మా చెల్లెలి ఇంట్లో జరిగిన ఒక సంఘటన ఇది. మా మరిది సంవత్సరానికి ఒకసారి అయ్యప్ప మాల వేసుకుంటాడు. ఆ సంవత్సరం అతనికి కొంచెం ఒంట్లో బాగుండక వేసుకోలేదు. మాల వేసుకోలేదు కదా కొంతమంది అయ్యప్పలకి భిక్ష అయినా పెడదామనుకుంది మా చెల్లెలు. వాళ్ళమ్మాయి ఫ్రెండ్ వాళ్ళ నాన్న కూడా అయ్యప్ప మాల వేసుకుంటూ ఉంటాడు, Read more…


భరత్ రావు గారి అనుభవములు ఎనిమిదవ మరియు చివరి భాగం మా అబ్బాయి ఏడాదిలో ఒక నెలరోజుల పాటు అఖండ దీపం పెట్టి ఒక వారం గురుచరిత్ర, ఒక వారం శ్రీ సాయి లీలామృతం ఇలా నెలంతా చదవటం అలవాటు. ఇలా చదువుతున్నన్నాళ్ళు జయమ్మ నిష్ఠగా నియమంగా ఇంట్లో వాళ్ళకంటే ఎక్కువగా రోజూ బాబాకి ఎదో Read more…


Voice support by: Mrs. Jeevani సాయి మహా సమాధి అనంతరం వియోగ బాధను మహల్సాపతి అనుభవించాడు. ఇక ఆ వియోగం చాలుననుకున్నాడు. తన తండ్రి ఆబ్దీకం నాడు తన శరీరాన్ని వదలి వేస్తానని అందరకూ చెప్పాడు. వారు నమ్మారు. తన తండ్రి ఆబ్దీకం భాద్రపద శుద్ధ ఏకాదశి నాడు వస్తుంది. ఆ సంవత్సరం  ఆయన Read more…


Kota Jagannatha Swamy was praised as Sadguruvu in Ongole was born to a Vysya Family. Due to his past life’s good deeds, His spiritual Path has become good. Many Great People has made him walk in the spiritual path. He Read more…


ఒంగోలులో సద్గురువుగా కీర్తించబడే కోట జగన్నాథస్వామి వైశ్య దంపతులకు జన్మించారు. పూర్వ జన్మల సుకృతం వలన ఆధ్యాత్మిక మార్గం సుగమమైంది, ఎందరో సత్పురుషులు ఆయనను ఆ మార్గంలో నడిపించారు. పసికందుగా ఉయ్యాలలో ఉన్నప్పుడే ఎవ్వరూ లేని వేళల్లో ఊయలలోనే యోగాసనాలు వేసేవాడు. మేనమామతో చుట్టుప్రక్కల ఉన్న గ్రామాలకు తిరుగుతూ బట్టలు అమ్మేవాడు. మిఠాయి కొట్టుకు పోయి Read more…


Voice support by: Mrs. Jeevani నానా సాహెబ్‌ నిమోంకరు కుమారుడు సోమనాథ్‌ శంకర దేశపాండే సెప్టెంబరు నెలలో 1936న కొన్ని ఆచరణీయ, ఆసక్తికర సంఘటనలను పేర్కొన్నారు. సాయిబాబా శ్యామాని విష్ణు సహస్ర నామ పారాయణం – రోజుకొక నామము నైనా సరే – చేయమన్నారు. శ్యామా మాతృ భాష మరాఠీ. సంస్కృతము రాదు. సాయికి Read more…


Winner : Gopal Respected Devotees…please attempt the Quiz and be a part of Sai Baba activity. Thank you. This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni


Shri Chand was the first son of the founder of Sikh Religion Shri Guru Nanak. Shri Chand was born on September 9th 1494 at the house of his Maternal Grand Father. People all thought him to the incarnation of Lord Read more…


శ్రీచంద్ సిక్కు మత స్థాపకుడైన గురునానక్ మొదటి కుమారుడు. సెప్టెంబర్ 9, 1494 శ్రీచంద్ మాతామహుని ఇంట జన్మించాడు. అతనిని అందరూ శివుని అవతరంగానే భావించేవారు. గురునానక్ ప్రథమ శిష్యుడు శ్రీచంద్. ఒకసారి శ్రీచంద్ నదిని దాటటానికి పడవ ఎక్కబోయాడు. “మీకున్న శక్తులతో నదిని దాటవచ్చుగా! పడవ కావాలా?” అని ఎగతాళిగా మాట్లాడాడు ఆ పడవ Read more…


