దీప గర్భవతి అయింది. మాది ప్రేమ వివాహం అందుకని పెద్దవాళ్ళు తనని రానివ్వలేదు. కడుపుతోటి ఉంటూ తను ఏడుస్తూ ఉండేది. ఎందుకంటే మా పెళ్లి అయ్యి 3 సంవత్సరాలు అయినా కూడా దీప వాళ్ళ వాళ్ళు వాళ్ళింటికి రానీయలేదు, తనూ వెళ్ళలేదు. ప్రెగ్నెంట్ గా ఉంది కాబట్టి తానుగా పనులు చేసుకోలేక అవస్థ పడుతూ ఉండేది. Read more…
Author: Lakshmi NarasimhaRao
హారతి పాట బయటికి వినబడుతుంటే అలాగే నిలబడి విన్నాము. హారతి అయ్యాక అక్కడే చెట్టుకింద ఆరుగు మీద ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటున్నాము. ఇంతలో తెల్లని వస్త్రాలు కట్టుకున్న తెల్ల గడ్డం ఉన్న (బాబా లాగే, బాబానే) ఒక ముసలాయన మా వైపు వచ్చి మరాఠీ, హిందీలలో మాకు అర్ధం అయ్యేటట్లు కొంచెం గంభీరంగా ”ఇక్కడికి వచ్చి Read more…
మా ఆడపడచు భర్తకి హార్ట్ ఎటాక్ వచ్చింది. నేను బాబా పూజలు చేస్తానని మా వాళ్లందరికీ తెలుసు. ఆయన్ని హాస్పిటల్లో చేర్పించారు. చాలా సీరియస్ అని చెప్పారు. రాణి (ఆడపడుచు) నా దగ్గరికి వచ్చి వదినా ఏదయినా చెయ్యి నువ్వు ఏం చెబితే అది చేస్తాను అంది ఏడుస్తూ, నా పసుపు కుంకుమలు నిలుపు వదినా అంది. Read more…
ఒక సారి నాకు చాలా జబ్బు చేసింది. చాలా నీరసించి పోయాను. సయాటికా వచ్చింది. చాలా బాధ పడ్డాను. నడుము మీద నుండి ఇసుక బస్తా వేసి స్ప్రింగ్ లతో లాగే వారు. చాలా మందులు వాడాను. ఎటువంటి గుణం కనపడలేదు. అటువంటి సమయంలో మా వారు నాకొక చెక్ (Cheque) ఇచ్చి జాగ్రత్తగా దాచు Read more…
నేను ఎదో ఫంక్షన్ కి వెళ్తూ ఉంగరం, ముత్యాల గొలుసు పెట్టుకొని సాయంత్రం ఇంటికి వచ్చాక తీసి బీరువాలో పెట్టాను అని అనుకున్నాను. కానీ హడావిడి లో ఎక్కడో పెట్టేసినట్లున్నాను. మర్నాడు ఉదయం చూస్తే అవి లేవు. ఎక్కడబెట్టానో నాకు గుర్తు రావడం లేదు. ఇల్లంతా వెతికాను. ఎక్కడా లేవు. ఇంట్లోకి ఎవరూ రాలేదు. నేను Read more…
తలుపులు తీసుకుని బయటకు వచ్చాను. శ్రీదేవి తండ్రి బయటకు వచ్చి ఏమ్మా ఈ రోజు పారాయణం అయిపోయినట్లుంది , ఆ వెలిగిపోతున్న మొహమే చెబుతుంది అన్నారాయన నవ్వుతూ. ఎన్ని పారాయణలు చదవాలనుకున్నావమ్మా అని అన్నారాయన . 3 పారాయణలు అనుకున్నానండీ అన్నాను . శుభం అన్నారాయన. నాలుగు రోజులల్లో ఆయన గుంటూరు వెళ్లిపోయారు. మూడు పారాయణలు Read more…
ఒకసారి నేను చిలకలూరి పేట నుండి గుంటూరుకి స్కూటర్ మీద బస్టాండ్ రోడ్డు మీద వెళ్తున్నాను. నాకు బాగా ఆకలి వేస్తుంది. టిఫిన్ తినాలి. బస్టాండ్ రోడ్డు అవటంవల్ల ఊళ్లన్నీ రోడ్డు కిందగా వెళ్లిపోతున్నాయి టిఫిన్ కోసం చూసుకుంటూ ఇక్కడ కాదు ఇంకొంచం ముందుకు వెళ్ళాక తిందాం అనుకుంటూ వెడుతున్నాను. నాకు నీరసం వస్తుంది. ఆ Read more…
మా పరిస్థితులు చాలా గడ్డుగా ఉన్నాయి .పిల్లల చదువులకి,తిండికి ,కష్టంగా ఉండేది . ఎలాగో చదువులు చెప్పించాము .పాపకి పెళ్లి చేయాలి, తప్పదుకదా. డిగ్రీ చదివి గుంటూరులో ఉద్యోగం చేస్తుంది. మా పరిస్థితి చాలా హీనంగా దయనీయంగా వుంది. దినదినగండం గా ఉంటుంటే అమ్మాయికి పెళ్లి ఎలా చేయాలి? డబ్బు కోసం భయపడి భాద్యతను ఎలా Read more…
”నేను భోజనం చేసి బయల్దేరుతానురా” అంటూ బయటికి వచ్చాను. నేను స్కూటరు పైన వెళ్ళాను. స్కూటర్ తాళానికి సత్యం ఇచ్చిన కీ చైను తగిలించాను. ఇంక బయలుదేరాను. నా దగ్గర 20000 రూపాయల డబ్బు ఉంది. సాయంత్రం నాలుగు గంటల సమయం, రాత్రేమీ కాదు. రోడ్డు మీద వెడుతున్న నన్ను అటునుండి ఇద్దరు ఇటునుండి ఇద్దరు Read more…
నా పేరు ch .అప్పారావు. మాది వ్యవసాయ కుటుంబం .ఉన్న కొద్ది పాటి భూమి వ్యవసాయం చేసుకుంటూ గుంటూరు దగ్గర నగరం పాలెం లో ఉండేవాళ్ళం . మా వంశస్థులు మా అమ్మ అందరూ కూడా వెంకటేశ్వర స్వామికి పూజ చేసే వాళ్ళము. తరచూ తిరుపతి వెళ్లి వస్తూ ఉండేవాళ్ళము . మాకు ముందు బాబా Read more…
చిక్కడపల్లి లో చోడవరపు సాంబమూర్తి గారని ఉన్నారు .అందరు ఆయన్ని చిక్కడపల్లి బాబా అనేవారు. అయన బాబా భక్తుడు . శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారి గురువుగారు ఆయన, ఆయన కళ్ళు మూసుకొని ధ్యానం లో కూర్చుంటే ,ఆయన ఎదురుగుండా ఎవరు కూర్చున్నా ఆయనకు కళ్ళు తెరవకుండానే తెలిసిపోయేది . ఆయన బాబాతో ”ఎందుకు Read more…
2006 లో నాకు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ వచ్చింది చాలా సీరియస్ అయిపోయింది. ఉన్నట్టుఉండి నేను పడిపోయాను, దుర్గాబాయి ఆసుపత్రి లో చేర్చారు. నేను కోమాలో ఉన్నాను, నన్ను ఐ సి యూ లో ఉంచారు. నాకు బయట కిటికీలో నుంచి నాకు బాబా కనపడుతున్నాడు. బాబా వచ్చాడు ఆయనకి ఏమైనా తినడానికి పెట్టండి అంటున్నాను. కానీ Read more…
మా తమ్ముడికి మద్యం అలవాటు ఉంది .దాని వలన అతని ఒళ్ళంతా పాడై బాగా సన్నగా అయిపోయి, ఓపిక లేక ఎక్కడ పడితే అక్కడ కూర్చుండి పోయేవాడు. నేను మా ఇంటి దగ్గర డాక్టర్ కి చూపించాను. ఆ డాక్టర్ ”ఈయనకి టి.బి నో ,కాన్సరో బాగా ముదిరి పోయింది , ఎక్కువ రోజులు బ్రతకడు Read more…
తర్వాత విగ్రహ ప్రతిష్ట కోసం విగ్రహం రాజస్థాన్ లో ఆర్డర్ చేసాము. గుడి అయితే పూర్తి అయింది కానీ విగ్రహ ప్రతిష్ట కు నాలుగు లక్షలు అవుతుందని అంచనా వేశారు. డబ్బులు లేవు. ఇచ్చే దాతలు అందరు అయిపోయారు. మాకు ఎవరిని అడగాలో తెలియలేదు. ఆ సమయం లో ద్వారకా బదరికాశ్రమం, విద్యా నారాయణ తీర్థ Read more…
నా పేరు మల్లంపల్లి రవి కుమార్. మేము హైదరాబాద్ మోహన్ నగర్ లో ఉంటాము . నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు మా పిన్ని గారింటికి గుంటూరు పాత పట్టాభిపురం వెళ్ళేవాడిని అప్పుడు దగ్గర్లో ఉన్న సాయి బాబా గుడికి వెళ్ళేవాడిని . బాబా ని చూస్తే నాకు ముస్లిం అనే భావన ఉండేది .అయినా కూడా Read more…
మరొకసారి మేము శిరిడి వెళ్ళాలి అనుకుంటున్నాము అని మౌలానా బాబా గారికి చెపితే (మధ్యలో కొన్ని రోజులు విఠల్ బాబా గారు ఈ ఊరు నుండి వెళ్ళిపోయారు) ఆయన ఇలా అన్నారు – బాబా గారు మీకు బిక్ష పెట్టడానికి ఎదురు చూస్తున్నారు వెళ్ళిరండి అన్నారు. దాని అర్ధం ఏమిటో మాకు బోధపడలేదు. శిరిడి వెళ్లినప్పుడల్లా Read more…
మావారు బాగా నీరసించిపోయారు. ఆ తర్వాత రిపోర్ట్ లు, CD లు ఉషా ముళ్ళపూడి కార్డియాలజీకి పంపించాము. వాళ్ళు అవి చూసి పర్వాలేదు ఆపరేషన్ చేసేంతగా ఏమిలేదు మందులతోటి తగ్గిపోతుంది అన్నారు. మౌలానా బాబాగారు ఇంకెక్కడా చూపించకమ్మా మీ ఆయనకేంకాదు. మనం ఇంట్లో సాయి చాలీసా చేద్దాం అన్నారు. నేను కూడా అలాగే అనుకున్నాను. ఆ Read more…
నేను కంగారుగా మా చెల్లికి ఫోన్ చేస్తే ఆమె వచ్చింది. హాస్పిటల్ కి వెళ్ళాము. అక్కడ మేము వెళ్ళే సరికి, మా వారు ICU లో వున్నారు. అప్పుడు మాకు తెలిసిన విషయం ఏమిటంటే, ఉదయం మా వారు హాస్పిటల్ కి రాగానే డాక్టర్ చూసాక బయటికి వచ్చి కూర్చుంటే అక్కడే పని చేస్తున్న ఒకాయన Read more…
Recent Comments