”నేను భోజనం చేసి బయల్దేరుతానురా” అంటూ బయటికి వచ్చాను. నేను స్కూటరు పైన వెళ్ళాను. స్కూటర్ తాళానికి సత్యం ఇచ్చిన కీ చైను తగిలించాను. ఇంక బయలుదేరాను. నా దగ్గర 20000 రూపాయల డబ్బు ఉంది. సాయంత్రం నాలుగు గంటల సమయం, రాత్రేమీ కాదు. రోడ్డు మీద వెడుతున్న నన్ను అటునుండి ఇద్దరు ఇటునుండి ఇద్దరు Read more…
Category: Telugu Miracles
నా పేరు ch .అప్పారావు. మాది వ్యవసాయ కుటుంబం .ఉన్న కొద్ది పాటి భూమి వ్యవసాయం చేసుకుంటూ గుంటూరు దగ్గర నగరం పాలెం లో ఉండేవాళ్ళం . మా వంశస్థులు మా అమ్మ అందరూ కూడా వెంకటేశ్వర స్వామికి పూజ చేసే వాళ్ళము. తరచూ తిరుపతి వెళ్లి వస్తూ ఉండేవాళ్ళము . మాకు ముందు బాబా Read more…
చిక్కడపల్లి లో చోడవరపు సాంబమూర్తి గారని ఉన్నారు .అందరు ఆయన్ని చిక్కడపల్లి బాబా అనేవారు. అయన బాబా భక్తుడు . శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారి గురువుగారు ఆయన, ఆయన కళ్ళు మూసుకొని ధ్యానం లో కూర్చుంటే ,ఆయన ఎదురుగుండా ఎవరు కూర్చున్నా ఆయనకు కళ్ళు తెరవకుండానే తెలిసిపోయేది . ఆయన బాబాతో ”ఎందుకు Read more…
2006 లో నాకు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ వచ్చింది చాలా సీరియస్ అయిపోయింది. ఉన్నట్టుఉండి నేను పడిపోయాను, దుర్గాబాయి ఆసుపత్రి లో చేర్చారు. నేను కోమాలో ఉన్నాను, నన్ను ఐ సి యూ లో ఉంచారు. నాకు బయట కిటికీలో నుంచి నాకు బాబా కనపడుతున్నాడు. బాబా వచ్చాడు ఆయనకి ఏమైనా తినడానికి పెట్టండి అంటున్నాను. కానీ Read more…
మా తమ్ముడికి మద్యం అలవాటు ఉంది .దాని వలన అతని ఒళ్ళంతా పాడై బాగా సన్నగా అయిపోయి, ఓపిక లేక ఎక్కడ పడితే అక్కడ కూర్చుండి పోయేవాడు. నేను మా ఇంటి దగ్గర డాక్టర్ కి చూపించాను. ఆ డాక్టర్ ”ఈయనకి టి.బి నో ,కాన్సరో బాగా ముదిరి పోయింది , ఎక్కువ రోజులు బ్రతకడు Read more…
తర్వాత విగ్రహ ప్రతిష్ట కోసం విగ్రహం రాజస్థాన్ లో ఆర్డర్ చేసాము. గుడి అయితే పూర్తి అయింది కానీ విగ్రహ ప్రతిష్ట కు నాలుగు లక్షలు అవుతుందని అంచనా వేశారు. డబ్బులు లేవు. ఇచ్చే దాతలు అందరు అయిపోయారు. మాకు ఎవరిని అడగాలో తెలియలేదు. ఆ సమయం లో ద్వారకా బదరికాశ్రమం, విద్యా నారాయణ తీర్థ Read more…
నా పేరు మల్లంపల్లి రవి కుమార్. మేము హైదరాబాద్ మోహన్ నగర్ లో ఉంటాము . నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు మా పిన్ని గారింటికి గుంటూరు పాత పట్టాభిపురం వెళ్ళేవాడిని అప్పుడు దగ్గర్లో ఉన్న సాయి బాబా గుడికి వెళ్ళేవాడిని . బాబా ని చూస్తే నాకు ముస్లిం అనే భావన ఉండేది .అయినా కూడా Read more…
” ఓం సాయి రాం” ఇప్పుడు నేను చెప్పబోయే బాబా వారి లీల సాయి నాథుడు ఎంత కారుణామయుడో చెప్పకనే చెప్తుంది. బాబా చేసే కార్యాలు ఎవ్వరికీ అంతు చిక్కవు. అన్ని అర్థం అయినట్లే ఉంటాయి. తీరా చూస్తే ఏమి అర్థం అయివుండదు. అలాంటిదే ఈ లీల. ఇది జలగావు ,మహారాష్ట్ర లో ఉన్న కాశినాథ్ Read more…
“ఓం సాయి రాం” సాయి భక్తులందరికి. మనము అందరమూ సాయి చరిత్ర రోజు చదువుతాము. అసలు చెప్పాలంటే,మనిషి మొదటి శ్వాస తీసుకున్నప్పటి నుంచి , ఆఖరి శ్వాస తీసుకునే వరకు మన జీవితాలు,ఎక్కడో ఒక చోట సాయి చరిత్ర తో మమేకం అవుతాయి. అలాంటిదే ఇప్పుడు నేను చెప్పబోయే లీల. అది మే 1971.వ సంవత్సరం. Read more…
“ఓం సాయి రాం” ఇప్పుడు నేను చెప్పబోయే లీల చాలా చాలా ఆశ్చర్యం గా ఉంటుంది. ఇరవై ఒకటి శతాబ్ది లో ఉన్నాము మనము. ఇప్పటి యువతరం ఇలాంటివి నమ్మరు. “ఒక డాక్టర్ గారి భార్య శరీరం లో భూతం ఉంది” అంటే నమ్ముతారా? ఖచ్చితంగా నమ్మరు. కానీ అందరూ నమ్మి తీరాలసిందే. ఎందుకంటే ఇది Read more…
” ఓం సాయి రాం” ఇప్పుడు నేను చెప్పబోయే బాబా వారి లీల కుంభకోణం కు చెందిన మని అయ్యర్ వాళ్ళ అమ్మాయిది. మన శరీరం లో ఉన్న పంచేంద్రియాలలో వాక్కు సరస్వతి స్వరూపం అంటే మీరూ వప్పుకోవాలసిందే. దేనికదే ముఖ్యం కదా! పాపం కుంభకోణం ,తమిళనాడు కు చెందిన మని అయ్యర్ కూతురు జన్మతః Read more…
” ఓం సాయి రాం”.ఇప్పుడు నేను మీకు అందివ్వబోయే బాబా వారి లీల అద్భుతం.ఆశ్చర్యం కలిగించేదిలా ఉంటుంది.ఇది ఒక విధవ రాలి కొడుకు కథ.మన మనసులను కదిలించే కథ.మీరు వినండి. అది 1971 లో జరిగింది.ఒక స్కూల్ టీచర్,ఆమెకు ఒక కొడుకు,పదవ తరగతి చదివేవాడు. ఆ అబ్బాయి ఫైనల్ పరీక్షలు రాస్తున్నాడు.లాస్ట్ పరీక్ష కూడా అయిపోయి Read more…
భోపాల్ పట్టణం దగ్గర పిప్లానీలో నారాయణ అనే సాయి భక్తుడుండే వాడు. ఏ పని చేస్తున్నా అతడికి సాయి ధ్యాసే. సదా సాయి నామస్మరణే! సుఖమైనా, కష్టమైన సాయి సంకల్పంగానే భావించేవాడు. అతడు సామాన్య కుటుంబీకుడు. అతని కుమార్తె వివాహం నిశ్చయమై ది.2-12-1984 వివాహం ప్రశాంతంగా జరిగింది. ఆ రోజు రాత్రే మగ పెళ్ళివారు ఇండోర్-బిలాస్ Read more…
అఖిలాండకోటి బ్రహ్మా0డనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై బాబాగారి లీల: saileelas.com వెబ్సైటు లో బాబాగారి 101వ క్విజ్ అక్టోబర్ 3, గురువారము, 2019 సంవత్సరములో [3-10-2019] update అయింది. క్విజ్ లో winner పేరు next గురువారము లోపు అనగా 10-10-2019 లోపు update అవుతుంది. Read more…
భక్తురాలు: లక్ష్మీ సౌజన్య నివాసం: హైదరాబాద్. నేను 2014లో “నవగురువారాల వ్రతం” మొదలు పెట్టాను. అయిదు గురువారాలు ముగిసాయి. వచ్చే గురువారం విజయదశమి వచ్చింది అనుకున్నాను. ఆ గురువారం వచ్చింది. ఆరోజు నేను వ్రతం చేసి ఉపవాసం ఉన్నాను. ఉదయం నుండి ఏమి తినలేదు. అలాగే నేను నాచెల్లి, నా బండి మీద RTC క్రాస్ Read more…
నేను “గురు చరిత్ర” 21 రోజులు పారాయణ చెయ్యాలి అని మొదలుపెట్టాను. ఏ రోజుది ఆరోజు చదువుతున్నాను. అలా 16 రోజులు గడిచాయి. 17వ రోజు ప్రొద్దున 4గంటల, 15 నిమిషాలకు నాకు ఒక కల వచ్చింది. అది ఏమిటంటే, ఎక్కడో తెలియదు నేను ఏదో ఊరు వెళ్ళాను. అక్కడ నాకు బాబా గుడికి వెళ్ళాలి Read more…
భక్తురాలు: లక్ష్మీ సౌజన్య నివాసం: హైదరాబాద్. ఒక రోజు నాస్నేహితురాలు నాకు 11PM కి కాల్ చేసి ఏడుస్తుంది. ఏమైంది అంటే చెప్పడం లేదు. బాగా బాధపడుతుంది. నేను తనని ఆపలేకపోయాను. నాకు ఏడుపొస్తుంది. తాను ఇలా చెప్పడం మొదలు పెట్టింది. అమ్మ కి ఏమి బాగా లేదు అంది. ఏమైంది అని అడిగితే ఇలా Read more…
నాకు తెలిసిన స్నేహితురాలిది చాలా నిరుపేద కుటుంబం. కానీ తనకి డాక్టరు చదవాలని ఉంది అన్నది. ఆ అమ్మాయి చాలా బాగా చదువుతుంది. కానీ మనీ ప్రాబ్లెమ్ ఉంది. అప్పుడు ఆ అమ్మాయి బాబా మీద భారం వేసి, నాకు మెడిసిన్లో సీట్ రావాలి అని బాబా టెంపుల్కి వెళ్లి మొక్కుకుంది. అలా మొక్కిన 15 Read more…
Recent Comments