Author: Sai Baba


గురువే నా సర్వస్వం: శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై! సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కి జై!! ఆధ్యాత్మికత గురించిగాని, సద్గురు సంప్రదాయం గురించిగాని నాకు ఏమాత్రం తెలియదు. వాటిగురించి తెలుసుకోవాలనే కోరికగాని, అవగాహనగాని నాకుండేవి కావు. చుట్టూ ఉన్న బంధువులు, స్నేహితులు పరిధిలో యాంత్రికంగా సాగిపోతున్న నా జీవిత Read more…


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై!  సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కి జై!! నేను 2008 లో నిజామాబాద్ లో శ్రీ హరిసార్ దగ్గర ‘రాజీవ్ గృహకల్ప ‘ స్కీములో పని చేస్తున్నాను. అప్పటికి నాకు బాబా , గురువుగారి గురించి తెలియదు. అప్పుడు నిజామాబాదు లో చారిగారు(ఆర్టిసిలో రిటైర్డ్ Read more…


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై! నేను మీ అందరితో ఒక శుభవార్త పంచుకోవాలనుకుంటున్నాను. నాకు ఒక పెద్ద సాఫ్ట్ వేర్ కంపెనీ లో ఇంటి నుండే పనిచేసేలాగ ఉద్యోగం దొరికింది. (వర్క్ ఫ్రం హోం)  ఇది నిజంగా బాబా లీలే అని చెప్పవచ్చు. ఎందుకంటే నేను నిజానికి ఈ ఉద్యోగానికి అప్లై Read more…


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై!  సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కి జై!! నేను ప్రతిరోజూ సాయి బాబా సత్సంగ కేంద్రం (కో-ఆపరేటివ్ వెనుక వున్నా)లో జరుగు సత్సంగానికి వెళ్ళుతుంటాను. బాబా భక్తుల సమస్యలను పరిష్కరించి ఎలా వారిని అదుకొంటారో నాకు జరిగిన ఒక సంఘటన మీకు వివరిస్తున్నాను. మా Read more…


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై! సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కి జై!! “పూజ్యశ్రీ సాయినాథుని శరత్ బాబూజీ 13.11.2010 శనివారం 2 గంటలకు మహాసమాధి చెందారు” అని అదే రోజు సాయంత్రం పూల ప్రసాదరావు గారు(సాయియానాలో డయాస్ పూలు డేకరేషన్ చేసే అంకుల్) మాకు 6:30 గంటలకు ఫోన్ Read more…


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ్…నాకు జరిగిన బాబా అనుభవం మీ అందరితో పంచుకుంటున్నాను . మా ఇంట్లో పూజా మందిరం లో గోడ మధ్య భాగం లో  కొన్ని దేవుళ్ళ చిత్రాల ప్రింటెడ్ టైల్స్ వున్నాయి..వాటిని మా అమ్మ రోజు Read more…


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై!  సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కి జై!!  3-7-2014 సాయత్రం సంధ్యా ఆరతికి సాయి బాబా సత్సంగ కేంద్రంకి (కో – ఆపరే టివ్ బ్యాంకు వెనుక) వచ్చి, ఇంటికి వెళ్ళిన తరువాత ఆరోజు తెల్లవారు ఝామున 3.30 కి నాకు ఒక స్వప్నం Read more…


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై! సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కి జై!! నేను గత 15 సంవత్సరములుగా జేమ్స్ గార్డెన్ లోని సాయిబాబా మందిరంలో రాత్రి పూట పడుకుంటున్నాను. ఉదయం నుండి సాయంత్రం వరకు డ్యూటీకి వెళతాను. కొత్త మందిరం ప్రారంభోత్సవం అయిపోయినది. బాబా గురూజిల పెద్ద ఫోటోలు Read more…


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై!  నేను ఎన్నో సంవత్సరాలుగా సాయి బాబా భక్తురాలను. నేను నా జీవితంలో జరిగిన రెండు అనుభవములను బాబా భక్తులతో పంచుకొంటున్నాను. నా చిన్నతనం నుండి నేను బాబా భక్తురాలిని, నా తల్లిదండ్రులు కూడా సాయి బాబా భక్తులు. బాబా ఎల్లప్పుడు నాకు తోడూ నీడగా ఉంటాడని నా Read more…


“బాబా గురుదేవులు పాదపద్మములకు నమస్కరించి గురుబంధువుకి జరిగిన అనుభవము” మాతండ్రి అయినటువంటి గంగయ్యగారికి 47వ సం|| నుండి 62వ సం|| వరుకు మోకాళ్ళు నొప్పులతో బాధ పడుతున్నారు. అదికాక ఒక రోజు ఆదివారం మధ్యాహ్నం 12 గం|| లకు కాలు జారి పడినారు. తరువాత డాక్టర్ ని సంప్రదించాము. డాక్టర్ గారు పెద్దవారు అయినందున కాళ్ళు Read more…


