Category: Mahaneeyulu – 2020


ప్రతి మతానికి పవిత్ర గ్రంథం ఉంటుంది. అలాగే సిక్కు మతానికి గురుగ్రంథ సాహెబ్ పవిత్ర గ్రంథం. ఆ గ్రంథం ఎన్నో ప్రత్యేకతలను కలిగి ఉంది. ఆ గ్రంథం ఏ ఒక్క గురువు యొక్క జీవిత చరిత్ర కాదు. సాయి సచ్చరిత్ర సాయిబాబాను గూర్చి, గురు చరిత్ర శ్రీపాదవల్లభ, నృసింహుల జీవిత గాధలను తెలుపుతుంది. గురుగ్రంథం కేవలం Read more…


ఒక సంఘటన జీవితాన్నే మార్చివేస్తుంది అంటారు. అందుకు తులసీదాసు, వాల్మీకి, భర్తృహారి మొదలైన వారి నెందరినో ఉదాహరణలుగా పేర్కొంటారు. వారందరు ఇప్పటి వారు కారు. ఇప్పటి వారిలో నిన్న, మొన్నటి దాకా ఉన్న బీ.వి. నరసింహస్వామి గారిని తీసుకోవచ్చు.  శ్రీ నరసింహస్వామి అక్టోబరు 19, 1956లో సాయిలో ఐక్యమయ్యారు. శ్రీ బీ.వి. నరసింహస్వామి గారిని సాయి వ్యాసుడంటారు. Read more…


బ్రిటిష్ కాలంలోనే నేమినాథుడు నిర్వాణం చెందిన గిర్నార్ పర్వతపు పోస్టల్ స్టాంపును అక్టోబరు 18, 1929న ముద్రించటం జరిగింది. అయన నిర్వాణ దినం ఆషాఢ శుద్ధ అష్టమి. అందరి తీర్థంకరుల జీవితాలు ఒకే రకంగా ఉంటాయి. 22వ తీర్థంకరుడైన నేమినాథుని జీవితం వేరే రకంగా ఉంటుంది. నేమి కుమారుడు అనంతరం నేమినాథుడు అయ్యాడు. ఈతని జీవిత Read more…


గణిత శాస్త్ర పరీక్షలు జరుగుతున్నాయి. ఏ తొమ్మిది ప్రశ్నలకైనా జవాబులు వ్రాయవచ్చును. కానీ, స్వామి రామతీర్థ, ప్రశ్నా పత్రములో ఇచ్చిన 13 ప్రశ్నలకు సమాధానాలు వ్రాసి, ఏ తొమ్మిది జవాబులనైనను స్వికపింప వచ్చును అని వ్రాశాడు పరీక్షాధికారికి సూచనగ. గణిత శాస్త్రంలో ఉత్తమోత్తముడు. రామతీర్థ గణిత శాస్త్రంలో ఆచార్య పదవిని అందుకున్నారు అతి చిన్న వయసులోనే. Read more…


సాయిబాబా తన వద్దకు వచ్చిన ఒక వ్యక్తిని గూర్చి “వీని తండ్రి నా స్నేహితుడు. కాన వీనినిచ్చటకు ఈడ్చుకొని వచ్చితిని. వీడు నైవేద్యము పెట్టక నన్నును, విఠలుని కూడా ఆకలితో నుంచినాడు. అందుచేత వీనిని ఇక్కడకు ఈడ్చుకొచ్చితిని. వాడు చేయునది తప్పని బోధించి చివాట్లు పెట్టి, తిరిగి పూజ ప్రారంభించినట్లు చేసెదను” అన్నారు. ఎక్కడో ఉన్న సాయికి Read more…


చెతన్య మహాప్రభు భక్తుడైన రఘునాథ్ దాస గోస్వామి ఘనతను వర్ణించటానికి నేను అశక్తుడను, అని ప్రముఖ రచయిత అయిన కృష్ణరాజ కవిరాజుల వారే సెలవిచ్చారు. రఘునాథ దాస గోస్వామి పుట్టటయే జమీందారీ వంశంలో పుట్టాడు. ఆ వంశ వారసుడు ఈయన ఒక్కరే. ఇంద్ర భోగం అనుభవించగల వనరులున్నాయి. అన్నిటినీ త్యజించి చెతన్య మహాప్రభు కోసం పూరీకి Read more…


It is a privilege to enter and travel in the spiritual path. It is a slippery rock. It didn’t take long to fall. Once Ramakrishan Paramahansa had wrote mystic syllables, on the tongue of Devendranath Majumdar with his hand.  He Read more…


ఆధ్యాత్మిక పథంలోకి రావటం, పయనించటమే ఒక విశేషం. అది జారుడు బండ. పడిపోవటానికి ఎంతో సమయం పట్టదు. ఒకసారి వ్రేలితో రామకృష్ణ పరమహంస, దేవేంద్రనాథ్ మజుందార్ నాలుకపై బీజాక్షరాలు వ్రాశారు. ఇక అతనికి దివ్య దర్శనాలు కలగసాగాయి. గంటల తరబడి భగవంతుడిని గూర్చి చెప్పగల పటిమ కలిగింది. రామకృష్ణులు మహాసమాధి చెందారు. ఒకసారి అతడు నీతి Read more…


SAI BABA was handsome as per Shri Sai Satcharita and His devotees. Basra Resident Hasan was also handsome. If any lady was asked who would be handsome person to you, then she used to tell that the person with black Read more…


సాయిబాబాను అందగాడిగా సాయి సచ్చరిత్ర, సాయి భక్తులు తెలిపే వారు. బస్రా వాసి హాసన్ కూడా అందగాడే. పండుగ దినాన ఏ మహిళనైనా మీ కంటికి కనబడిన అందగాడు ఎవరంటే నల్లటి టోపీని ధరించిన వ్యక్తి అనేవారు. ఆయనే హాసన్. మహమ్మద్ ప్రవక్త కూడా అందంగానే ఉండేవాడు. హాసన్ భావం ఏమిటంటే బాహ్య సోదర్యంతో పాటు Read more…


After Mahasamadhi of SAI BABA, there were many instances where He appeared in dreams of devotees. It was 5 years since Ramakrishna Paramahansa left his body. He appeared in the dream of Annada Thakur, asked him to cut his hair Read more…


సాయిబాబా మహాసమాధి చెందిన తరువాత భక్తులకు స్వప్నంలో కనిపించి గాని, సాక్షాత్కరం ఇచ్చిన సందర్భాలు గానీ ఎన్నో ఉన్నాయ్. రామకృష్ణ పరమహంస దేహాన్ని విడిచి ఐదు ఏండ్లు పూర్తి అయ్యాయి. అన్నద ఠాకూర్ అనే వ్యక్తికి  రామకృష్ణ పరమహంస స్వప్నంలో దర్శనమిచ్చి, తలను ముండనం చేయించుకోమని, కలకత్తాలోని ఈడెన్ ఉద్యానవనంలో ఉన్న గంగరావి, కొబ్బరి చెట్ల Read more…


Ramakrishna Paramahansa, a devotee living in Bengal, proclaimed the excellence of Kaalee. Anjaneya Paramahansa was born in Andhra Pradesh, and proclaimed the Devotion to Rama. He was not only a devotee, but Maha Yogi too. He was fit to his Read more…


రామకృష్ణ పరమహంస వంగ దేశానికి చెంది, కాళీ ప్రాశస్త్యాన్ని చాటిన భక్తుడు. ఆంజనేయ పరమహంస ఆంధ్ర ప్రదేశంలో జన్మించి రామ భక్తిని చాటిన వాడు. అయన భక్తుడే కాదు, మహా యోగి. సార్థక నామధేయుడు. రామనామం వినబడే ప్రదేశాలలో ఆంజనేయులు మస్తకాంజలితో ఉంటాడనే సూక్తి ఆయనను ప్రభావితం చేసింది. ఉగ్గు పాలతో రామ నామం అయన శరీరంలో ప్రవేశించింది. Read more…


SAI BABA has left his body on October 15th.  That day was auspicious for both Hindus and Muslims. That day was Vijaya Dashami. That day Mata Durgadevi killed the demon Mahishasura. That was the day that the rivals killed Hussein, Read more…


సాయిబాబా తన దేహాన్ని అక్టోబరు 15న విసర్జించారు. ఆ దినం హిందువులకు, మహమ్మదీయులకు పవిత్రమైన దినం. ఆ దినమే విజయదశమి. ఆ నాడే దుర్గాదేవి అసురుడైన మహిషాసురుని వధించినది. ఆ దినముననే ప్రత్యర్థులు ప్రవక్త మనుమడైన హుస్సేనును సంహరించిన దినం. నిజం చెప్పాలంటే లోకికంగా హుస్సేను ప్రత్యర్థులకు విజయ దినమే. కానీ ఇది హుస్సేనుకు పరాజయంకాదు. Read more…


Most people may not know the names of Ananda Teertha or Poorna Prajna! But the of Madhwacharya’s name could be known to all who arranged the Madhva Tradition. People say that his previous incarnations were Hanuman and Bheema. That means Read more…


ఆనందతీర్థుడన్నా, పూర్ణ ప్రజ్ఞుడన్నా చాలామందికి తెలియకపోవచ్చును. కానీ మధ్వాచార్యులు అనగానే మధ్వ సంప్రదాయాన్ని ఏర్పరచిన మహనీయుడని అందరికి తెలుసు. ఈయన పూర్వపు అవతారాలుగా హనుమంతుడు, భీముడు అని అంటారు. అంటే వాయుదేవుని తృతీయావతారం ఈయన. వీరి దృష్టిలో జీవుడు వేరు, బ్రహ్మము వేరు. జీవుడు మిధ్య కాదు. అలాగే జగత్తు కూడా మిధ్య కాదు. ఈశ్వరుడు Read more…

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles