అనంతకోటి బ్రహ్మాండ  నాయక రాజాధిరాజ యోగిరాజపరబ్రహ్మశ్రీసచ్చిదానందసమర్థసద్గురుసాయినాథ్మహరాజ్కీజై ముందు భాగం కోసం ఇక్కడ  క్లిక్ చేయండి ‘‘అతనికి డబ్బులు చెల్లించండి.’’ బండివాణ్ణి ఉద్దేశించి, కాశీరాంతో అన్నారు బాబా.‘‘ఇస్తున్నా బాబా’’ అన్నాడు కాశీరాం. బండివాడికి డబ్బులు చెల్లించాడతను. చేతిలో డబ్బుని ఆనందంగా చూసుకున్నాడు బండివాడు. రెండు మూడు రోజులుగా కట్టెల అమ్మకం జరగట్లేదు. దాంతో ఇంట్లో గంజి లేదు. Read more…


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు 2002 మార్చ్ 14 న నేను మా కుటుంబసబ్యులతో కలసి షిర్డీ ని దర్శించు కోవాలిసి వచ్చింది నిజం చెపాలంటే షిర్డీ ప్రయాణానికి ముందు నేను Read more…


అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మశ్రీసచ్చిదానందసమర్థసద్గురుసాయినాథ్మహరాజ్కీజై   సాయిరాం సాయి రాం. నేను (సాయి శ్రేష్ఠ ) ఖాళీ సమయం లో నెట్ లో బాబా గురించిన blogs చదువుతూ ఉంటాను. ఆ క్రమం లో ఒక  రోజు సాయిబాబా నవ గురువార వ్రతం గురించి చదివాను. వ్రతం చేయాలని అనిపించింది.కానీ ఆ పుస్తకం నా వద్ద లెదు. నాకు ఉన్న Read more…


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు శ్రీసాయిబాబావారి బోధనలు మరియు తత్వము – (4) భక్తి మార్గం( 8వ.భాగమ్) ఆంగ్లమూలం : లెఫ్టినెంన్ట్ కల్నల్ ఎమ్.బి.నింబాల్కర్ తెలుగు అనువాదం : ఆత్రేయపురపు త్యాగరాజు Read more…


అనంతకోటి బ్రహ్మాండ  నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మశ్రీసచ్చిదానందసమర్థసద్గురుసాయినాథ్మహరాజ్కీజై   ముందు భాగం కోసం ఇక్కడ  క్లిక్ చేయండి   ‘‘అంటువ్యాధులకీ, వంట చెరుకుకీ సంబంధం ఏమిటో నాకు అర్థం కావట్లేదు. వంట చెరుకు ఊరిలోకి వస్తే కలరా, ప్లేగు వ్యాపిస్తుందట! రానీయకుండా దాన్ని అడ్డుకుంటున్నారు. బొగ్గులూ లేక కట్టెలూ లేక వంట ఎలా చేస్తారు బాబా? Read more…


సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు త్యాగరాజు గారి అనుభవం: 2006 లో అనుకుంట మార్చి నెల ఉగాది కి ముందు నేను, మా శ్రీమతి, మా మూడవ కుమార్తె క్రిష్ణ గాయత్రి షిరిడి వెళ్ళడం జరిగింది. అక్కడ 3 రోజులు ఉన్నాము. మొదటి రోజు దర్శనం బాగా జరిగింది. మరుసటి Read more…


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు శ్రీసాయిబాబావారి బోధనలు మరియు తత్వము – (4) భక్తి మార్గం(7వ.భాగమ్) ఆంగ్లమూలం లెఫ్టినెంన్ట్ కల్నల్ ఎమ్.బి. నింబాల్కర్ తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు ఉత్తమమైన భక్తి అంటే ఏమిటి? మొట్టమొదటగా భక్తిలో ఉండవలసినది మనం పూజించే దైవం మీదగాని, గురువు మీదగాని అమితమైన ప్రేమ.  ఆయన గొప్పతనంమీద, శ్రేష్ఠత మీద సంపూర్ణమయిన  విశ్వాసం  ఉండాలి. నువ్వు ఆయనకి ఎంత ఖరీదయినవి సమర్పిస్తున్నావు లేక ఎన్నేసి గంటలు పూజిస్తున్నావు అన్నది ముఖ్యం కాదు.  నువ్వు సమర్పించే దానిలో  ఎంత  నిజాయితీ, త్రికరణ శుధ్ధి ఉంది అన్నదేముఖ్యం.  16వ.అధ్యాయంలో హేమాడ్ పంత్ బాబా గురించి ఈవిధంగా చెప్పారు. Read more…


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు బాబా గారు నమ్మకం లేని వారికి కూడా తలుచుకున్న వెంటనే తన లీల చూపించి తనకు దగ్గరగా చేసుకుంటారు.  దానికి సంబంథించిన లీలను ఈ రోజు Read more…


అనంతకోటి బ్రహ్మాండ  నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీసచ్చిదానందసమర్థసద్గురుసాయినాథ్మహరాజ్కీజై ముందు భాగం కోసం ఇక్కడ  క్లిక్ చేయండి ‘ద్వారకామాయి’ అంటే కృష్ణుడి ఇల్లు అని అర్థం. పాడుబడిన పాత మసీదు ద్వారకామాయా? పగలబడి నవ్వారు కొందరు. ఇంకొందరు ఆ మాట పట్టుకుని, బాబా హిందువు అని తేల్చారు. బాబా హిందూ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారట! పిలక Read more…


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు శ్రీసాయిబాబావారి బోధనలు మరియు తత్వము – (4) భక్తి మార్గం?( 6వ.భాగమ్) ఆంగ్ల మూలమ్ : లెఫ్టినెంన్ట్ కల్నల్ ఎమ్.బి.నింబాల్కర్ తెలుగు అనువాదం : ఆత్రేయపురపు Read more…


అనంతకోటి బ్రహ్మాండ  నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానందసమర్థసద్గురుసాయినాథ్మహరాజ్కీజై  ముందు భాగం కోసం ఇక్కడ  క్లిక్ చేయండి వమనం చేసిన నీటితో ప్రమిదలు దగ్గరికి నడిచారు బాబా. వొత్తులు వేశారందులో. నూనెగా చెంబులోని నీటిని పోశారు. దీపాన్ని వెలిగించ జూశారు. ‘‘నీటితో దీపాలు ఏం వెలుగుతాయి?’’ అనుకున్నారు వ్యాపారులు. శ్యామాకి కూడా అదే అనుమానం. గాలికి Read more…


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు భగవంతుడు మననించి కోరేది ఏమిటి ? నువ్వు భగవంతుడిని ప్రేమిస్తున్నావా? అని ఎవరినైనా అడిగితే జవాబు నిశ్చయంగా అవును అనే వస్తుంది. అవును అని నువ్వు Read more…


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు శ్రీసాయిబాబా వారి బోధనలు మరియు తత్వము – (4) భక్తిమార్గం( 5వ.భాగమ్) ఆంగ్లమూలమ్ : లెఫ్టినెంన్ట్ కల్నల్ ఎమ్.బి.నింబాల్కర్ తెలుగు అనువాదం : ఆత్రేయపురపు త్యాగరాజు Read more…


అనంతకోటి బ్రహ్మాండ  నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానందసమర్థసద్గురుసాయినాథ్మహరాజ్కీజై ముందు భాగం కోసం ఇక్కడ  క్లిక్ చేయండి చీకటి ముసురుకుంటోంది. దీపాలు వెలిగించాలి. నూనె కోసం బజారుకి వచ్చారు బాబా. ప్రేమ్‌చంద్‌ దుకాణం ముందు నిల్చుని నూనె కోసం చేతిలోని డబ్బాని అతని ముందు ఉంచారు. ఆ డబ్బాలో నూనె పొయ్యడం ఇష్టం లేదు Read more…


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు పది రోజుల క్రిందట విజయవాడ వాస్తవ్యులు శ్రీ  ఇందిరా గారు తమ కుటుంబంలో జరిగిన మూడు బాబా లీలలను పంపగా చదివాము. మళ్ళి మరి రెండు Read more…


అనంతకోటి బ్రహ్మాండ  నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానందసమర్థసద్గురుసాయినాథ్మహరాజ్కీజై ముందు భాగం కోసం ఇక్కడ  క్లిక్ చేయండి ‘‘అవును, మీరు మసీదులో ఉండడమే మంచిది.’’ భక్తులంతా ముక్తకంఠంతో చెప్పారు. ‘‘అక్కడ నేనుండడం ఎవరికీ ఇబ్బంది కాదు కదా?’’ అడిగారు బాబా. ‘‘ఎవరికీ ఎటువంటి ఇబ్బందీ కాదు. మసీదులో ఎవరూ ఉండడం లేదు. ఖాళీ. పైగా Read more…


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు శ్రీసాయిబాబావారి బోధనలు మరియు తత్వము – (4) భక్తి మార్గం (4వ.భాగమ్) ఆంగ్లమూలం : లెఫ్టినెంన్ట్ కల్నల్ ఎమ్.బి. నింబాల్కర్ తెలుగు అనువాదం: ఆత్రేయపురపు త్యాగరాజు Read more…


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు ఈ రోజు మనము శ్రీ అనిల్ పండిత్, యిండొర్ గారు వ్రాసిన షిరిడీ బాబా ఊదీ లీలని గురించి తెలుసుకుందాము. ఈ లీల సాయిలీల సంచికలో Read more…

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles