Voice Support by: Mrs. Madhavi “ॐ साई राम” सभी साई भक्तोंको। में अभी रमेश बाबू जी का जीवन मे बाबा का चमत्कार और आशीर्वाद कितना दूर तक गया, आप सभी को बथावउंगी।इस संकट समय मे आत्मा को आंनदित करेगा इस Read more…
Category: Lakshmi Narasimha Rao
Voice support by: Mrs. Madhavi “ॐ साई राम” सभी साई भक्तोंको। में अभी रमेश बाबू जी का जीवन में बाबा का चमत्कार को आगे बड़ा रही हु। बाद में उनको दो बेटी हुआ। उनका छोटी बेटी का अन्न प्रासना कार्यक्रम Read more…
Voice Support by: Mrs. Madhavi “ॐ साई राम” सभी साई भक्तोंको।अभी सभी लोग कारोन वायरस के वझे से बहुत परेशान है। एसा समय मे साई बाबा का लीलाये पड़ने से मन को बहुत शांति मिलता है।में अभी आप सभी को Read more…
4 సంవత్సరాల క్రితం మేము కొంతమందిమి కలిసి శిరిడీ వెళ్ళాము. దర్శనం చేసుకున్నాము. బాబాని ఎన్ని సార్లు చూసినా తృప్తి ఉండదు కదా! మళ్ళీ చూడాలనిపించి సెక్యూరిటీని బ్రతిమలాడాను, వాడే లోకంలో ఉన్నడో వప్పుకున్నాడు, గురుస్థానం దగ్గర కిటికీలో నుంచి చూడాలని నా కోరిక, అలా వచ్చి నిలబడ్డాను, కాసేపాగి చూస్తే నా చేతిలో ఉండాల్సిన Read more…
ఆ తర్వాత మా పనిమనిషి కొడుకు ఒక రోజు రాత్రి తొమ్మిది గంటలకి హడావిడిగా మా ఇంటికి పరిగెత్తుకొచ్చి ”అమ్మా మా అమ్మకి ఏమీ బాగాలేదు, తొందరగా మిమ్మల్ని పిలుచుకు రమ్మంది” అన్నాడు. భోజనం చేస్తున్నాను, ఏమైందో ఏమో అని కంగారుగా చెయ్యి కడుక్కొని వెళ్ళాను. వాళ్ళ ఇల్లు మా ఇంటి దగ్గరే, ఒక పెకుంటింట్లో Read more…
మా ఇంట్లో సలీమా అనే ముస్లిం అమ్మాయి పనిచేస్తుంది. ఆ అమ్మాయి మా ఇంట్లో చాలా నమ్మకం గా పనిచేస్తుండేది, దానికి ఇద్దరు పిల్లలున్నారు, భర్త తాగుబోతు. దీన్ని, పిల్లల్ని పట్టించుకునేవాడు కాదు. నేనే పిల్లలకి ఏదైనా ఇస్తూ, దానికి కావాల్సినవి చూస్తూ ఉండేదాన్ని. నన్ను అక్కా అని పిలుస్తుండేది. ఒక రోజు నా గొంతు Read more…
ఆంధ్ర మహిళా సభలో చూపించుకుంటున్నాను. కాన్పుకి కూడా అక్కడికే వెళ్దాం అనుకుని కొంచెం కొంచెం నొప్పులు వస్తుంటే హాస్పిటల్ కి తీసుకెళ్లారు, కానీ ఆ రోజు మరి ఇంక నొప్పులు రాలేదు, శుభ్రంగా నిద్రపోయాను. మర్నాడు నొప్పులు వస్తుంటే నేను అమ్మా అబ్బా అనకుండా బాబా బాబా అని అంటున్నానట. అక్కడ ఒక నర్సు ఉంది Read more…
నా పేరు రత్నమాల. మాది, మా పుట్టింటి వారిది కూడా సాంప్రదాయకమైన సామాన్య కుటుంబం. పూజలు, వ్రతాలు, నోములు, ఇంట్లో పెద్దవాళ్ళుంటే వాళ్ళతో పాటు పిల్లలు కూడా అనుసరిస్తారు, అనుకరిస్తారు. ఏకాదసులు, కార్తీక సోమవారాలు, మాఘపు ఆదివారాలు, పూజలు, ఉపవాసాలు ఇంట్లో అమ్మా, నాన్న, నానమ్మ అందరూ చేస్తుండేవారు. ఆడపిల్లను కాబట్టి పూజా విధుల్లో ఎక్కువగా Read more…
ఒక రోజు నేను అభిషేకానికి గుడికి వచ్చి గుడి మెట్లు ఎక్కుతూ ఉంటే మెట్ల మీద బాబా కనపడ్డాడు. ”నువ్వు షిరిడి నుండి ఎప్పుడు వచ్చావు?” అని అడిగాను. ”నేను అన్ని చోట్లా ఉంటాను. అన్ని జీవరాశులలోను ఉంటాను. ఆకాశంలోనూ, చెట్టులోనూ, అందరిలోనూ నేను ఉంటాను” అని నా నెత్తిన తన చెయ్యి ఉంచి, ”సాధన Read more…
శ్రీ గణేశాయ నమః, ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి. నా ఇష్ట దైవం సాయి బాబా. శ్రీ సాయిని ప్రార్ధించుట వలన, సాయి అనుజ్ఞ ఇచ్చుట వలన నా అనుభవాలు తెలుపుతున్నాను. నా జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి శ్రీ సాయి. శ్రీ సాయి ని నమ్మిన వారు, ఎన్ని కష్టాలు, Read more…
మా అన్నయ్య డిగ్రీ పాస్ అయి పది ఏళ్ళు గడిచినా కానీ సరైన ఉద్యోగం రాలేదు, ఏవో చిన్న చిన్నవి వచ్చాయి, మంచి ఉద్యోగం కోసం వేరే కంప్యూటర్ కోర్సులు చేసాడు. వాడి గురించే నాన్న బాగా ఆలోచిస్తూ హార్ట్ ఎటాక్ తెచ్చుకున్నాడు. ఘట్ కేసర్ లో నేను మా నాన్న గారు ఉండేవారం, ఆయన అక్కడ Read more…
నేను ఘటకేసర్ లో టీచర్ గా చేస్తుండే దాన్ని, M.A. చదవడానికి యూనివర్సిటీ లో డబ్బులు కడదామని అదే ఆఖరు రోజు అవటం వల్ల నేను బస్సు లో వెళుతున్నాను, నేను అప్పటికే ఎలాగైనా సరే షిరిడీ వెళ్లాలని నాకు ప్రగాఢంగా కోరిక ఉంది, దారిలో బస్సు లో నుండి చూసే సరికి రోడ్ పైన Read more…
నాకు B . com చదవాలని ఉంటే మా నాన్నకి B . A చదివించాలని ఉండేది. మొత్తం మీద నేను కాలనీలోనే B . A డిగ్రీ పాసయ్యాను. అప్పట్లో నారా చంద్రబాబు నాయుడు C.M. గా ఉన్నప్పుడు ఇంటర్ క్వాలిఫికేషన్ కే టీచర్ పోస్టింగ్స్ ఇచ్చి ఆ తర్వాత ట్రైనింగ్ (B . Read more…
నా చిన్నప్పుడు సుమారు పది సంవత్సరాల వయసున్నప్పుడు ”షిరిడి సాయి బాబా మహత్యం” సినిమా చూసాను. అప్పటి నుంచి నా మనసెందుకో బాబా మీదకి లాగేది. మా ఇంట్లో ముందు నుండి ”నరసింహ స్వామిని”, ”శివుణ్ణి” కొలుస్తుండేవాళ్ళం . అదేమిటో తెలియదు కానీ నాకు ఎవరు గిఫ్ట్ లు తెచ్చినా అవి బాబావే అయి ఉండేవి. Read more…
మా చెల్లెలి పెళ్ళికి నేను బాబా పారాయణం చేశాను కదా, ఆ సమయంలో నాకు బాబా ఏదో ఒక రూపంలో చెల్లెలి పెళ్ళికి వస్తాడని అనిపించింది. చెల్లెలి పెళ్ళిలో మండపం దగ్గర చెల్లెల్ని మండపం పైన కూచోబెట్టిన దగ్గర నుండి మండపం దగ్గరే ఒకతను ఉన్నాడు. అతను తెల్ల ప్యాంటు ఒకటి వేసుకున్నాడు. పైన ఏం Read more…
మేము పండరీపురం లో పారాయణ చెయ్యాలని అనుకున్నది మొదలు ఒకామె నాకు తరచు ఫోన్ చేసి అంత దూరం నువ్వు వెళ్ళలేవు. వెళ్లిన ఇంత మందిని తీసుకెళ్లడం మరీ కష్టం. అక్కడ మీకు సౌకర్యాలు సరిగ్గా ఉండవు అంటూ నన్ను వెనక్కు లాగాలని బాగా ప్రయత్నం చేసింది. నేను మాత్రం ”ఇది మా గురువుగారి ఆఖరి Read more…
మా అమ్మాయి పుట్టిన తర్వాత దానికి 1 1/2 వయస్సు ఉండగా మేము ఎక్కడ సచ్చరిత్ర పారాయణ జరిగినా కుటుంబ సమేతంగా వెడుతుండేవాళ్ళం. మా పాప మా అమ్మగారి ఒళ్ళో పడుకొని దానికి మాటలు కూడా సరిగ్గా రావు, ఆ వయస్సులో ఆ చదువుతున్న బాబా కథలు చాలా శ్రద్ధగా వింటుండేది మరి దానికా వయసులో Read more…
2007 వ సంవత్సరంలో మా ఆవిడకి ఏదో బలహీనత వల్ల కంటినరాలు దెబ్బతిని చూపు మందగించి, తరువాత కనపడకుండా పోయింది. కాకినాడలో మొత్తం మూడు హాస్పిటల్ లో చూపించాను. కేట్రాక్టు కాకపోయినా కేట్రాక్టు అని ఆపరేషన్ చేసారు. క్రమంగా చూపు పూర్తిగా తగ్గిపోయింది. UVITIS అన్నారు. దానికీ ట్రీట్మెంట్ చేసారు, ఏ గుణం కనపడలేదు. L Read more…
Recent Comments