అనంతకోటి బ్రహ్మాండ  నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై. నానా సాహెబు డెంగ్లే యను గొప్ప జ్యోతిష్కుడు, బాపూ సాహెబు బుట్టీ షిరిడీలో నుండునపుడు ఒకనా డిట్లనెను. “ఈ దినము అశుభము. నీ ప్రాణమునకు హాని కలదు.” ఇది బాపు సాహెబును చలింపజేసెను. ఆయన యథాప్రకారము Read more…


అనంతకోటి బ్రహ్మాండ  నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై. బొంబాయికి దగ్గరనున్న శాంతాక్రజ్ లో పఠారెప్రభుజాతికి చెందిన బాలారామ్ ధురంధర్ యనువారుండిరి. వారు బొంబాయి హైకోర్టులో న్యాయవాది. కొన్నాళ్ళు బొంబాయి న్యాయశాస్త్ర కళాశాలకు ప్రిన్సిపాలుగా నుండెను. ధురంధర్ కుటుంబములోని వారందరు భక్తులు, పవిత్రులు, భగవచ్చింతన గలవారు. Read more…


అనంతకోటి బ్రహ్మాండ  నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై. యోగులు ఒకరినొకరు అన్నదమ్ములవలె ప్రేమించుకొనెదరు. ఒకానొకప్పుడు శ్రీవాసుదేవానంద సరస్వతి స్వాములవారు (టెంబె స్వామి) రాజమండ్రిలో మకాం చేసిరి. ఆయన గొప్ప నైష్ఠికుడు, పూర్వాచారపరాయణుడు, జ్ఞాని, దత్తాత్రేయుని యోగిభక్తుడు. నాందేడు ప్లీడరగు పుండలీకరావు వారిని జూచుటకై కొంతమంది Read more…


అనంతకోటి బ్రహ్మాండ  నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై. మధ్యపరగణాలోని ఖాండ్వా గ్రామమందు వడనగర నాగర బ్రాహ్మణకుటుంబములో హరిసీతారామ్ ఉరఫ్ కాకాసాహెబు దీక్షిత్ జన్మించెను. ప్రాథమికవిద్యను ఖాండ్వాలో హింగన్ ఘాట్ లలో పూర్తి చేసెను, నాగపూరులో మెట్రిక్ వరకు చదివెను. బొంబాయి విల్సన్, ఎల్ఫిన్ స్టన్ Read more…


అనంతకోటి బ్రహ్మాండ  నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై. ఈ అధ్యాయమును హేమండ్ పంతు నానాసాహెబు చాందోర్కరు కథతో ముగించెను. ఒకనాడు నానాసాహెబు మసీదులో మహాళ్సాపతి మొదలగువారితో కూర్చొని యుండగా, బీజాపూరు నుండి ఒకమహమ్మదీయుడు కుటుంబముతో బాబాను జూచుటకు వచ్చెను. అతనితో గోషా స్త్రీ లుండుటచే Read more…


అనంతకోటి బ్రహ్మాండ  నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై. బాబాను పరీక్షించుటకై యింకొకరు వచ్చిరి. వారి కథను వినుడు. కాకాసాహెబు దీక్షిత్ తమ్ముడు భాయాజీ నాగపూరులో నివసించుచుండెను. 1906వ  సంవత్సరములో హిమాలయములకు బోయినపుడు సోమదేవ స్వామి యను సాధువుతో అతనికి పరిచయము కలిగెను. ఆ సాధువు Read more…


అనంతకోటి బ్రహ్మాండ  నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై. హరి కానోబా యను బొంబాయి పెద్దమనుష్యుడొకడు తనస్నేహితులవల్ల, బంధువులవల్ల బాబాలీల లనేకములు వినెను, కాని నమ్మలేదు. కారణమేమన అతనిది సంశయస్వభావము. బాబాను స్వయముగా పరీక్షించవలెనని యతని కోరిక. కొంతమంది బొంబాయి స్నేహితులతో అతడు షిరిడీకి వచ్చెను. Read more…


అనంతకోటి బ్రహ్మాండ  నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై. సపత్నేకర్ న్యాయపరీక్షలో నుత్తీర్ణుడయ్యెను. అక్కల్ కోటలో వృత్తిని ప్రారంభించి, యచట న్యాయవాది యాయెను. పది సంవత్సరముల పిమ్మట అనగా, 1913లో వానికి గల యొకేకుమారుడు గొంతు వ్యాధితో చనిపోయెను. అందువలన అతని మనస్సు వికల మయ్యెను. Read more…

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles