మా గ్రామంలో BCA కాలేజి ఒకటి కొత్తగా పెట్టారు. అందులో నలుగురు విద్యార్థులు ‘సాయి దీక్ష’ తీసుకున్నారు. దీక్షలో నియమ నిష్టలు పాటించాలి. అలా ఉండలేనప్పుడు తీసుకోకూడదు. కానీ ఈ నలుగురిలో ముగ్గురు పిల్లలు వారి వారి వ్యసనాలను మానుకోలేక పుట్టినరోజు, పార్టీ అంటూ విందు, వినోదాలతో మద్యమాంసాలను తింటూ నియమాలను ఉల్లంఘించారు. ఈ పార్టీ Read more…
భగత్ పూరన్ సింగ్ పూర్వనామం రాంజీదాస్. అతను 10వ తరగతిలో ఉత్తీర్ణడు కాలేదు. తండ్రి మరణించాడు. అతని తల్లే అతనిని సాకుతోంది. “విచారించకు, తప్పిన వారు భోజనం చేయవచ్చు” అని విచారంలో ఉన్న కుమారున్ని ఓదార్చింది. ఆమె తండ్రి వ్యవసాయదారుడు. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు పొలంలో రెక్కలు ముక్కలయ్యేటట్లు కష్టపడి పని చేస్తాడు. కానీ Read more…
Voice support by: Mrs. Jeevani సాయిబాబాకు పిల్లలంటే ఇష్టం. ఎంత ఇష్టం అంటే, ఎవ్వరైనా కొట్టటం, చివరకు తల్లిదండ్రులయినా సరే కసరటం కూడా నచ్చేది కాదు. పిల్లలతో సాయిని గూర్చిన సమాచారం సాయి సచ్చరితలో లేదనే చెప్పుకోవచ్చును. దామోదర్ రాస్నే కుటుంబానికి సాయిబాబానే పెద్ద దిక్కు. సాయి కటాక్షం వలననే దత్తాత్రేయ దామోదర్ జన్మించాడు. Read more…
Maheepati was an I C S officer. His name is said to have been at the forefront of the list of universal poets if he had chosen any other popular language other than Marathi. The person who wrote SAI SATCHARITRA Read more…
మాకు వివాహం జరిగిన చాలా ఏళ్ళకి సుమారు 25 సంవత్సరాలు గడుస్తూన్నా సంతానం కలగలేదు. అందుకని ఇక్కడ అంటే ఇండియాలో చాలా చోట్ల మందులు వాడాము, ఏమీ ఫలితం లేకపోయింది. అమెరికా వెళ్లి అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవాలనుకున్నాము. అక్కడ ఉన్న మా స్నేహితురాలి ద్వారా అన్ని ప్రయత్నాలు చేసుకున్నాము. ట్రీట్మెంట్ కి ఎన్నాళ్ళు సమయం పడుతుంది, Read more…
ఒక ఐ.సి.యస్. అధికారి మహీపతి, మరాఠీ భాషను కాక వేరేదైనా ప్రాచుర్యంగల భాషను ఎన్నుకున్నట్లెతే, ఆయన పేరు విశ్వ కవుల జాబితాలో అగ్రగామిగా ఉండేది అంటారు. సాయి సచ్చరితను వ్రాసిన దభోల్కర్ సాయి భక్తుడైన దాసగణును మహీపతితో పోలుస్తారు. జ్ఞానేశ్వరుని భావార్థ దీపిక భగవద్గీతను మహారాష్ట్రులకు ఇచ్చినట్లు, మహీపతి భక్తుల చరిత్రలను కూడా వారికి అందించారు. Read more…
Voice support by: Mrs. Jeevani ఒకసారి హరిభావ్ కార్ణిక్ షిరిడీ నుండి పండరీపురం పోతున్నాడు. దారిలో పాసింజర్ టికెట్ ను మెయిల్ టికెట్ గా మార్చుకోవలసి ఉంది. సమయం ఎక్కువ లేదు. అప్పుడే అతనికి మూత్ర విసర్జనకు తొందరగా వెళ్ళవలసి ఉన్నది. ఆ సమయంలో ఒక కూలీ ఆయన దగ్గరకు వచ్చాడు. ”నీవు రైలెక్కుదువుగాని. Read more…
Sai Baba did not seem to have studied in any other school except at his Guru. Swamy Chinmayanana Saraswati’s previous name was Balakrishna Menon. He has educated M.A and Law from University of Lucknow. He has educated the Journalism also there Read more…
నా పేరు నిర్మలా దేవి మా వారు పంచాయితీ రాజ్ లో ఇంజినీర్ గా చేసి రిటైర్ అయ్యారు. మాకు 1982వ సంవత్సరంలో వివాహం జరిగింది. మాకు చాలా కాలం వరకు సంతానం కలగలేదు. బాబా నాకా భాగ్యాన్ని ప్రసాదించాడు. అది ఎలా జరిగిందంటే 1983 వరకూ నాకు బాబా ఎవరో తెలియదు. ఆయన పూజలు Read more…
ఇస్మాయిల్ గారి అనుభవములు మూడవ భాగం నాకు సాయి అన్నా, సాయి భజనలన్నా సాయి నామం అన్నా కూడా ప్రాణం. ఒక చోట సాయి నామం ఏకాహం అంటే “ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి” అనే నామాన్ని ఆపకుండా 24 గంటలు చెపుతారు. అందులో నాకు పాలు పంచుకునే అదృష్టం లభించింది. Read more…
సాయిబాబా గురువువద్ద తప్ప వేరే పాఠశాలలో చదివినట్లు లేదు. స్వామి చిన్మయానంద సరస్వతి పూర్వాశ్రమపు నామము బాలకృష్ణమీనన్. లక్నో విశ్వవిద్యాలయంలో ఎం.ఏ ., లా చదివారు. జర్నలిజం కూడా అక్కడే చదివి, నేషనల్ హెరాల్డ్ పత్రికలో చేరారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. ఒకసారి పంజాబు జైలులో ఉన్నప్పుడు టైఫస్ (typhus) వ్యాధి సోకింది. జైలు Read more…
Voice support by: Mrs. Jeevani సాయి భక్తుడైనా కాకపోయినా రుణం అంటే అప్పు చేయవలసి వస్తుంది జీవిత కాలంలో. కష్టం అనిపించేది రుణం తీర్చటం. ఒకొక్కసారి కొన్ని పరిస్థితులలో రుణమును తీర్చటం కుదరదు. అప్పుడు సాయి బాబాను శరణు వేడటం కద్దు. కాకా సాహెబ్ దీక్షిత్ ముప్పది వేల రూపాయలు అప్పు తెచ్చుకున్నాడు ఒకసారి. Read more…
Bijayakrishna Goswami was conversing with his disciples. Suddenly Goswami got the sweating. While coming speedily Brahmachari Kuladananda saw the sweating on the body of Goswami and brought a hand fan to fan him. Goswami did not allow to be fanned. Read more…
ఇస్మాయిల్ గారి అనుభవములు రెండవ భాగం ఒక రోజు ఒక అవసరం నన్ను వెంటాడింది. ఎంత ప్రయత్నించినా నాకు డబ్బులు దొరకలేదు. ఎం చేయాలి? అని ఆలోచించాను. తప్పని తెలిసి, తప్పనిసరి పరిస్థితిలో ఇంట్లో కొంత చిల్లర నోట్లు ఒక మట్టితో చేసిన డిబ్బీ లో వేస్తుంటారు. అది కనిపించింది. అది పగులగొట్టి ఇంట్లో ఎవరికీ Read more…
బిజయకృష్ణ గోస్వామి తన శిష్యులతో సంభాషిస్తున్నాడు. ఉన్నట్టుండి గోస్వామికి చెమటలు కారనారంభించాయి. బ్రహ్మచారి కులదానందులవారు వడివడిగా వస్తూ గోస్వామి శరీరం మీద ఉన్న చెమటను చూచి, విసన కర్రను తెచ్చి విసరసాగాడు. గోస్వామి విసిరించుకోలేదు. విసనకర్రను తీసుకుని, సరాసరి బ్రహ్మచారి కులదానందులు పూజించే చోటుకు చేరుకున్నారు శిష్యులతో. గోస్వామి అక్కడ ఉన్న చిన్న పెట్టెను తెరచి, Read more…
Voice support by: Mrs. Jeevani జలారాంబాపా ఉత్తర హిందూ దేశంలో ప్రసిద్ధి చెందిన భక్తుడు. నిరంతరంగా అన్నదానం చేస్తుండేవాడు. అనేక శక్తులను పొందాడయన. అమర్‌చంద్ అనే వ్యాపారి సామానుతో ఓడలో ప్రయాణం చేస్తుండగా ఓడకు కన్నం పడింది. ఓడలోనికి నీరు ప్రవేశించింది. ఓడ మునిగిపోయే స్థితికి వచ్చింది. అమర్‌చంద్ తనను, తన ఓడను కాపాడితే Read more…
Nannayya and others have the fortune of translating Mahabharat in Telugu, Potana Maha Bhagavath in Telugu. But the fortunate to translate total Valmiki Ramayana in to Telugu is Sri Vavilikolanu Subba Rao ji. Not only that he felt there is Read more…
నన్నయాదులు మహాభారతాన్ని, పోతన మహాభాగవతాన్ని ఆంధ్రీకరించే అదృష్టం పొందారు. అయితే వాల్మీకి రామాయణాన్ని సంపూర్తిగా ఆంధ్రీకరించిన భాగ్యశాలి శ్రీ వావిలికొలను సుబ్బారావు గారు. ఇంకా రామాయణానికి వ్యాఖ్యానం కూడా అవసరమని అయన గ్రహించి, రోజుకు 20 గంటలు శ్రమిస్తూ మందరం అనే పేరుతో వ్రాశారు. బళ్లారి రాఘవగారు ఆంధ్ర వాల్మీకి అనే బిరుదును, ఆంధ్ర సారస్వత పరిషత్తు Read more…
Recent Comments