నారాయణ భట్టాద్రికి పక్షవాతం వచ్చింది. ఆ వ్యాధి రాలేదు, ఆయన కోరి తెచ్చుకున్నారు. భట్టాద్రి గురువు అచ్యుత పిషారటి. ఆ గురువుకు సంభవించిన వ్యాధిని తనపై తీసుకుంటానన్నాడు నారాయణ భట్టాద్రి. గురువు అంగీకరించలేదు. చివరకు నారాయణ భట్టాద్రి దీనాతి దీనంగా ప్రాధేయ పడటం వలన, గురువు “సరే” అన్నాడు. ఆ వ్యాధి పిషారటి  గురువు నుండి Read more…


Voice Support By: Mrs. Jeevani కాశీబాయి హంసరాజ్ తన భరతో 1916  డిసెంబర్ ప్రాంతంలో షిరిడీలోని సాయి సన్నిధికి చేరింది. ఆమె భర్తకు సాయి సన్నిధిలో జరిగిన సంఘటనలను 20 సంవత్సరాల అనంతరం 1936  డిసెంబర్ 2 న తెలియచేసింది. సత్పురుషులు సాయినాధుని వద్దకు తమ సందర్శకులను, భక్తులను పంపటం సహజమైన విషయం. గజానన్ Read more…


Voice Support By: Mrs. Jeevani రమణ  మహర్షి  శ్రీ  బి. వి నరసింహ (అయ్యర్) స్వామిని సాయినాథుని సన్నిధికి చేరమని ఆదేశించారు. నరసింహ  స్వామి గారు కొంతకాలము తరువాత షిరిడీ చేరారు. సాయినాథుడు నరసింహ స్వామి గారికి సత్పురుషుడు, జ్ఞాని, గురువు,  దైవము, తోడు నీడ అయ్యాడు. సాయినాథునిపై ఆయన  రచనలు చేయసాగారు. అందులో Read more…


అప్పటి వరకు ఎక్కడా బాబాజీ మందిరం విగ్రహ ప్రతిష్ట జరుగలేదు. బాబాజీ మందిరం ద్వారాహాట్ దేవపురిలో ఉంది. బాబాజీ క్రియా యోగి. క్రియా యోగం అంటే తనను తాను తెలుసుకోవటం, తనలోనికి తాను ప్రయాణించటం. శరీరాన్ని, మనసును, బుద్దిని సమన్వయపరచి వ్యక్తిని శక్తిగా చేసేదే అది. దానిని ప్రాణ విద్య, ఆత్మ విద్య అని కూడా అంటారు. Read more…


Voice Support By: Mrs. Jeevani అప్పటికి బూటీవాడాలో సాయినాథుని విగ్రహాన్ని ప్రతిష్టించలేదు. ఎప్పటిలాగే ఆ ఉదయం కాకడ ఆరతి పూర్తయింది. హైదరాబాదు నుండి వచ్చిన భక్త బృందం కూడా ఆ ఆరతిలో పాల్గొంది. ప్రసాద వితరణ జరుగుతోంది. ఆ బృందంలోని ఒక బాలునకు కాకడ ఆరతి అనంతరం ఇచ్చే వెన్న, పంచదార ప్రసాదం చాలా Read more…


హజ్రత్ క్వాజాబాకీబిల్లా దైవ భక్తి గల కుటుంబంలో పుట్టాడు. ఎనిమిదవ ఏటనే దివ్య ఖురాన్ కంఠస్తమైంది. కుమారుని తీవ్రమైన ఆధ్యాత్మిక ఆవేదనను చూస్తున్న మాతృమూర్తి, తన కుమారుని ఆధ్యాత్మిక దప్పికను తీర్చమని ప్రార్ధించేది. తల్లి అంటే ఈమె. ఒకనాడు అతనికి హజ్రత్ క్వాజాబహాఉద్దీన్ నక్సబంది దర్శనం అయింది. అతడు ఆనందంతో పులకరించిపోయాడు. ఇండియాకు వెళ్లి ఆ Read more…


మా పాపకి EAMCETలో మంచి రాంక్ వచ్చి దాని ఇష్టమైన బ్రాంచ్ లో సీట్ వచ్చింది, దాని స్నేహితులు చేరిన కాలేజీ లో చేరాలని దాని కోరిక.బాబా దయవల్ల అది కూడా నెరవేరింది. మా అమ్మాయికి ‘బాబా’ అంటే చాలా ఇష్టం. మేము ఎప్పుడైనా షిరిడి వెళితే తనే తన చేత్తో స్వీట్ తయారుచేసి అక్కడ Read more…


Voice Support By: Mrs. Jeevani సాయిబాబాను దర్శించిన వారిలో ఎక్కువమంది హిందువులున్నారు. తరువాత మహమ్మదీయులు వస్తారు. ఇతర మతస్థులు కూడా అనేకులున్నారు. అయితే కొందరిని సంఘటనలు మాత్రమే లభ్యమవుతున్నాయి. సాయి మహా సమాధి చెందిన తరువాత కూడా అనేక మంది క్రిస్టియన్లు బాబాను నమ్ముతున్నారు. ఇక్కడ గమనించవలసిన విషయం ఒకటి. క్రిస్టియన్లు వారి మతంలో Read more…


“ఎచట నుండిన రఘువర దాసు చివరకు రాముని చేరుట తెలుసు” అని వ్రాసారు సుందరకాండలో శ్రీ ఎం.యస్. రామారావు గారు. తెలుగు నేలను రామ భక్తితో పునీతం చేసింది త్యాగయ్య, గోపరాజు, బమ్మెర పోతరాజు మాత్రమే కాదు. పెమ్మరాజు విశ్వేశ్వర రావుగారు కూడా రామ భక్తి సామ్రాజ్యంలో పాలుపంచుకున్న పుణ్యాత్ముడు. చూలాలు పల్లాలమ్మ అడవికొలను గ్రామంలో Read more…


Voice Support By: Mrs. Jeevani ఒకసారి ద్వారకామాయిలో ఉన్న దామూ అన్నాకు ”సాయిబాబావద్ద అనేకమంది గుమిగూడుచున్నారు. వారందరూ బాబా వలన మేలు పొందెదరా?” అనే సందేహం వచ్చింది. సాయి ”మామిడి చెట్లవైపు పూతపూసి యున్నప్పుడు చూడుము. పువ్వులన్నియూ పండ్లు అయినచో, ఎంత మంచి పంట అగును? కానీ అట్లు జరుగునా? పువ్వుగానే చాలమట్టుకు రాలిపోవును. Read more…


కుతుబ్ మీనార్ పేరు వినని వారుండరు. క్వాజాకుతుబుద్దీన్ భక్తియార్ కాకి పేరిట అప్పటి ఢిల్లీ సుల్తాను నిర్మించిన కట్టడం అది. సుల్తాన్ ఆ సూఫీ యోగిపై పూర్తి విశ్వాసంతో ఉండేవాడు. కానీ ఆ చిస్తీ సాంప్రదాయ యోగి అత్యంత నిరాడంబరంగా జీవితాన్ని గడిపాడు. ఈయన తనకున్న సంపదను అందరకూ పంచేవాడు. అందరికీ భోజనాలు పెట్టేవాడు. ఏమి Read more…


TODAY’s TOPIC:- Baba’s Samadhi Mandir-Buti Wada. A Great Baba Devotee built a wada (a huge house) with Guidance of Baba. As per Baba’s last wish… Baba’s holy body is kept at Buti wada – known as samadhi Mandir. Baba has Read more…


Voice Support By: Mrs. Jeevani సాయిబాబా ఆరతులలో జానాబాయి రచించిన అభంగాలే మూడు చోటుచేసుకున్నాయి. జానాబాయి జీవితమే ఒక దివ్య గాథ. బాలికగా నున్నప్పుడు ఒక కార్తీక మాసంలో (సుమారు నవంబరు నెల) తల్లిదండ్రులతో పండరీపురం పోయి పాండురంగని దర్శిస్తుంది. ఇక ఆమె తిరిగి తన తల్లిదండ్రులతో తన గ్రామం గర్గఖ్‌డ్ పోలేదు. పండరీపుర Read more…


శ్రీధర వేంకటేశ, సదాశివ బ్రహ్మేంద్రుల సహాధ్యాయి. ఆయన ఒకసారి మంటపంలో తులా పురాణం చెబుతున్నారు. అది వారం రోజుల పాటు సాగింది. చివరి దినాన ఆయన, అక్కడ ఉన్న ఇతరులకు తనతో ఆ మంటపం బైటకు రమ్మన్నారు. అందరూ బయటకు వచ్చారు. ఆ మంటపం కూలిపోయింది. సాయిబాబా “ఆగు” అని ద్వారకామాయి (మసీదు) కప్పుకేసి చూశారు. Read more…


Voice Support By: Mrs. Jeevani ప్రంపంచంలో ఎన్నో మతాలున్నాయి. వాటికి సంబంధించిన పవిత్ర గ్రంథాలూ ఉన్నాయి. క్రిస్టియన్‌ మతానికి బైబుల్‌; మహమ్మదీయ మతానికి ఖురాన్‌, జైన మతానికి ఆగమాలు, బౌద్ధ మతానికి త్రిపిటకాలు మొదలైనవి. మహమ్మదీయ మతంలో ఖురాన్‌ ఆవిర్భవించినది రంజాన్‌ మాసంలో అది అతి పవిత్ర మాసం. సిక్కుల గురుగ్రంథం సాహెబ్‌ సిక్కుల Read more…


Winner : Ch Anitha Narayana Respected Devotees…please attempt the Quiz and be a part of Sai Baba activity. Thank you. This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni


వరుణదేవి, లాలారాములకు తన్వార్ లాలారాం వాస్వాని నవంబర్ 25, 1879న జన్మించాడు. భక్తి ప్రపత్తులున్న కుటుంబం వారిది. బాలకుడు వాస్వానీ ఒకసారి పాఠశాల నుండి ఇంటికి తిరిగి వచ్చి ఇక నాకు మాంసాహారం పెట్టవద్దని తల్లితో చెప్పాడు. ఆ తల్లికి మాంసాహారం తినకుంటే బలం రాదని, బాలకుడు గుర్తించలేని విధంగా మాంసంతో వంటకం చేసి పెట్టేది. Read more…


Voice Support By: Mrs. Jeevani అక్రూరుడు మథురకు బలరామ కృష్ణులతో రధం మీద బయలుదేరాడు. అక్రూరుడు జన్మతః పుణ్యమూర్తి. ఆయన దారిలో నున్న యమునలో స్నానమాచరించి, నడుము లోతు నీటిలో ఉండి గాయత్రీ మంత్రాన్ని జపించు చున్నాడు. నదీ జలములలో బలరామ కృష్ణులు రూపములు కనిపించినవి. ఇది భ్రమయా అని నది బయటకు వచ్చి Read more…

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles