అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాధి రాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై సాయిబంధువు బండారు వెంకట రాముడు గారి అమ్మగారిపై బాబా చూపిన ప్రేమ… మా అమ్మగారికి బాబా మీద చాలా భక్తి.మొదటినుండి బాబాని బాగా పూజించేది. మా అమ్మగారు కొన్ని సంవత్సరాల క్రితం మా సొంత Read more…


Quiz winner : K Deepa Respected Devotees…please attempt the Quiz and be a part of Sai Baba activity. Thank you.


నా జీవితంలో ఆ 4 సంవత్సరాలు నేను అసలు మర్చిపోలేనివి, ఎప్పుడైనా ఎవరికైనా కస్టాలు వచ్చినప్పుడు బీదరికం చాలా బాధలకు గురిచేసినప్పుడు…ఏలాంటి సంఘటనలు జరుగుతాయంటే…ఎవ్వరికి ఇలాంటి కష్టాలు ఇవ్వకు ప్రభు అనిపిస్తుంది. అలాంటి ఘటనే నా జీవితంలో కూడా జరిగింది. భీకరమైన తుఫానులో నావ ఎలాగైతే వూగిసలాడుతుందో అలాగే నా మనసు కూడా వూగిసలాడింది. ఎలా Read more…


Sai Baba gave the money 10 times I am Kishore babu Kondaveeti, had a great experience of Sai Baba while I was pursuing MS in Pune. One day I went to my home for asking the money to register this Read more…


  నా వాడు ఎంత దూరం వున్న పిచ్చుక కాలికి దారం కట్టి లాగినట్లు లాగేస్తాను అన్నారు బాబా ఒక సందర్భంలో. బాబా అన్న ఈ మాట రోజు రోజుకు నిజం అవుతువుంది. తమిళనాడుకు చెందిన శివ ప్రియ గారి సాయి భక్తి ని చూస్తే బాబా చెప్పిన ఈ విషయం అక్షర సత్యం అని Read more…


  మా అమ్మాయి పెళ్ళి కోసం అబ్బాయిని చూడడానికి అవంత్ నేర్ వెళ్ళి వున్నాము. అబ్బాయి పేరు అజయ్ పవార్ ముంబయి లో ఉద్యోగం చేస్తాడు. అబ్బాయిని చూసే కార్యక్రమం 20 th June 2008 పెట్టుకున్నాం. అబ్బాయి side వాళ్ళ అందరికి మా అమ్మాయి నచ్చింది. వాళ్ళు వెంటనే పెళ్లి చెయ్యమన్నారు.3 days లో ముహూర్తం Read more…


మా  కుటుంబం గత 18 సంవత్సరముల నుంచి ప్రతి సంవత్సరం శిరిడికి వెళ్తాము. అందరం బాబా భక్తులం అయ్యాము. ఇంట్లో కూడ ఒక అందమైన మందిరం నిర్మించాము. దానిలో బాబా అతి కరుణతో ఆశీర్వాదం ఇచ్చేటట్లు వున్న photo పెట్టుకున్నాము. రెండు సంవత్సరాల ముందు ఒక గురువారం అంటే 13 డిసెంబర్ 2004 నా 24 సంవత్సరముల Read more…


నేను, నా కుటంబం గత 15 సంవత్సరాలుగా బాబా భక్తులం అయ్యాము, ప్రతి క్షణం ఆయన కృప వల్ల జీవిస్తున్నాము. గత కొన్ని సంవత్సరాలుగా మేము చాలా కష్టాలను ఎదుర్కుంటున్నాము. ఎందుకంటే, మా కోడలు, మా మీద, మా కొడుకు మీద, వరకట్నం అడిగామని అబద్దపు కేసు పెట్టింది. ఇది అందరికి తెలిసిన విషయమే వరకట్నం Read more…


సాయి రామ్ అఖిలాండకోటి   బ్రహ్మండనాయక   రాజాధిరాజా   యోగిరాజ   పరబ్రహ్మ   శ్రీ   సచ్చిదానంద   సద్గురు   సాయినాధ్  మహారాజ్ కి    జై 29-12 -1979   సంవత్సరంలో   మా  కూతురు కి  ఒక   ఆడపిల్ల   పుట్టింది.  మనవరాలు   పుట్టినందుకు మే   అందరం   చాలా   సంతోషంగా   ఉన్నాము. 15   రోజుల   తరువాత   పాపకి   పాలు   ఇవ్వడానికి   తల్లి  దగ్గర  పాలులేవు. పాపకీ  Read more…


అఖిలాండ   కోటి   బ్రహ్మండ   నాయక   రాజాధి   రాజ   యోగిరాజ పరబ్రహ్మ   శ్రీ   సచ్చిదానంద   సద్గురు   సాయినాథ్   మహారాజ్ కి జై సాయి   రామ్ సాయినాధుని   కృప   తన   భక్తుల   మీద   ఎల్ల   వేళలా   కురుస్తూ వుంటుంది. నేను   ఎపుడు   బాబాను   పిలిచినా   కానీ,బాబా   నాకు సహాయం   చేయడానికి   వచ్చేవారు. నేను   ఏదైతే  అసాధ్యం ,  ఇది  Read more…


అఖిలాండకోటి   బ్రహ్మండనాయక   రాజాధిరాజ   యోగిరాజ  పరబ్రహ్మ   శ్రీ   సచ్చిదానంద   సద్గురు   సాయినాథ్   మహారాజ్   కీ   జై సాయి రామ్ నేను  డెహ్రాడూన్  నివాసిని. సంపాదన   కోసం   ముంబై  సినిమా   రంగం కి   వచ్చాను. ఇపుడు   నా   సంపాదన   పేరు ప్రతిష్టలు   అన్ని   సాయిబాబా కే   చెందుతాయి. ఈ   భరత   భూమిలో  సాయి బాబా వారి అవతారము రావడం, Read more…


మృత్యు ముఖం నుండి నన్ను కాపాడిన సమర్ధ సద్గురు సాయిబాబా. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాధి రాజ యోగిరాజ  పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ముంబై  నుండి ఒక సాయిబంధువు అనుభవం ఆమె మాటల్లో…  2017లో నేను మా చెల్లెలు షిర్డీ వచ్చాము.సంతోషముగా బాబాని దర్శించుకున్నాము. మేము షిర్డీ Read more…


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ  శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై శరీరం వదిలి వెళ్ళినా,నా భక్తుల కోసం నేను మళ్ళీ పరుగులు పెట్టుకుంటూ వస్తాను.ఇది నిజం మీరే చదవండి. మాకు కాలం ఆసన్నమైంది కాని సమయం ఇంకా రాలేదు. ఆరోజు 22-3-2010.నేను  అందరితో కలిసి శ్రీక్షేత్రం షిర్డికి వెళ్లాను నా Read more…


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ  శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై మా ఆఫీసర్ సిక్కు సాబ్ అన్నాడు మీ సాయిబాబా చమత్కారాలు చేస్తాడు అని. అది 6-jan-1980.మా డిపార్ట్మెంట్ హెడ్ ఒక సిక్కు వచ్చాడు.అతనికి బాబా మీద అసలు నమ్మకం లేదు.ఆయన పేరు సోది. ఆయన మా ఆఫీస్ లో Read more…


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ  శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై సాయిబాబానే ఆ పార్శీ అబ్బాయి ఆపరేషన్ తన శరీరంలోకి తీసుకున్న విధానం. యూనియన్ bank ఇండస్ట్రియల్ relation cell,దీనిలో లింబూవాల అనే పేరుగల పార్శీ వ్యక్తి ముఖ్య అధికారిగా వుండినారు. అతను పార్శీ అతను అయినా మన హిందూ తత్వజ్ఞానం Read more…


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ  శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై నేను సాయిబాబా పత్రికకి లైఫ్ member.ఎపుడు లీలలు చదివినా నాకు రాయాలనిపించేది. అందుకే నాకు జరిగిన ఒక అనుభవాన్ని మీతో పంచుకోవాలనివుంది. నేను,మావారు ఇద్దరం doctors.ఆయన eyes specialist,నేను గైనకాలజి. మా ఇద్దరి వివాహం కూడా బాబాగారి ఆశీర్వాదం Read more…


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ  శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై తుఫాను నుంచి రక్షించారు బాబా. ఇపుడు నేను చెప్పబోయేది 2007లో జరిగింది. మావారు అపుడు అస్సాం,గౌహటిలో పనిచేసేవారు.మేము మాపరివారంతో సహా ఒక పెద్ద బంగ్లాలో క్రింద రూమ్ లో వుండేవాళ్ళం. అక్కడ మూడు సంవత్సరాలు తరువాత మావారికి ఢిల్లీ Read more…


సాయిరాం. అఘటిత లీల సాయిది. అసలు నేను చెప్పాలంటే కవిని కాదు,రచయితను కాదు. అయిన మూల మరాఠి గ్రంథం (పద్యాలు) శ్రీ సాయి సచ్చరిత్రను హిందీలోకి అనువాదం చెయ్యాలన్న ప్రేరణ ఎలా జరిగింది.చాలా ఆశ్చర్యజనకం.నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నా జీవితం అంతా కష్టపడుతూనే గడిచిపోయింది. నా చదువు 10 వ తరగతి వరకే.నేను 11 సం||ల Read more…

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles