‘The Bee has forgotten that it belongs to Telugus’ said Telugu Literary Writer Arudra. It was the situation that happened that Shri Pada Vallabha, the first ever Datta Incarnate was Telugu person by Vasudevananda Saraswati. The person who has Superior Read more…
Category: Mahaneeyulu – 2020
“అచ్చంగా తెలుగు వాడనే తేనెటీగ తన సంగతి మరచిపోవడం జరిగింది” అంటారు ఆంధ్ర సాహిత్య రచయిత ఆరుద్ర. ప్రథమ దత్తావతారుడు తెలుగు వాడని శ్రీ వాసుదేవానంద సరస్వతులు తెలుపవలసిన పరిస్థితి ఏర్పడ్డది. విశిష్టాద్వైత సాంప్రదాయకుడు నింబార్కుడు …ఇలా ఎందరెందరో తెలుగు వారే. ప్రథమ దత్తావతారుడు శ్రీపాద వల్లభుడు తెలుగునాట, పిఠాపురంలో భాద్రపద శుద్ధ చవితి నాడు Read more…
The previous name of Bhagat Puran Singh was Ramjeedas! He did not pass 10th class. His father was died. His mother looks after him. Do not worry! Those who could not pass could take the meal she was telling. She Read more…
భగత్ పూరన్ సింగ్ పూర్వనామం రాంజీదాస్. అతను 10వ తరగతిలో ఉత్తీర్ణడు కాలేదు. తండ్రి మరణించాడు. అతని తల్లే అతనిని సాకుతోంది. “విచారించకు, తప్పిన వారు భోజనం చేయవచ్చు” అని విచారంలో ఉన్న కుమారున్ని ఓదార్చింది. ఆమె తండ్రి వ్యవసాయదారుడు. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు పొలంలో రెక్కలు ముక్కలయ్యేటట్లు కష్టపడి పని చేస్తాడు. కానీ Read more…
Maheepati was an I C S officer. His name is said to have been at the forefront of the list of universal poets if he had chosen any other popular language other than Marathi. The person who wrote SAI SATCHARITRA Read more…
ఒక ఐ.సి.యస్. అధికారి మహీపతి, మరాఠీ భాషను కాక వేరేదైనా ప్రాచుర్యంగల భాషను ఎన్నుకున్నట్లెతే, ఆయన పేరు విశ్వ కవుల జాబితాలో అగ్రగామిగా ఉండేది అంటారు. సాయి సచ్చరితను వ్రాసిన దభోల్కర్ సాయి భక్తుడైన దాసగణును మహీపతితో పోలుస్తారు. జ్ఞానేశ్వరుని భావార్థ దీపిక భగవద్గీతను మహారాష్ట్రులకు ఇచ్చినట్లు, మహీపతి భక్తుల చరిత్రలను కూడా వారికి అందించారు. Read more…
Sai Baba did not seem to have studied in any other school except at his Guru. Swamy Chinmayanana Saraswati’s previous name was Balakrishna Menon. He has educated M.A and Law from University of Lucknow. He has educated the Journalism also there Read more…
సాయిబాబా గురువువద్ద తప్ప వేరే పాఠశాలలో చదివినట్లు లేదు. స్వామి చిన్మయానంద సరస్వతి పూర్వాశ్రమపు నామము బాలకృష్ణమీనన్. లక్నో విశ్వవిద్యాలయంలో ఎం.ఏ ., లా చదివారు. జర్నలిజం కూడా అక్కడే చదివి, నేషనల్ హెరాల్డ్ పత్రికలో చేరారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. ఒకసారి పంజాబు జైలులో ఉన్నప్పుడు టైఫస్ (typhus) వ్యాధి సోకింది. జైలు Read more…
Bijayakrishna Goswami was conversing with his disciples. Suddenly Goswami got the sweating. While coming speedily Brahmachari Kuladananda saw the sweating on the body of Goswami and brought a hand fan to fan him. Goswami did not allow to be fanned. Read more…
బిజయకృష్ణ గోస్వామి తన శిష్యులతో సంభాషిస్తున్నాడు. ఉన్నట్టుండి గోస్వామికి చెమటలు కారనారంభించాయి. బ్రహ్మచారి కులదానందులవారు వడివడిగా వస్తూ గోస్వామి శరీరం మీద ఉన్న చెమటను చూచి, విసన కర్రను తెచ్చి విసరసాగాడు. గోస్వామి విసిరించుకోలేదు. విసనకర్రను తీసుకుని, సరాసరి బ్రహ్మచారి కులదానందులు పూజించే చోటుకు చేరుకున్నారు శిష్యులతో. గోస్వామి అక్కడ ఉన్న చిన్న పెట్టెను తెరచి, Read more…
Nannayya and others have the fortune of translating Mahabharat in Telugu, Potana Maha Bhagavath in Telugu. But the fortunate to translate total Valmiki Ramayana in to Telugu is Sri Vavilikolanu Subba Rao ji. Not only that he felt there is Read more…
నన్నయాదులు మహాభారతాన్ని, పోతన మహాభాగవతాన్ని ఆంధ్రీకరించే అదృష్టం పొందారు. అయితే వాల్మీకి రామాయణాన్ని సంపూర్తిగా ఆంధ్రీకరించిన భాగ్యశాలి శ్రీ వావిలికొలను సుబ్బారావు గారు. ఇంకా రామాయణానికి వ్యాఖ్యానం కూడా అవసరమని అయన గ్రహించి, రోజుకు 20 గంటలు శ్రమిస్తూ మందరం అనే పేరుతో వ్రాశారు. బళ్లారి రాఘవగారు ఆంధ్ర వాల్మీకి అనే బిరుదును, ఆంధ్ర సారస్వత పరిషత్తు Read more…
Sanatana Goswami, Roopa Goswami and Anupama Goswami were brothers. They were highest officials in the kingdom of Hussain Shaw. All the three lost interest in worldly affairs, and hanker for spiritual path. All three were supported by Chaitanya Mahaprabhu. Rupa and Read more…
సనాతన గోస్వామి, రూప గోస్వామి, అనుపమ గోస్వామి అన్నదమ్ములు. వారు హుస్సేన్ షా కొలువులో ఉన్నతాధికారులు. ఆ మువ్వురకు ప్రాపంచిక విషయాలపై రోతపుట్టి, ఆధ్యాత్మిక పథం కోసం అర్రులు చాచేవారు. ఆ మువ్వరకు చైతన్య మహాప్రభు అండ దొరికింది. రూప, అనుపమలు కొలువు నుండి తప్పించుకునిపోయారు. అన్నగారైన సనాతనుడు అనంతరం అతి కష్టంమీద కొలువు నుండి Read more…
Nityananda Baba used to do food charity like SAI BABA. Sometimes Nityananda Baba used to do Food Charity at late night too. ‘Why like that? He can feed people earlier too’ asked someone. ‘Free Charity means everybody would come and Read more…
నిత్యానందబాబా సాయిబాబా వలె అన్నదానాన్ని చేసేవాడు. నిత్యానందులు ఒకొక్కసారి ఆయన భోజనాలను చాలా రాత్రైన తరువాత పెట్టేవారు. “అలా ఎందుకు? ముందే భోజనం పెట్టవచ్చుగదా?” అని అడిగారెవరో. “ఉచిత భోజనమంటే అందరూ వచ్చి తింటారు. ఆకలితో ఉన్నవాడు భోజనం పెట్టేవరకు వేచి ఉంటాడు. అటువంటి వారికే భోజనం పెట్టేది” అంటారు నిత్యానందబాబా. 1920 సంవత్సరంలో ఈయన Read more…
‘When I went to India in 1935, I had a darshan of Disciple of Shri Ramana Maharshi Rama Yogi. I roamed with him by joining my hands with him, He was a liberated person. If I could spend half an hour Read more…
“నేను 1935లో భారతదేశానికి వెళ్ళినప్పుడు రమణుల శిష్యుడు రామయోగిని దర్శించాను. వారితో చేతులు కలిపి తిరిగాను. ఆయన జీవన్ముక్తుడు. ఇంకా అరగంట ఆయనతో గడిపి ఉంటే భారతదేశం విడిచి విదేశాలకు వెళ్ళేవాడిని కాదు” అంటారు పరమహంస యోగానంద. యోగానందులకంటే ముందుగా రామ యోగిని దర్శించి, అనుభవాలను పొందిన పాల్ బ్రంటన్ ప్రాశ్చాత్యుడు. ఒకసారి పాల్ బ్రంటన్ తిరువణ్ణామలైలో Read more…
Recent Comments