Category: Mahaneeyulu – 2020


“కొడుకు పుట్టాలి” అని సాయిబాబాను దర్శించి పుత్రులను పొందిన భక్తులెందరో ఉన్నారు. కారియర్ ఉడైయసంగైలకు సంతానం కోసం నంబిని సేవించారు. “మేమే అవతరిస్తాం” అని అశరీరవాణి పలికింది. పుత్ర జననమైంది. ఆ బిడ్డడు ఎడ్వడు, నవ్వడు, ఆహారం (తల్లి పాలు) తీసుకోడు, అవయవములను కదిలించడు. ఆ దంపతులు ముందు భయపడ్డారు, తరువాత ఆశ్చర్యపోయారు. లోక విరుద్ధమైన Read more…


That was the childhood of Shankaracharya, Aryamba the mother of Adi Shankaracharya during his childhood used to go to Poorna River which was far away from her house to take a bath and used to do worship to God and Read more…


ఆది శంకరాచార్యుల వారి బాల్యంలో, ఆయన మాతృమూర్తి ఆర్యాంబ తమ నివాసానికి ఎంతో దూరంలో నున్న పూర్ణ నదికి వెళ్ళి స్నానం చేసి, పూజచేసి వచ్చేది. ఆమె వయస్సు పైబడ్డది. ఒక రోజున ఆమె ఎంతకూ ఇంటికి రాలేదు. బాలకుడు మార్గమధ్యంలో ఎండవేడిమి తట్టుకోలేక సొమ్మసిల్లిపడిన తల్లికి సేవలు చేసి, తల్లికి శ్రమలేకుండా చేయాలని సంకల్పించాడు. Read more…


SAI BABA likes donating food.  He likes music even. The forefathers of Bhatjeebhav Maharaj has made Hyderabad as their residence. Bhatjee used to do break the fast means. Parana on every Dwadashi day. That means on Ekadashi and Fasting was Read more…


సాయిబాబాకు అన్నదానము ఇష్టమే, సంగీతము కూడా ఇష్టమే. భట్ జీభావ్ మహారాజ్ పూర్వికులు హైదరాబాదుని నివాస స్థలంగా చేసుకున్నారు. భట్ జీ ప్రతి ద్వాదశినాడు పారణ చేసేవాడు. అంటే ఏకాదశి వ్రతం గాని, ఉపవాసముగాని, ఇతరులు వచ్చినచో భోజనము సమకూర్చెడివాడు. ఈయనకు అన్నదానమే గాక –  హిందుస్తానీ సంగీతంపై అభిరుచి మెండు. భగవంతునిపై భక్తి మెండు. Read more…


When Upasani Maharaj was roaming naked in Nagapur Streets, some informed the matter to Police. The Police Officer asked Upasani Maharaj to roam with dress. ‘What! Am I visible as naked?’ Upasini Maharaj has asked the Police Officer. At the Read more…


నాగపూర్ లో ఉపాసనీ మహారాజ్ దిగంబరియై తిరుగుచుండగా, పోలీసు వారికి ఈ విషయమును కొందరు తెలిపిరి. పోలీసు అధికారి ఉపాసనీని బట్టలు వేసుకొని తిరగమని చెప్పాడు. “ఏమీ! నేను నగ్నంగా కనిపించుచుంటినా?” అని ఆ పోలీసు అధికారినే అడుగగా ఆ పోలీసు అధికారికి అక్కడున్న వారికి ఆ క్షణముననే బంగారు అంచులతో బంగారు పీతాంబరమును ధరించినట్లు Read more…


సేవ ఎలా ఉండాలో సాయిబాబా సచ్చరిత్ర 39వ అధ్యాయంలో చెప్పారు. అవి గురు అర్జున్ ఐదవ గురువుగా ఉంటున్న కాలం. ఆ కాలంలో తీర్థ అనే పేరు గల ఒక ధనవంతుడు ఉండేవాడు. అంతులేని సంపద అతనిది. ఒకసారి అర్జున్ దేవ్ బోధలను వినటం తటస్థించింది. క్రమశిక్షణతో మెలగే ఆ సిక్కులు, అందరినీ ఆహ్వానించే లంగర్ Read more…


How to offer service is said in 39th Chapter of Shri Sai Satcharitra. Those were the days of Guru Arjun Dev the fifth Guru. That time there was a rich man called Tirtha. There was no limit to his wealth. Read more…


SAI BABA’s life is ideal example. His devotees lives also appears to be ideal. In Jain Tradition, Acharya Devendra Suri is a  great man. Bheemji Sanghapati was a famous businessman in Kambay. Bheemji went to Devendra Suri and asked him Read more…


సాయిబాబా జీవితమే ఆదర్శం. అదీకాక అయన భక్తుల జీవితాలు కూడా ఆదర్శవంతంగా ఉంటాయి. జైనమతంలో ఆచార్య దేవేంద్రసూరి పేరెన్నికగన్న మహనీయుడు. భీంజీ సంఘపతి కాంబేలో ప్రముఖ వ్యాపారస్తుడు. భీంజీ ఆచార్యుల వద్దకు వెళ్ళి “నేను ఏరకమైన ప్రవర్తన కలిగి ఉంటె భగవంతుని కృపను పొందగలుగుతాను?” అని ప్రశ్నించాడు. ఆచార్య దేవేంద్రసూరి “అసత్యమును ఎట్టి పరిస్థితుల్లో పలకనని ప్రతిజ్ఞ Read more…


‘Pranati Nija Janaan Swatma Tulyan Karoti’was Dearest Sentence, He was the Greatest Man who made everyone who surrendered to him as equivalents to him; such was the greatness of Master CVV. CVV means Canchupati Ventakatarao Venkaswamy Rao. He was doing Self-enquiry Read more…


“ప్రణతి నిజ జనాన్ స్వాత్మాతుల్యాన్ కరోతి” అనేది ఆప్తవాక్యం. తనకు నమస్కరించినవారిని తనంతటి వారిని చేయగల మనీషి మాస్టర్ సి.వి.వి.  సి.వి.వి. అంటే కంచుపాటి వెంకటరావ్ వెంకస్వామి రావ్. ఎన్నో సంవత్సరాలు కుంభకోణంలో కావేరీ నదీ తీరంలో ఆత్మ విచారణ సాగించారు, తపస్సు చేశాడు. ఆత్మ ప్రబోధం కలిగింది. ఎప్పుడైతే ఆయనకు పరమాత్మ వాణి వినిపించసాగిందో, Read more…


SAI BABA is disciple who has Guru, SAI BABA was a Guru who has no disciples. Jiddu Krishna Murthy has no disciple and Guru relationship with anyone. Life of someone was just like a served food plate. But not to Read more…


గురువుగల శిష్యుడు సాయి. శిష్యుడు లేని గురువు సాయి. గురువులేని  శిష్యుడు జిడ్డు కృష్ణమూర్తి (J.K.); శిష్యుడు లేని గురువు  J. K. కొందరి జీవితాలు వడ్డించిన విస్తరిలాగా ఉంటాయి; కానీ ఆ విస్తరిని కాదనటం నీతి, నిజాయితీలకు, నిర్వ్యామోహత్వానికి గురుతు. దివ్యజ్ఞాన సమాజానికి చెందిన లెడ్ బీటర్, జిడ్డు కృష్ణమూర్తి గారు ఒక కొలనులో Read more…


One of the disciples of Yukteswar Giri was Mukunda. ‘You are very lean Mukunda’ said on seeing his disciple by Yukteswar Giri. Mukunda has been treated by many for becoming heavy, but everything has become useless. ‘There were limitations for Read more…


యుక్తేశ్వరగిరి గారి శిష్యులలో ఒకరు ముకుంద. ఒక రోజు గురువుగారు ఆ శిష్యుడిని చూచి “నీవు చాల బక్కగా ఉన్నావు ముకుందా!” అన్నారు. ముకుందునికి చేయించని వైద్యంలేదు లావు పెరగటానికి, అవన్నీ నిరుపయోగమే. “మందులకు పరిమితులున్నాయి. దివ్యమైన సృజనాత్మక ప్రాణశక్తికి అటువంటిది ఏమీ లేదు. నన్ను నమ్ము. నీవు బలంగా ఆరోగ్యంగా తయారవుతావు” అన్నారు గురువు. Read more…


సాయిబాబా కీర్తనకారులలో దాసగణు ప్రసిద్దుడైనట్లు, వేంకటేశ్వరుని కీర్తనకారులలో తాళ్ళపాక అన్నమయ్య సుప్రసిద్ధుడు. అన్నమయ్యగారి వార్ధక్యంలో పురందరదాసువారు వచ్చి “మీరు సాక్షాత్తు వేంకటేశ్వరుని అవతారము” అన్నారు. అన్నమయ్య వెంటనే “మీరు సంధ్యవార్చుకోవటానికి ఆ స్వామితోనే నీళ్ళు తెప్పించుకున్న భాగ్యశాలురు” అన్నారు పురందరదాసును. వెంకటేశ్వరునిపై భక్తిభావం నెలకొన్న తరువాత ఆయన రోజుకొక్క కీర్తన చొప్పున వేంకటేశ్వరస్వామి మీద వ్రాయాలని Read more…

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles