సాయిబాబా తనకు పెట్టిన నమస్కారములలోని తేడాను గోవిందస్వామి నోటిద్వారానే చెప్పించారు. అరవిందాశ్రమ దివ్య జనని కూడా నమస్కారంపై స్పందించింది. “ఎవరైనా ఒకసారి హృదయపూర్వకంగా నాకు నమస్కరించిన వెంటనే వారి మేడలో నా బంగారు సంకెల ఒకటి పడిందని తెలుసుకోండి. ఈ జన్మకి, జన్మ జన్మలకీ వారు నావారవుతారు. వారి యోగక్షేమాలు నేనే చూసుకుంటాను” అన్నారు దివ్య Read more…
మా పాప మీరాకు , అది రెండో కాన్పు. మొదటిది సిజేరియన్ అయ్యింది. 23 అక్టోబర్ కాన్పు తేది. ఆ ముందు వారం పది రోజులలో సిజేరియన్ చెయ్యడానికి మంచి ముహూర్తం చూడమని మాకు ఎప్పుడూ ముహూర్తం పెట్టే స్నేహితులను అడిగాను. వాళ్ళెంతో కష్టపడి ఎన్నో ముహుర్తాలకి రాశులు, చక్రాలు వేసి, బాధపడుతూ అన్నిటికీ రవి Read more…
Winner : Eswra lakshmi Respected Devotees…please attempt the Quiz and be a part of Sai Baba activity. Thank you. This Quiz has been prepared and typed by Maruthi Sainathuni
A person with eye problem came to SAI BABA. SAI BABA applied grounded black nut kernels to his eyes. Next day He opened the blindfold & poured water on eyes. His eye disease vanished. A person come to Ram Surat Read more…
సాయిబాబా వద్దకు కంటి వ్యాధితో బాధపడుతున్న ఒక రోగి వచ్చాడు. బాబా నల్లజీడి పిక్కలను నూరి, రోగి కంటిలో పెట్టి కట్టుకట్టాడు. మరునాడు కట్టు విప్పి కళ్ళపై నీరు పోసాడు. కంటి బాధ మాయమైంది. తిరువణ్ణామలైలో ఉంటున్న రాంసూరత్ కుమార్ వద్దకు ఒక వ్యక్తి వచ్చి, వైదులు తనను చప్పిడి మెతుకులను మాత్రమే తినమన్నారని, ఇంకా ఏమి Read more…
SAI BABA said that He has searched for Guru along with other friends! A male child was born to Rajiv Inamdaar & Geeta Bai couple on February 19th, 1845. That child was very brave, Intelligent. At the age of his Read more…
సాయిబాబా తాను ఇతర స్నేహితులతో కలసి గురువుకై అన్వేషణ చేశానని చెప్పారు. ఫిబ్రవరి 19 , 1845లో రాజీవ్ ఇనాందార్, గీతాబాయిలకు బిడ్డడు జన్మించాడు. ఆ శిశువు ధైర్యవంతుడు, తెలివితేటలు కలవాడు. ఐదవ ఏటనే ఉపనయనం చేశారు. ఒక రాత్రి బాలుడు ఇంట్లో లేకపోతె, కుటుంబ సభ్యులు చుట్టుప్రక్కల వెదికారు. స్మశానంలో ధ్యాన నిష్ఠలో ఉన్నాడు Read more…
నాకు తరచూ ‘శిరిడి’ కి వెళ్లకుండానే గురుస్థాన మందిరం కలలోకి వస్తూ ఉండేది . ఒకసారి నేను, మా కుటుంబం తో శిరిడి వెళ్లి అక్కడ గురుస్థానం చూసి ఆశ్చర్యపోయాను. మధ్యాహ్నం హారతి సమయంలో అందరం గురుస్థానం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాం, మొదటి ప్రదక్షిణ అయి, బాబా ఫోటో ఎదురుగా రాగానే సడన్ గా కుడి Read more…
నా పేరు సరస్వతి, నేను వృత్తి రీత్యా డాక్టర్ ని ,హైదరాబాద్ లో ఇందిరా పార్క్ దగ్గర ఉంటాము. మా అమ్మ నాన్నలు బాబా భక్తులు. నాకంతగా బాబా తెలియదు. నేను అమ్మవారి పూజలు చేసేదాన్ని, అమ్మవారి ధ్యానం చేస్తూ, రుద్రాక్షలు తిప్పిమరీ చేస్తుండేదాన్ని. నా కంటే ముందు మా తమ్ముడికి పెళ్లి అయింది. అమ్మా Read more…
వినోబాభావే బెంగాలును పర్యటించి, విశ్వ విఖ్యాత రాజా రామమోహన రాయ్, రామకృష్ణ పరమహంస, వివేకానంద, రవీంద్రనాథ్ ఠాగూర్ పేర్లకంటే చెతన్య మహాప్రభు పేరు పల్లెపల్లెలయందు వినబడినదని తెలిపారు. జనన్నాథ మిశ్రునకు వరుసగా ఎనిమిది మంది స్త్రీ సంతానం కలిగింది. అనంతరం జన్మించిన విశ్వరూపుడు సకల శాస్త్ర పారంగతుడై, ఆధ్యాత్మికచింతన ఎక్కువై సన్యసించి పడరీపురం వెళ్ళిపోయాడు. చివరగా Read more…
Vinobabhave travelled the West Bengal & told that name of Chaitanya Maha Prabhu was heard in the villages more than any other names of world famous Raja Rama Mohan Roy, Rama Krishna Parama Hansa, Vivekananda, & Ravindra Nath Tagore. Jagannatha Read more…
‘If My Guru’s image could not be seen by Me, I feel it would be better if I am blind’ SAI BABA used to say this while speaking about His Guru. The Guru of Seetaaram Omkarnath was Daasharadhi Dev. To Read more…
“నా గురువు ప్రతిబింబము నాకండ్లలో నిలువనిచో, నాకు దృష్టి లేకుండినచో బాగుండెడిది అనిపించేది” అన్నారు. సాయిబాబా తన గురువును గురించి మాట్లాడుతూ. సీతారాందాస్ ఓంకారనాథ్ గురువు దాశరధీ దేవ్. తన గురుదేవుల స్పర్శను అనుక్షణము పొందుటకై గురు పాదుకలను హృదయముపై ఉంచుకునే వాడు. ఆయన (సీతారాం దాస్ ఓంకారనాథ్) ఏ సమయంలో తన భక్త బృందంతో Read more…
షిండే అనే దత్త భక్తుడు గాణుగాపురం వెళ్ళి, కొడుకు కోసం నృసింహ సరస్వతిని ప్రార్దించాడు, మొక్కుకున్నాడు. కొడుకు పుట్టాడు, కాని మ్రొక్కు మరచాడు. ఒకసారి “నా శరీరాన్ని చీల్చి నీకు కుమారుడిని ప్రసాదించాను” అన్నారు సాయి. సాయి తన అభిన్నత్వాన్ని దత్తునితోను, దత్త పరంపరతోను ఉన్నదని సూచించారు. దత్త పరంపరలో నృసింహ సరస్వతి ద్వితీయుడు. సాయి Read more…
A Dutta devotee called Shinde went to Ganugapur & prayed Nrusimha Saraswati for a Male Child. He was blessed with a son, but he has forgotten the vow. ‘Split My Body I gave you a son’ SAIBABA said. SAI BABA Read more…
సాయిబాబా తాను నేతపని చేసివాడినని చెప్పారు. కబీరు కూడా ఉత్తర భారతదేశంలో నేతపని చేసేవాడు. దక్షిణ భారతంలో తిరువల్లువర్ కూడా నేతపని చేసేవాడు. పాండ్య రాజులు పాలిస్తున్నప్పుడు ఈయన మైలాపూర్ లో జన్మించాడు. ఈయన భార్య వాసుకి. వీరిద్దరి జీవితము ఆదర్శవంతమైంది. అనేక గాథలు వీరి చుట్టూ అల్లుకుని ఉన్నాయి. ఒక జాతరకు వెళ్ళిన తిరువల్లువర్ Read more…
SAI BABA said that ‘He used to do the work of weaving’.Kabir too used to do weaving work in North India. Thiruvalluvar too was doing the weaving work in South India. He was born in Mylapore when the Pandhya Kings Read more…
సాయిబాబాకు మొగల్ చక్రవర్తులకు సంబంధం ఉంది. సాయిబాబా తన స్మృతులను ఒకొక్కప్పుడు ఇతరులతో పంచుకునేవారు. బజారులో ఒక యువరాజు, అతని భార్య, సేవకులు కనిపించారు. ఆ యువతికి దాహమైంది. నీరు లభించలేదు. తాను ఇచ్చానని సాయి పలికారు. యువరాజు రాజ్యాన్ని కోల్పోయిన హుమాయూన్, ఆ యువతి నీరు త్రాగి సాయి పాదాలకు మోకరిల్లింది. “నా గతి Read more…
Recent Comments