“ఆయా దేశాలను, కాలాలను, ప్రజలను అనునరింబి అన్ని చోట్లకు ప్రవక్తలను మేమే వంపాము” అంటుంది ఖరాన్‌, “సంభవామి యుగేయుగే” . అంటుంది గీత. నేడు తెలుగు కాలమాన ప్రకారం గీతా జయంతి దినం. ఆంగ్ల కాలమాన ప్రకారం జీసస్‌ క్రీస్తు‌ జయంతి దినం. సామాన్యంగా సత్పురుషుల జోధల కంటే, వారు చూపించిన చమత్మారాలే ఎక్కువగా ఆకట్టుకుంటాయి. Read more…


Voice Support By: Mrs. Jeevani జీసస్ తరువాత సాయిబాబా అంతటి ప్రేమావతారుడు రాలేదు అంటారు మణి  షాహుకారు. సాయి, క్రీస్తుల జీవిత విధానము చాలవరకు ఒకరిది వేరొకరితో పోలి ఉంటుంది. “ఇరుకు ద్వారంలో ప్రవేశించండి. నాశనానికి పోవు ద్వారం వెడల్పుగాను, విశాలంగాను ఉంటుంది” అంటారు జీసస్. “ఆధ్యాత్మిక మార్గం కఠినమైనది. అందులో మన శక్తి Read more…


మేము ఒకసారి కుటుంబం అంతా కలిసి షిరిడి కి వెళ్ళాము. బాబా దర్శనం అయ్యింది. హారతికి వెళదామని నిలబడ్డాము. బాబాని దర్శనం చేసుకుందామంటే మా నాన్న కెదురుగా పిల్లర్ (స్తంభం) అడ్డు వచ్చింది. ఎదురుగా T.V. ఉంది, T.V. లో చూస్తే బాబా కనపడతాడు కానీ T.V. లో నిన్ను చూడాలంటే ఇంట్లో నుండే చూడవచ్చుగా Read more…


Winner : Deradiswathi Respected Devotees…please attempt the Quiz and be a part of Sai Baba activity. Thank you. This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni


రామచంద్ర రామకృష్ణ భక్తుడైన హేమాడ్‌పంత్‌ అల్లుడు. అతను జబ్బు నుండి అప్పుడప్పుడే కోలు కుంటున్నాడు. మగతగా ఉన్నాడు. తనను నల్లని ఆకారాలు పీడిస్తున్నాయి. ఇంతలో ఒక దివ్య హస్తం వచ్చి, నల్లని ఆకారాలను కొట్టి పంపివేసింది. ఆ హస్తం క్రిందగా తెల్లటి కఫ్నీ కనిపించింది. ఆ గదంతా వింత పరిమళంతో నిండిపోయింది. శ్రీ ఆర్‌.యన్‌. జున్నార్‌కర్‌ గోదావరీ Read more…


Voice Support By: Mrs. Jeevani సాయిబాబా మహా సమాధి చెందే ముందు రోజు బాపు సాహెబ్ జోగ్ కు రుద్రాక్ష మాల ఇచ్చాడు. జోగ్ సాకోరీలో ఉన్నప్పుడు ఉపాసనీకి ఆరతి ఇచ్చేటప్పుడు ఆయన మేడలో వేసేవాడు. ఇలా చాలా కాలం జరిగింది. చివరకు ఆ మాల ఉపాసనీ మేడలో చేరింది. జోగ్ సమాధి చెందాడు. Read more…


సాయిబాబా జీర్ణ దేవాలయాల పునరుద్ధరణ చేశాడు. రాయలసీమకే రత్నమైన కాశిరెడ్డి నాయన కూడా అంతే. సాయిబాబా మాలన్‌బాయి అనే బాలిక మరణించిన తరువాత జీవం పోసి బ్రతికించాడు. ఒకనాడు కాశిరెడ్డి నాయన చాగలమర్రి వీధిలో నడుస్తుంటే హుస్సేన్‌ సాహెబ్‌ ముల్లా కొడుకు చనిపోయి ఉన్నాడు. అందరూ శోకాలు పెడుతున్నారు. కరుణామయుడైన ఈయన “ఈ యువకుడు చనిపోలేదు. Read more…


Voice Support By: Mrs. Jeevani సాయిబాబా గత జన్మలలో బాపూ సాహెబ్ జోగ్ సాయి సహాధ్యాయి. ఆయనకు సంతానం లేదు. ఆయన తన భార్యతో కలసి షిరిడీలో నివసించసాగాడు. దంపతులు ఎంతో నియమ నిష్టలతో సాయిని కొలిచే వారు. తెల్లవారు జామున 3 గంటలకు లేచి, చన్నీటి స్నానం సంవత్సరం పొడుగునా చేసేవారు. సంధ్యావందనం, Read more…


Voice Support By: Mrs. Jeevani దత్త పంచకములో మధ్యముడైన శ్రీ మాణిక్య ప్రభు, నృసింహనాయక, బచ్చమ్మల ద్వితీయ సంతానం.  ఆయన డిసెంబర్ 22, 1817 న జన్మించారు. ఆయనకు సాయిబాబాకు ఎన్నో పోలికలు. అతి ముఖ్యమైనది ఇతర మతస్తులతో సంబంధాలు. మాణిక్య ప్రభువును “సకల మత స్థాపిత శ్రీ సద్గురు” అంటారు. సాయిబాబాను  “సమరస Read more…


శ్రీపాద శ్రీవల్లభుడు, నృసింహ సరస్వతి, మాణిక్య ప్రభు, అక్కల్‌కోట మహారాజ్‌, సాయిబాబా ఈ అయిదుగురిని దత్త పంచకం అంటారు. శ్రీమాణిక, జయ మాణిక, హర మాణిక, హరి మాణిక, చిన్మాణిక, సన్మాణిక, జయ  జయ హో అని కీర్తిపంబడే శ్రీ మాణిక్య ప్రభువు జీవితం అటు రెండు, ఇటు రెండు దత్తావతారాల మధ్య ఉంటుంది. జన్మ Read more…


సాయిబాబాను తండ్రిగానే గాక తల్లిగా భావించిన భక్తులు కూడా ఉన్నారు. పాండురంగని కూడా అట్లే భావించిన వారున్నారు. దేవీ భాగవతము ప్రకారము సృష్టి కర్త లలితా దేవి. విష్ణు, శివ పురాణాలు విష్ణువును, శివుని (అంటే పురుషుని) సృష్టికర్తగా తెలుప్తుతాయి. తిరుమల మందిరములోని సుందరాకృతి ఎవరిది? పాలకడలిపై శేష తల్పమున పవళించిన శ్రీపతా? వెండి కొండపై నిండు Read more…


Voice Support By: Mrs. Jeevani అవి 1914 క్రిస్మస్ సెలవు దినాలు. ఆ సెలవల్లో సాయిని దర్శిద్దా మనుకున్నారు రేగే, పురుషోత్తమ అవస్తెలు. వారిద్దరూ న్యాయాధికారులుగా పని చేస్తున్నారు. వారు బయలుదేరుదాము అనుకున్నప్పుడు పై అధికారుల నుండి అవస్తేకు విచారణలు పూర్తి అయిన దావా కేసులన్నిటికి తీర్పులు పూర్తి చేయాలనీ అంతవరకు ఊరు విడచి Read more…


గాడ్గే మహారాజ్‌ అసలు పేరు దేబూజీ ఝంగ్ రాజ్ జానోర్మర్‌ (Debuji Zhingraji Janorkar).  సాయిబాబాను షిరిడీలో దర్శించారు. దాసగణు తనను మసీదును ఊడ్చే చీపురుగా పోల్చుకున్నాడు. నెవాస్కర్‌, రాధాకృష్ణమాయి, అబ్బుల్‌ షిరిడీలో సాయి తిరిగే ప్రాంతాలను చీవురుతో పరిశుభ్రంచేసేవారు.  గాడ్గే మహారాజ్‌ కూడా అంతే. గాడ్గే మహారాజ్‌ కర్మ మార్గాన్ని అనుసరించే వాడు. ఈయన Read more…


Voice Support By: Mrs. Jeevani గాడ్గే బువాను గురుంచి మహాత్మాగాంధీ విన్నాడు. ఆయనను చూడాలనుకున్నాడు. మహారాష్ట్రలోని ప్రముఖ కాంగ్రెస్ నేత బి.జి.ఖేర్ ( షిరిడి సాయిబాబా గ్రంథకర్తలైన ఎం.వి.కామత్, వి.బి.ఖేర్ లలో వి.బి.ఖేర్ గారి తండ్రి ) గాడ్గే బువాను సేవాగ్రాం పంపాడు. గాంధీజీ, గాడ్గే బువ్వలు చాలాసేపు సంభాషించుకున్నారు. “అవును నువ్వు చాలా, Read more…


🙏Om sai ram 🙏 My husband P.G.Ramakrishnan had his 60th birthday on 8 Dec 2020. Due to Pandemic situation we wanted to postpone but my children insisted that this ritual is a must and should be done in proper time Read more…


సాయిబాబా కాకా సాహెబ్‌ దీక్షిత్‌ను “ఏకనాథ బృందావనము” ను పారాయణ చేయుమని ఆదేశించారు. ఆ పేరుతో ఏ గ్రంథమూ లేదని ఎందరో చెప్పారు కాకాకు. సాయి పొరపాటుగా మాట్లాడతాడా? కాకా ఏకనాథుని ఏకనాథ భాగవతమును సాయి దృష్టిలో పెట్టుకుని చెప్పారని ఊహించి పారాయణ చేస్తాడు. చివరి అధ్యాయంలో “ఏకనాథ జ్బృందావనం” అనే మాట వస్తుంది. ఇక Read more…


Voice Support By: Mrs. Jeevani ఆ రోజు డిసెంబరు 19 , 1912 వ సంవత్సరం. తాత్యా సాహెబ్ నూల్కర్ తానూ చేస్తున్న సబ్ జడ్జి పదవీ విరమణ స్వచ్చందగా చేసి, షిరిడీ వచ్చాడు. సాయి చరణాలలో ఐక్యమవ్వాలనే ఏకైక తలంపుతో. నూల్కర్ ఆరోగ్యం క్షిణించింది. సాయి అతనిని ఆరోగ్యవంతునిగా చేయగలడు – కానీ Read more…


గురు ఘూసీదాస్ 1756 డిసెంబర్ 18న గిరోద్ అనే గ్రామంలో జన్మించారు. ఈయనది వైవాంశ. ఆ కాలంలో పేద వారికి జరుగుతున్న అన్యాయాలను చూచి ఈయన తట్టుకోలేకపోయేవాడు. ఒకసారి ఈయన పూరి వెళ్లి జగన్నాథుని దర్శిద్దామని బయలుదేరాడు.  దారిలోనే శరన్ ఘర్ (Saran – Garh)లో ఆయనకు సత్యం అవగతం కావటం మొదలుపెట్టింది. ఇంక ప్రాపంచిక Read more…

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles