Voice support by: Mrs. Jeevani ఫకీరుగా షిరిడీలో కాలుమోపిన సాయి, వైద్యుడయ్యాడు, గురువు అయ్యాడు, దైవం అయ్యాడు, ఇలవేల్పు అయ్యాడు. నేడు కోట్లాది మంది ఇళ్ళల్లో కొలువై ఉన్నాడు. ఎవరైనా సాయి వంటి సత్పురుషుని వద్దకు వచ్చేది, మహత్తు తెలుసుకునే. ఒకసారి సాయి మహిమాన్వితుడు అని గ్రహించిన తరువాత ఆయనను వీడరు. అలా కాకుండా Read more…
Voice support by: Mrs. Jeevani శ్రీమతి బాపత్ సాయిబాబాను సందర్శించింది. ఎనిమిది అణాలు దక్షిణగా సమర్పించాలనుకుంది. ఆవిడ వద్ద డబ్బు ఉన్నది. మనసు మార్చుకున్నది. ఎనిమిది అణాలు ఎందుకులే, 4 అణాలు చాలు అనుకున్నది. సాయికి 4 అణాలు ఇచ్చింది. సాయి ఆమెతో “మిగిలిన 4 అణాలు ఇవ్వక ఎందుకీ పేద బ్రాహ్మణుడిని మోసగిస్తావ్?” Read more…
Truth is the power and the manifestation. Truth is eternal and indestructible. Truth is the most beautiful and the brightest. Truth is silent because it does not need a voice. Truth remains at the core of the conscience, the abode Read more…
Voice support by: Mrs. Jeevani “ఏదైనా సంబంధం లేనిదే ఒకరు ఇంకొకరి వద్దకు పోరు. ఎవరు గాని, ఎట్టి జంతువు గాని, ప్రాణి గాని నీ వద్దకు వచ్చినచో, నిర్ధాక్షిణ్యముగా దానిని తరిమి వేయకుము. వారిని ఆహ్వానించి తగిన గౌరవ మర్యాదలతో ఆదరించు” అని పలికారు సాయిబాబా. సాయిబాబాతో గత జన్మల బంధం లేనిదే Read more…
Winner : CH V Narayana Respected Devotees…please attempt the Quiz and be a part of Sai Baba activity. Thank you. This Quiz has been prepared and typed by Maruthi Sainathuni
శ్రీరమణులు తన తండ్రి ఆజ్ఞను అనుసరించి, ఆయనను అన్వేషిస్తూ బయలు దేరాడు. గమ్యం చేరాడు. జనులను విన్నూత్న ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశం చేయించారు, ఉన్నత శిఖరాలను చేరేటట్లు చేశారు. అయినా లౌకిక కోర్కెలను ఆయన ఏ నాడూ తీవ్రంగా గర్హించమనలేదు – తానెవరన్నది అన్వేషింపుమన్నారాయన. తానొకడైనా తలకొక రూపైనారు. శ్రీ రుద్రరాజ పాండే అనే ఒక Read more…
Voice Support By: Mrs. Jeevani సాయి మహా సమాధికి పూర్వం సాయిబాబాను దర్శించి తిరిగి వెళుతున్న ఒక కొంకణదేశ భక్తునితో సాయి “రైలులో నీ దగ్గర కూర్చోవటానికి జానెడు స్థలం అడిగిన వ్యక్తికి ఈ ఊదీ పొట్లం ఇవ్వు” అని ఊదీ పొట్లాన్ని ఇచ్చారు. “అలా ఎవరూ రాకపోతే, ఆ సంగతి మీకు ఉత్తరంలో Read more…
Voice Support By: Mrs. Jeevani సాయిబాబా వద్దకు సామాన్య ప్రజానీకమే కాక, పేరుపొందిన ప్రముఖులు కూడా దర్శనానికి వచ్చేవారు. ఆయనకు తెలియకుండా ఎవరు షిరిడీలో కాలుమోపలేరు గదా! కొన్ని కొన్ని సందర్భాలలో తన వద్దకు వచ్చేవారిని గూర్చి సాయి ముందుగానే తెలిపేవారు. “నా దర్బారు జనులు వస్తున్నారు” అన్నారు సాయిబాబా తన వద్దకు రాబోతున్న Read more…
భక్తి మార్గంలో ఉన్న మహనీయులు, తమ కిష్టమైన దేవతారాధనను గాని, తమ భక్తుల కిష్టమైన దేవతారాధనను ఆదేశించవచ్చు. కపిలగిరిలో సమాధి చెందిన యోగానంద నరసింహ మహర్షి ఆయన పేరులోనే ఉన్నట్లు ఆయన ఒకయోగి పుంగవుడు, నరసింహ భక్తుడు, ఆకారంలో మహర్షి. ఈ మహర్షి పూర్వాశ్రమ నామం కొండెబోయిన సుబ్బారాయుడు. ఈయనను బాల్యంలో యక్ష గానాలు, వీధి Read more…
రవీంద్రనాథ్ ఠాగూర్ జమీందారు వంశస్థుడు. కుష్టియా అనే ఊరు ఆ ఇలాకాలోనే ఉంది. ఆయన పూర్వీకులలో ఒకరైన జ్యోతీంద్రనాథ ఠాగూర్ కుష్టియాలో నివసించే లలన్ ఫకీరు చిత్ర పటాన్ని గీచాడు. లలన్ ఒక ఫకీర్. బౌల్ (baul) తెగకు చెందిన ఫకీరు. ఈ ఫకీరు గానం చేయబడిన 200 గీతాల వ్రాతప్రతి రవీంద్రనాథ్ ఠాగూరుకు దొరికింది. వెంటనే Read more…
Voice Support By: Mrs. Jeevani అది గొలగమూడి. వెంకయ్యస్వామి భక్తుడు రోశిరెడ్డి బిక్షతేవటానికి బయలుదేరాడు. బిక్ష తెచ్చాడు. ప్రసాదాన్ని స్వామికి అర్పించాడు. అందరు ఆశ్చర్యంగా చూస్తారు ప్రతి దినం ఆ సంఘటనను. ఎందుకంటే, రోసిరెడ్డి గారు అంధుడు. ప్రతి పనికి ఆయనకు ఒకరు తోడుండాలి. కానీ భిక్ష తేవటానికి మాత్రం ఎవ్వరూ అక్కరలేదు. కారణం Read more…
మౌనస్వామి పూర్వాశమ నామం అచ్చుతుని పిచ్చయ్య. నీతి, నిజాయితీలతో ఉద్యోగం చేసేవాడు. వివాహమైంది. సాయి భక్తుడైన శ్రీ బీ.వి. నరసింహస్వామి వలె, ఈయన కుటుంబంలోని వారి అకాల మరణం ఆధ్యాత్మిక పథంలోనికి దారి చూపింది. వాసుదేవానంద స్వామి శుశ్రూష చేసి, యోగారూఢుడైనాడు. మౌనాన్ని స్వీకరించి మౌన స్వామిగా అయ్యాడు. ఎంత కాలమీ మౌనం? శృంగేరీ జగద్గురువుల Read more…
Voice Support By: Mrs. Jeevani గాడ్గే మహారాజ్ కు అనేకమంది శిష్యులు, సేవకులు ఉన్నారు. ఒకసారి ఆయన బొంబాయిలో ఉన్న జంగ్లీరాం ఠాకూర్ కు మూడు వేల రూపాయలు పంపవలసి వచ్చింది. దగ్గర ఎవరూ లేరు. విశ్వనాథ్ వాగ్ అనే ఒక శిష్యుడు మాత్రం ఉన్నాడు. వాగ్ తో గాడ్గే మహారాజ్ “నీవు బొంబాయికి Read more…
గురువు శారీరక బాధను శిష్యుడు చూడలేడు. దీపకుడు, నారాయణ భట్టాద్రి గతంలోని వారు. నాగమహాశయుడు నిన్నమొన్నటి వాడు. రామకృష్ణ పరమహంస గొంతు క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. నాగమహాశయుడు (దుర్గాచరణ్) వచ్చాడు. పరిస్థితిని (గ్రహించాడు. గురుదేవుల వ్యాధిని తన శరీరం పైకి తీసుకోవాలని ఉంది. “మీ కెలా నయం చేయాలో నాకు తెలుసు, మీ అనుగ్రహంతో ఇప్పుడే, ఈ Read more…
Voice Support By: Mrs. Jeevani సాయిబాబా ఆత్మహత్య చేసుకొనువారలను కాపాడు విధానము విచిత్రముగా నుండును. గోపాల్ అంబాడేకర్ షిరిడీలోనే ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆత్మహత్య చేసుకుందామనుకున్నాడు. సమయానికి సగుణమేరు నాయక్ వచ్చి అక్కల్ కోట మహారాజు చరిత్రను ఇవ్వగా, దానిని చదివి ఆత్మహత్య ప్రయత్నం మానుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందామని ఒక Read more…
త్రైలింగస్వామి ప్రయాగ చేరాడు. స్వామిని రామతారణ భట్టాచార్య అనే అనుచరుడు సత్రంలోనికి పోదాం రమ్మన్నాడు. స్వామి నదిలో మునిగిపోనున్న పడవను కాపాడాలి, తాను సత్రానికి రానన్నడు. నదిలో ఏమీ కానరాలేదు. కొద్దిసేపు గడిచింది. దూరంగా (నదిలో) పడవ కనబడింది. ఆ పడవ మునగబోతోంది. ప్రక్కన చూచాడు స్వామి లేడు. స్వామి మునుగుతున్న పడవపై కెక్కి దానిని Read more…
Voice Support By: Mrs. Jeevani “సాయిబాబా అసాధారణ స్థితిలో ఉన్నారు. సటకా తీసుకుని నేలమీద గుండ్రంగా కొడుతున్నారు. చావడి మెట్లు దిగేలోపలే రెండుసార్లు వెనక్కి, ముందుకి నడచి తీవ్రమైన పదజాలం ఉపయోగించారు” అంటారు డిసెంబరు 26 న, కపర్దే. సటకా అంటే చేతిలో ఉండే హస్త భూషణం కాదు. రామునకు విల్లు. హనుమంతునకు గద Read more…
We think that only Hindus worship Sai Baba, We have read many stories in Sai Satcharitra that devotees from various religions came and sought the blessings of Sai Baba and they were granted immediately. Some of close devotees of Sai Read more…
Recent Comments