Voice support by: Mrs. Jeevani ఇరువది దినములలో ఉమా సహస్రమును స్తవనరూపమున లిఖింతునని, అటుల పూర్తి చేయకున్న గ్రంథమును చించివేయుదునని కావ్యకంఠ గణపతి ముని ప్రతిజ్ఞ చేశారు. గంటము పట్టు వ్రేలిపై గోరుచుట్టు ఏర్పడి వ్రాయుట మందగించెను. ఇక చివరి దినమున 250 శ్లోకములను పూర్తి చేయవలయును. అయిదుగురు లేఖకులను ఏర్పరచుకొని, ఒకొక్కరికి 50 Read more…


For SAI BABA His Torn Karni is His Golden Robe. His Brother Shegam Maharaj does not have that too. He was the perfect Avadhoota. SAI BABA always used to say Allah Maalik. Gajanan Maharaj used to say Gam Gam Ganambote. Read more…


మా ఇంట్లో ఏడాదికి ఒకసారి నామం జరుగుతూ ఉంటుంది కదా ఆ సమయంలో మేమూ నామం చెబుతూనే ఉంటాం, కానీ ఎక్కువగా నామం చెప్పటానికి వేరే వాళ్ళని పిలుస్తుంటాం. ఆయన పేరు లవకుమార్. ఆయన, ఆయన బృందం తోటి డోలక్, హార్మోనియం వాయించుకుంటూ, ఒళ్ళు పులకరిచేటట్టుగా చాలా బాగా నామం చెబుతారు. ఒక ఏడాది ఆయనకీ Read more…


సాయిబాబాకు చిరిగిన కఫ్నీయే చీనాంబరం. సాయి సోదరుడైన షేగాం  మహారాజుకు అది కూడా  లేదు. ఆయన పరిపూర్ణ అవధూత. సాయి ఎల్లప్పుడూ “అల్లా మాలిక్” అనేవాడు. గజానన్ మహారాజు “గంగం గణాంబోతే” అనే వాడు. సాయిబాబా ద్వారకామాయిలో గల కొలంబా నుండి ఆహారం తీసుకునేవాడు. ఆ కొలంబా నుండే జంతు జాలం కూడా ఆహారం తీసుకునేవి. Read more…


Voice support by: Mrs. Jeevani అది పూనా నగరం. ఆగస్టు 17, 1925వ సంవత్సరం. ”నా ఫకీర్‌ తాజ్‌ వెళ్ళిపోయాడు” అని బాబా జాన్‌ అన్నది తన దగ్గర ఉన్న సందర్శకులతో. ఎవరికీ అర్థం కాలేదు. తెల్లవారింది. వార్తా పత్రికలు తాజుద్దీన్‌ బాబా ఆగస్టు 17న మహా సమాధి చెందారన్న వార్తను ప్రచురించాయి. తాజుద్దీన్‌ Read more…


When SAI BABA first stepped into Shirdi, that village was just like thrown away tiny village. Similar is the case with Shankara Deva. It was amidst Bharatati Trees in an island, as per religious, cultural and political changes took place Read more…


భరత్ రావు గారి అనుభవములు ఏడవ భాగం 1992 లో B. Sc చదువుతున్న మా అబ్బాయి కాలేజీ ఫీజ్ కట్టాలి అని అన్నాడు, ఆ సమయంలో చేతిలో డబ్బులు లేవు, ఇద్దరం సంపాదిస్తున్నా అప్పుడప్పుడు డబ్బుకి ఇబ్బంది వస్తూనే ఉంది. ఫీజ్ పెద్ద మొత్తం లోనే ఉంది. ఎవరినైనా అడగాలంటే కొంచెం మొహమాటం, పైగా Read more…


సాయిబాబా షిరిడీలో అడుగు పెట్టిన సమయంలో ఆ ఊరు విసిరివేసినట్లు ఒక కుగ్రామంగా ఉండేది. అలాగే శంకరదేవ జన్మించిన సమయంలో కూడా అంతే. భారతటి చెట్ల మధ్య ఒక ద్వీపంలా ఉండిన మతపర, సామాజిక, రాజకీయ మార్పులకు గురి చేసేంతగా, ఐక్య ఆధునిక అస్సాం రాష్ట్ర అవతరణకు జన్మించిన కారణ జన్ముడాయన. శంకరదేవ రూపొందించిన వైష్ణవ సాంప్రదాయాన్ని Read more…


Voice support by: Mrs. Jeevani ‘షిరిడీ చే సాయిబాబా” అనే గ్రంథంలో డాక్టరు కేశవ్‌ భగవంత్‌ గవాంకర్‌, రామచంద్ర ఆత్మారాముడు, ఆయన కుటుంబం షిరిడీలోని సాయినాథుని వద్దకు సెప్టెంబరు 7న చేరారని వ్రాసాడు. తర్కడ్‌ భార్యకు పార్శ్వపునొప్పితో చాలా కాలం నుండి బాధపడుతోంది. బాంద్రా మసీదులో ఉన్న పీర్‌ మౌలానా వద్దకు వెళ్ళింది బాధ Read more…

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles