Author: Lakshmi NarasimhaRao


మా అమ్మాయి తో పాటు ‘ఆనంద్’ అనే అతను పని చేస్తుంటాడు. అతను నన్ను అమ్మా! అని పిలుస్తాడు. వాళ్ళ అమ్మకి పోలియో ఉంది, ఇతను డిగ్రీతో ఆపేసాడు. ఆ తరువాత ఇంకా చదవలేదు అది కూడా ఆరు సంవత్సరాలు క్రితం పాస్ అయ్యాడు. వాళ్ళమ్మ ఎప్పుడూ మా పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని అతన్ని “వాళ్ళ Read more…


మా ఇంటికి సాయంత్రం పూట ఆయన కాలేజీ వాళ్ళు , కొంచెం దూరంగా ఉన్న కుటుంబాల వాళ్ళు (ఆడవాళ్ళూ , మగవాళ్ళు) మా వారితోనూ, నా తోనూ కబుర్లు చెప్పుకోవడానికి సరదాగా గడపడానికి వస్తుండేవారు. సాధ్యమైనంత వరకూ ఒక గంట, గంటన్నర కంటే ఎవరు ఎక్కువ సేపు ఉండేవారు కాదు, ఒక్కళ్ళు ఇద్దరు మాత్రం చాలా Read more…


నాగమణి గారి అనుభవములు నాల్గవ భాగం: మా అబ్బాయి M C A చేసాడు, ఎక్కడా ఉద్యోగం చేయడం వాడికి నచ్చేది కాదు. కర్నూల్ లో ఒక కాలేజీ లో ప్రిన్సిపాల్ వాడితో నీకు ఎంత జీతం కావాలంటే అంత ఇస్తాను, 20, 000 కావాలా చెప్పు అని అడిగింది. మా వాడేమో టీచింగ్ సైడ్ Read more…


మా చిన్నామ్మాయికి చదువు సరిగ్గా అబ్బదు అని జ్యోతిష్కులు చెప్పారు అలాగే ఏడవ తరగతి రెండు సార్లు తప్పింది. పదవ తరగతి బాగానే పాసయ్యింది.  మళ్ళీ ఇంటర్ రెండు సంవత్సరాలు  తప్పింది. ఆ తరువాత డిగ్రీ లో B C A చేరింది, బాగానే చదివింది పాసయ్యింది. ఆ తరువాత M C A లో Read more…


Voice support by: Mrs. Madhavi “ॐ साई राम” सभी साई भक्तोंको। अभी हम सरस्वती जी का जीवन मे बाबा का अथिमुक्य पात्र सुनेंगे उन्ही का बातोमे। मेरी नाम सरस्वती। में एक डॉक्टर हु। हैडरबाद में इंदिरा पार्क का पास में Read more…


నాగమణి గారి అనుభవములు మూడవ భాగం: ఒక సారి నాకు కిడ్నీలో రాళ్ళు ఏర్పడ్డాయి. డాక్టర్స్ ఆపరేషన్ చేయాలంటున్నారు. ఎందుకంటే రాయి సైజు పెద్దగా ఉంది. ఎటువంటి పరిస్థితుల్లోనూ అది కిందకు రాదు, అందుకని తప్పనిసరిగా ఆపరేషన్ చేయాలన్నారు. మా ఆర్ధిక పరిస్థితి బాలేదు. ఆపరేషన్ చేయించుకుంటే రెండు రకాల నష్టాలు వాటిల్లుతాయని నేను బయపడుతున్నాను. Read more…


నాగమణి గారి అనుభవములు రెండవ భాగం అప్పట్లో మాకు డబ్బుకి ఇబ్బందిగానే ఉంటూండేది, అటువంటి సమయంలో ప్రభాకర్ గారు మా ఇంటికి వచ్చి మీరు భజన ఎందుకు పెట్టుకోకూడదు మీ ఇంట్లో అని అడిగాడు. ఎంత ఖర్చు అవుతుంది? అని అడిగాను, కొంచెం పెద్ద మొత్తమే చెప్పాడు. మా పిల్లలు చదువుకుంటున్నారు. డబ్బుకి కొంచెం కట Read more…


మావారు తిరుపతి దేవస్థానంలో కాలేజీలో పని చేసేవారు ఆయనకి క్వార్టర్స్ ఇచ్చారు, కానీ మేము మాకు ఎదో విధంగా సొంత ఇల్లు అంటూ ఉండాలని అనుకుని కొనుక్కోవడానికి ఇల్లు చూసేవాళ్ళము. కానీ ఏ ఇల్లు కూడా మాకు అనుకూలంగా కుదరలేదు. ”ఇల్లు చూస్తారే గాని వీళ్ళు కొనరు” అంటూ పేరు కూడా పడిపోయింది కానీ, మాకు Read more…


నాగమణి గారి అనుభవములు మొదటి భాగం: నా పేరు నాగమణి, మా వారి పేరు సత్యనారాయణ. మేము కర్నూల్ లో నివాసం  ఉంటాము. మా వారు కర్నూల్ లో గవర్నమెంట్ స్కూల్ లో టీచర్ గా పని చేసి రిటైర్ అయ్యారు. మాకు ముందులో బాబాతో పరిచయం అంటూ ఏమి లేదు. మాకు తెలిసిన H Read more…


నా పేరు విజయలక్ష్మి. మేము ప్రస్తుతం హైదరాబాద్, వనస్థలిపురం, NGO’ S కాలనీ లో ఉంటున్నాము. మా వారు మొదట్లో తిరుపతి శ్రీ వేంకటేశ్వర కళాశాలలో ప్రొఫెసర్ గా పనిచేసి రిటైర్ అయ్యి, ఈ మధ్యనే చనిపోయారు. మా వారు పుట్టుకతోనే అంధులుకావటానా నేను ప్రతిరోజు ఆయన్ని బస్సులో కాలేజీకి తీసుకువెళ్ళి దింపి ఇంటికి వచ్చి Read more…


అనుకున్నట్లుగా షిరిడీ బయలుదేరాము. అందరమూ స్టేషన్లో కలుసుకున్నాము. రైలు ఆగింది. బ్యాగులు పట్టుకుని బోగిలోకి ఎక్కే ప్రయత్నం చేస్తున్నాను. కాలు వేసి ఎక్కాను. నా తలను ఒక భిక్షగాడు ఢీ కొట్టాడు. అతను చుడటానికి బిక్షగాడులాగా వున్నాడు. అతని కళ్ళు మాత్రం చాలా చురుగ్గా వున్నాయి. చిరిగిన బట్టలను బట్టి అతని దగ్గర ఎంతో భయంకరమైన వాసనలు రావాలి. Read more…


Voice support by: Mrs. Madhavi “ॐ साई राम” सभी साई भक्तोंको। अभी भानु जी का कहनी आगे बढ़ाएंगे। उन्हीका बातोमे। हमारा घर मे पूजा,भजन शुरू हुआ।बाबा एकबार मुझे वाधा किया था कि ओ हमारा घर आएगा। कैसा हुआ कि एक Read more…


Augustine was an intellectual. He was great Orator too. He felt proud of it. In his childhood itself, he developed various bad habits. He was leading a moral less life. Both his parents were Christians.  His mother wanted to make Read more…


A. త్యాగరాజు గారి అనుభవాలు నాల్గవ భాగం కృష్ణవేణి గారి చిన్నమ్మాయి పుట్టినప్పుడు పెద్దమ్మాయి స్కూల్ కి మూడు నెలలు సెలవు అడిగి తనతో పాటు పుట్టింటికి తీసుకువెళ్ళింది. కాన్పు అయిన తరువాత మూడో నెలకి తిరిగి వెళ్లిపోవాలంటే ఇంట్లో అందరూ మంచి రోజులు లేవంటూ ఆపుతున్నారు. ఆవిడ దగ్గరలో వున్న ‘బాబా’ గుడికి వెళ్లి Read more…


మా ఇంటి దగ్గర ఉమామహేశ్వర రావు గారు హేమసుందరి అనే భార్యాభర్తలున్నారు. వాళ్ళు ప్రతి సంవత్సరము షిరిడీ లో శ్రీ సాయి నామ సప్తాహం చేస్తుంటారు. ఒక్క షిరిడీ లోనే కాదు  ఇంకా ఢిల్లీ, కాశీ, డెహ్రాడూన్ లలో కూడా చేస్తుంటారు. దాని కోసం చాలా మందిని కలుపుకుని షిరిడీ వెళుతుంటారు. ప్రతి సంవత్సరము  ఆవిడ Read more…


Voice support by: Mrs. Madhavi “ॐ साई राम” सभी साई भक्तोंको।अभी हम भानु जी का कहानी सुनरहा है ना। बाबा कृपा से आगे बढ़ेंगे।उन्ही का बातोमे मेरी माँ का किड्नी का बहुत बीमारी है।एक किडनी थो निकालदिया।मेरी बेहेन दिया है। Read more…


A. త్యాగరాజు గారి అనుభవం మూడవ భాగం: మాకు తెలిసిన ఆవిడ పేరు. కృష్ణవేణి ఆవిడ, ఆవిడ భర్త కూడా బాబా భక్తులు. కొన్ని గురువారాలు రాత్రి పూట భోజనం చేయము అని అనుకున్నారా దంపతులు. చపాతీలు చేయాలనీ నిర్ణయించుకుందావిడ. మొదటి వారం చపాతీలు చేసుకుతిన్నారు. రెండవ వారం వచ్చేసరికి ఇంట్లో గోధుమపిండి అయిపోయింది. వాళ్ళ అమ్మాయి Read more…


ఒక రోజు నా గదిలోనే పడుకున్నాను. నా మంచం పక్కనే బాబా ఫోటో ఉంది. నేను ఆయన్ని చూస్తూ ”బాబా నువ్వు అందరికీ దర్శనమిస్తావు కదా, మరి నాకెందుకు అలా కనపడవు” అని అనుకుంటూ నిద్రలోకి జారిపోయాను. బాబా ఫోటో పక్కనే దత్తభగవానుడి ఫోటో కూడా ఉంది. నా కళ్ళల్లో నీళ్ళు కూడా వచ్చాయి. నాకు Read more…

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles