The earlier name of Bhaskarananda Saraswati was Mateeram Mishra. He was married at the age of 12 years only. At the age of 18 a son was born to him. He felt that he has performed his responsibility well as Young Read more…
Category: Mahaneeyulu – 2020
భాస్కరానంద సరస్వతి పూర్వనామం మతీరాం మిశ్రా. ఈయనకు 12 ఏటనే వివాహమైంది. 18 ఏట కుమారుడు జన్మించాడు. యువకునిగా, భర్తగా, తండ్రిగా తన కర్తవ్యం నిర్వహించాననుకుంటూ సత్యాన్వేషణకు బయలుదేరాడు. భారత దేశం అంతటా తిరిగాడు. చివరకు కాశీలో స్థిరపడ్డాడు. ఈయన త్రైలింగస్వామి సమకాలికుడు. ఈయనను దర్శించేందుకు దేశ, విదేశీయులెందరో వచ్చేవారు, మహారాజులు, మహారాణులు, ఉన్నత ప్రభుత్వోద్యోగులు Read more…
The forefathers of Peeroji Maharshi came from Maharastra and settled in Sattenapalli. Peeroji Maharshi was contemporary of Manikya Prabhu. LalSaheb once prayed Manikya Prabhu to show the way for salvation. Manikya Prabhu initiated him Taraka Mantram and advised him to Read more…
పీరోజి మహర్షి పూర్వీకులు మహారాష్ట్ర నుండి వచ్చి సత్తెనపల్లిలో స్థిరపడ్డారు. ఈయన మాణిక్య ప్రభువు సమకాలికుడు. ఒకసారి లాల్ సాహెబ్ మాణిక్య ప్రభువును మోక్షమార్గం చూపమని ప్రార్ధించాడు. అయన తారక మంత్రం ఉపదేశించి, సత్తెనపల్లిలో ఉన్న పులహరి పీరోజీ వద్ద పరిపూర్ణాచల బ్రమ్మోపదేశం పొందమని ఆదేశించారు. ఒక్కొక్కసారి మహర్షి తన భోజన సమయంలో మరొక విస్తరి Read more…
Radhakrishna Mayee from Pandaripuram visited SAI BABA. She was a devotee of Lord Krishna. The name of Ramakrishna Paramahansa’s devotee was Aghoramani Devi. But all call her as Gopaler Maa! As she developed love towards Lord Krishna, she was called Gopaler Read more…
సాయిబాబా వద్దకు పండరీపురంనుండి రాధాకృష్ణమాయి వచ్చింది. ఆమె కృష్ణ భక్తురాలు. రామకృష్ణ పరమహంస భక్తురాలి పేరు అఘోరమణీ దేవి. కానీ అందరూ ఆమెను గోపాలేర్ మా అంటారు. ఆమె బాలకృష్ణునిపై పెంచుకున్న భక్తి కారణంగా ఆమెను గోపాలేర్ మా, అంటే గోపాలుని తల్లి అనేవారు. కృష్ణ ప్రేమకు పరిధిలేదు. ఆమె ఒకసారి జగన్నాథ రధోత్సవాన్ని చూడటానికి Read more…
Baba Makanshaw was returning India by Ship after doing business. Not only money but several valuable articles were there in the ship. Suddenly there was a storm in the sea, making them afraid. At last Makan Shah prayed Guru Nanak Read more…
ఒకసారి బాబా మకన్ షా ఓడపై వ్యాపారం చేసుకుని తిరిగి భారత దేశానికి వస్తున్నాడు. ఆ ఓడలో విశేషమైన ధనమే కాకుండా, విలువైన వస్తువులున్నాయి. ఉన్నట్లుండి సముద్రంలో తుపాను చెలరేగింది. ఈసారి వచ్చిన తుపాను బీభత్సపరచసాగింది. చివరగా మకన్ షా గురునానక్ (సిక్కుల మొదటి గురువును) దీనంగా ప్రార్ధించాడు. “బాబాజీ (నానక్) నా ఓడను, మనుషులను Read more…
The entire life of SAI BABA is a proof of endurance to other religions. SAI BABA has devotees of Muslims. He was having the devotees whose names were of Sufi Yogis. SAI BABA used to perform Ursu Festivals. After SAI Read more…
సాయిబాబా జీవితమంతా మత సహనానికి నిదర్శనం. ఆయనకు ముస్లిం భక్తులున్నారు. సూఫీ యోగుల పేరు గలిగిన భక్తులున్నారు. బాబా ఉర్సు ఉత్సవాలను చేయించేవారు. సాయి మహాసమాధి అనంతరం ఆ సంప్రదాయాన్ని పాటించిన మహనీయుడు దర్గాబాబా. దర్గాబాబా అసలు పేరు సుబ్బారాయుడు. అయన జూలై 6, 1931న జన్మించారు. సాయి భక్తుడు నానావళి అసలు పేరు శంకరనారాయణ. Read more…
When and where SAI BABA has lit the Dhuni was just imaginary. It was said that Dhunivala Dada has lit the Dhuni on Guru Poornima day. That’s why that day was performed as festival. SAI BABA has saved a child Read more…
సాయిబాబా ధునిని ఎప్పుడు వెలిగించారో, ఎక్కడ వెలిగించారో అన్నది ఊహాస్పదమే. ధునివాల దాదా మాత్రం ధునిని గురుపూర్ణిమనాడు వెలిగించారని అందరూ చెప్పుకుంటారు. అందుకే ఆ దినం పర్వ దినంగా భావిస్తారు. సాయిబాబా ధునిలో చేయి పెట్టి ఆహుతి కాబోయే కమ్మరి బిడ్డను ధుని మంట (అగ్ని) నుండి కాపాడాడు. రాఘవేంద్రస్వామి ధునిలో నుండి, అంతకు ముందు Read more…
The name of Swamy Vivekananda not only tied with a knot to his Master Ramakrishna Paramahansa. It was tied with the Human History was not at all exaggerating. He was the king of Ascetics. He went to the forest with Read more…
స్వామి వివేకానంద నామధేయం తన గురువైన రామకృష్ణ పరమహంసతోనే ముడిపడి ఉండలేదు. మానవ చరిత్రలో అది ముడిపడి ఉన్నదనటం అతిశయోక్తి కాదు. ఆయన యతిరాజు. ఖేత్రీ మహారాజుతోపాటు ఆయన అడవికి వెళ్ళారు. స్వామీజీ వద్ద ఒక చేతికర్ర మాత్రమే ఉంది. ఒక తుపాకీని రక్షణార్థం తమవద్ద ఉంచుకొనమని ఖేత్రీ మహారాజ్ అన్నాడు. “ఒక సన్యాసి రక్షణార్థం Read more…
పందిట్లో పెండ్లి జరుగుతోంది. అంతా ఆనందంగా ఉన్నారు. కాని పెండ్లి కుమార్తె తండ్రి ఒక గదిలో ఉన్నాడు. ఆయన చివరి క్షణాలలో ఉన్నాడని కొందరు గ్రహించారు. కొందరు తమకు తెలిసిన గోపీనాథ్ వద్దకు వేగంగా వెళ్ళి పెండ్లి కుమార్తె తండ్రి ప్రాణం పోయేటట్లు ఉందని, అలా జరిగితే పెండ్లి ఆగిపోతుందని ఆవేదన వెలిబుచ్చారు. “రేపటిదాకా ఆగమను” Read more…
The marriage is going on in the canopy! Everyone was feeling happy. But the father of Bride is one room. He was in his last moments, some came to know this. Some went quickly to Gopinath and informed him that Read more…
సాయిబాబా వంటి మహాయోగి చరిత్ర వ్రాయుట అతి కష్టమంటారు సాయి సచ్చరిత్ర వ్రాయబూనిన హేమాడ్ పంత్. ఏ భక్తుడైనా తన గురువు చెప్పేది, చేసేది మాత్రమే వ్రాయగలడు, తెలియని విషయములు ఎన్నో ఉంటాయి. బొంబాయి నుండి విమలామా అనే భక్తురాలు హరనాథునకు ఒక ఉత్తరం వ్రాసింది “ఓ శ్రీ హరనాథ ప్రభూ! మీకు వందనములు. మీరు Read more…
Hemad Pant who attempted to write SAI SATCHARITA, told that writing about the Greatest Yogi like SAI BABA was very difficult. Any devotee can only write on what his Guru told and did, but so many things will be there Read more…
Recent Comments