Three days before the Shivaraatri, people used to stand in the Que. Not for the appearance of Lord Shiva. But, for the visit of Peda Balayogi at Mummidivaram. About 10, 15 lakhs people had the appearance of Peda Balayogi as Read more…
Category: Mahaneeyulu – 2020
శివరాత్రి రెండు మూడు రోజులుందనగానే భక్తులు క్యూలో నిలబడేవారు. శివ దర్శనమునకు కాదు. మమ్మిడివరంలోని పెదబాలయోగి దర్శనం కోసం. 10, 15 లక్షలమంది ఆ రోజు దర్శించుకుంటారని అంచనా. అక్కడున్న వ్యాపారస్థులు ఆ మూడు రోజులలో జరిగే వ్యాపారము సంవత్సరమంతయు జరిగే వ్యాపారంతో సమానమని అనెడివారు. భక్తులు దేశ, విదేశాలనుండి విశేషంగా వచ్చేవారు. కొలది కాలము – Read more…
Janaa Bai could not think Lord Panduranga as a Man. She used to call Him as lady only. She used to call His Panduranga as Pandaree Bai and Vitha Bai. If in the house of Namadev, washing clothes and washing Read more…
జానాబాయి పాండురంగడిని ఒక పురుషుడుగా భావించలేదు. “అమ్మా! రావమ్మా!!” అంటూ పిలిచేది. ‘పండరీబాయి; విఠబాయి’ అని పిలిచేది తన పాండురంగణ్ణి. నామదేవుని ఇంట్లో బట్టలు ఉతుకుతున్నా, పాత్రలు కడుగుతున్నా కన్నీటి ధారలుకారేవి ఆమెకు, బాధతోనే. ఆ కన్నీరు పనివలన వచ్చిన కన్నీరు కాదు, తనకు ఇంకా పాండురంగడు భౌతికంగా దర్శనమివ్వలేదనే బాధతో. ఒకసారి ఆమెకు పాండురంగడు కనిపించాడు, Read more…
Visible in the Tamilnadu Government’s official Ring was the temple tower of Shri Villiputtur Ranganath’s. Like Tondarappadi Alwaru (Vipranarayana) with the divine service to the lord blessed with a garland was Periyalvaru. The daughter of Vishnuchitta or Periyalvaru was Andalu Read more…
తమిళనాడు ప్రభుత్వ రాజముద్రికలో కనిపించే గాలిగోపురం విల్లిపుత్తూరు రంగనాథాలయంది. తొండరడిప్పొడి ఆళ్వారు (విప్రనారాయణ) వలె మాలా కైంకర్యంతో తరించిన ధన్యజీవి పెరియాళ్వారు. విష్టుచిత్తులు లేదా పెరియాళ్వారుగా పిలువబడే ఆ విష్ణు భక్తుని కుమార్తె ఆండాళ్. ఈమెను గోదా దేవి అంటారు. అపర సీతవలె అయోనిజాయై జన్మించినదీమె. ఆ విష్ణు భక్తుని పెంపకంలో త్రికరణశుద్ధిగా శ్రీకృష్ణపరమాత్మనే వరించి Read more…
Francis was born as a rich man’s son in Assissi town. He used to lead very comfortable and rich life. A beggar asked him a humble requirement. The friends surrounding Francis were made fun of the beggar. But Francis without Read more…
అస్సీసి పట్టణంలో ధనవంతుని కుమారునిగా జన్మించాడు ఫాన్సిస్. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. ఒక బిచ్చగాడు దీనంగా ధర్మం అడిగాడు. ఫ్రాన్సిస్ చుట్టూ ఉన్న స్నేహితులు బిచ్చగాడిని గేలి చేశారు. కాని ఫాన్సిస్ తన వద్ద ఉన్న బంగారు నాణేలన్నీ ఏమీ ఆలోచించకుండా దానం చేశాడు. అది ఆయన ఆధ్యాత్మిక పథంలోని తోలి అడుగు. విచ్చలవిడిగా దాన Read more…
Jain Acharya Simhagiri came to a town called Tumbivanam. He is giving discourses there. One rich man called Dhanagiri was influenced by the discourses of Simhagiri. He informed his wife Sunanda too about the matter. She was also listening carefully the Read more…
తుంబి వనము అనే పట్టణానికి జైన ఆచార్యుడు సింహగిరి వచ్చాడు. అక్కడ ఆయన బోధలు చేస్తున్నాడు. ఆ బోధలను ధనగిరి అనే ధనికుడు విని ప్రభావితుడయ్యాడు. ఈ విషయాన్నే తన భార్య ఐన సునందతో చెప్పాడు. ఆమె కూడా మతపర విషయాలను శ్రద్దగా వినేది. ధనగిరిలో ఆచార్యుని బోధలతో తీవ్రమైన మార్పు వచ్చింది. భార్యతో జైన Read more…
From Swamy Shivananda Saraswati’s ashram one tin of Chavanprash came as Prasadam to devotee Srinivasan living in Madras. That devotee was healthy ‘Why this tin for me’ he felt. As someone came to Srinivasan, he gave that tin of Chavanprash Read more…
మద్రాసులో ఉంటున్న శ్రీనివాసన్ అనే భక్తునికి స్వామి శివానంద సరస్వతి ఆశ్రమం నుండి చ్యవనప్రాశ డబ్బా ప్రసాదంగా వచ్చింది. ఆ భక్తుడు ఆరోగ్యంగానే ఉన్నాడు. “నాకెందుకు ఈ డబ్బా?” అనుకున్నాడాయన. అయన దగ్గర కెవరో తెలిసిన వారొస్తే, వారికి చ్యవనప్రాశ డబ్బాను ప్రసాదంగా ఇచ్చాడు శ్రీనివాసన్. మరునాడు శ్రీనివాసన్ కు విపరీతమైన నీరసం వచ్చింది. అయ్యో, Read more…
Ramakrishna Paramahansa has once taken back his feet by not allowing Sashi Bhushan Chakravarty to touch them. SAI BABA also did the same thing in matter of Kaka Saheb. Sashibhushan and Kaka Saheb both thought there was a reason for not Read more…
ఒకసారి రామకృష్ణ పరమహంస తన పాదాలను శశిభూషణ చక్రవర్తిని తాకనీయకుండా వెనక్కు లాక్కున్నారు. సాయిబాబా కూడా అదేవిధంగా కాకా సాహెబ్ విషయంలో చేశారు. శశిభూషణ, కాకా సాహెబ్ లు తమ గురువులు అట్లా చేయటానికి కారణం ఉంటుందని ఊహించుకున్నారు. ఆ శిష్యులు (భక్తులు) తమ లోటును దిద్దుకున్నారు. శశిభూషణ మధ్యతరగతికి చెందిన వాడు. గురుదేవులకు మంచు ముక్కలు Read more…
SAI BABA was subjected to the Practice of Yoga upside down of His Legs by His Guru. Similar action was practiced by Sayyed Shaw Biyabaanee. He used to try for the grace of God by Praying, Singing of Stortram, Meditation and Read more…
సాయిబాబాను తల క్రిందుగా, కాళ్ళు పైకి కట్టబడి ఉండే యోగసాధనకు గురిచేశాడు ఆయన గురువు. అటువంటి క్రియను సయ్యద్ షా బియాబానీ చేశారు. ప్రార్థన, స్తోత్రం, ధ్యానం, ఉపవాసాలతో భగదనుగ్రహం కోసం ప్రయత్నించేవాడు. చినిగిన లుంగి, భుజంపై గొంగడి, చేతిలో కర్రతో తిరుగుతుండే బియాబానీచేత అరబ్బులు వెట్టిచాకిరి చేయించు కుందామనుకున్నారు. అరబ్బులు ఆయన నెత్తిన మూట Read more…
The devotees of SAI BABA used to name their children after SAI NATH. The name of the third child born to Venkata Raju and Lakshmamma was Venkata Raju. Raju in the later days became Pullayya Swamy. Venkata Raju learnt Bharata, Read more…
సాయిబాబా భక్తులు తమ పిల్లలకు సాయినాథుని పేరు పెట్టుకుంటారు. వెంకటరాజు, లక్షమ్మలకు పుట్టిన మూడవ బిడ్డ పేరు వెంకటరాజు. రాజు తదనంతర కాలంలో పుల్లయ్యస్వామి అయ్యారు. వెంకటరాజరాజు తన తండ్రివద్ద భారత, భాగవత, రామాయణాలను చదివి ఆకళింపు చేసుకున్నారు. ఉపాధ్యాయుడిగా కూడా పనిచేసాడు. ఒకనాడు వెంకటరాజరాజు పెండ్లిమఱ్ఱి పుల్లయ్యగారిని దర్శించాడు. అప్పటికే పెండ్లిమఱ్ఱి పుల్లయ్య యోగి. Read more…
Recent Comments