Voice support by: Mrs. Jeevani ”ఎవరైనా సంబంధం ఉండనిదే ఒకరు ఇంకొకరి వద్దకు పోరు” అంటారు సాయిబాబా. ఎవరు ఎవరినైనా కలసినా, ఆ సందర్భంలో ఏమి మాట్లాడుకోవాలో ముందుగానే నిర్ణయమై ఉంటుంది. ఎంతవరకు మాట్లాడాలో అంతే మాట్లాడటం జరుగుతుంది. వీసం ఎక్కువ, తక్కువ పలకటం జరగదు. ఒక సాయి భక్తుడు వేరెవరైనా బాధలలో ఉంటే, Read more…


షిరిడీ అనగానే సాయిబాబా జ్ఞప్తికి వస్తాడు. అసంకల్పితంగా. కుమిలి అనగానే త్రైలింగస్వామి జ్ఞప్తికి వస్తారు. కుమిలిలోనే జన్మించి, దానినే తన సాధనా స్థలంగా, కార్యరంగంగా, యాత్రా స్థలంగా మార్చింది అనిమిష స్వామి. జూలై 1, 1909న సూర్యోదయ సమయాన జన్మించారు అనిమిషస్వామి. అక్కడకు ఎప్పుడూ రాని పెద్ద గరుడ పక్షి, అక్కడున్న వేప వృక్షముపై కనిపించింది. Read more…


ఒక రోజు నాకో కల వచ్చింది, ఆ కలలో నేను బాబాకి స్నానం చేయిస్తున్నాను. (నాకు నిజంగానే బాబాకి స్నానం చేయించే అలవాటు ఉంది). మా ఇంట్లో హాలులో కూర్చోని బాబాకి వేడినీళ్లు పెట్టి నలుగు పెట్టి నీళ్ళు పోస్తున్నాను. బాబా ఉన్నట్లుండి హఠాత్తుగా లేచి వీధిలోకి వెళ్ళిపోయారు. నేను ఆయన్ని వెంబడిస్తూ బాబా బాబా Read more…


అనంత దాస్ గారి అనుభవములు ఐదవ మరియు ఆఖరి భాగం నాకు ఆపరేషన్ అయిపోయింది. ఇది జరిగిన మూడు నెలలకి నాకు కడుపులో బాగా నొప్పి వచ్చింది. హాస్పిటల్ కి వెళ్లాను. గ్వాల్బాడర్ లో రాళ్లు ఉన్నాయ్ అన్నారు. 5 రోజులు హాస్పిటల్ లో ఉన్నాను. చుక్క మంచినీరు కూడా నన్ను త్రాగనివ్వలేదు. మొత్తానికి తగ్గింది. Read more…


After attaining Mahasamadhi of SAI BABA, there was some fight between two groups. Birth Name of Sahajananda was Koti Reddy. His brothers gave him the work of Animals feeding as he was not studying well. Koti Reddy used to see Read more…


సాయిబాబా మహాసమాధి చెందగానే ఇరువర్గాలకు కొంచెం ఘర్షణ జరిగింది. సహజానందులవారి జన్మ నామం  కోటిరెడ్డి. కోటిరెడ్డి సరిగ్గా చదువుకొనుట లేదని ఆయన సోదరులు పశువులను మేపే పనిని అప్పగించారు. కోటిరెడ్డి పొలం గట్లపై ఏకాంతంగా ఆకాశం వైపు చూస్తూండేవాడు. పశువులు చేనులలో మేసేవి. పిట్టలు కంకులు తినిపోయేవి. దారిన పోయేవారు కూడా కంకులు కోసుకుపోతున్నా, కోటిరెడ్డి Read more…


ఒకసారి సప్తాహానికి 4 రోజుల ముందు, ఇంట్లో ఎప్పుడూ సప్తాహానికి ఒక ఫోటో పెడతాము. ఆ ఫోటో ఏ గాలీ లేదు ఎవరూ కదపనూ లేదు. ఏమైయ్యిందో ఉన్నట్లుండి గోడ మీద నుండి జారి కింద పడి అద్దం పగిలిపోయింది. తీరికగా అద్దం వేయించటానికి సమయం లేదు. ఆ అద్దం చిన్న ముక్క బాబాగారి ముఖాన Read more…


ఒక రోజు నేను షాపు లో పనిచేసుకుంటూ ఉండంగానే నాకు తెలిసిన ఒకతను వచ్చాడు. నువ్వు ఫారిన్ వెళ్లవచ్చు కదా ఇంత బాగా పనిచేస్తున్నావు. అక్కడికి వెడితే నువ్వు డబ్బు బాగా సంపాదించుకోవచ్చు కదా! అన్నాడు. నేను అప్పటికే జపాన్ వెళ్ళటానికి ప్రయత్నం చేసాను. ఏదీ సఫలం కాలేదు. ఇప్పుడు ప్రయత్నం చెయ్యి నీతో పాటు నేను Read more…


Since SAI BABA has not established any Ashramam, He has not decided to whom to run it. Exactly 9 days before attaining his Maha Samadhi, Swamy Pandurangashram who has organised Chief of Chitrapoor Math for 52 long years, decided to Read more…


సాయిబాబా ఏ ఆశ్రమాన్ని స్థాపించలేదు కాబట్టి తన అనంతరం ఆ ఆశ్రమాన్ని ఎవరు నడపాలో నిర్ణయించలేదు. చిత్రపూర్ మఠానికి 52 ఏండ్లుగా గురుత్వాన్ని నిర్వహించిన స్వామి పాండురంగాశ్రం, ఇక తాను దేహాన్ని విడిచిపెట్టే 9 రోజుల ముందు, పీఠాధిపతిని  నిర్ణయించాడు. శాంతమూర్తి హరిదాసభట్ స్వామి ఆనందాశ్రం   అయ్యాడు తన 13 ఏటనే. ఆనందాశ్రం జ్ఞానార్జన కోసం Read more…


ఆ ఇంటికి వెళ్ళాక కొన్నాళ్ళకి మా ఆవిడ గర్భవతి అయ్యింది. నెలలు నిండాక మా ఆవిడ మా అత్తగారింటికి వెళ్ళింది. రేపు డెలివరీ  అవుతుందనగా ఈ రోజు ఆసుపత్రికి తీసుకెళ్ళారు, కూడా మా అత్తగారు ఉంది. నేను మా మామగారింట్లోనే పూజ గదిలో పడుకున్నాను. బాబాను తలచుకుంటున్నాను. నాకు నిద్రపట్టింది. నిద్రలో నాకు ఒక కల Read more…


Kalipada Ghosh was a friend of Girish Chandra. Like Girish Chandra, Kalipada Ghosh also a Person with no morals. Vishnu Priyangini was wife of Kalipada. She approached Ramakrishna Parmahansa to give any medicine to change him. Paramahansa sent her to Read more…


గిరీష్ చంద్ర స్నేహితుడు కాళీపద ఘోష్. గీరిష్ వలెనే కాళీపదుడు నీతిబాహ్యుడు. విష్ణు ప్రియాంగిని కాళీపదుని ఇల్లాలు. తన భర్తలో మార్పురావటానికి ఏదైనా ఔషధం ఇస్తారేమోనని రామకృష్ణ పరమహంసను ఆశ్రయించింది. పరమహంస శారదా మాత వద్దకు పంపారు ఆమెను. శారదా మాత తిరిగి ఆమెను పరమహంస వద్దకే పంపింది. ఇలా మూడు సార్లు జరిగింది. శారదా Read more…


When, Peshwas were ruling Poona Shyamrao, was born.  Afterwards his name has become Sant Tulasi Saheb! Shyamrao got the devotion to God from early days. His father asked him about his marriage at the age of 12 years. Shyamrao does Read more…


పీష్వాలు పూనాను పాలిస్తున్న రోజులలో శ్యామ్ రావ్ జన్మించాడు. తరువాత ఈయన పేరు సంత్ తులసీ సాహెబ్ అయింది. శ్యామ్ రావ్ కు మొదటి నుండి దైవ భక్తి ఉండేది. అతనికి 12  ఏండ్ల వయసురాగానే, తండ్రి వివాహ ప్రసక్తి తెచ్చాడు. వివాహం చేసుకోవటం శ్యామ్ రావ్ కు ఏ మాత్రం ఇష్టంలేదు. కాని తండ్రి Read more…


అనంత దాస్ గారి అనుభవములు రెండవ భాగం మా అమ్మ నాకు పెళ్లి చేయాలని గొడవ చేసేది. సంబంధాలు చూడసాగింది. మా అమ్మ ప్రతి నెలపెన్షన్ కోసం ఆఫీసుకు వెళ్ళినపుడు అక్కడ తెలిసిన చుట్టాల వాళ్ళ అమ్మాయి ఉంది. నాకు ఇవ్వాలని అనుకున్నారు. పిల్లను చూడటం, నచ్చటం అయ్యాక అతనికి ఉద్యోగం లేదు ఇవ్వవద్దు అనుకున్నారు. Read more…


మా మేనమామ గారు ”కావలి” లో ఉంటారు. ఆయన దగ్గరికి ఒకసారి మేము భార్య భర్తలం వెళ్ళాము, ఆయన నూటికి నూట పది శాతం నాస్తికుడు, బాబా అంటే అసలే ఒప్పుకోడు. మా మావయ్య మా వారు ఏవో మాట్లాడుకుంటూ దేవుడి విషయాలు వాదనకు వచ్చాయి. మా వారు ఆయనతోటి నీకు సాయిబాబా ప్రత్యక్షంగా కనబడితే Read more…


Yunas Emri was born in 1240. He was praised in Turkey as Yogi, People’s Writer and Mystic. Government of Turkey has release a postal stamp in memory of him on 26th June 1991. Yunus Emri during his life time went to Read more…

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles