Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అనంతకోటిబ్రహ్మాండ నాయకరాజాధిరాజయోగిరాజపరబ్రహ్మశ్రీసచ్చిదానందసమర్థసద్గురుసాయినాథ్మహరాజ్కీజై!!
ముందు భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
(సాయి బాబా వారి భక్తులకి మనవి : బాబా జీవిత చరిత్రను చిన్న చిన్న కథల రూపం లో పిల్లలకు అందచేసే విధముగా రచయిత వ్రాశారు. కల్పితాలు అనుకోవద్దు అని మనవి.)
హరివినాయక్ సాఠే బొంబాయిలో డిప్యూటీ కలెక్టర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఓ ఆడపిల్ల అతనికి. భార్యపోయింది. వంశోద్ధారకుడి కోసం మళ్ళీ పెళ్ళి చేసుకోమన్నారు బంధు మిత్రులు.
చేసుకోనన్నాడతను. పదే పదే అదే మాటతో విసిగిస్తుంటే ఇలా అడిగాడతను.‘‘మీరు చెప్పినట్టుగానే మళ్ళీ పెళ్ళి చేసుకుంటాను. చేసుకుంటే మగపిల్లాడు పుడతాడన్న నమ్మకం ఏమిటి?’’
అవును! నమ్మకం ఏమిటి? బంధు మిత్రులంతా ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు.‘‘నేను మళ్ళీ పెళ్ళి చేసుకుంటే నాకు మగపిల్లాడే పుడతాడన్న హామీ ఇవ్వడం మీ వల్ల కాదు, పోనీ ఏ మహానుభావుడి చేతనయినా హామీ ఇప్పించండి, చేసుకుంటాను.’’ అన్నాడు సాఠే.
హామీ ఎవరిస్తారు? అంత అతీతశక్తియుక్తులు ఎవరికి ఉన్నాయి? అనుకుని, నోరు మూసుకున్నారంతా. సాఠే ముందు పెళ్ళి ప్రస్తావన మానుకున్నారు.
తరువాత భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- ‘‘ఆ వాడా ‘సాఠేవాడా’గా ప్రసిద్ధి చెందుతుంది.’
- శ్రీ సాయిబాబా వారిని దర్శించిన వెంటనే శాంతి పొందిన సాఠే.
- మళ్ళీ మళ్ళీ పుట్టడం, మళ్ళీ మళ్ళీ మరణించడం నిజమా?
- నిర్వి ఘ్నంగా మా అమ్మాయి పెళ్ళి అనుకున్న అబ్బాయితో బాబా పెళ్ళి జరిపించినారు–Audio
- కాకా పురాణిక్ ….. సాయి@366 ఫిబ్రవరి 26….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments