Dasganu, SAI BABA’s devotee could not attend a party at someone’s house in Shirdi. SAI BABA asked him the reason. ‘He was my enemy’ told Dasganu. ‘What is this party about? Who gives the party to whom? Who would eat the Read more…
Category: Mahaneeyulu – 2020
సాయిబాబా తన భక్తుడైన దాసగణు, షిరిడీలో ఒకరి ఇంట విందు జరిగితే వెళ్ళలేదు. సాయి కారణం అడిగాడు. “అతడు నాకు విరోధి” అన్నాడు దాసగణు. సాయి “ఈ విందు ఏమిటి? ఎవరు దేనిని ఎవరికిత్తురు? ఎవరు భుజింతురు?” నీకు విరోధి అని ఎవరిని గూర్చి పలుకకుము. ఎవరు ఎవరికీ విరోధి? ఎవరి ఎడ ద్వేషభావము వహించకుము. Read more…
Nobody could able to know if one calls him Haridas ji. But everyone could easily understood that he is Tansen who was there in Akbhar’s Kingdom could easily know. He was bachelor like SAI BABA. Not having desires for anything. Read more…
హరిదాస్ జీ అంటే ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ అక్బర్ ఆస్థానంలో ఉండే తాన్ సేన్ అంటే అందరుకూ అర్ధం అవుతుంది. అయన సాయివలె బ్రహ్మచారి. వేటిపైనా వ్యామోహం లేదు. ఒకసారి కానోట్ నుండి ఒక వ్యాపారి ఖరీదైన సెంటు (పరిమళ ద్రవ్యం) బుడ్డిని తెచ్చి హరిదాస్ కు ఇచ్చాడు. హరిదాస్ వద్దనలేదు. అందరినీ ఆశ్చర్య పరిచింది. Read more…
Jain religion considers Acharya Shanti Sagar jee as their first Acharya of the 20th century. He has roamed the entire country. He travelled without attire called Jain. While roaming the entire country he never kept any articles such as vessels Read more…
ఆచార్య శాంతి సాగర్ జీని 20వ శతాబ్దపు ప్రథమాచార్యునిగా జైనులు పరిగణిస్తారు. దేశాటన చేసిన దిగంబర జైనుడీయన. దేశాటన చేయునప్పుడు చేతిలో కమండలము వంటి వస్తువులను ఉంచుకొనెడి వారు కాదు. ఆకలి వేసినప్పుడు – దినమున కొకసారి – అదీ సూర్యాస్తమయంలోపుననే హస్తములతో భుజించెడి మహనీయుడు. ఈయన 35 ఏండ్ల సన్యాస జీవితంలో 27 ఏళ్ల, Read more…
A person called Balakrishna Satchidanda wanted to commit suicide by jumping himself in to River Ganga went to the River when it was total darkness. Someone called him as Balakrishna Satchidananda. He has gone that side to see who called Read more…
బాలకృష్ణ సచ్చిదానంద అనే వ్యక్తి గంగలో దూకి ఆత్మహత్య చేసుకుందామని చీకటిగా ఉన్నప్పుడు గంగ ఒడ్డుకు వెళ్లాడు. ఎవరో తనను “బాలకృష్ణ సచ్చిదానంద” అని పిలిచారు. ఎవరా అని వెళ్లాడు. ఎవరో బాలుడు పిలిచాడు. ఆ కుర్రవాడు పిలిచి వెళ్లిపోతున్నాడు. అతడు జగత్ బంధు ఉంటున్న హరి సభలోకి వెళ్లాడు. ప్రభు జగత్ బంధు అతనిని Read more…
In Sai Satcharitra “The Human Life is great one, at last death is inevitable should be known to one, always remain in state of awareness and thus Life’s Chief Goal to be achieved” said it. Sikhs Tradition’s third Guru is Read more…
సాయిబాబా సచ్చరిత్ర “మానవ జన్మ గొప్పదనియు, తుదకు మరణము తప్పదనియు గ్రహించి, మానవుడు ఎల్లప్పుడు జాగ్రదావస్థలోనే ఉండి, జీవితము యొక్క పరమావధిని సంపాదించుటకై యత్నించవలెను” అంటుంది. సిక్కుల మూడవ గురువు అమర్ దాస్. ఈయన, మరికొందరు గుర్రములపై స్వారీచేస్తూ పోతున్నారు. ఒక గోడ విరిగి తమ మీద పడిపోయే స్థితిలో ఉన్నప్పుడు గురు అమర్ దాస్ Read more…
Hazrat Ali was the son-in-law of Prophet Mohammed. Muslims perform the birthday of Hazrat Ali greatly and while some others perform his birthday as ‘Father’s Day’. Hazrat Ali’s mother Fathima has arrived Kaba for Prayers. She was pregnant. Labour pains Read more…
హజ్రత్ ఆలీ ప్రవక్త అయిన మహమ్మద్ అల్లుడు. మహమ్మదీయులందరూ హజ్రత్ ఆలీ పుట్టిన రోజును ఘనంగా జరుపుకుంటారు. మరి కొందరు ఆయన జయంతిని FATHERS DAY గా భావిస్తారు. హజ్రత్ ఆలీ తల్లి అయిన ఫతిమా ప్రార్థనల నిమిత్తం కాబాకు వచ్చింది. ఆమె గర్భిణి. అప్పుడే ఆమెకు నొప్పులు ప్రారంభమయ్యాయి. కాబా గోడ తెరుచుకుంది. ఆమె Read more…
SAI BABA has earned fame as Good Doctor while He reached Shirdi. Treatment by doctor could be treated as two types, one was physical or other was spiritually. Anukul Chandra was born on 14th September in 1888, who has spiritual Read more…
సాయిబాబా షిరిడీ చేరినప్పటి నుండి మంచి వైద్యునిగా పేరు తెచ్చుకున్నాడు. వైద్యం అనేది భౌతికంగాను, ఆధ్యాత్మికంగాను కూడా పరిగణించవచ్చును. 1888 సెప్టెంబర్ 14న జన్మించిన అనుకూల్ చంద్ర చిన్నప్పటి నుండి ఆధ్యాత్మిక భావాలు కలిగి ఉండేవాడు. పాఠశాలకు పోయినప్పుడు బాగానే పోయేవాడు. వచ్చేటప్పుడు అప్పుడప్పుడు చొక్కా లేకుండా ఇంటికి వచ్చేవాడు. కారణం అడిగితే చొక్కా లేని Read more…
Before SAI BABA come to Shirdi, Janaki Das of Mahanubhava Tradition was staying there. Mahanubhava Tradition is incorporated from Datta Tradition, people thought. In Mahanubhava tradition, Datta is not the Roopa of Vishnu. He was actually Maha Vishnu. While SAI Read more…
సాయిబాబా షిరిడీకి రాక పూర్వమే, మహానుభావ సాంప్రదాయానికి చెందిన జానకీదాసు ఉండేవాడు. మహానుభావ సాంప్రదాయం దత్త సాంప్రదాయం నుండి ఏర్పడినట్లు భావిస్తారు. మహానుభావ సాంప్రదాయంలో దత్తుడు విష్ణు రూపుడు కాడు. అయన సాక్షాత్తు మహా విష్ణువే. సాయిబాబా జీవిత చరిత్రను హేమాడ్ పంత్ వ్రాస్తే మహానుభావ సాంప్రదాయాన్ని మూడు పూవులు ఆరు కాయలుగా విస్తరింప చేసిన చక్రధర Read more…
Life Histories of Yogis happened to be strange. Yogis like SAI BABA would not marry at all. Yogini like Jillelamudi Amma carry on Married Life. Ramakrishna Paramahansa and Sarada Devi used to marry. But they could not indulge in Married Read more…
యోగుల జీవిత చరిత్రలు చాలా విచిత్రంగా ఉంటాయి. సాయిబాబా లాంటి వారు వివాహమే చేసుకోరు. జిల్లెళ్ళమూడి అమ్మ లాంటి వారి వైవాహిక జీవితం గడుపుతారు. రామకృష్ణ పరమహంస, శారదా దేవి లాంటి వారు వివాహం చేసుకుంటారు. కానీ, వైవాహిక జీవితమే గడపరు. ఇటువంటి కోవకు చెందిన వారు దర్గాబాబా గారు. నీలకంఠరావు పేట కొణిజేటి అనంతయ్య, Read more…
Recent Comments