మా గ్రామంలో BCA కాలేజి ఒకటి కొత్తగా పెట్టారు. అందులో నలుగురు విద్యార్థులు ‘సాయి దీక్ష’ తీసుకున్నారు. దీక్షలో నియమ నిష్టలు పాటించాలి. అలా ఉండలేనప్పుడు తీసుకోకూడదు. కానీ ఈ నలుగురిలో ముగ్గురు పిల్లలు వారి వారి వ్యసనాలను మానుకోలేక పుట్టినరోజు, పార్టీ అంటూ విందు, వినోదాలతో మద్యమాంసాలను తింటూ నియమాలను ఉల్లంఘించారు. ఈ పార్టీ Read more…
Category: Lakshmi Narasimha Rao
మాకు వివాహం జరిగిన చాలా ఏళ్ళకి సుమారు 25 సంవత్సరాలు గడుస్తూన్నా సంతానం కలగలేదు. అందుకని ఇక్కడ అంటే ఇండియాలో చాలా చోట్ల మందులు వాడాము, ఏమీ ఫలితం లేకపోయింది. అమెరికా వెళ్లి అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవాలనుకున్నాము. అక్కడ ఉన్న మా స్నేహితురాలి ద్వారా అన్ని ప్రయత్నాలు చేసుకున్నాము. ట్రీట్మెంట్ కి ఎన్నాళ్ళు సమయం పడుతుంది, Read more…
నా పేరు నిర్మలా దేవి మా వారు పంచాయితీ రాజ్ లో ఇంజినీర్ గా చేసి రిటైర్ అయ్యారు. మాకు 1982వ సంవత్సరంలో వివాహం జరిగింది. మాకు చాలా కాలం వరకు సంతానం కలగలేదు. బాబా నాకా భాగ్యాన్ని ప్రసాదించాడు. అది ఎలా జరిగిందంటే 1983 వరకూ నాకు బాబా ఎవరో తెలియదు. ఆయన పూజలు Read more…
ఇస్మాయిల్ గారి అనుభవములు మూడవ భాగం నాకు సాయి అన్నా, సాయి భజనలన్నా సాయి నామం అన్నా కూడా ప్రాణం. ఒక చోట సాయి నామం ఏకాహం అంటే “ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి” అనే నామాన్ని ఆపకుండా 24 గంటలు చెపుతారు. అందులో నాకు పాలు పంచుకునే అదృష్టం లభించింది. Read more…
ఇస్మాయిల్ గారి అనుభవములు రెండవ భాగం ఒక రోజు ఒక అవసరం నన్ను వెంటాడింది. ఎంత ప్రయత్నించినా నాకు డబ్బులు దొరకలేదు. ఎం చేయాలి? అని ఆలోచించాను. తప్పని తెలిసి, తప్పనిసరి పరిస్థితిలో ఇంట్లో కొంత చిల్లర నోట్లు ఒక మట్టితో చేసిన డిబ్బీ లో వేస్తుంటారు. అది కనిపించింది. అది పగులగొట్టి ఇంట్లో ఎవరికీ Read more…
ఇస్మాయిల్ గారి అనుభవములు మొదటి భాగం నా పేరు ఇస్మాయిల్, నేనొక మహమ్మదీయ సాయి భక్తుడను. యుక్త వయసులో ఆట పాటలతో కాలం గడుపుతూ గురువారాలప్పుడు రంగు రంగుల బట్టలతో ఆడపిల్లలు ముస్తాబు చేసుకుని గుడికి వస్తారు కాబట్టి ఆ ఆడపిల్లల్ని చూడటానికి బాబా గుడికి ఫ్రెండ్స్ తో వెళ్ళేవాడిని, అలా తెలుసు నాకు బాబా. Read more…
నాకు చాలా రోజులు క్రితం తొడ మీద ఒక కురుపు వచ్చింది. నేను చాలా మందులు వాడాను కానీ తగ్గలేదు. ముందు నేను ఈ విషయం ఎవరికీ చెప్పలేదు. నొప్పి ఎన్ని రోజులు అయినా తగ్గక పోయేసరికి అమ్మకీ చెప్పాను. చాలా రోజులు నుండి ఉంది, ఏం చేసినా తగ్గటం లేదు అన్నాను. అమ్మ అయ్యో! అవునా Read more…
Translation, Typing & Voice support by: Mrs. Madhavi “ॐ साई राम” सभी साई भक्तोंको। आज हम जोशना जी का जीवन मे बाबा का आगमन कैसा हुआ, बाबा उनका साथ क्या, क्या लीला किया, सुनेंगे, उन्ही का बातोमे। मेरी नाम जोशना Read more…
గురువు గారి ఆశ్రమంలో గూడూరులో మేము కొంత డబ్బు ఇద్దామనుకున్నాము. అనుకోకుండా మేమంతా నైమిశారణ్యం వెళ్ళాము. అక్కడ గురువు గారికి బాబా గుడి ఉంది. అక్కడ దసరాల్లో ఉత్సవాలు జరుగుతుంటాయి. అవి చూడటానికి అక్కడ సేవ నిమిత్తంగా మేము నైమిశారణ్యం వెళ్ళాము. అక్కడ మాతాజీకి మేము డబ్బులు ఇద్దామనుకున్నాము. ఈ లోగా నైమిశారణ్యం బాబాగుడి చూసుకుంటున్న Read more…
48 వ రోజు భిక్షకి వెళ్ళాలి. నేను ఎక్కువ చెయ్యలేక 5 ఇళ్లల్లో అడుగుతానులే అదీ మా friend’s ఇళ్ళల్లో మాత్రమే అడుగుదాము అని అనుకున్నాను. అడిగిన భిక్ష తాలూకా డబ్బు కానీ వస్తువులు కానీ అవతలి వారు ఏమిచ్చినా తీసుకోవాలి. వారు ఇచ్చినదంతా గురువుగారి ఆశ్రమానికి పంపిస్తారు. మా వారు కారులో తీసుకెళ్ళి ఒక Read more…
నా పేరు దుర్గ, మా వారి పేరు ప్రసాద్. మా సొంత ఊరు రాజమండ్రి. రాజమండ్రి లో మాది చాలా పెద్ద బట్టల వ్యాపారం. మా చేతికింద 10 మంది పనిచేసేవారు. అంత పెద్ద వ్యాపారము కూడా అయినవాళ్ళ చేతుల్లోనే మోసపోయి సర్వం పోగొట్టుకుని ఇంచు మించు కట్టు బట్టలతో హైదరాబాద్ వనస్థలిపురంలో అడుగుపెట్టాము. ఏదయినా Read more…
మేము సైట్లు కొని కట్టి అమ్ముతుంటాము. సైట్లు మాకు దొరకడం లేదు, మేము చాలా బాధల్లో ఉన్నామప్పుడు. ”రామ్ రతన్ జీ” గురువుగారు అందరి ఇళ్లల్లో జ్యోతులు పెడుతూంటే మా ఇంట్లో జ్యోతి ఎలాగో పెట్ట లేని పరిస్థితి కనీసం వేరే ఇంట్లో జ్యోతులు పెడుతూంటే సేవ అయినా చేద్దాము అనిపించి వెళ్ళాను. పూజ జరిగే Read more…
సూరజ్ గారి అనుభవములు రెండవ మరియు చివరి భాగం నేను ఉదయాన్నే కాకడ హారతికి గుడికి వెళ్లి “బాబా నీ గుడికి రాక పోవడం వల్లనే నా పరిస్థితి ఇలా అయిపోయింది. నా తప్పు ఏమి లేకపోయినా అందరి ముందు దోషినయ్యాను. పోలీసు స్టేషన్ కి కూడా వెళ్ళవలసి వచ్చింది. నన్నొక శత్రువుని విలన్ ని Read more…
Translation, Typing and Voice Support by: Mrs. Madhavi “ॐ साई राम” सभी साई भक्तोंको। अभी हम यादव जी का जीवन मे बाबा का थीसरा लीला सुनेंगे,उन्ही का बातोमे। मेरा बेटा का जब छे, साथ साल उमर था, तब उसको बहुत Read more…
సూరజ్ గారి అనుభవములు మొదటి భాగం నా పేరు సూరజ్, మాది మరాఠీ కుటుంబం. మేము హైదరాబాద్, వనస్థలిపురం, వైదేహి నగర్ లో ఉంటాం. మేము ఇంతకు ముందు చిక్కడపల్లి లో ఉండేవారం. నేను ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నేను 6th క్లాస్ చదువుతున్నపుడు వనస్థలిపురం లో ఇల్లు కొనుక్కుని ఇక్కడకి వచ్చేసాము. Read more…
నా పేరు గాయత్రి దేవి. మేము విశాఖ పట్నంలో ఉంటాము. నేను ఇంట్లోనే ఉంటాను. నేను సాధారణ గృహిణిని మా వారు బిల్డింగ్ కాంట్రాక్టర్. స్థలాలు కొని ప్లాట్లు కట్టి ఇల్లు అమ్ముతుంటారు. మా వారికీ ఒకసారి కుడి చెయ్యి బాగా నొప్పి చేసింది. చెయ్యి పైకి ఎత్తడానికి చాలా కష్టపడవలసి వచ్చేది. ఎంతమంది డాక్టర్స్ Read more…
రాధ గారి అనుభవములు రెండవ మరియు చివరి భాగం ఆ తరువాత మా భార్య భర్తల మధ్య గొడవలతో దూరం ఎక్కువ అయింది. నేను కొన్ని రోజులకి మా వారికీ దూరంగా 5 సంవత్సరాలు హైదరాబాద్ లో మా అమ్మ దగ్గర ఉన్నాను. అప్పటికి నాన్న పోయారు. నేను బాబా పూజలు అక్కడ ఉండగా కూడా Read more…
Translation, Typing and voice support by: Mrs. Madhavi “ॐ साई राम” सभी साई भक्तोंको। आज यादव जी जीवन मे बाबा का दूसरा लीला सुनेंगे उन्ही का बातोमे। में नॉकरी शुरू करनेका बाद एक दिन साई भवन में काम खथम करके Read more…
Recent Comments