అన్నిటికన్న ముందు శ్రీ సాయినాథ్ మహారాజ్ చరణకమలాలకు సాష్టంగా నమస్కారములు వినమ్రపూర్వకంగా సమర్పిస్తున్నాను. సాయిబాబా అనంతమైన కృప నాపై వుంది.అందుకే అలోకికమైన అనుభవాలు నాకు కలిగిస్తున్నారు. వాటిని అన్నిటిని గుర్తుచేసుకుంటే నా హృదయకమలం ఆనందంతో విప్పారుతుంది. ఆ సాయినాథుని లీలలు అగాధాలు. నాలాంటి ఒక సాధారణమైన మనుష్యులు ఎలా వాటిని వర్ణించ గలరు? అయన మహిమను Read more…


Winner : Uday Respected Devotees…please attempt the Quiz and be a part of Sai Baba activity. Thank you.


సాయిబాబా భక్తులు దూర దురాన వున్న పల్లెల్లోనే కాదు, పెద్ద పట్టణాలలో కూడా వున్నారు. బాగా విద్యావంతులు, ధనవంతులు,రాజులు,మంత్రులు. ఆయన భక్తికి ఒక కాల, వర్ణ , వర్గాలతో సంబంధం లేకుండా అన్ని చోట్ల వున్నారు. వాళ్ళలో ఒకళ్ళు ఈ సాయి భక్తుడు, ఆయన ముంబయి పోలీసు service agency లో పనిచేసే శ్రీ జగదీశ్ Read more…


10 సంవత్సరాల క్రిందటి విషయం. నా కోడలు ఆశ, మొదటిసారి గర్భవతి అయింది. తొమ్మిది నెలల పాపం చెప్పలేనంత కష్టాలు పడింది. ప్రసవం కూడా మామూలుగా కాలేదు. operation చేశారు ఒక అబ్బాయి పుట్టాడు. నా కోడలు పడిన కష్టాన్ని మనసులో పెట్టుకొని, నా కొడుకు, కోడలు ఒక నిర్ణయానికి వచ్చారు. ఇంక మనకు పిల్లలు Read more…


నాకు నా సాయి నాథుని ప్రవిత్ర నగరి శిరిడీ మొదటి సారి వెళ్ళే అదృష్టం దగ్గర దగ్గర 10 సంవత్సరాల క్రిందటనే కలిగింది. శిరిడీ చేరి నేను మొదట సారి సమాధి మందిర్ బాబా దర్శనం కోసం వెళ్ళాను. నేను ఎంత ఆకర్షితుడిని అయినానంటే, ఇంకా నా జీవితం మొత్తం ఆయన కృప కు పాత్రమైంది. Read more…


బాబా కృప వలన మా అమ్మగారి కాళ్ళలో పుండ్లు మాయమైనాయి …. సాయిబాబా సాయిబాబా సాయిబాబా … అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాధి రాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ఈ రోజు  బాబా భక్తులు  అయిన వీరేష్ గారి జీవితంలో బాబా ప్రసాదించిన అనుభవం ఆయన Read more…


Baba came to the rescue of His devotees, stuck on Railway platforms in the crowd Shri Hanumanth Rao is a old devotee, aged around 94 years of age. He was one of the pioneer devotees of Hyderabad, who did prachar Read more…


మరాఠీ వంశానికి చెందిన చంద్రోజీ రాజె మామగారు గోవా రాజ కుటుంబానికి చెందిన సర్దార్ రాణే.అయన కు అయిదు మంది అమ్మాయిలు. వాళ్ళ అమ్మాయిల పెండ్లి గురించి అయన ఎప్పుడు చింతిస్తూ వుండేవారు. అయన ఆ రోజుల్లో సాయిబాబా వారి కీర్తి ప్రతిష్టలు విని తన కూతుర్ల వివాహం గురించి అడిగే దానికి శిరిడీ వెళ్ళాడు. Read more…


We wish all Sai Baba devotees — new beginnings, and a wonderful journey each step of the way. Happy New Year!


బాబా వారి ఆశీర్వాదానికి మరో నిదర్శనం మీ ముందు వుంచుతున్నాను. ఇది ఎప్పుడో జరిగింది కాదు. December 2017 లో జరిగింది. మా అక్క (అంటే మా పెద్దమ్మ కూతురు) గారి భర్త అంటే నాకు బావ గారు 2017 December 6 th న స్వర్గస్థులైనారు. ఆయన గత 6 నెలలుగా lung cancer తో Read more…


నా మనువడు రాహుల్ కు  1 1/2 సంవత్సరముల వయసు అప్పుడు 15 రోజుల పాటు సాయంత్రం అయ్యేసరికి జ్వరం వచ్చేది, మళ్ళీ తెల్లవారి 4 గంటలకు తగ్గుతు ఉండేది. దినమంతా బాగా తిరిగేవాడు, ఆడుకొనేవాడు, మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి జ్వరం. జ్వరం వలన వాడు పాలు తాగేవాడు కాదు, భోజనం చేసేవాడు కూడా కాదు. అందువలన Read more…


అది 2006 వ సంవత్సరం నేను, నా భర్త, పిల్లలు, శ్రావణ మాసంలో శిరిడీకి వెళ్ళాము. బాబా దర్శనం సమాధి మందిరం లో అయ్యాక ద్వారకామాయి లో దర్శనానికి వెళ్లి దర్శనం అయ్యాక అక్కడే కూర్చున్నాము. అప్పుడు నా మనసులో ఒక ఆలోచన వచ్చింది. నేను నా భర్తతో అన్నాను. ‘ మనం ఏప్పుడు శిరిడీ Read more…


Baba Miracle 7 Om Sai Ram “Baba Blessed My Wife By Touching Her Fractured Hand and Cured Her Pain” On 2/5/05 @ Nagpur My Wife Suchitra met with a horrible accident. Her right shouldet leg fingers etc got fractured. There Read more…


ఒకనకప్పుడు నేను చాలా కష్టాల్లో వుంటిని. శిరిడీ కి వెళ్ళిరావాలని చాలా సార్లు సంకల్పం చేసుకొని పైసలు కూడా కూడపెట్టాను. పైసలు ఖర్చు అయిపోయేవి కానీ శిరిడీ వెళ్ళలేక పోయేవాడిని, అందుకే చాలా నిరాశగా వుండేవాడిని. బాబా నన్ను ఎందుకు రానివ్వటం లేదు, నేను అయన తన వాళ్ళను పిచ్చుక కాళ్ళకు దారం కట్టి లాగినట్లు Read more…


Winner : Muralikrishna  Respected Devotees…please attempt the Quiz and be a part of Sai Baba activity. Thank you.


సాయినాధుడు శిరిడీలోనే వున్నాడనుకుంటే మనం చాలా పొరపాటు పడుతున్నాం. అయన అన్ని చోట్ల ప్రతి క్షణం సప్తసముద్రాల ఆవల కూడా ఎవరెవరు ఎక్కడ నుంచి పిలిచినా అక్కడికి వెను వెంటనే పరుగులు పెట్టుకుంటూ వచ్చేస్తారు. అలాంటిదే ఇప్పుడు నేను చెప్పబోయే అనుభవం. ఏన్ని సార్లు ఆయన నా మొర విన్నారో, నేను లెక్కల్లో చెప్పలేను. వాటిల్లో Read more…


గౌరి గణపతి(గణేష్ చతుర్థి) రావడానికి కొన్ని రోజులే వుంది. మా దేశంలో అంటే మహారాష్ట్రలో చాలా పెద్ద ఉత్సవం. మేమంతా పండగ సందడిలో వున్నాం. ఒక రోజు రాత్రి వున్నట్లుండి నా వీపు మీద చాలా దురద, నొప్పి వేసింది. ఏమై వుంటుంది అనుకున్నాను. చూస్తే చిన్న కురుపు లేచింది, పోతుందులే అనుకున్నాను అది రాత్రి Read more…


ఇది చాలా అద్భుతమైన అనుభవం బెంగళూరు కర్ణాటకలో నివసించే వందనా కామత్ ఇలా అంటున్నారు. బాబా చమత్కారం జరిగే కొన్ని సంవత్సరాల క్రిందటి వరకు నాకు బాబా గురించి కాని, ఆయన నివసించే ప్రదేశం కాని అసలు తెలియదు. అలాంటి వందన ఇప్పుడు సంపూర్ణంగా బాబా మయం అయింది. ఒక్కప్పుడు వందన వాళ్ళ కుటుంబం చాలా Read more…

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles