Category: Jeevani Voice


Voice Support By: Mrs. Jeevani సాయిబాబా ద్వారకామాయిలో భక్తులతో ముచ్చటించే వారు. ఒకసారి ”నా భక్తులను గూర్చి నేను జాగ్రత్త పడవలయును. నా భక్తుడు ఎవడైనా కూలుచున్న నా నాలుగు చేతులు చాచి వానిని లేవనెత్తెదను. వానిని నేను ఆదుకొనవలయును. నా వానిని ఎందేనీ బడనీయను, చెడనీయను” అన్నారు. అప్పుడు జ్యోతీంద్ర తర్కడ్‌ అక్కడే ఉన్నాడు. ”బాబా, Read more…


Voice Support By: Mrs. Jeevani ”అదొక అందమైన దృశ్యము సాయిబాబా దోసిలి నిండ నీరు తీసుకుని, ముఖం మీదా, కాళ్ళ మీద, కళ్ళలోను, చెవులలోను చల్లుకునే వారు. ఆ చేష్ట చాలా దివ్యంగా ఉండేది. ఆయన స్నానమూ అంతే” అంటారు మోరేశ్వర వామన్‌ ప్రధాన్‌ గారు. అందమైన దృశ్యము కేవలము ముఖము కడుగుకొనుట, స్నానం Read more…


Voice Support By: Mrs. Jeevani సాయిబాబా కల్పతరువు, కామధేనువు. కోరిన వరముల నిచ్చెడి వేల్పు. కాని ఒకొక్కసారి కోరికలను తీర్చనే తీర్చడు. సాయిబాబా అంకిత భక్తుడు కాకా సాహెబ్‌ దీక్షిత్‌ షిరిడీలో ఉన్నాడు. అప్పుడు ఎండలు మండిపోతున్నాయి. ఒక బాలుడు వడదెబ్బ తగిలి మృతి చెందాడు. ఆ బాలుని బాబా బ్రతికించాడు. మరి కొంత Read more…


Voice Support By: Mrs. Jeevani సాయిబాబాను దర్శించటమే అదృష్టం. అటువంటి సాయిబాబా ఎవరింటికైనా వెళ్ళటం జరిగితే వారి ఆనందం పట్టలేనిది. సాయిబాబా మీ ఇంటికి వస్తాను అని వ్రాయిస్తాడు బి.వి. దేవ్‌కు. దేవ్‌ ఎంతో పొంగిపోయాడు. తీరాచూస్తే ఆయన నిజరూపంలో రాలేదు. అలాగే ఉంటాయి సాయి పలుకులు. మరోసారి సాయిబాబా ఇలాగే హేమాడ్‌ పంత్‌కు Read more…


Voice Support By: Mrs. Jeevani ”ఆత్మ సాక్షాత్కారము పొందిన పిమ్మట ప్రజల క్షేమమునకై పాటుపడు సాధువులు గాని, యోగులు గాని ఉండుట మిక్కిలి అరుదు. సాయిబాబా ప్రజలకై పాటుబడినవారిలో అగ్రగణ్యుడు” అని వ్రాసారు ప్రత్తి నారాయణ రావు గారు. సాయిబాబా తన జీవిత కాలమంతా ప్రజలను సన్మార్గంలో పెట్టటానికి వినియోగించారు. సాయిబాబాకు దాపరికము లేదు, Read more…


Voice Support By: Mrs. Jeevani సాయిబాబా ఎవరికి, ఎక్కడ జన్మించాడని కచ్చింతా ఎవరికీ తెలియదు. అందరివీ ఊహాగానాలే. సాయిబాబాయే స్వయంగా ఆ విషయాన్ని గూర్చి ప్రస్తావించనప్పుడు మిడి, మిడి జ్ఞానంతో అదీ, ఇదీ అని చెప్పటం సమంజసం కాదు. సామాన్య మానవులు చూచే దృష్టి వేరు, ఆధ్యాత్మిక శిఖరాలపై నడయాడే వారి దృష్టి వేరు. Read more…


Voice Support By: Mrs. Jeevani కన్యాశుల్కంలో గిరీశం ”నాతో  మాట్లాడటమే ఒక ఎడ్యుకేషన్‌” అంటారు. అట్లాగే కొంతమంది సాయిభక్తులతో కలసి కొంతకాలమైనా గడపటం ఎంతో శ్రేయస్కరం అనే విషయాన్ని గ్రహించేవారు తక్కువగానే ఉంటారు. ఫిబ్రవరి 5వ తేదీన సాయిబాబా శ్రీమతి లక్షీబాయికి ఒక రొట్టె ముక్క ప్రసాదించి ”రాధాకృష్ణమాయి వద్దకు వెళ్ళి ఆమెతో కలసి తిను” అన్నారు. Read more…


Voice Support By: Mrs. Jeevani సాయిబాబా వద్దకు ఎందరో వచ్చేవారు. అందరూ సాయికి ఎరుకే. అబ్దుల్‌ రాగానే సాయి బాబా ”నా కాకి వచ్చింది” అనేవారు. మారు పేర్లతో తమను పిలవటం సాయి భక్తులకు ఎంతో సంతోషాన్ని కలిగించేది. మారు పేర్లను మగవారికే కాదు మహిళలకు కూడ పెట్టేవారు. బాలికలు కూడ మారు పేర్లు పొందారు. ”ఈమె Read more…


Voice Support By: Mrs. Jeevani సాయి సచ్చరిత్రలో సాయి బాబాను దర్శించిన అనేక మంది సన్యాసులను చూడవచ్చును. వారు సన్యాసులగుటచే బాబాను ఏమి కోరలేదు. ఆళంది నుండి “పద్మనాభేంద్ర స్వామి” అనే  సన్యాసి షిరిడీకి వచ్చాడు. అతను షిరిడీలో కొంతకాలం ఉన్న తరువాత జ్ఞానేశ్వర మహారాజ్ పుణ్య తిధికి ఆళంది వెళ్లారు. అక్కడ నుండి తన Read more…


Voice Support By: Mrs. Jeevani సాయిబాబా తన భక్తులకు ఏది ఉపయుక్తమవుతుందో, ఆ గ్రంధాన్ని పఠించమని తెలిపే వారు. అసలు సద్గురువు కంటే, ఈ గ్రంధమూ ఉపయోగకరము కాదు. సద్గురువే దగ్గర వుండి శిష్యుని ఆధ్యాత్మికోన్నతికి పాటు పడతాడు. ఆ సద్గురువు మహాసమాధి చెందినప్పుడు, వారు పఠియింపుమని తెల్పిన గ్రంధాలు మార్గదర్శకాలవుతాయి. ఆ విశ్వవ్యాపి అయిన Read more…


Voice Support By: Mrs. Jeevani సాయిబాబా ఇచ్చే సలహాలకు సమయం అంటు ఉండదు. భక్తులు పెడదారిన పడుతుంటే, సాయి చూస్తూ ఊరుకోడు. గద్దించి మంచి మార్గంలో పెడతాడు. దీనికి ఒక ఉదాహరణను హేమాడపంత్ ఇలా వ్రాసాడు. “ఒక తాగుబోతుకు స్వప్నంలో కనిపించి, ఛాతిపైన కూర్చొని, దానిని నొక్కిపెట్టి, ఎన్నడూ తాగనని వాగ్దానము చేసిన పిమ్మట Read more…


Voice Support By: Mrs. Jeevani భక్తుల కోరికలు అనంతాలుగా ఉంటాయి. వారి కోరికలను ఊహించటం కూడా కష్టం. అయితే సమర్థ సద్గురువు మాత్రం ఆ కోరిక ఎదో, భక్తుడు తనకు తెలుపకున్నా గ్రహించగలడు , స్పందించగలడు. అమీదాస్ భవానీదాసు మెహతా గుజరాత్ కు చెందిన వాడు. ఈయన సాయినాథుని ఆరాధించే వాడు, ప్రేమించేవాడు. వస్తుతః Read more…


Voice Support By: Mrs. Jeevani ఊరికే పనీపాట లేకుండా కూర్చోవటం సాయిబాబాకు అస్సలు నచ్చేది కాదు. మీరెందుకు భిక్షకు వెళతారు? మేము తెచ్చి ఇస్తాం కదా ఆంటే కాదనే వారు. అన్నదానం చేసే సమయంలో దాదాపు అన్ని పనులు, కావలసిన సరుకులు, వస్తువులను కొని తేవటం నుండి, అన్నీ తానై చేసేవారు. పనిదొంగ కాదు Read more…


Voice Support By: Mrs. Jeevani సాయిబాబా “స్వల్పంగా తిను, ఒక్క పదార్థంతో తృప్తిపడు, రుచులకు పోవద్దు. అతిగా నిద్ర పోవద్దు” అని చెప్పేవారు. బాబా తక్కువగా నిద్రించేవారు. నిద్ర సుఖం మరగితే వాడు బద్దకస్తుడవుతాడు. ఇక అన్ని చెడు అలవాట్లు వస్తాయి. కపర్డే 29 జనవరి 1912న కొంచెం ముందుగానే నిద్రలేచాడు. అంత మాత్రాన Read more…


Voice Support By: Mrs. Jeevani భక్తులకు ఆశీర్వాదాన్నిచ్చేటప్పుడు సాయిబాబా సాధారణంగా “అల్లా భలాకరేగా” అనేవారు. ఏ గొప్పదనాన్ని తనపై ఆపాదించుకునే వారు కాదు. ఎప్పుడూ “అనల్ హాక్” నేనే పరమేశ్వరుడిని అనేవారు కాదు. యాదేహక్ అంటే నేను పరమేశ్వరుడుని స్మరించే వాడిని అని అనేవారు సాయి. అనల్ హాక్ అని అనుట ముస్లిం మతానికి Read more…


Voice Support By: Mrs. Jeevani సాయిబాబాను పిచ్చివాడు అన్నారు. సాయి సమకాలీకుడైన తాజుద్దీన్ బాబాను పిచ్చివాడు అనటమే కాదు చెరసాలలో కూడా ఉంచారు. జనులందరిని సన్మార్గంలో పెట్టదలచుకోవటమే పిచ్చి పని ఏ నాడైనా. ఆ విషయానికొస్తే సత్పురుషులందరూ పిచ్చివారుగానే కన్పిస్తారు. సాయిబాబాను తాజుద్దీన్ బాబా బంగారు మామిడి చెట్టుగా వర్ణించారు. ఒకసారి సాయిబాబా పక్కనున్న Read more…


Voice Support By: Mrs. Jeevani “అల్లా నాకు అప్పగించిన ప్రతి పైసాకు నేను లెక్క చెప్పుకోవాలి”అనేవారు సాయి. ఇక్కడ పైసా అంటే డబ్బులు కాదు. మనుష్యులని సాయి భావము. సాయిబాబా మహా సమాధి చెందిన కొంత కాలం వరకు అధికంగా మహారాష్ట్రకే పరిమితమయ్యారు. సాయిబాబాకు జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతి నార్జించి పెట్టిన నిష్కాములు శ్రీ Read more…


Voice Support By: Mrs. Jeevani సాయిబాబా లక్ష్మీబాయి కౌజల్గీ పూర్వ చరిత్రను దాదాపు పూర్తిగా చెప్పారు జనవరి 25, 1912న కపర్డే అనే భక్తునితో. ఇక్కడ సాయి కపర్డేతోనే ఎందుకు చెప్పటం అనిపిస్తుంది. సాయి ఎవరికీ ఆ విషయాలు చెప్పినా, సాయి నోటి నుండి వెలుపడిన మాటలన్నీ సత్యాలుగా మరో ఆలోచన లేకుండా అంగీకరిస్తారు. Read more…

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles