ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి సాయి బంధువులకి నా నమస్కారాలు నా పేరు లక్ష్మీ ప్రసన్న, బాబాగారితో నా అనుభవాన్ని పంచుకోడం ఇది రెండవ మారు. మా నేటివ్ లో కరోనా విస్తరిస్తుంది. నా కుటుంబాన్ని కూడా టెస్ట్ కి పిలిచారు. ఆ విషయం తెలిసిన తర్వాత నా మనసులో అదో Read more…
Author: Lakshmi Prasanna
మా అమ్మకి ఒంట్లో బావుండక (కిడ్నీలు పాడయితే అప్పటికి ఒక కిడ్నీ అక్క ఇచ్చింది) వారానికి ఒక సారి బస్సు ఎక్కించి హాస్పిటల్ కి తీసుకువెళ్లడం, ఆవిడ బస్సు ఎక్కలేక అవస్థ పడటం, బస్సు ఎక్కేటప్పుడు తోటి ప్రయాణీకులు తిట్టడం , ఎంత సేపు అంటూ విసుక్కోవడం చూసాక నాకు బాధ అనిపించింది, ఆలా కాకుండా Read more…
Sai Baba Satcharitra–Telugu Audios By Lakshmi Prasanna
ఓం సాయి రామ్ . శ్యామ కర్ని ని కూడా చూపించిన బాబా వారు. అది 2016 సమయం ఏప్రిల్ నెల ,అదీ నా పుట్టినరోజు, ఉదయం ఏడు గంటలకు దూళి దర్శనం కొరకు వెళ్తూ, ఒక పూల బోకే తీసుకొని వెళ్ళాను. మరి నా కోరిక తాత స్వయంగా రావాలికదా. నేను వెళ్ళే సరికి Read more…
ఓం సాయి రామ్ . బాబాను ఒక్కసారి నమ్మి దరిచేరితే చాలు ఇక మన బాగోగులు అన్నీ ఆయనవే, బాబా చూపించే ప్రేమ గురించి చెప్పడానికి ఇలా రాయడం తప్ప , నిజానికి బాబా గురించి చెప్పే అంత బాషా జ్ఞానం కూడా లేదు. ఏ విధంగా చెప్పినా తక్కువే. అప్పుడు నాకు రెండవసారి ఏడవనెల Read more…
ఓం సాయి రామ్ అదీ 2016 సంవత్సరం , అదీ షిర్డీ లో ఉన్న సమయం ఈ సారి ఎలాగైన సరే తాత తో ఫోటో దిగాలని ప్లాన్ గా ఉన్నాము. ఆ రోజు మా పెద్ద బాబు ఒకటే గొడవ, దేనికి అంటే వాడికి హనుమాన్ చాలీస బుక్ కావాలి అని , Read more…
This Audio has been prepared by Mrs Lakshmi Prasanna
This Audio has been prepared by Mrs Lakshmi Prasanna
This Audio has been prepared by Mrs Lakshmi Prasanna బాబా తెలియచేసిన అన్నదాన మహిమ. ఓం సాయి రామ్. అసలు ఇవ్వడం నేర్పించాడానికే బాబా దక్షిణ అడిగేవారు. అన్నదాన మహిమ మనకు తెలియచేయడానికే బాబా అందరికి ఎవరుతినే పదార్దాలు వారికి బాబా స్వయంగా వండి వడ్డించేవారు. బాబా కి అన్నదానమంటే ప్రీతీ అని Read more…
This Audio has been prepared by Mrs Lakshmi Prasanna ఓం సాయి రామ్. సాయినాదుని ఒక్కసారి నమ్మితే చాలు, ఇక మన బాద్యతలు అన్నీ ఆయనే చూస్తారు. బాబా వారి ఏకాదశ సూత్రాలు అక్షరాలా నిజ సత్యాలు అని ముక్తకంఠంతో చెప్పగలను. నా జీవితంలోని ప్రతి రోజు ఆయన పెట్టిన బిక్ష, అదే Read more…
This Audio has been prepared by Lakshmi Prasanna సాయినాథ్ మహారాజ్ కి జై. నా పేరు లక్ష్మి ప్రసన్న. సాయి బందువులకు నమస్కారం. అలనాడు సాయి మహా రాజు షిర్డి లో మొదట వైద్యుడుగా షిర్డీ ప్రజలకు పరిచయం అయ్యారు . ఆయన చేసె వైద్యం నిజంగా చమత్కారం. బాబా వాడే ఔషధము Read more…
This Audio has been prepared by Mrs Lakshmi Prasanna ఓం సాయి రామ్ మాకు అమ్మతో బంధం చెప్పలేనంతగా అల్లుకుపోయింది. సొంత అమ్మాయిలా, సొంత మనవల్లుగా పెనవేసుకుంది ఆ ప్రేమ. ప్రశాంతంగా ఉండే అమ్మ నాకు చాలా కబుర్లు చెప్తారు, అన్నీ తాత గారి ముచ్చట్లే. మా బాగోగులు అన్నీ వాళ్ళ నిర్ణయాలే. Read more…
This Auido’s has been prepared by Mrs Lakshmi Prasanna. ఓం సాయి రామ్ మేము ఈ సంఘటన తరువాత షిరిడి వెళ్ళాము. అది మేము వెళ్ళిన రెండవరోజు సాయంత్రం నేను నందా దీపం వద్ద ప్రదక్షిణాలు చేస్తున్నా. అప్పటికి 50 అయిపోయాయి. అప్పుడే ఒక అద్బుతం పారాయణ హాల్ వైపు నుండి నందాదీపం Read more…
This Audio has been prepared by Mrs Lakshmi Prasanna ఓం సాయి రామ్ ఇది కల కాదు నిజమైన నిజం. సాయి భందువులకు నమస్కారం. నా జీవితంలో నాకు ఊహ తెలిసినప్పటినుండి నాకు తోడుగా ఉన్నది ఒక్కటే . అదే కన్నీరు నాకు నెమ్మదిగా అలవాటు అయ్యిపోయింది . అన్నీ ఒడిదుడుకులే కానీ Read more…
This Auido’s has been prepared by Mrs Lakshmi Prasanna.
ఓం సాయి రామ్, తాత, మనవరాలు (లక్ష్మి ప్రసన్న). ఇది ఏ బందమో కానీ తాత చూపించే ప్రేమ అనిర్వచనీయం. దానిని ఒక పదజాలంతో వర్ణించి దాని విలువను నేను తగ్గించలేను. నా దగ్గర బాబా వారిది చిన్న విగ్రహం ఉంటుంది. ఆయనకు సోప్ తో స్నానం చేయించి కొత్త బట్టలు వేసి, అన్ని ఒకటే Read more…
ఓం సాయి రామ్… గురు భందువులకు నమస్కారం. బాబా తన ఆకరి సమయంలో లక్ష్మీ బాయికి ఇచ్చిన నవవిద భక్తులు అనగా తొమ్మిది రూపాయలను నాకు ప్రసాదించారు బాబా. ఇంత గొప్ప లీలని ఈ గురుపౌర్ణమి సమయాన మీతో పంచుకోవడము ఎంతో ఆనందంగా ఉంది. నా పేరు మేడా లక్ష్మి ప్రసన్న, హైదరాబాద్. బాబాతో అనుభందం Read more…
ఓం సాయి రామ్ నా పేరు లక్ష్మి ప్రసన్న,హైదరాబాద్. వండిన పదార్దాలు రెట్టింపు అవ్వడం, అదీ ఊది ద్వారా మనం నేవాస్కర్ కథతో తెలుసుకున్నాము. చదివినప్పుడు కాకుండా అదే మనకు సొంతంగా జరిగితే ఆ ఆనందం మాటలలో చెప్పలేనిది. ఎందుకు అంటే చదవడం లేక వినడం కంటే అనుబూతి గొప్పది కదా. 11-7-2018 బుదవారం రోజున Read more…
Recent Comments