కృష్ణ ప్రియకు రెండవ సారి గర్భం దాల్చినది. సాయిబాబా కనపడి నీకు డిసెంబరు 26 న ఒక మగపిల్లవాడు కలుగును అని చెప్పిరి. ఆమెది అతి చిన్న వయసు ఒక కొడుకు మృతి చెందినాడు, మనసులో ఆ బాధ అలాగే వుంది. బాబా సంసారంలో పడకు అంటారు, మళ్ళీ పిల్లలు పుడతారని ఆయనే చెప్తారు. కృష్ణ Read more…
Category: Madhavi T V Collection
ఇలా రోజులు గడుస్తూవుండగా కృష్ణ ప్రియ పుష్పవతి అయినది. ఇంట్లో శుభకార్యం చేసి 1938 ఫిబ్రవరి నెలలో ఆమెను అత్తగారింటికి పంపాలని తల్లి దండ్రలు నిశ్చయించారు. ఆరోజు రాత్రి సాయినాథుడు ఆమె కలలో కనిపించి, నీవు ఇంక సంసారబంధమున పడుచుంటివి. నిన్ను నేను నిష్కామిని గా చేశాను. నీవు కొన్ని కఠోరనియమాలు పాటించాలి, అని చెప్పి, Read more…
కృష్ణ ప్రియ 9వ తరగతి వరకు చదివి తరువాత చదువు మానేసింది.ఆ కాలంలో అమ్మాయిలను అంతగా చదివించే వాళ్ళుకాదు. అమ్మాయి పెద్ద మనిషి కాక ముందే పెండ్లి చేసేవాళ్ళు. మన కృష్ణ ప్రియకు కూడా అలాగే ఆమె 13 వ ఏట విజయనగర వాస్తవ్యులైన శేషగిరిరావు(తంతి తపాలా శాఖలో పనిచేసేవారు) గారికి ఇచ్చి వివాహం రంగ Read more…
ఇప్పుడు కృష్ణ ప్రియకు 9 సంవత్సరాలు నడుచుచున్నది. అనేక దివ్య దర్శనములు అగుచుండెను. ఆమెకు 8 ఏట ఒకసారి అమ్మవారు(chicken pox) పోసి జర్వంతో తల్లడిల్లుచున్నది. అప్పుడు మంచి గంధం వాసన ఇల్లంతా వ్యాపించేను. కృష్ణకు మాత్రం ఎదురుగా లక్ష్మి, నారాయణ దర్శనం అయినది. ఆ పరంధాముడు ఎన్నో తపస్సులకు, యోగాలకు, యాగాలకు అందని దైవం Read more…
ఇలా జన్మించిన ఆ శిశువుకు రెండు సంవత్సరముల వయసు వచ్చెను. చిన్నప్పటినుంచి దైవ భక్తి కలిగినది, ఒక సారి చిన్న తమ్ముడు అతి జ్వరం వచ్చి చనిపోయెను. అప్పుడు ఈ “కృష్ణ” అనే చిన్న పాపకు యమదూతలు తన తమ్ముని తీసుకెళ్ళుచున్నారని, “బూచి, బూచి ” అని అరచెను. మాటలు కూడా రాని వయసులోనే ఈ Read more…
కృష్ణ ప్రియ తల్లి జోగుబాయి , తండ్రి హనుమంతరావు, అన్నోన్య దాంపత్యము వారిది. ఇద్దరు కృష్ణ భగవానుని భక్తులు. ఖరగ్ పూర్ లో ఉద్యోగ రీత్యా వుండేవారు. హనుమంతరావు రైల్వే ఉద్యోగి. పెండ్లి అయిన నాలుగు సంవత్సరాలకు కానీ వారికి సంతానం కలుగలేదు. ఆ కాలంలో సంతానం కలుగకుంటే నాలుగురు నానా విధాలుగా ఆలోచించేవారు. ఒక Read more…
మాతాజీ కృష్ణ ప్రియ జీవితం అంతా సాయిమయం. ఆమెకు 9 సంవత్సరాల వయస్సులో బయట ఆడుకుంటూ వుంటే బాబా ఆమెకు దర్శనం ఇచ్చారు. నేను నీకు గత ఎన్నో జన్మల గురువును అని చెప్పారు. ఆ పసి మనసుకు ఏమి అర్థంకాక అమ్మ దగ్గరికి పరుగులు పెట్టింది భయంతో అమ్మ, “ఆ సన్యాసి ఏదో ఇలా Read more…
హే సాయినాథ్, నేను నీ “సాయిలీల”, నీ చరిత్ర చదివి తరించ దానికి ఎంతో ఉత్కంఠతో, ఎన్నో రోజులుగా, ఆశగా ఎదురు చూస్తున్నాను. నాకు తెలుసు, కానీ ప్రజలకు ఏమి తెలుసు, నేను పడే వ్యధ,కష్టం, వాళ్ళకు అనుభవం కూడా ఉండదు. వూహించి కూడా వుండరు. ఎన్నో రోజులుగా ఎదురు తెన్నులు కాస్తున్నాను నీ శ్రీ Read more…
ఇది తిరుపతిలో జరిగింది. అది 1980 సంవత్సరం శ్రీమతి నాయుడు తన పూజా – గదిలో భక్తి పూర్వకంగా పూజలో నిమగ్నమై వుంది. అప్పుడు ఒక సత్ పురుష్ ఆమె ఎదురుగా దర్శనం ఇచ్చాడు. ఆయన తలమీద పెద్ద జటలు వున్నాయి. ఆయన ఆమెను అడిగాడు, ఏమి, నీకు నన్ను చూస్తె భయం వేయలేదా! ఆమె Read more…
1972 సంవత్సరం శ్రీమతి మణిశంకర్ ఒంటరిగా పూనాకు వెళ్తూవుండినది. ఆమె “డెక్కన్ క్వీన్” అనే train లో ఒక సీటు రిజర్వు చేసుకుంది. ఇంక ఒక 10 నిమిషాలకు train ఆ station నుంచి బయలు దేరుతుంది.ఇంతలో ఆమెకు టీ తాగాలనిపించి క్రిందికి దిగి టీ తీసుకొని, తన seat లోకి ఎక్కి కూర్చుంది. ఇంతలో Read more…
దగ్గర దగ్గర 38 సంవత్సరాల క్రిందట నా వయసు 13 సంవత్సరాలు అప్పుడు మా అమ్మ – నాన్న నన్ను మొదటిసారి శిరిడీకి తీసుకెళ్ళారు. సాయి సమాధి మందిరంలో ఆయన చరణ స్పర్శ చేసిన వెంటనే నాకు అనిపించింది. నా శరీరంలో ఎదో చైతన్య సంచారం జరిగింది.(అంత చిన్న వయసులోనే). “సమాధి తరువాత కూడా నేను Read more…
సాయి భక్తి మాకు మా నాన్న గారి ద్వారా ఆశీర్వాదరూపంలో ప్రాప్తించింది. దానికి మేము ఎంతోఅదృష్టవంతులం అనుకుంటాము. మాకు బాబా అనేకమైన, అద్వితీయమైన అనుభవాలను కలిగిస్తున్నారు.దానిలో ఒకటి మచ్చుకు నేను రాస్తున్నాను. ఫిబ్రవరి 2010 లో జరిగిన సంఘటన ఇది మేము అందరం కలిసి దహను అనే స్థలానికి picnic కు వెళ్ళాము. అక్కడ సముద్రంలో చాలా Read more…
నేను ఒక గవర్నమెంటు ఉద్యోగం చేస్తాను. నా భార్య లోదీ రోడ్ లో వున్న సాయిబాబా మందిరం కు వెళ్దాం అని చాలా సార్లు అడిగేది.కానీ నాకు విగ్రహ పూజ మీద అస్సలు విశ్వాసం లేదు అందుకే నేను ఎప్పుడు వద్దు అనేవాడిని. మాటి మాటికి అడిగేది , రండి ఒక్కసారి వెళ్దాం అని సరే Read more…
సద్గురు లేకుండా బ్రహ్మజ్ఞానం అసంభవం . సద్గురు సేవ, భజన, సద్గురు స్మరణ తప్ప మనసులో ఇంకా ఏమి ఆలోచన వుండరాదు. శ్రీ సాయిబాబా మీద ప్రేమ భక్తి నాకు చిన్నప్పటి నుంచే వుండేది. నాకే తెలీదు ఎందుకు ఆలా వుండేదో! నాకు ఇప్పటికి గుర్తు వుంది, మేము చిన్నప్పుడు బాబా ముందు కూర్చొని సమాధి Read more…
అన్నిటికన్న ముందు శ్రీ సాయినాథ్ మహారాజ్ చరణకమలాలకు సాష్టంగా నమస్కారములు వినమ్రపూర్వకంగా సమర్పిస్తున్నాను. సాయిబాబా అనంతమైన కృప నాపై వుంది.అందుకే అలోకికమైన అనుభవాలు నాకు కలిగిస్తున్నారు. వాటిని అన్నిటిని గుర్తుచేసుకుంటే నా హృదయకమలం ఆనందంతో విప్పారుతుంది. ఆ సాయినాథుని లీలలు అగాధాలు. నాలాంటి ఒక సాధారణమైన మనుష్యులు ఎలా వాటిని వర్ణించ గలరు? అయన మహిమను Read more…
సాయిబాబా భక్తులు దూర దురాన వున్న పల్లెల్లోనే కాదు, పెద్ద పట్టణాలలో కూడా వున్నారు. బాగా విద్యావంతులు, ధనవంతులు,రాజులు,మంత్రులు. ఆయన భక్తికి ఒక కాల, వర్ణ , వర్గాలతో సంబంధం లేకుండా అన్ని చోట్ల వున్నారు. వాళ్ళలో ఒకళ్ళు ఈ సాయి భక్తుడు, ఆయన ముంబయి పోలీసు service agency లో పనిచేసే శ్రీ జగదీశ్ Read more…
10 సంవత్సరాల క్రిందటి విషయం. నా కోడలు ఆశ, మొదటిసారి గర్భవతి అయింది. తొమ్మిది నెలల పాపం చెప్పలేనంత కష్టాలు పడింది. ప్రసవం కూడా మామూలుగా కాలేదు. operation చేశారు ఒక అబ్బాయి పుట్టాడు. నా కోడలు పడిన కష్టాన్ని మనసులో పెట్టుకొని, నా కొడుకు, కోడలు ఒక నిర్ణయానికి వచ్చారు. ఇంక మనకు పిల్లలు Read more…
నాకు నా సాయి నాథుని ప్రవిత్ర నగరి శిరిడీ మొదటి సారి వెళ్ళే అదృష్టం దగ్గర దగ్గర 10 సంవత్సరాల క్రిందటనే కలిగింది. శిరిడీ చేరి నేను మొదట సారి సమాధి మందిర్ బాబా దర్శనం కోసం వెళ్ళాను. నేను ఎంత ఆకర్షితుడిని అయినానంటే, ఇంకా నా జీవితం మొత్తం ఆయన కృప కు పాత్రమైంది. Read more…
Recent Comments