Category: Mahaneeyulu – 2020


Think of Shirdi then SAI BABA could be remembered involuntarily. Think of Kumili, Trilinga Swamy could be remembered. Born in Kumily, made it as his Practicing Place, Official Work station and made Kumili as Pilgrim Centre Animisha Swamy. Born at Read more…


షిరిడీ అనగానే సాయిబాబా జ్ఞప్తికి వస్తాడు. అసంకల్పితంగా. కుమిలి అనగానే త్రైలింగస్వామి జ్ఞప్తికి వస్తారు. కుమిలిలోనే జన్మించి, దానినే తన సాధనా స్థలంగా, కార్యరంగంగా, యాత్రా స్థలంగా మార్చింది అనిమిష స్వామి. జూలై 1, 1909న సూర్యోదయ సమయాన జన్మించారు అనిమిషస్వామి. అక్కడకు ఎప్పుడూ రాని పెద్ద గరుడ పక్షి, అక్కడున్న వేప వృక్షముపై కనిపించింది. Read more…


After attaining Mahasamadhi of SAI BABA, there was some fight between two groups. Birth Name of Sahajananda was Koti Reddy. His brothers gave him the work of Animals feeding as he was not studying well. Koti Reddy used to see Read more…


సాయిబాబా మహాసమాధి చెందగానే ఇరువర్గాలకు కొంచెం ఘర్షణ జరిగింది. సహజానందులవారి జన్మ నామం  కోటిరెడ్డి. కోటిరెడ్డి సరిగ్గా చదువుకొనుట లేదని ఆయన సోదరులు పశువులను మేపే పనిని అప్పగించారు. కోటిరెడ్డి పొలం గట్లపై ఏకాంతంగా ఆకాశం వైపు చూస్తూండేవాడు. పశువులు చేనులలో మేసేవి. పిట్టలు కంకులు తినిపోయేవి. దారిన పోయేవారు కూడా కంకులు కోసుకుపోతున్నా, కోటిరెడ్డి Read more…


Since SAI BABA has not established any Ashramam, He has not decided to whom to run it. Exactly 9 days before attaining his Maha Samadhi, Swamy Pandurangashram who has organised Chief of Chitrapoor Math for 52 long years, decided to Read more…


సాయిబాబా ఏ ఆశ్రమాన్ని స్థాపించలేదు కాబట్టి తన అనంతరం ఆ ఆశ్రమాన్ని ఎవరు నడపాలో నిర్ణయించలేదు. చిత్రపూర్ మఠానికి 52 ఏండ్లుగా గురుత్వాన్ని నిర్వహించిన స్వామి పాండురంగాశ్రం, ఇక తాను దేహాన్ని విడిచిపెట్టే 9 రోజుల ముందు, పీఠాధిపతిని  నిర్ణయించాడు. శాంతమూర్తి హరిదాసభట్ స్వామి ఆనందాశ్రం   అయ్యాడు తన 13 ఏటనే. ఆనందాశ్రం జ్ఞానార్జన కోసం Read more…


Kalipada Ghosh was a friend of Girish Chandra. Like Girish Chandra, Kalipada Ghosh also a Person with no morals. Vishnu Priyangini was wife of Kalipada. She approached Ramakrishna Parmahansa to give any medicine to change him. Paramahansa sent her to Read more…


గిరీష్ చంద్ర స్నేహితుడు కాళీపద ఘోష్. గీరిష్ వలెనే కాళీపదుడు నీతిబాహ్యుడు. విష్ణు ప్రియాంగిని కాళీపదుని ఇల్లాలు. తన భర్తలో మార్పురావటానికి ఏదైనా ఔషధం ఇస్తారేమోనని రామకృష్ణ పరమహంసను ఆశ్రయించింది. పరమహంస శారదా మాత వద్దకు పంపారు ఆమెను. శారదా మాత తిరిగి ఆమెను పరమహంస వద్దకే పంపింది. ఇలా మూడు సార్లు జరిగింది. శారదా Read more…


When, Peshwas were ruling Poona Shyamrao, was born.  Afterwards his name has become Sant Tulasi Saheb! Shyamrao got the devotion to God from early days. His father asked him about his marriage at the age of 12 years. Shyamrao does Read more…


పీష్వాలు పూనాను పాలిస్తున్న రోజులలో శ్యామ్ రావ్ జన్మించాడు. తరువాత ఈయన పేరు సంత్ తులసీ సాహెబ్ అయింది. శ్యామ్ రావ్ కు మొదటి నుండి దైవ భక్తి ఉండేది. అతనికి 12  ఏండ్ల వయసురాగానే, తండ్రి వివాహ ప్రసక్తి తెచ్చాడు. వివాహం చేసుకోవటం శ్యామ్ రావ్ కు ఏ మాత్రం ఇష్టంలేదు. కాని తండ్రి Read more…


Yunas Emri was born in 1240. He was praised in Turkey as Yogi, People’s Writer and Mystic. Government of Turkey has release a postal stamp in memory of him on 26th June 1991. Yunus Emri during his life time went to Read more…


సుమారు 1240లో యూనస్ ఎమ్రి జన్మించాడు. టర్కీలో ఆయనను యోగిగా, ప్రజా కవిగా, మార్మికునిగా కీర్తిస్తారు. 26 జూన్ 1991లో  టర్కీ ప్రభుత్వం ఆయన స్మారకార్థం తపాలా బిళ్ళను విడుదల చేసింది. యూనస్ ఎమ్రి తన కాలంలో ప్రసిద్ధ సూఫీ యోగి వద్దకు కొన్ని అడవి ఫలాలతో పోయాడు. దీవెనలు కావాలా, గింజలు కావాలా అని ఆ సూఫీ Read more…


At the age of three years Chandra Mohan had the darshan of Bala Krishna and used to play with that Bala Krishna. At times he used to ask for Peacock feathers. His mother could not understand anything. Chandra Mohan became Read more…


చంద్రమోహన్ మూడేండ్ల వయసున్నప్పుడు, బాలకృష్ణుని దర్శనం పొందటమే  కాకుండా, ఆ బాలకృష్ణునితో ఆటలాడేవాడు. ఒక్కొక్కసారి తనకు నెమలి పింఛం కావాలనేవాడు. ఆతని తల్లికి ఏమి అర్ధమయ్యేది కాదు. చంద్రమోహన్ శ్రీరాంలాలా మహాప్రభు శిష్యుడయ్యాడు. ఎన్నో యోగ సాధనలు చేసేవాడు. గురు దక్షిణగా రాంలాలా ప్రభువుకు తనను అర్పించుకున్నాడు. ఒకసారి అంతర్జాతీయ యోగ సభ (సమాఖ్య)ను నిర్వహిస్తున్నారు. Read more…


SAI BABA has shown how to respect the Yogis who were with Religious Devotion through Vasudevananda Saraswati. Shri Vasudevananda Saraswati declared that Pithapuram in Andhra Pradesh was the birth place of Shri Pada Vallabha. He used to give more importance Read more…


సాయిబాబా నిష్టాగరిష్టులైన యోగులను ఎట్లు గౌరవించవలెనో వాసుదేవానంద సరస్వతుల వలన తెలియచేసారు. పిఠాపురమే శ్రీపాదవల్లభుల జన్మ స్థలమని తెలిపినవారే వాసుదేవానందులు. బోధించటంకన్నా ఆచరించటానికి ఆయన ప్రాధాన్యత నిచ్చేవారు. “ప్రపంచ పాపముల తొలగించునట్టి గంగా, గోదావరి, కృష్ణా, కావేరి, నర్మదా మున్నగు పవిత్ర నదులుకూడా యోగులు వచ్చి స్నానము చేసి వాటిని పవిత్రము గావించవలెనని వాంఛించును” అంటారు Read more…


Yash was a son of a Crorepati of Kashi. He got all the enjoyments of life. The young man was spending most lavish life. He woke up first of all one day. He saw a nasty scene. His Lady Servants, Read more…


యశుడు కాశీలోని కోటీశ్వరుని కుమారుడు. అన్ని భోగాలు యశునివే. విలాసవంతమైన జీవనాన్ని గడుపుతున్నాడా యువకుడు. ఒకనాటి ఉదయం అందరికంటే ముందుగా నిద్రలేచాడు. ఒక జుగుప్సాకర దృశ్యాన్ని చూచాడు. ఆతని స్త్రీ పరిచారికలు, సంగీతకారులు వివిధ భంగిమలలో నిద్రిస్తున్నారు. ఎంతో జుగుప్స కలిగింది ఆ దృశ్యాన్ని చూసి. ఇదా జీవితం అనుకున్నాడు. దర్పంగా జీవించటం, ధర్మబద్ధంగా జీవించటం Read more…

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles