SAI BABA has completed his final stage in Dwaraka Mayee means at Shirdi only. Incarnation of Dutta Narasimha Saraswati has selected Kadalee Vanam near Shri Sailam. Akka Mahadevi too merged in Jyotirlingam at Kadalee Vanam near Shri Sailam. Similarly like Read more…
సాయిబాబా తన చివరి ఘట్టాన్ని ద్వారకామాయిలో, అంటే షిరిడీలోనే సమాప్తి చేశాడు. దత్తావతారుడైన నరసింహ సరస్వతి శ్రీశైల సమీపంలోని కదళీవనాన్ని ఎన్నుకున్నారు. అక్కమహాదేవి కూడా శ్రీశైలంలోని కదళీ వనంలో గల జ్యోతిర్లింగంలో ఐక్యమైంది. గోదాదేవి బాల్యంనుండి శ్రీరంగనాథుని ఎలా ఎంచుకున్నదో అలాగే అక్క మహాదేవి చెన్న మల్లేశ్వరునే పతిగా స్వీకరించింది. ఆ దేశపు రాజు కౌశికుడు Read more…
సాయిబాబా జీవితకాలంలోనే సాయి మందిరం ఏర్పాటైంది. విశిష్టాద్వైత స్థాపకుల విగ్రహాన్ని ప్రతిష్టించాలని నిర్ణయించుకున్నారు దాశరథి కుమారులు. రామానుజాచార్యుల జన్మ స్థలమైన శ్రీ పెరుంబుదూరులో చక్కని ఆలయం తయారైంది. విగ్రహం కూడా సిద్ధమైంది. విగ్రహ ప్రతిష్ట సమయంలో నేత్రోన్మీలనము అంటు ఆ విగ్రహపు నేత్రాలను చిన్న సుత్తి, ఉలితో సున్నితంగా తెరుస్తారు. అది పెరంబుదూరులో నేత్రాలను తెరిచే Read more…
మా చెల్లెలి పెళ్ళికి నేను బాబా పారాయణం చేశాను కదా, ఆ సమయంలో నాకు బాబా ఏదో ఒక రూపంలో చెల్లెలి పెళ్ళికి వస్తాడని అనిపించింది. చెల్లెలి పెళ్ళిలో మండపం దగ్గర చెల్లెల్ని మండపం పైన కూచోబెట్టిన దగ్గర నుండి మండపం దగ్గరే ఒకతను ఉన్నాడు. అతను తెల్ల ప్యాంటు ఒకటి వేసుకున్నాడు. పైన ఏం Read more…
SAI MANDIR was established during His Life Time only. Dasaradhi Sons wanted to set up the statue of the establisher of Vishishta Advita. Ramanujacharya’s beautiful statue was readied at his birth place Shree Perumbudur. The statue was ready to establish. Read more…
సాయిబాబా “అల్లా శక్తిని రుజువుచేయగలిగిన వాడే మహమ్మదీయుడు” అన్నారు. మహమ్మదీయ మత స్థాపకుడు మహమ్మద్. ఆయన సమాధి స్థితిలో నుడివిన మాటలను, పద్యములను మిత్రులు వ్రాసుకున్నారు. ఈ విధముగా విని, వ్రాసినవే ఖురాన్ లోని 114 అధ్యాయాలు. మక్కాలో మహమ్మద్ ను నమ్మని వారున్నారు. అవి నిజాలని నమ్మేందుకు కొన్ని మహిమలను చూపమన్నారు మక్కాలోని అవిశ్వాసులు. Read more…
‘The person who proved power of Allah is the real Mohamaddan’ SAI BABA used to say. The Religion of Mohammaddan was established by Mohammad. His friends has written the words and verses he told while he was in Samadhi State. Read more…
SAI BABA used to distribute the money he received by Dakshina, on the same day itself. Bhagavan Shreedhar would not touch the money! If anyone forcibly gives him money, it should be utilised for helping others and that was his rule! Read more…
మేము పండరీపురం లో పారాయణ చెయ్యాలని అనుకున్నది మొదలు ఒకామె నాకు తరచు ఫోన్ చేసి అంత దూరం నువ్వు వెళ్ళలేవు. వెళ్లిన ఇంత మందిని తీసుకెళ్లడం మరీ కష్టం. అక్కడ మీకు సౌకర్యాలు సరిగ్గా ఉండవు అంటూ నన్ను వెనక్కు లాగాలని బాగా ప్రయత్నం చేసింది. నేను మాత్రం ”ఇది మా గురువుగారి ఆఖరి Read more…
మా అమ్మాయి పుట్టిన తర్వాత దానికి 1 1/2 వయస్సు ఉండగా మేము ఎక్కడ సచ్చరిత్ర పారాయణ జరిగినా కుటుంబ సమేతంగా వెడుతుండేవాళ్ళం. మా పాప మా అమ్మగారి ఒళ్ళో పడుకొని దానికి మాటలు కూడా సరిగ్గా రావు, ఆ వయస్సులో ఆ చదువుతున్న బాబా కథలు చాలా శ్రద్ధగా వింటుండేది మరి దానికా వయసులో Read more…
సాయిబాబా దక్షిణరూపంలో స్వీకరించిన డబ్బును, ఆ రోజునే పంచిపెట్టేవాడు. భగవాన్ శ్రీధరులవారు డబ్బు ముట్టుకునేదే లేదు. ఎవరైనా బలవంతంగా ఇస్తే, దానిని పరోపకారానికి ఉపయోగించాలి అనేది ఆయన నియమం. శ్రీధరులు హుబ్లీ స్టేషన్ లో ఉన్నారు. అక్కడనుండి ఆయన రైలు ప్రయాణం చేయాలి. గమ్యం సజ్జన్ గఢ్. రైలు వచ్చే సమయమైంది. రైలు టికెట్టుకు కూడా Read more…
‘In food Charity one need not see the worthiness’ SAI BABA used to say. Mother of Vinobha Bave used to provide charity to beggars who have come to her house. She has given food Charity to a Strong Man once. Read more…
సాయిబాబా “అన్నదానంలో పాత్రతను చూడనవసరం లేదు” అన్నారు. వినోబాభావే తల్లి ఇంటికి వచ్చిన బిచ్చగాండ్లకు దాన ధర్మాలు చేసేది. ఒకసారి బలిష్టుడైన వానికి అన్నదానం చేసింది. వినోబా “అలా చేయటం సబబా?” అని ప్రశ్నించాడు. “వినో (వినోబాభావే) ఒక వ్యక్తి యోగ్యతా యోగ్యతలు నిర్ణయించే శక్తి మనకుందా? గుమ్మం ముందు నిలబడిన ప్రతి వ్యక్తి దైవ Read more…
2007 వ సంవత్సరంలో మా ఆవిడకి ఏదో బలహీనత వల్ల కంటినరాలు దెబ్బతిని చూపు మందగించి, తరువాత కనపడకుండా పోయింది. కాకినాడలో మొత్తం మూడు హాస్పిటల్ లో చూపించాను. కేట్రాక్టు కాకపోయినా కేట్రాక్టు అని ఆపరేషన్ చేసారు. క్రమంగా చూపు పూర్తిగా తగ్గిపోయింది. UVITIS అన్నారు. దానికీ ట్రీట్మెంట్ చేసారు, ఏ గుణం కనపడలేదు. L Read more…
Expensive Cars were kept for Nisargadatta Maharaj to take him wherever he wants by his Disciples. But Maharaj was not concerned about them. That Maharaj of Knowledge was doing Bhajan along with devotees. There was a message that the disciple Read more…
ఖరీదైన కారులు నిసర్గదత్త మహారాజును ఎక్కడికంటే అక్కడకు తీసుకుపోవటానికి సిద్డంగా ఉంచుతారు ఆయన శిష్యులు. కానీ ఆయనకు అవేవిపట్టవు. ఆ జ్ఞాన మహారాజు భక్తులతో భజన చేస్తున్నాడు. మహారాజ్ భక్తుడొకడు అంతిమ శ్యాస పీల్చే దశలో ఉన్నాడని కబురు వచ్చింది. భక్తులందరూ కలవరపడసాగారు. విసర్గదత్తు భజన పూర్తిచేసారు. ఎవరి దారిన వారిని పొమ్మన్నారు. విసర్గదత్తులు సరాసరి Read more…
Winner : Sridhar Respected Devotees…please attempt the Quiz and be a part of Sai Baba activity. Thank you. This Quiz has been prepared and typed by Maruthi Sainathuni
నా పేరు నరసింహారావు. మేము కొవ్వాడ లో ఉంటాము. నేను LIC ఏజెంట్ ని. మా చిన్నప్పుడు ఖర్గపూర్లో ఉండేవాళ్ళము. మా నాన్న గారు సత్య సాయి భక్తులు. మా ఇంటి నిండా సత్యసాయి బాబా ఫోటోలు ఉండేవి. అన్నిటి మధ్యన ఒకటి షిరిడి సాయి బాబా ఫోటో ఉండేది. అదెందుకో నన్ను చాలా ఆకర్షిస్తుండేది. Read more…
Recent Comments