Voice support by: Mrs. Jeevani గజానన్‌ మహారాజ్‌, కపర్దే కుటుంబానికి గురువు. ఆయన ఆ కుటుంబాన్ని షిరిడీలోని సాయినాథుని వద్దకు చేర్చారు. గణేశ్‌ శ్రీకృష్ణ కపర్దే భార్య లక్ష్మీబాయి. ఆమెది ఏదో వానాకాలం చదువు. కాని నిజానికి ఆమె చాలా సంస్కార వంతురాలు. రామాయణం, మహా భారతం, పాండవ ప్రతాపం, శివ లీలామృతంలోని కథలు Read more…


Three days before the Shivaraatri, people used to stand in the Que. Not for the appearance of Lord Shiva. But, for the visit of Peda Balayogi at Mummidivaram. About 10, 15 lakhs people had the appearance of Peda Balayogi as Read more…


లక్ష్మి కాంత్ రవి గారి అనుభవములు రెండవ భాగం మళ్ళీ 2 సంవత్సరాలు అనంతరం డెహ్రాడూన్, హరిద్వార్ అన్నీ చూసుకుని అక్కడ సాయి సత్యవ్రతం చేయాలని అనుకున్నాము. హరిద్వార్ దగ్గర వాన వస్తుంది. నీళ్ళు అన్ని రోడ్డు మీదకు వచ్చేసి బ్రిడ్జి మీదకు నీళ్ళు వచ్చేస్తున్నాయి. అందరూ రోడ్డు మీదే ఉండిపోయారు. మేమంతా బ్రిడ్జి దాటాలి Read more…


ఒక సారి మా స్వగృహంలో (విజయవాడ) సాయి నామ సంకీర్తన, ఏకాహం జరుగుతుండగా రాత్రి తొమ్మిది గంటలకి నామం పాడుతూ బాబా పై ధ్యానంతో ఇంట్లో పనులు చేసుకుంటున్నాను. ఆ సమయంలో డెబ్బై సంవత్సరాలు వయసు గల ఒక ముసలాయన గళ్ళ చొక్కా, గళ్ళ లుంగీ ధరించి ఉన్నాడు. ఇంటి బయట మా వారుంటే వారిని Read more…


శివరాత్రి రెండు మూడు రోజులుందనగానే భక్తులు క్యూలో నిలబడేవారు. శివ దర్శనమునకు కాదు. మమ్మిడివరంలోని పెదబాలయోగి దర్శనం కోసం. 10, 15 లక్షలమంది ఆ రోజు దర్శించుకుంటారని అంచనా. అక్కడున్న వ్యాపారస్థులు ఆ మూడు రోజులలో జరిగే వ్యాపారము సంవత్సరమంతయు జరిగే వ్యాపారంతో సమానమని అనెడివారు. భక్తులు దేశ, విదేశాలనుండి విశేషంగా వచ్చేవారు. కొలది కాలము – Read more…


Voice Support By: Mrs. Jeevani గతంలో శ్రీ గణేశ్‌ కృష్ణ కపర్దే గారి డైరీలలో కొన్ని భాగాలను, అంటే సాయిపరంగా ఉన్నవి, శ్రీమతి విమలా శర్మ గారు తెలుగులోకి అనువదించారు. ఆ డైరీలో సంఘటనలు రోజు వారిగా ఉంటాయి. ఇక 2016 గురుపూర్ణిమ, జూలై 19న సాయి భక్త శ్రీ కాకా సాహెబ్‌ దీక్షిత్‌ Read more…


Janaa Bai could not think Lord Panduranga as a Man. She used to call Him as lady only. She used to call His Panduranga as Pandaree Bai and Vitha Bai. If in the house of Namadev, washing clothes and washing Read more…


జానాబాయి పాండురంగడిని ఒక పురుషుడుగా భావించలేదు. “అమ్మా! రావమ్మా!!” అంటూ పిలిచేది. ‘పండరీబాయి; విఠబాయి’ అని పిలిచేది తన పాండురంగణ్ణి. నామదేవుని ఇంట్లో బట్టలు ఉతుకుతున్నా, పాత్రలు కడుగుతున్నా కన్నీటి ధారలుకారేవి ఆమెకు, బాధతోనే. ఆ కన్నీరు పనివలన వచ్చిన కన్నీరు కాదు, తనకు ఇంకా పాండురంగడు భౌతికంగా దర్శనమివ్వలేదనే బాధతో. ఒకసారి ఆమెకు పాండురంగడు కనిపించాడు, Read more…


Voice Support By: Mrs. Jeevani సాయిబాబా పఠింపుమని తెల్పిన ఏకనాథ భాగవతంలో శ్రీకృష్ణుడు ”భక్తులు నా భజన చేస్తున్నప్పుడు, సిద్ధులు తప్పకుండా ఉత్పన్నమవుతాయి. అవి విఘ్నకారకాలు అయినందు వల్ల వాటిని  విసర్జించాలి”అంటాడు. ఇంకా ”జన్మ, ఔషధాలు, మంత్రం, తపస్సు ఇత్యాదికాలతో కూడా సిద్ధులు ప్రాప్తిస్తాయి” అంటాడు. ఏరకంగా సిద్ధులు కలిగినా వాటిని ముందు వెనకలు Read more…


Visible in the Tamilnadu Government’s official Ring was the temple tower of Shri Villiputtur Ranganath’s. Like Tondarappadi Alwaru (Vipranarayana) with the divine service to the lord blessed with a garland was Periyalvaru. The daughter of Vishnuchitta or Periyalvaru was Andalu Read more…


తమిళనాడు ప్రభుత్వ రాజముద్రికలో కనిపించే గాలిగోపురం విల్లిపుత్తూరు రంగనాథాలయంది. తొండరడిప్పొడి ఆళ్వారు (విప్రనారాయణ) వలె మాలా కైంకర్యంతో తరించిన ధన్యజీవి పెరియాళ్వారు. విష్టుచిత్తులు లేదా పెరియాళ్వారుగా పిలువబడే ఆ విష్ణు భక్తుని కుమార్తె ఆండాళ్. ఈమెను గోదా దేవి అంటారు. అపర సీతవలె అయోనిజాయై జన్మించినదీమె. ఆ విష్ణు భక్తుని పెంపకంలో త్రికరణశుద్ధిగా శ్రీకృష్ణపరమాత్మనే వరించి Read more…


లక్ష్మి కాంత్ రవి గారి అనుభవములు మొదటి భాగం నా పేరు లక్ష్మి కాంత్ రవి. నేను ఢిల్లీ లో చదివాను. నేను చదువుకుంటున్నప్పుడు ఢిల్లీ లోథియాన్ రోడ్ లో సాయిబాబా గుడి కడుతున్నారు. నేను అక్కడికి వెళ్లి అప్పుడప్పుడు ధ్యానం చేసుకుంటూ ఉండేవాడిని. నా పెళ్ళి అయిన తరువాత మా బావమరిది నాసిక్ లో Read more…


Voice Support By: Mrs. Jeevani సాయిబాబా సర్వ మతములను ఆదరించాడు. ఏ ఒక్క మతాన్ని తిరస్కరించ లేదు. అంటే అన్ని మతాలవారు సహనంతో జీవించాలని సాయి తన జీవితమంతా తెల్పటానికి ప్రయత్నించాడు. సాయిబాబా వద్దకు బడే బాబా అనే ముస్లిం వస్తుండే వాడు. ఆ బడే బాబా ఒక హిందువును మహమ్మదీయ మతంలోనికి మార్చాడు. Read more…


Francis was born as a rich man’s son in Assissi town. He used to lead very comfortable and rich life. A beggar asked him a humble requirement. The friends surrounding Francis were made fun of the beggar. But Francis without Read more…


అస్సీసి పట్టణంలో ధనవంతుని కుమారునిగా జన్మించాడు ఫాన్సిస్. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. ఒక బిచ్చగాడు దీనంగా ధర్మం అడిగాడు. ఫ్రాన్సిస్ చుట్టూ ఉన్న స్నేహితులు బిచ్చగాడిని గేలి చేశారు. కాని ఫాన్సిస్ తన వద్ద ఉన్న బంగారు నాణేలన్నీ ఏమీ ఆలోచించకుండా దానం చేశాడు. అది ఆయన ఆధ్యాత్మిక పథంలోని తోలి అడుగు. విచ్చలవిడిగా దాన Read more…


నా పేరు దుర్గా కుమారి, మాది విజయవాడ. నాకు చిన్నప్పటి నుండి దైవ భక్తి చాలా ఎక్కువ. ఎందుకు అంటే మా తాత తండ్రులు బాగా పూజలు, వ్రతాలు చేస్తూ ఉండే వాళ్ళు. అన్ని దేవతలను బాగా ఆరాధించే వాళ్ళు, భజనలు, కీర్తనలు, పూజలు, పారాయణాలు బాగా జరుగుతుండేవి. అలాంటి కుటుంబం లోంచి వచ్చిన దాన్ని కాబట్టి Read more…


ఓం సాయి రామ్🙏 నా పేరు గీత మాది విశాఖ జిల్లా బాబా ఎన్నో అద్బుతాలు నా జీవితం లో చేసారు అందులో ఒక ముఖ్యమైనది సాయి బందువులతో పంచుకుంటున్నాను. ఇది 2019 అక్టోబరు లో జరిగింది. మా పెద్దమ్మ గారి కుమారై నర్సిపట్నం లో నివశిసున్నారు. ఆమెకు ఒక కొడుకు ఉన్నాడు. తన వయస్సు Read more…


ఇందిరా దేవి అనుభవములు ఐదవ మరియు చివరి భాగం మా చెల్లెలికి బ్రెస్ట్ లో lump లాగా వచ్చింది. దాన్ని డాక్టర్ దగ్గర చూపిస్తే రకరకాల టెస్ట్ లు చేసారు. నొప్పి అదీ ఏం లేదు. స్కానింగ్ చేయించమంటే వెళ్ళాము. అక్కడ స్కానింగ్ చేస్తూ డాక్టర్ కొంతమంది స్టూడెంట్స్ కి explain చేస్తున్నాడు. ఇది చాలా Read more…

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles