Category: Telugu


This Audio Prepared by Mrs Lakshmi Prasanna సుశీలా నానా వడేకర్ బొంబాయిలో నివసించేది. ఇరవై ఏడు సంవత్సరాలుగా ఆమె బాబా కి అచంచల మైన భక్తురాలు. ప్రతి వుదయమూ, సాయంకాలమూ ఆమె బాబా కి సకల ఉపచారాలతో పూజ చేసేది. పూజ ముగిసిన తర్వాత విభూతి ని ప్రతి కుటుంబ సభ్యునికీ పెట్టి Read more…


This Audio prepared by Mr Sreenivas Murthy నా పేరు సత్యసాగర శ్రీనివాసులు. నేను ప్రస్తుతం శిరిడీ లో పింపల్ వాడి రోడ్డులో విజయా బ్యాంక్ లైన్ లో వున్నా ద్వారకామాయి భవన్ లో మేనేజర్ గా పని చేస్తున్నాను. ఆ ‘ద్వారకామాయి భవన్’ హైదరాబాద్ లో చాదర్ ఘాట్ లో ఉన్న సాయిబాబా Read more…


This Audio prepared by Mr Sri Ram సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు   శ్రీమతి తారాబాయ్ తార్ఖడ్ శ్రీమతి తారాబాయ్ తార్ఖడ్ బాబాగారిని, యింకా యితర మహాపురుషులను, సాధువులను నిశితంగా గమనించారు. బాబా లో ఉన్న అతీంద్రియ శక్తులను గురించి, బాబావారి కళ్ళలో ఉన్న అధ్బుతమయిన శక్తి మరియు తాననుభవించిన అనుభవాలను తెలియచేస్తున్నారు Read more…


This Audio Prepared by Mrs Lakshmi Prasanna సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు కష్టాలలో ఉన్నపుడు ప్రతి భక్తునికి వర్ణించనలవికాని ఒక లీల అనుభవమౌతుంది. దాని గురించి వివరించేటప్పుడు అది తమకెంతో ప్రీతిపాత్రమైన అనుభూతిగా వర్ణిస్తారు. సంకటాలలో ఉన్న ప్రతిసారి శ్రీసాయి మహరాజ్ వారి అనుగ్రహానికి పాత్రులయిన కొద్ది మంది భక్తులు ఉన్నారు. శ్రీసాయినాదులవారు Read more…


ఒకసారి బొంబాయిలో మా ఆఖరి అల్లుడికి ఏదో ఆఫీస్ పని ఉందంటూ బయలు దేరాడు. మా అమ్మాయి దాని కొడుకు కూడా అతనితో పాటు వెళ్ళడానికి సిద్ధం అయ్యారు. అక్కడ నుండి శిరిడికి వెళ్ళవచ్చనే ఆశతో నేనూ వాళ్ళతో పాటు బయలుదేరాను. బొంబాయి వెళ్ళాక అక్కడ రెండు రోజుల పాటు ఒక టాక్సీ మాట్లాడుకొని ఊరంతా Read more…


This Audio prepared by Mr Sri Ram సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు  ఈ రోజు సాయి బా.ని.స. బాబాతో అనుభవాలలో 10 వ అనుభవాన్ని తెలుసుకుందాము. బాబా పై మనం విశ్వాసము, నమ్మకము ఉంచుకుంటే ఏది జరిగినా ఆయన అనుగ్రహంతోనే జరుగుతుందన్నది మనకి తెలుస్తుంది. ఇది సాయి భక్తులకి మాత్రమె అవగతమవుతుంది. Read more…


This Audio Prepared by Mrs Lakshmi Prasanna సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు  మరొకసారి 1934 సం. లో  బాబాగారు చ౦ద్రాబాయి కలలో ’నీ రాముని తీసుకుపోతాను. నీవు ధైర్య౦గా నీ విధి నిర్వర్తి౦చు!” అన్నారు. ఆమె నన్నే ముందు తీసుకెళ్ళు బాబా అన్నారు. అప్పుడు సాయి ” నీవు చేయాల్సిన పనులు మిగిలి Read more…


మా మూడవ అమ్మాయి హారిక కి కూడా అలానే అనుకోకుండానే పెళ్లి జరిగిగింది. ఇది కూడా రెండవ నెలలో నెల తప్పింది. కొంచెం నీరసంగా ఉండేది. ఈ లోపు వాళ్ళ అత్తగారింట్లో పని మనిషి మానేసింది. ఇంటి పని, ఇంటిల్లి పాదీ బరువైన బట్టలు అత్తగారి ప్రోద్బలంతో ఉతకవలసి రావటంతో బాగా అలసిపోయి కడుపునొప్పి వచ్చేసింది Read more…


This Audio prepared by Mr Sri Ram సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు  ఇప్పుడు వీరేంద్ర తర్కాడ్ గారు వారి ఫ్యామిలీ కి  చెందిన మరి కొన్ని లీలలు సాయి సచ్చరిత్ర లో వచ్చిన వాటి గురించి చెప్తున్నారు.  అగ్ని మీద అధికారం ఒక సారి ద్వారకామాయిలొ పవిత్రాగ్ని ఉన్నచోట, బాబా వెలిగించిన Read more…


This Audio Prepared by Mrs Lakshmi Prasanna ఏ.హెచ్. ధర్మాధికారి 1957 లో నాగపూర్ లో బి.ఎస్సీ చివరి సంవత్సరం చదువుతున్నాడు. రామదాసు పేధ్ అన్న బిల్డింగ్ లోని ఒక గదిలో తన తండ్రితో బాటు నివసించేవాడు. ఒక రోజు కొన్ని వ్యక్తిగతమైన పనులు చేసికునే నిమిత్తం తన సైకిల్ మీద తన బిల్డింగ్ Read more…


This Audio prepared by Mr Sreenivas Murthy మా రెండవ అమ్మాయి దీపిక పెళ్ళి కూడా అనుకోకుండా కుదిరిపోయింది. పెళ్ళి బాబా దయతో బాగా జరిగింది. పెళ్ళి అయిన రెండవ నెలలోనే పిల్ల నెల తప్పింది. అమ్మాయి చాలా బలహీనంగా ఉంటుంది , దానికి తోడు దానికి బాగా వాంతులు అవుతుండేవి. డాక్టర్ ని Read more…


This Audio prepared by Mr Sri Ram సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు  ఇప్పుడు వీరేంద్ర తర్కాడ్ గారు వారి ఫ్యామిలీ కి  చెందిన మరి కొన్ని లీలలు సాయి సచ్చరిత్ర లో వచ్చిన వాటి గురించి చెప్తున్నారు.  మేఘుడు శివునికి స్నానము చేయించుట షిరిడీలో స్థిర నివాసం యేర్పరచుకున్న గొప్ప సాయి Read more…


This Audio Prepared by Mrs Lakshmi Prasanna సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు శ్రీ టీఎల్.ఎస్.మణి అయ్యర్ గారు బాబాకు గొప్ప అంకిత భక్తుడు. ఆయన ఒక హోటల్ యజమాని. ఆయన తరచుగా షిరిడీ వెడుతూ ఉండేవారు. యింటిలో ప్రతీరోజూ క్రమం తప్పకుండా సాయిని పూజిస్తూ ఉండేవారు. శ్రీసాయినాధులవారు కూడా తన భక్తుని యొక్క Read more…


నా పేరు శైలజ, మేము హైదరాబాద్ లో వనస్థలిపురంలో ఉన్న  భూలక్ష్మినగర్ లో ఉంటాము. నేను రిటైర్డ్ టీచర్ ని. మాకు ముగ్గురు ఆడపిల్లలు, వాళ్ళు పెళ్ళిళ్ళవయస్సుకి వచ్చేదాకా మాకు బాబా తెలియదు. మా పెద్దమ్మాయి పెళ్ళి అనుకోకుండా కుదిరింది. అప్పుడు మాకు రాంనగర్ లో ఉన్న ఇల్లు అమ్మితేగాని పెళ్ళి చేయలేని పరిస్థితి. అందుకని Read more…


This Audio prepared by Mr Sri Ram సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు  చైతన్య గారిని  మరణ శయ్య నుండి సాయి మరియు సాయి మాస్టర్ కాపాడిన  అద్బుత లీల 2014 వ సంవత్సరం లో నా జీవితంలో శ్రీ సాయి బాబా మరియు శ్రీ సాయి మాస్టర్(ఎక్కిరాల భరద్వాజ) చాలా ముఖ్య Read more…


Dasa Ganu-Part-1 The author of the book Sai Bhakta DASA GANU : Mr Vijaya Kishore This Audio Prepared by Mrs Lakshmi Prasanna


This Audio Prepared by Mrs Lakshmi Prasanna బొంబాయి నివాసి భాస్కర్ సదాశివ్ సతమ్ సబ్  ఇన్ స్పెక్టరుగా 1930 లో పదవిలో చేరినాడు. ఇతను శ్రీ సాయిబాబాను గురించి ఆత్మారామ్ సామంత్ ద్వారా విని షిరిడీ దర్శించతలచెను. కానీ అనుకున్న ప్రకారము షిరిడీ వెళ్లలేకపోయెను. 1940 లో ఇతను ఉద్యోగము నుండి సస్పెండ్ అయినాడు. Read more…


ఆ తరువాత మందిరంలో శ్రీ సాయిబాబా విగ్రహ ప్రతిష్ట జరిగింది. అక్కడ పూజలు కూడా ప్రారంభం అయ్యాయి. అప్పటి నుంచి నాకు ప్రతి రోజు మందిరానికి వెళ్ళటం దిన చర్య గా మారిపోయింది. స్వతహాగా చంచల స్వభావం గల మనస్సుకి ఏకాగ్రత కలిగించడం కోసం ఒక విగ్రహం కానీ, చిత్రపటం కానీ ఆలంబనగా ఉపయోగపడుతుంది అన్న Read more…

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles