Category: Mahaneeyulu – 2020


సామాన్యునిగా జన్మించి లౌకిక జీవనం గడిపిన రతన్ రాజ్ రతన్ విజయజీ అయ్యాడు. ఆచార్య శ్రీమద్విజయ రాజేంద్ర సురీశ్శీర్జీగా ఖ్యాతిచెందాడు. ఈయనే జైన మతంలోని శ్వేతాంబర శాఖలో కదలాడే ఆగమమూర్తిగా పేరుగాంచాడు. ఆచార్య రాజేంద్ర సూరి జైన మతములోని వారిలో పొరపొచ్చములు వచ్చిన, కూర్చుండబెట్టి సర్దుబాటు చేసేవాడు. ఐతే ఇరువర్గములు గత మూడు వందల ఏండ్లనుండి Read more…


Ratan Raj who has born as an ordinary person & spent worldly life has become Ratan Vijayjee. He has become famous as Acharya Shree Madvijaya Rajendra Sureeshshirjee. He has become a moving Murty in the Sweta Ambara sect of Jain Read more…


సాయి భక్తుడు బి.వి. నరసింహ స్వామి ఒక పిచ్చుక సూచన కోసం ఎదురుచూశారు. అట్లాగే మరో సాయి భక్తుడు స్వామి కేశవయ్య గారు కూడా. మార్గదర్శకం అనేది మనుష్యులకే కాదు, జంతువులకు కూడా చేయవచ్చును. అది రోమ్ నగరం. క్రీ.శ. 236 సంవత్సరం జనవరి 10 . గత కొద్ది రోజుల నుండి నూతన పోప్ Read more…


SAI BABA’s devotee B.V.Narasimha Swamy ji has waited for a suggestion from a Sparrow.  Similarly another SAI BABA’s devotee Swamy Kesavayyajee has also waited.  Guidance could be received not only for humans, but also from animals too. That was Rome Read more…


Those who served SAI BABA have benefitted. Any SadGuru would not show empty hand to his Disciples.  The couple of Muni Maheswar Lal used serve Sant Tulasi Saheb. But they were not having children. Tulasi Saheb blessed them by saying Read more…


సాయిని సేవించిన వారు లబ్దిని పొందారు. ఏ సద్గురువైనా సరే తనను  సేవించిన వారికి మొండి చేయి చూపడు. మున్షీ మహేశ్వర్ లాల్ దంపతులు సంత్ తులసీ సాహెబ్ ను సేవించేవారు. అయితే వారికి సంతానం లేదు. “ఈ సంవత్సరం మీకు బిడ్డడు జన్మిస్తాడు, వేలమంది జీవితాలను మారుస్తాడు” అన్నాడు తులసీ సాహెబ్. బిడ్డడు జన్మిచాడు. Read more…


SAI BABA has not proposed any principle. He has not formed any group. None know about His religion. There should be new division either in a religion or a group. The life of Praja Pita (People’s Father) Brahma, Brahma Baba, Read more…


సాయిబాబా ఏ సిద్ధాంతాన్ని ప్రతిపాదించలేదు. ఏ వర్గాన్ని ఏర్పర్చలేదు.  అసలు ఆయన మతమేదో స్పష్టంగా తెలియదు ఎవరికీ. ఒక మతంలోగాని, వర్గంలోగాని క్రొత్త శాఖ రావచ్చు. అందుకు ప్రతిఘటన కూడా ఉండనే ఉంటుందని ప్రజాపిత బ్రహ్మ, బ్రహ్మాబాబా, లేఖరాజ్ కృపలానీగారి జీవితం తెలుపుతుంది. రత్నాల వ్యాపారిగా ధనాన్ని, కీర్తిని పొందిన ఆయన వల్లభాచార్యుల వైష్ణవ సంప్రదాయానికి Read more…


There may not be fear of God to everyone initially. There was a Tahasildar by name Bala Saheb Bhate in Maharashtra. He was habituated to drinking, feasting, enjoying – he used to castigate those who used to believe in God. One Read more…


అందరకు పుట్టగానే దైవ భీతి ఉండనక్కరలేదు. బాలా సాహెబ్ భాటే అనే ఒక తహసీల్ దార్ మహారాష్ట్రలో ఉండేవారు. తిను, త్రాగు, అనుభవించు అనే తత్వానికి అలవడిపోయాడు. ఆస్తికులను దుయ్యపట్టేవాడు. ఒకనాడు సాయిబాబాను కలిశాడు. సాయి భక్తుడైపోయాడు – ఎంతటి భక్తుడయ్యాడంటే చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా కూడా పంపే ఆలోచనలేదాయనకు. రామచంద్ర దత్తా ప్రభుత్వంలో ఉన్నత Read more…


Many do not know Tapovan Maharaj. One could able to know him only, when one day he was the Guru (Master) of Chinmayananda. SAI BABA used to say that He has no disciples. Tapovan Maharaj has disciples, but very few. Read more…


తపోవన్ మహారాజ్ అంటే చాలామందికి తెలియదు. చిన్మయానందుల వారి గురువు అంటే అందరకు తెలుస్తుంది. సాయిబాబా తనకు శిష్యులు లేరంటారు. తపోవన్ మహారాజ్ కు శిష్యులున్నారు. కానీ చాలా తక్కువమంది. అయన ఆశ్రమం (హిమాలయాలలో) ఒక చిన్న గది మాత్రమే. శిష్యులు కఠోరమైన నియమాలు పాటించాలి. ఒకసారి అయన శిష్యులకు పాఠం చెబుతుంటే ఎవరో గంపలో Read more…


“ఈ వేదాంత మార్గం మిగుల కఠినమైంది” అంటారు సాయి. ప్రతి క్షణం జాగురూకులై ఉండాలి. కురుమద్దాలి పిచ్చమ్మ గారు స్వయంగా తన గత జన్మలను గూర్చి “వీడు (పిచ్చమ్మ గారు) ఒక జన్మలో రాజు. తరువాత వైష్ణవుడుగా పుట్టి మాలవాళ్ళను రోతగించుకున్నాడు. అందుకే ఈ జన్మలో మాల కులంలో పుట్టించాడు రాముడు” అనేవారు.  ప్రస్తుత జన్మలో అనుభవించవలసిన Read more…


“లోభికి విరక్తి, ముక్తి ఎలా సాధ్యం?” అంటారు సాయి గుల్జార్ ను గూర్చి. శ్రీనివాస నాయక్ రత్నాల వ్యాపారం చేస్తూ ‘నవకోటి నారాయణ’ అనే ప్రశంసలందుకున్నాడు. ఆ ధన సంపద అతనిలో మానవత్వపు విలువలు లేకుండా చేసింది. అటువంటి వ్యక్తిని విరాగిగా, భక్తునిగా, సంగీత పితగా, అత్యుత్తమ మానవతావాదిగా, హరిదాసు శ్రేష్టునిగా చేయటానికి పాండురంగడు ఎంతో Read more…


జనవరి 13, 1885లో ఒక శిశువు జన్మించాడు. ఆ బిడ్డడి పేరు తెలియదు, కానీ ఆ గురువు ప్రసాదించిన మంత్రం “గోవింద రాం రాం గోపాల హరి హరి” అంటూ ఆ నామ సంకీర్తన చేస్తూ కాలినడకన పల్లెలు, పట్టణాలు ఎన్నో తిరిగాడు శిష్యులతో. భక్తులు, శిష్యులు ఆయనకు పెక్కు చోట్ల ఆశ్రమాలు నిర్మించి ఇచ్చారు. Read more…


సాయిబాబా  “యోగం, త్యాగము, తపస్సు, జ్ఞానము ఇవి మోక్ష మార్గములు. వీనిలో ఏదైనా అవలంభించి మోక్షమును సంపాదించనచో మీ జీవితం వ్యర్థము” అన్నారు. యోగ ప్రక్రియలు అనేక విధాలుగా ఉన్నాయి. మహేష్ శ్రీవత్సవ అలహాబాదు విశ్వవిద్యాలయంలో చదివి, జ్యోతిర్ మఠ పీఠాధిపతియగు సరస్వతి వద్ద 13 సంవత్సరాలు శుశ్రూష చేశారు. సద్గురు ఆదేశానుసారం ప్రజోపయోగార్థం సామాన్యమైన Read more…


సాయిబాబా తన భక్తులు ఏది సమర్పించినా స్వీకరించేవాడు. “శ్రీరామనవమి నాడు పేదరాలి నుండి రొట్టెను అడిగి మరీ స్వీకరించాడు. గురువులు అంతే! దేనినైనా స్వీకరిస్తారు ప్రేమాభిమానాలతో సమ్పరిస్తే. (Butala) బూటాలా అనే ఒక చిన్న గ్రామంలో ఒకే ఒక్క కుటుంబం తప్ప మిగిలినవారందరూ ఒక మహమ్మదీయ పేరును నమ్మేడివారు. ఆ గ్రామంలో అత్యంత పేద కుటుంబం Read more…


పూరీలోని జగన్నాధుని దర్శించటానికి, ఒక సన్నని మహనీయుడు తన శిష్యులతో ఆ ప్రాంగణంలోకి వస్తున్నాడు. ఆయన నోటివెంట భగవన్నామము వస్తోంది. ఆయన మెడకున్న సన్నని వస్తానికి కట్టబడిన రెండు పాదుకలు ఆయన గుండెపై ఉన్నాయి. ఆ పాదుకలు ఆయన గురువువి. ఆలయంలో కలకలం మొదలైంది. కొందరి చేతులలో ‘కరపత్రాలు’ ఉన్నాయి. “ఆ కలకలం ఏమిటి? ఆ Read more…

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles