సాయిబాబా ఒకసారి వర్షం కురుస్తుంటే, డెంగ్లే పొలంవద్ద నున్న ఒక చిన్న పాపాయిని వర్షం నుండి కాపాడాడు. విశేషం ఏమిటంటే, సాయిబాబా అదే సమయంలో షిరిడీలో ఉండటం. ఒకే రూపంతో అనేక చోట్ల ప్రత్యక్షమవటం మహనీయులకు విశేషం కాదు. తీన్ కుడిబాబా తన శిష్యుడైన మధురదాసతో నీలాచలంలో ఉన్నాడు. “నేను ఇప్పుడే మీ అమ్మవద్ద రొట్టె Read more…
Category: Mahaneeyulu – 2020
A police called Chakranarayana arrived to SAI BABA. Those present there said ‘He is Christian. ‘What happened then? He was my brother’ said SAI BABA. All the religions were liked by Great People like SAI BABA. No religion was disregarded. Read more…
సాయిబాబా వద్దకు చక్రనారాయణ అనే పోలీసు వచ్చాడు. అక్కడున్నవారు “ఈ ఫౌజుదార్ క్రైస్తవుడు” అన్నారు. “ఐతేనేం? అతను నా సోదరుడు” అన్నారు సాయి. సాయివంటి సత్పురుషులు అన్ని మతాలను ఆదరిస్తారు. ఏదీ నిరాదరణకులోను కాదు. ముత్తుస్వామి దీక్షితులు తండ్రితో మద్రాసులోని సెయింట్ జార్జి కోటకు పోతుండేవారు. అక్కడ బ్రిటిష్ వారి “గాడ్ సేవ్ ది కింగ్” Read more…
Ekanath who obtained service of Krishna Murty, who only knows to get the services of others, not serving others, for long twelve years was a Great Devotee. Ekanath has shown that House Holding was not objectionable to Spiritual Path. Ekanath Read more…
సేవలందుటేగాని సేవించుటెరుగని కృష్ణమూర్తితో ఏకబిగిని 12 ఏండ్లు సేవలొందిన ఏకనాథుడు మహాభక్తుడు. గృహస్తాశ్రమం ఆధ్యాత్మిక మార్గానికి అడ్డుకాదని చూపాడు ఏకనాథుడు. కుమారుని ఇష్టం కోసం మరాఠీ భాషలో రచనలు చేయనని, ఇతరులు చేతి భోజనం చేయనని వాగ్దాన మిచ్చిన ఆదర్శ పిత. తనకు లభించిన పుణ్యాన్ని ధారపోస్తే, ఒక వ్యక్తి కుష్టురోగం తొలగుతుందని తెలిసిన మరుక్షణం, Read more…
That is village of Muchcharlapalli. There were no rains that year. Farmers and People of that village faced many troubles due to that. They prayed Avadhoota Bodhananda Saraswati. Bodhananda Saraswati asked them to made Rishyashruna Statue with clay soil, then he Read more…
అది ముచ్చర్లపల్లి గ్రామం. ఆ సంవత్సరం వర్షాలు కురువలేదు. రైతులు, ప్రజలు అనేక ఇక్కట్లకు లోనయ్యారు. వారు అవధూత బోధానంద సరస్వతిని వేడుకున్నారు. ఆయన రేగడిమట్టితో బుష్యశృంగ ప్రతిమను చేయించి, అభిషేకించి, వరుణ జపం, చండీ పారాయణ, గురు చరిత్ర పారాయణ చేయించి నామసంకీర్తన గావించారు. కుండపోతగా వర్షం కురిసింది. వర్షం ఆ గ్రామానికే పరిమితమైంది. సాయిబాబా Read more…
సాయిబాబా భక్తుడు దాసగణు. ఒక మకర సంక్రాంతినాడు పుణ్యనదీ స్నానం చేద్దామనుకొని, సాయిబాబాను అనుమతి అడిగాడు. ఎక్కడికో పోనక్కరలేదని సాయిబాబా తన పాదములనుండి గంగా యమునలను ప్రవహింపచేశాడు. రాంలాలా ప్రభువు సమయీ గ్రామంలో ఉండగా, ఆ గ్రామవాసులందరూ గంగాస్నాన నిమిత్తం వెళ్ళారు. గులాబ్ సింహ్ మొదలైన నలుగురైదుగురు మాత్రం రాంలాలా ఆశ్రమంలోనే ఉండిపోయారు. ఉదయం గులాబ్ Read more…
Dasganu was SAI BABA’s devotee. He wanted to have bath in Holy River on Makar Sankranti Day and as such sought permission from SAI BABA. ‘No need of going far away’ saying this SAI BABA has flowed River Ganges and Read more…
SAI BABA used to say that he has come to fulfil all your desire. The incarnated persons will have the power to fulfil all the desires. Ramakrishna Paramhansa once told Nistarini that there was discomfort to the cats that were Read more…
సాయిబాబా మీ కోర్కెలను తీర్చటానికే వచ్చానంటారు. అవతార పురుషులకు ఎవరు ఏది కోరినా ఇవ్వగల సామర్థ్యం ఉంటుంది. ఒకసారి రామకృష్ణులు తనను ఆశ్రయించిన పిల్లులకు అసౌకర్యంగా ఉందన్నారు నిస్తారిణితో. ఆమె వెంటనే పిల్లులను నేను తీసుకుపోయి సాకుతానన్నది. అప్పుడప్పుడు ఆమెను పిల్లులను గూర్చి అడిగేవారు రామకృష్ణులు. ఆమె సంరక్షణలో ఏ లోపంలేదు. పిల్లికి, పిల్లి పిల్లలకు. Read more…
‘Great People were remaining as hard as Jewel and as light as flowers’ Hemad Pant used to write about SAI BABA. Guru Hari Roy was seventh Guru of Sikhs. Hari Roy was the grandson of 6th Guru of Sikhs HarGovind. Read more…
హేమాడ్ పంత్ సాయిబాబాను గురించి వ్రాస్తూ “మహాపురుషులు వ్రజంకంటే కఠినంగాను, కుసుమాలకంటే కోమలంగాను ఉంటారు” అని అంటారు. గురు హర్ రాయ్ సిక్కుల 7వ గురువు. ఈయన సిక్కుల 6వ గురువైన గురు హర్ గోవింద్ మనుమడు. బాల్యంలో హర్ రాయ్ ఉద్యానవనంలో విహరిస్తున్నాడు. అతడు ధరించిన బట్టలు కొన్ని మొక్కలకు తగిలి, ఆ మొక్కలనుండి Read more…
సాయిబాబా వలె మహనీయులందరూ జాతీయ, అంతర్జాతీయ విఖ్యాతులుగా ఉండనక్కరలేదు. అంత మాత్రాన ఆ మహనీయులది తక్కువ స్థాయికాదు. సాయిబాబా వద్దకు దర్వేషులు రోగంతో బాధపడుతున్న పులిని తీసుకువస్తారు. దానికి అంతకు పూర్వము సాయితో అనుబంధము లేదు. సాయిని దర్శించిన క్షణమే కన్ను మూసింది. సర్వేశ్వరానంద పర్యటనలో ఉన్నారు. ఆయనకు సేవచేస్తూ ఓకే ఆవు ఉండేది. ఆ Read more…
All the Great Men need not be nationally and internationally famous like SAI BABA. But they were not lower in their level. Darveshes brought a tiger that was suffering with sickness to SAI BABA. It has no relation with SAI Read more…
‘I would not utter untruth sitting in this Masjid’ SAI BABA used to say. Will all be able to reach such a stage? Abdul Khadar Jilani has born on March 17th, 1078. Khadariya was founder in Sufi Sect. His parents Read more…
సాయిబాబా “నేను ఈ మసీదులో కూర్చుని అసత్యము పలుకను” అంటారు. అట్టి స్థితిని అందరూ చేరుకోగలరా? మార్చి 17 (1078)న అబ్దుల్ ఖాదర్ జిలాని జన్మించాడు. సూఫీలలో ఖాదరియా వ్యవస్థాపకుడు. తల్లిదండ్రులు మహమ్మద్ ప్రవక్త మనుమల వంశమునకు చెందినవారు. మతపరమైన చదువుకై తల్లి బాగ్దాద్ నగరానికి జిలానీని పంపుతూ, దారిలోని దోపిడి దొంగలకు దొరకకుండా తనవద్ద Read more…
‘What? Don’t you able to tolerate the fasting for one or two days? I used to live for twelve long years by eating only a neem leave’ SAI BABA said to Sagun Meru Naik. Mohammad Pravakta appeared in the dream Read more…
Recent Comments