Translation, Typing & Voice support by: Mrs. T V Madhavi “ॐ साई राम” सभी साई भक्तोंको। अभी आप लोग सत्यनारायण मूर्ती जी का जीवन मे बाबा का लीला का सुभारम्भ सुनेंगे ,उन्ही का बातोमे। मेरा नाम सत्यनारायण मूर्ती है। हम Read more…
Category: Lakshmi Narasimha Rao
మా పెద్ద అమ్మాయి పెళ్లిలోనే మా చిన్నమ్మాయిని చూసి మా వియ్యంకుడి చుట్టం ఈ అమ్మాయి ఎవరు? అని అడిగి, మా రెండవ అమ్మాయి అని తెలుసుకొని ఈ అమ్మాయిని మా కోడలిగా చేసుకుంటాం అడగమన్నారట. అప్పటికే మా మర్యాదలని, వంటలని చూసిన మా వియ్యంకుడు గారు, ఇంత వెంటనే మరో అమ్మాయి పెళ్లంటే వాళ్ళు చేయరు, Read more…
పిల్లలతో సంసారం నడపటం నాకు చాలా కష్టంగా తోచింది. చచ్చిపోదామనుకున్నాను. చాలా డీలా పడిపోయాను. నేను వయసులో చాలా చిన్నదాన్ని. నాకు మా వారికి వయస్సులో 17 సంవత్సరాలు తేడా ఉంది. నన్ను ఎవరైనా ఏమైనా అంటే నేను అసలు సహించను. నేను ఎవరిచేత కూడా మాట అనిపించుకోను. వయస్సులో ఉన్నాను, నన్ను ఏమైనా ఆకర్షణలు Read more…
2004వ సంవత్సరంలో మా వారికి సడన్ గా గుండెపోటు వచ్చింది, కామినేని ఆసుపత్రిలో చేర్పించాము. కానీ ఫలితం లేకపోయింది. మమ్మల్ని అందరిని వదిలివెళ్ళిపోయారు. నాకేమి పాలుపోలేదు. పిల్లలు చిన్న పిల్లలు, మా పెద్ద అమ్మాయి అగ్రికల్చర్ Bsc, తర్వాత అబ్బాయి ఇంటర్, తర్వాత అమ్మాయి పదవ తరగతి, తర్వాత అబ్బాయి ఆరవ తరగతి చదువుతున్నారు. పిల్లలు ఎదిగిరాలేదు, Read more…
నా పేరు చంద్రకళ. అందరూ నన్ను కళా అని పిలుస్తారు. మాది మహబూబ్ నగర్, మా వారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో పని చేసి సర్వీసులో ఉండగానే పరమపదించారు. మామగారు వాళ్ళు ఆరుగురు అన్నదమ్ములు. మా మామగారే పెద్ద. మిగతా అన్నదమ్ములకి సంతానం లేరు, మా వారు ఒక్కరే వంశోద్ధారకుడు మావారు మంచి ఉద్యోగం చేసేవారు Read more…
Translation, Typing & Voice support by: Mrs. T V Madhavi “ॐ साई राम” सभी साई भक्तोंको। अभी हम विजयलक्ष्मी जी का जीवन मे घटित हुआ आखली लीला सुनेंगे उन्ही का बातोमे। वनस्थली पुरम में वैदेही नगर बाबा का मंदिर का Read more…
Translation, Typing and Voice support by: Mrs. T V Madhavi “ॐ साई राम” सभी साई भक्तोंको। अभी हम विजयलक्ष्मी जी का जीवन मे बाबा का कृपा किस रूप में आया सुनेंगे उन्ही का बातोमे। एक बार दसरा पर्व में बाबा Read more…
Translation, Typing & Voice support by: Mrs. T V Madhavi “ॐ साई राम” सभी साई भक्तोंको। अभी हम विजयलक्ष्मी जी जीवन मे बाबा का लीला सुनेंगे उन्ही का बातोमे। मेरा कस्ट का जीवन गाथा को में आगे बड़ावउंगी। में सोच Read more…
నాకు ఐదు ఏళ్ల క్రితం చికెన్ గున్యా వచ్చింది. జ్వరం వచ్చి మూడు రోజులలో తగ్గింది కానీ మోకాళ్ళ నొప్పులు మాత్రం చాలా బాధపెడుతూ ఉండేవి. చాలా ఇబ్బంది పడుతూ ఉండేదాన్ని. గుడికి రావడం, గుడిమెట్లు ఎక్కటం, కూర్చోవడం, పనిచేయటం చాలా కష్టంగా ఉంటూ ఉండేది. ఏది ఏమైనా బాబా గుడికి రావటం మానేదాన్ని కాను. Read more…
భరత్ రావు గారి అనుభవములు మొదటి భాగం నా పేరు భరత్ రావు. నేను B D L లో పని చేసి రిటైర్ అయ్యాను. నేను హైదరాబాద్ లోని కొత్తపేటలో కుటుంబంతో నివాసం ఉంటున్నాను. 2003 వరకు నాకు బాబా గారు తెలియదు.శివారాధన చేసేవాడిని, శివ క్షేత్రాలకి మాత్రమే వెళ్ళేవాడిని. నేను రోజు ఉదయం Read more…
వినయ్ కుమార్ అనుభవములు నాల్గవ మరియు చివరి భాగం నేను బాబాని ఎప్పుడూ తలుచుకుంటూనే ఉంటాను. భగవంతుడు మనతోడుగా ఉన్నాడన్ననిజం మనకి తెలిసాక మనకి అహంకారం వచ్చేస్తుంది. అదీ జరిగింది నాకునూ. నేను రోజూ కష్ట నివారణ స్తోత్రం చదువుతూండటం నా అలవాటు ఏదోక సమయంలో ఎక్కువగా ఆఫీస్ నుండి వచేటప్పుడో ఆఫీసుకు వెళ్ళేటప్పుడో చదువుతూంటాను. Read more…
Translation, Typing & Voice support by: Mrs. Madhavi “ॐ साईराम” सभी साई भक्तोंको। अभी हम विजयलक्ष्मी जी का जीवन मे बाबा का अद्भुत लीला सुनेंगे उन्ही का बातोमे। मेरा नाम विजयलक्ष्मी है। में हैडरबाद में वनस्थली पुरम में रहता हूं। Read more…
మా వారి ఉద్యోగ రీత్యా ఢిల్లీ లో 1982 వ సంవత్సరం నుండి 1994 వ సంవత్సరం వరకూ ఉన్నాము . మా ఇంట్లో ఎనిమిది మంది ఉండేవారము. ఇంటికి నేను పెద్ద కోడలిని అవటాన వంట చేసి పెట్ట వలసి వచ్చేది. ఇంటి పనులన్నీ నేనే చూసుకునేదాన్ని ఉదయాన్నే నాలుగు గంటలకి లేవటం, ఇంట్లో Read more…
వినయ్ కుమార్ గారి అనుభవములు మూడవ భాగం నాకు పెళ్ళి చేయాలని మా వాళ్ళు అనుకున్నారు. నన్ను అడిగితే నాకు అప్పుడే పెళ్ళి చేసుకోవాలని లేదు. ఎందుకంటే మాకు ఇంటి పైన అప్పు ఉంది. బ్యాంకు లోన్స్ ఉన్నాయి. డబ్బుకి ఇబ్బందిగా ఉంది. అటువంటి సమయం లో పెళ్ళి అంటే ముందు పెళ్ళికి బోలెడు డబ్బు Read more…
వినయ్ కుమార్ గారి అనుభవములు రెండవ భాగం నాకు ఒక్కసారిగా ఏడుపు ఆగలేదు. బాబా పాదాలపైన తల పెట్టి వెక్కి వెక్కి ఏడ్చాను. పూజారి గారు నన్ను లోపలికి తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. అరగంట సేపయినా నా ఏడుపు ఆగటం లేదు. అసలు గురువారం నాడు ఎవరినీ లోపలికి రానీయరు. గుడివాళ్ళు పాద దర్శనం కూడా చేసుకోనీయరు. Read more…
Translation, Typing & Voice support by: Mrs. Madhavi “ॐ साई राम” सभी साई भक्तोंको। अभी हम जोसन जी का जीवन मे बाबा का दूसरा लीला सुनेंगे उन्ही का बातो में। जामनेर में बाबा का अद्भुत लीला सभी साई भक्त जानता Read more…
వినయ్ కుమార్ గారి అనుభవములు మొదటి భాగం నా పేరు వినయ్ కుమార్, నేను నా భార్య ఉద్యోగరీత్యా కొన్నాళ్ళు చెన్నైలో ఉండి, ఇప్పుడు హైదరాబాద్ వనస్థలిపురం లో అమ్మ, నాన్నలతో ఉంటున్నాము. మేము మామూలుగా ‘రాఘవేంద్ర స్వామి’ ని ఆరాధన చేస్తాము. మాది కర్ణాటక. మా ఇంటి దేవుడు ‘వెంకటేశ్వర స్వామి’. మాకు బాబా Read more…
పిల్లల కోసం మేము చేయని ప్రయత్నం లేదు, మొక్కని దేవుడు లేడు, వాడని మందు లేదు, చూడని డాక్టర్ లేడు, కట్టని ముడుపు లేదు. మా వారికి కౌంట్ తక్కువగా ఉందంటే దానికి మందులు వాడాము, ప్రయోజనం కనపడలేదు. ఆ సమయం లోనే మేము ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్లాలని అనుకున్నాము. నేను నాకు తోడుగా ఉద్యోగానికి Read more…
Recent Comments