నంలో కనిపించి “ఓం నమః శివాయ అని జపించు” అన్నాడు. Read more…

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles