Voice Support By: Mrs. Jeevani ‘ షిరిడీ ప్రవేశమే సర్వ దుఃఖ పరిహారము” అంటుంది ఏకాదశ సూత్రములలో మొదటిది. అమర్‌నాథ్ బరేరియా సాయిబాబా భక్తునని తెలపుకోవానికి కూడా అంగీకరించడు. సాయి భక్తుడని చెప్పుకోవాలన్నా, సాయి బాబా నుండి కటాక్షము కలగాలి. అలా అనుభూతి చెందిన మనసే సాయి దివ్యత్వాన్ని గ్రహించేది. అమర్‌నాథ్ బరేలియా లోగడ Read more…
Author: M Pandu Ranga Sai Nath, M Bose
Voice Support By: Mrs. Jeevani సాయిబాబా ఎందరినో రక్షిస్తూంటారు. ఒకొక్కసారి సాయిబాబా నోటివెంట తానెవరిని రక్షించింది తెలుస్తుంది. అక్కడున్న వారు కుతూహలంకొద్ది, ఆయా వ్యక్తులను ఆయా అనుభవాలు కలిగాయా లేదా అని అడిగి తెలుసుకోవటం జరిగేది. ఒకొక్కసారి తాను ఎవరిని కాపాడింది తెలియదు. కాపాడిన సంకేతాలను బట్టి సాయి కాపాడాడు అనుకోవాలి. ఎవరైతే కాపాడబడ్డారో, Read more…
Voice Support By: Mrs. Jeevani సాయిని ఆధ్యాత్మిక పరమైన కోర్కెలే కోరాలా? అక్కర లేదు. భౌతిక పరమైన కోర్కెలను కోరుకోవచ్చును గదా! అవి ఎటువంటివి అయి ఉండాలి అనేది సాయితో సమస్య కాదు. కోరిక విచిత్రమైనది కావచ్చు. ఇండోర్ రాజ సంస్థాన్‌లో ఉద్యోగిగా పని చేస్తున్నాడు దామోదర్ జోగ్లేకర్. ఈయన సాయిని గూర్చి విన్నాడు. Read more…
Voice Support By: Mrs. Jeevani సాయిబాబాతో తండ్రిగారి, తాతగారి, బామ్మగారి అనుభవములను ప్రథమంగా వెలుగులోని తెచ్చిన వ్యక్తిగా శ్రీ వీరేంద్ర జ్యోతీంద్ర తర్కడ్ గారు ప్రసిద్ధులు. తాతగారి పేరు: రామచంద్ర ఆత్మారాం తర్కడ్. తండ్రిగారి పేరు: జ్యోతీంద్ర ఆత్మారాం తర్కడ్. బామ్మగారి పేరు: సీతా తర్కడ్. రచయిత: వీరేంద్ర జ్యోతీంద్ర తర్కడ్ తన తండ్రి Read more…
Voice Support By: Mrs. Jeevani సాయి భక్తులు అన్ని రాష్ట్రాలలోను, అన్ని దేశాలలోను ఉన్నారు. సికిందాబాదులో పాట్ మార్కెట్ లో బంగారం షాపులుంటాయి. అందులో ఒక షాపు యజమాని నేమీచంద్ జైన్. వారు జైన మతానికి చెందిన వారు. ఆయన తల్లిదండ్రులైన శ్రీమతి తారాబాయి, మేఘరాజ్ జైన్ దైవ భక్తి పరాయణులు. 1960 జూన్ Read more…
Voice Support By: Mrs. jeevani సాయిబాబా సగుణ భక్తిని ప్రోత్సహించే వాడా? లేదా నిర్గుణ భక్తిని ప్రోత్సహించే వాడా? అనే సందేహం కలుగవచ్చు. ఎవరి భావం ప్రకారం వారిని నడుచుకోనిచ్చే వారని సమాధానం సాయి సాహిత్యం చెబుతుంది. అయితే కాస్త మొగ్గు సగుణ భక్తి వైపు ఉన్నట్లు కనిపిస్తుంది. శ్రీ వసంతరావు పణ్‌శీకర్ సాయి Read more…
Voice Support By: Mrs. Jeevani ”తానొకడైనా తలకొక రూపై” ఉండెడి వాడు శ్రీకృష్ణుడు అంటారు శ్రీ సముద్రాల రాఘవాచార్య. సాయిబాబాను ”గణపతి నీవే” అంటాడు కేశవచిదంబర్ గాడ్గిల్. ”మారుతి నీవే” అంటారు మారుతిగా దర్శనం పొందిన నానా సాహెబ్ డేంగ్లే కుమారుడు సోమనాథ శంకర్ దేశ్‌పాండే. ”మారుతి నీవే – గణపతి నీవే, సర్వ Read more…
Voice Support By: Mrs. Jeevani సాయిబాబా మహా సమాధి చెందక పూర్వము తనకును, నాందేడ్ మౌలానాకును అభేదమని నాందేడ్ కు చెందిన రతంజీ షాపూర్‌జీ వాడియాకు నిదర్శన పూర్వకముగా తెలిపారు. సాయిమహా సమాధి చెందారు. అయితే సాయికి ఇతర సత్పురుషులకును అభేదము అట్లే యుండునా? భిన్నముగా ఉండునా? అను ప్రశ్న ఉదయించును. దీనిని తనకు Read more…
Voice Support By: Mrs. Jeevani నామ స్మరణ ప్రాశస్త్యమును గూర్చి వర్ణించుచు దాసబోధలో సమర్ధ రామదాసు తెలిపాడు. ఇక సాయిబాబాకు అనంత నామములున్నవి. ఏ నామమునకు ఆ నామమే సాటి. సాయి కూడా షిరిడీలో నామ స్మరణను ప్రోత్సహించాడు. ‘ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి’ అను నామమును షిరిడీలో ఏకధాటిగా Read more…
Voice Support By: MRS. Jeevani గురుగీత వివిధ రకాల గురువులను గూర్చి ప్రస్తావిస్తుంది. ఉద్దవేశ్ బువా అసలు పేరు శ్యామదాస్, జూన్ 9, 1865లో జన్మించాడు. బాల్యం నుండి ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపేవాడు. ఆయన సాధు సంతులను దర్శించే వాడు, సేవించే వాడు. ఒకసారి కాలి నడకన యాత్ర సాగించాడు. షేగాంలో గజానన్ Read more…
Voice Support By: Mrs. Jeevani జ్ఞానిని జ్ఞానియే గుర్తిస్తాడు. అది చివటం గ్రామం. ఆ గ్రామంలో యోగిని అచ్చమ్మ ఉండేవారు. సాయికి ఉన్నట్లు ఆమెకు భక్తులెందరో ఉండేవారు. ఆమె భక్తుడైన విస్సయ్య పంతులు తమ్ముడు వచ్చి విజయనగరం పోతానని చెప్పాడు అమ్మకు. ఆమె వద్దన్నది. సాయిబాబా చరిత్రను చదువుకొనమని చెప్పింది. అతడు అలానే చేశాడు. Read more…
Voice Support By: Mrs. Jeevani సాయిబాబా మహా సమాధి చెందక పూర్వం ఆయన జీవిత చరిత్రకారులు కొద్ది మందే. అలాగే చిత్రకారులు కూడా చాలా కొద్దిమందే. అందుకనే ఆ చరిత్రకారులకు, చిత్రకారులకు చక్కటి పేరు వచ్చింది. 1914 ఏప్రిల్‌లో బొంబాయి నుండి శ్రీ ఎం.రామకృష్ణ రావు అనే చిత్రకారుడు వచ్చి సాయిబాబాను దర్శించాడు. సాయినాథుని Read more…
Voice Support By: Mrs. Jeevani సాయి భక్తుల కోర్కెలు తీరుస్తాడు. తీర్చటంలో ఆశ్చర్యం చోటుచేసుకుంటుంది. సాయి భక్తుడైన అనిల్‌కు 1984లో బిడ్డడు పుట్టాడు. కానీ పుట్టిన ఆ బుడుతడికి భయంకరమైన వ్యాధి వచ్చింది. భారతదేశంలో వైద్యం వ్యాధిని కుదర్చలేకపోయింది. వైద్యానికి లండన్‌కు తీసుకువెళ్ళారు ఆ పిల్లవాడిని, తల్లిదండ్రులు. సాయిపై తిరుగులేని నమ్మకంగా ఉన్నా, ఆపరేషన్ Read more…
Voice Support By: Mrs. Jeevani ఒకసారి సాయిబాబా సామంత్‌కు ”ఈ ఐదు రూపాయలు తిరిగి తీసుకో, జాగ్రత్త, పోతుంది అది” అని హెచ్చరించారు. సామంత్ సాయి హెచ్చరికను గుర్తించాడు. ఒకసారి అతను కోటు తొడుక్కుని భోజనశాలకు వెళ్ళాడు. కోటును విడిచి భోజనం చేయవలసి వచ్చింది. ఆ కోటు జేబులో ఐదు రూపాయలున్నాయన్న విషయాన్ని మరచిపోయాడు Read more…
Voice Support By: Mrs. Jeevani ఇచ్ఛా మరణం అనేది సాయివంటి మహనీయుల సొత్తు. వారికి ఇష్టమైతే వెల్లడి చేస్తారు, లేకుంటే లేదు. సాయి వంటి సత్పురుషులు సూచనలు కూడా అప్పుడప్పుడు ఇచ్చేవారు వారి మరణం గురించి. నాలుగు నెలల తరువాత సమాధి చెందుతాననగా సాయిబాబా, కాశీం అనే వ్యక్తితో ఔరంగాబాదు వెళ్ళి అక్కడ ఉండే Read more…
Voice Support By: Mrs. Jeevani ”నా గురువైన వామన శాస్త్రి మరణించారు. అందువల్ల నేనొక అనాథ బాలకుణ్ణి. ఇంకా పసితనంలో ఉన్న నన్ను నువ్వే సంభాళించాలి. బాబా! నువ్వే సకల సాధు స్వరూపుడవు, నువ్వే వామన శాస్త్రివి” అని దాసగణు సాయిబాబాను ప్రార్ధించాడు. వామన్ శశి ఇస్లాంపూర్‌కర్ సాయిబాబా సమకాలికుడే. వామన్ శశి శ్రీ కళ్యాణ Read more…
Voice Support By: Mrs. Jeevani సాయి సాహిత్యంలో కొందరు తమ ప్రతిభతో రాణిస్తే, మరికొందరు సాయినాథుని లీలల వలన గుర్తుండిపోతారు. ఇందులో శ్రీమతి లక్ష్మీబాయి షిండే రెండవ వర్గంలోకి వస్తుంది. సాయిబాబా ఆమె భక్తి ప్రపత్తులను గ్రహించారు. ఆమెకు, తద్వారా ఇతర భక్తులకు మరువలేని విధంగా సర్వ జీవ సమత్వమును తెలిపారు. తనకోసం తయారు Read more…
Voice Support By: Mrs. Jeevani సాయి సచ్చరిత్ర పారాయణంతోనే సాయి సాహిత్యం సంపూర్ణం కాదు. సాయిపై భక్తి భావాన్నిఅంకురింప చేయాలని, విస్తరింప చేయాలని, ఏకత్వాన్ని గ్రహించాలని అనేక ప్రక్రియలు ముందుకు వచ్చాయి. అందులో ఒకటి ‘సాయి లీల’ పత్రిక. ఇది అనేక విధాలుగా సాయి భక్తిని పెంపొందింప చేసింది. అలనాటి నుండి ఎందారో సంపాదాకులు Read more…
Recent Comments