Category: Madhavi Appam Collection


భక్తురాలు: పీసపాటి వెంకట రమణి నివాసం: కోడూరు నా పేరు పీసపాటి వెంకట రమణి, మా అమ్మ గారి పేరు పీసపాటి వెంకట సత్యవతి. మాది కోడూరు. మాకు బాబా ప్రసాదించిన ఒక అనుభవాన్ని సాయి బంధువులతో పంచుకొనే అవకాశం ఇచ్చిన బాబా వారికి నా నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. 2009 సంవత్సరంలో నేను, మా అమ్మ, Read more…


భక్తుడు: నిడిగొండ జనార్దన్ సులోచనాబాయి నివాసం: హైదరాబాద్ నియా కరా చారని ఠెవిలామదా! పరిసానీ వినంతా మాఝే పండరినాథా ! చేతులు జోడించి నీ పాదాలపై నా శిరస్సు ఉంచాను. ఓ సద్గురునాథా నా ప్రార్ధననుమన్నిస్తూ నన్ను ఎల్లవేళలా కాపాడుతూ ఉన్న ఓ శిరిడినాథ నీకు నా మనః పూర్వకమైన కృతజ్ఞతా సుమాంజలి. సాయి బంధువులందరికి Read more…


భక్తుడు: భాష్కర్ గౌడ్ నివాసం: తాడిపత్రి భగవాన్ శ్రీ శిరిడి బాబా వారి దివ్య పాదపద్మాలకు శిరస్సు వంచి నమస్కరిస్తూ, పూజ్య గురుదేవులు శ్రీశ్రీ అమ్ముల సాంబశివరావు గారి దివ్య పాదపద్మాలకు నమస్కరిస్తూ.   నా పేరు కె. భాష్కర్ గౌడ్, నేను MBA  1st ఇయర్ చదువుతున్నాను. సాయి బంధువులందరితో నాకు జరిగిన లీలను Read more…


భక్తురాలు: రజిత నివాసం: హన్మకొండ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై! సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కి జై !! సాయి బంధువులందరికి నమస్కారం. నా పేరు రజిత దశరథం. మేము హన్మకొండలోని రెడ్డికాలనీలో ఉంటాము. కొద్దీరోజుల క్రితం అందరం కలిసి మా మామగారి అస్తికలు కలపడానికి కాళేశ్వరం వెళ్ళాము. Read more…


భక్తుడు: శ్రీనివాస్ నివాసం: హైదరాబాద్ జయదేవ జయదేవ దత్త అవదూతా! ఓ సాయి అవదూతా జోడునికర తవ చరనీ ఠీవితో మాదా! జయదేవ జయదేవ! దత్త స్వరూపుడైన సాయి అవదూత! మీకు జయము. నా చేతులు జోడించి, నా తల మీ పాదాలపై ఉంచుతున్నమీకు జయము జయము తండ్రి. సాయి బందువులకు సాయిరామ్. నా పేరు శ్రీనివాస్. సరూర్ నగర్,  హైదరాబాద్ వాసిని. 13 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు రోడ్డు మీద ఒక Read more…


                                                      భక్తురాలు: రజిత                                                                              Read more…


భక్తుడు: సురేష్ గౌడ్ నివాసం: హైదరాబాద్ జయదేవ జయదేవ దత్తావదూత – ఓ సాయి అవదూత! జోడుని కర తవచరని ఠెవితో మాధా – జయదేవ జయదేవ!! “శ్రీ సాయీశ! కృపాసాగరా! జనులందరి కోర్కెలు తీర్చేవాడ! శరత్ కాలంలో చంద్రుని వంటి ప్రకాశం గల ఓ సాయినాథ నీకు నా సాష్టాంగ  నమస్కారం. నా మనసులోని కోరికను తీర్చే సాయినాధ నీకు నా సాష్టాంగ నమస్కారం. నా మనసులోని Read more…


భక్తుడు: నందకిశోర్ నివాసం: హైదరాబాద్ నా పేరు ‘నందకిశోర్’. నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాయడానికి నారాయణగూడ వెళ్ళాలి. మా హాస్టల్ మెహదీపట్నంలో ఉంది. రెండు రోజుల ముందుగానే హాల్ టిక్కెట్ తీసుకుని నా కాలేజీ బ్యాగ్ లోపెట్టుకున్నాను. ఎక్సమ్ కి  ప్రిపేర్ అయ్యాను. రెండు గంటలు ఉంది ఎక్సమ్ కి  అనగా, ఎక్సమ్ Read more…


భక్తురాలు: అనురాధ నివాసం: హైదరాబాద్ కాశీ స్నాన జప ప్రతిదివసి  – కొల్హాపుర బిక్షేసి నిర్మల నదితుంగ  జలప్రాసి_నిద్రామాహురదేశి ఐసాఏ ఈబా! “ప్రతి రోజు కాశిలో స్నానం చేసి, కొల్హాపురంలో భిక్ష తీసుకొని, తుంగభద్రలో నీరు సేవించి మహురంలో నిద్ర చేసే సాయి దేవా మీకు నా ప్రణామాలు”. సాయిబంధువులకు సాయిరాం, నా పేరు అనురాధ. Read more…


భక్తురాలు:అనురాధ నివాసం:హైదరాబాద్ సాయి రహమ్ నజర్ కర్ నా- బచ్చోంకా  పాలన్ కర్ నా ! మై అంధహు బంధా ఆప్ కా – ముఝకో ప్రభు దిఖలానా !! “బాబా మీ కృపా దృష్టి మాపై ఉంచండి. మీ పిల్లలమైన మమ్మలిని ఏలుకోండి. అజ్ఞానం అనే  అంధకారంలో ఉన్న మీ బానిసని ఎలాగైనా నాకు మీరే భగవంతుణ్ణి చూపాలి. మీకు నా ప్రణామాలు” సాయి బందువులకు సాయిరాం. నా పేరు అనురాధ. మాది అంబర్పెట్. నేను చిన్నగా  Read more…


భక్తుడు: పవన్ నివాసం: హైదరాబాద్ సాయి బంధువులకి నమస్కారం. నా పేరు పవన్. బాబా లీలను మీతో పంచుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. మేము చిన్నపుడు మా నాన్న ఒక చిన్న ప్రభుత్వ ఉద్యోగి. చాలా తక్కువ జీతం వచ్చేది. మా తల్లిదండ్రులకి మేము నలుగురు పిల్లలము. అయినా గాని మా నాన్న ఆయనకి వచ్చే తక్కువ Read more…


భక్తుడు: పవన్ నివాసం: హైదరాబాద్ సాయి బంధువులకి నమస్కారం. నా పేరు పవన్. అవి నేను ఉద్యోగరీత్యా పూనేలో వుంటున్నరోజులు. ఒక ఆదివారం రోజు ఉదయం బాబా పూజా  పూర్తి చేసుకొని టిఫిన్ చేస్తుంటే మా ఇంటి దగ్గర నుంచి ఫోన్ కాల్ వచ్చింది. మా అమ్మకు చాలా సీరియస్ గా వుంది, హాస్పిటల్లో చేర్పించాం, Read more…


భక్తుడు: పవన్ నివాసం:హైదరాబాద్ సాయి బంధువులకి నమస్కారం. నా పేరు పవన్. నాకు వివాహం జరిగి, కొన్నినెలలకి ఒక పాప పుట్టింది. తనకి ఒక సంవత్సరం వయసు వచ్చే వరకు అంతా బాగానే వుంది గాని, ఆ తరువాత, నిమోనియా వచ్చి, రెయిన్బో హాస్పిటల్ లో చేర్పించాము. ఒక వారం రోజులు హాస్పిటల్ లోనే వుంచుకొని Read more…


భక్తురాలు:రజని నివాసం:ఒంగోలు సాయి బంధువులకి నమస్కారం. నా పేరు రజని. నాకు మొదటి నుండి బాబా అంటే ఇష్టం. పెళ్ళైన తరువాత మా ఇంటికి దగ్గరలోనే సత్సంగం ఉండడంతో, సత్సంగాలకు వెళ్లడం బాబా, గురువుగారి (శరత్ బాబూజీ గారి) దర్శనాలు చేసుకోవడం అలవాటైంది. గురువుగారిని మొదటిసారి చూసినప్పుడు ఆ పాదాలు తాకినప్పుడు నేను గురువుగారికి సంబంధించిన Read more…


భక్తురాలు: శ్రావణి సాయి బంధువులందరికి నమస్కారం. నా పేరు శ్రావణి. నాకు బాబా అంటే చాలా ఇష్టం. నా జీవితంలో జరిగిన సాయి లీలను మీతో పంచుకునేందుకు అవకాశం ఇచ్చిన బాబాకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాకు కడుపులో నొప్పి విపరీతంగా వస్తు ఉండేది. మందులు వాడినా కూడా తగ్గలేదు. నేను సచ్చరిత్ర పారాయణ చేస్తూ ఉంటాను. Read more…


భక్తురాలు: సుజాత నివాసం: వలిగొండ సాయిబాబా …సాయిబాబా…సాయిబాబా… సాయిబాబా… సాయిబాబా సాయి బంధువులకి నమస్కారం. నా పేరు సుజాత వలిగొండ. బాబా గారు చేసిన ఒక చిన్న లీలను మీతో చెప్పాలనుకుంటున్నాను. నా వయస్సు 52  సంవత్సరాలు. నాకు షుగర్ వ్యాది ఉంది. నా పిల్లలందరికీ  వివాహం అయింది బాబా దయ వల్ల సంతోషంగా ఉన్నారు. Read more…


భక్తురాలు: మాలతి నివాసం: హైదరాబాద్ ఓం సాయి నమో నమః-  శ్రీ సాయి నమో నమః జయ జయ సాయి నమో నమః – సద్గురు సాయి నమో నమః ఓ సద్గురు నాథ మీకు ప్రణామాలు. సాయి బంధువులందరికి సాయిరామ్. నా పేరు మాలతి. దిల్ సుఖ్ నగర్ నివాసిని. బాబా భక్తురాలిని అని చెప్పుకోవడం Read more…


భక్తురాలు: రజని నివాసం: కావలి సాయి బంధువులకి నా నమస్కారం. నా పేరు రజని. బాబా లీలను మీతో పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. మాకు పెళ్ళైన కొత్తలో మేము కావలిలో ఉండే వాళ్ళము. అప్పుడు మాకు ఇంకా పిల్లలు కలగలేదు. మా బంధువుల అక్కకి ఇద్దరు పాపలు. దాదాపు ఒకే వయస్సు ఉన్న Read more…

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles